Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/H-I

Wikibooks నుండి
habeas corpus వ్యక్తిహాజరుకుఆజ్ఞ बन्दी प्रत्यक्षीकरण
habit అలవాటు आदत*
habitant నివాసి बाशिंदा
habitat నివాసం वास
habitation ఆవాసం आवस*
habitual అలవాటుగా अभ्यस्त
habitual అలవాటైన अभ्यस्त
hacksaw లోహంకోసే రంపం लोहाकाटनेकी आरी*
haemorrhage రక్తస్రావం रक्तस्त्राव
haemorrhoids మూల వ్యాధి बवासीर*
haft చేతి పిడి मूठ*
hail వడగండ్లు ओलों*
hailstorm వడగండ్ల వాన ओलावृष्टि*
hair జుట్టు बाल
hair art జుట్టుఅలంకరణకళ केशकला*
haircut కేశఖండన बालकाटना
hale ఆరోగ్యమైన स्वस्थ
half సగం आधा
half hearted అర్ధ మనసుగల उत्साहहीन
half yearly అర్ధ వార్షిక छमाही
halfway సగంలో, సగందారిలో आधेरास्तामें
hall సభామందిరం सभाभवन
hallucination మతిభ్రమణం मतिविभ्रम*
hallway ప్రవేశగది దారి दालान
halt నిలుచుట, మకాం पड़ावडालना, ठहराना
hamlet కుగ్రామం छोटागांव
hammer సుత్తి हथौड़ा
hand చేయి हाथ
handcuffs చేతిసంకెళ్లు हथकड़ी*
handful కొంతమంది मुट्ठीभर
handicap అవరోధం बाधा*
handicraft హస్తకళ हस्तशिल्प
handicrafts హస్తకళాకృతులు हस्तशिल्प
handkerchief చేతి రుమాలు रूमाल
handle నిర్వహించు संभालना
handle పిడి मूठ*
handling నిర్వహణ संचालन
handmade చేతితో చేసిన हस्तनिर्मित
handwriting చేతివ్రాత लिखावट*
hang వేలాడదీయు लटकाना
hanger వేలాడదీయునది कुहनीहैंगर*
happen సంభవించు होना
happily సంతోషంగా सुखसे
happy ఆనందంగా खुश
happy సంతోషంగా खुश
harass వేధించు परेशान करना
harassing బాధించే उत्वीडक
harassment బాధ పెట్టటం उत्पीड़न
hard, rough, harsh, strict, rugged కఠినమైన
hardness గట్టితనము कठोरता*
hardship ఇబ్బంది कठिनाई*
hardware ఇనుప సామగ్రి हार्डवेयर
harm హాని असुरक्षित
harmony సమతూకం सामंजस्य
harvest పంటకోత कटाईफसल*
haste త్వరితం जल्दबाजी*
hatch పొదుగు पक्षियोंकेबच्चे
hate ద్వేషించు नफरत*करना
haul లాగిపడవేయు ढोना
have కలిగిన पास होना
having కలిగియున్న होना
hawker వీధి వ్యాపారి फेरीवाला
hawker సంచార వ్యాపారి फेरीवाला
hay ఎండుగడ్డి सूखीघास*
hazard ప్రమాదకరం खतरा
hazardous సాహసమైన जोखिमी
head తల सिर
headache తలనొప్పి सिरदर्द
heading శీర్షిక शीर्षक
headman ఊరిపెద్ద मुखिया
headstrong తల బిరుసైన हठी
headway ముందంజ प्रगति*
heal గుణపర్చు स्वस्त करना
healthcare ఆరోగ్యసంరక్షణ स्वास्थ्यरक्षा*
healthy ఆరోగ్యకరమైన स्वस्थ
hear చెవితో విను सुनना
hearing వినటం सुनवाई, सुनना*
heart గుండె दिल
hearty హృదయపూర్వక हार्दिक
heat ఉష్ణము गर्मी*
hedge కంచె बाड़ा
heel కాలి మడమ एड़ी*
height ఎత్తు ऊंचाई*
heir వారసుడు वारिस
helicopter హెలికాప్టర్ हेलीकाप्टर
hell పాతాళం, నరకం नरक
helmet ఇనుప టోపి हेलमेट
help సహాయం मदद*, aid
help సహాయం చేయు मदद करना*
helpful సహాయకర सहायक
helpline నిరంతరసహాయసేవ हेल्पलाइन
hen ఆడకోడి, పెట్ట मुर्गी*
henna గోరింట हिना
herb మూలిక जड़ीबूटी*
herbal మూలికా సం जड़ीबूटीसंबंधी
here ఇక్కడ यहां
heredity వంశపారంపర్యం आनुवंशिकता*
heritage వారసత్వం विरासत*
hermit తపస్వి, ముని तपस्वी
hero వీరుడు, నాయకుడు नायक
heroine కథానాయిక नायिका*
hesitate వెనకాడు संकोचकरोना
hesitation సందేహము झिझक*
hey హాయ్ हेहलो
hi హాయ్ हाय
hidden దాచిన छिपाहुआ
hide దాచిపెట్టు छिपाना
high ఎత్తయిన उच्च
high commission రాయబార కార్యాలయం उच्चआयोग
high court ఉన్నత న్యాయస్ధానం उच्च न्यायालय
high end అధిక ముగింపు उच्चअंत
high tech అధిక సాంకేతిక उच्चतकनीक
highlight విశేషం विशेषता*
highly ఎక్కువగా अत्यधिक
highway రహదారి राजमार्ग
highwayman కొల్లగొట్టువాడు लुटेरा
hike increase పెంపు वृद्धि*
hill గుట్ట पहाड़ी*
himself తనకు తానే खुदही
hinge కీలు బందు कब्जा
hint, indicate సూచించు संकेतदेना
hip తుంటి नितंब
hire బాడుగకు తీసుకొను किरायापर लेना
his తన, అతని, వాని उसका, उसके, उसकी
hiss బుసకొట్టు फुफकारना
historian చరిత్రకారుడు इतिहासकार
historic చారిత్రాత్మక ऐतिहासिक
historically చారిత్రాత్మకంగా ऐतिहासिकरूपसे
history చరిత్ర इतिहास
hit కొట్టు मारना
hoard దొంగనిల్వ చేయు जमाखीरी*करना
hoarse కరకరమను, బొంగురు कर्कश
hockey హాకీ हॉकी*
hold నొక్కి ఉంచు थामना
hollow బోలుగా खोखला
holy, sacred, pious పవిత్రమైన पवित्र
homeland స్వదేశము मातृभूमि*
homeless నివాసం లేని बेघर
homemade ఇంట్లో చేసిన घरकाबना
Homeopathy హోమియోవైద్యం होमियोपैथी*
homesickness ఇంటిబెంగ घरपरखिन्न
homework ఇంటివద్ద పని होमवर्क, ग्रह कार्य
homonym ఏకరూప పదం भिन्नार्धश्ब्द
honest, sincere నిజాయితీ గల ईमानदार
honesty, sincerity నిజాయితీ ईमानदारी*
honey తేనె शहद
honeybee bee తేనెటీగ मधुमक्खी*
honeymoon పెళ్లి తరువాత విహారయాత్ర हनीमून
honorarium పారితోషికం मानदेय
hook కొక్కీ हुक
hook కొక్కీతగిలించు हुकपरटांगदेना
hope ఆశ आशा*
hopefully ఆశాజనకంగా आशाजनकरूपसे
horizon దిగంతం क्षितिज
horizontal సమాంతర समतल,
hormone హార్మోన్ हॉर्मोन
horn కొమ్ము सींग
horoscope జాతకచక్రం जन्मकुंडली*
horrible, terrific భయంకర भयानक
horror భయం आतंक
horse గుర్రము घोड़ा
hose వంగెడు పొడవైన గొట్టం नली*
hosiery అల్లిన దుస్తులు होज़री*
hospital వైద్యశాల अस्पताल
hospitality ఆతిథ్యం आतिथ्य
host ఆతిధేయి मेजबान
hostage శరణు आश्रयसंरक्षण
hostel విద్యార్ధుల వసతి గృహం छात्रावास
hostile విరోధభావం కల प्रतिकूल
hot వేడి गरम
hotel హోటల్ होटल
hour గంట घंटा
hourly ప్రతిగంటకూ प्रतिघंटा
house of people లోకసభ लोकसभा*
household కుటుంబము परिवार
housekeeper గృహనిర్వాహకురాలు गृहिणी
housewife గృహిణి, ఇల్లాలు गृहिणी*
housing గృహ వసతి आवास
how ఎలా कैसे
how? ఎట్లా कैसे
however అయితే तथापि,
hug, embrace కౌగిలించు आलिंगनकरना
huge massive భారీ विशाल
huh హు हू
human మానవ मानव
human trafficking మానవరవాణా मानवतस्करी*
humane కారుణ్య मानवीय
humanity మానవత్వం मानवता*
humidity తేమ नमी*
humility వినయం विनम्रत*
humorous హాస్యభరితమైన हास्यकर
humour హాస్యం हास्य
hundred వంద सौ
hung వేలాడదీసిన लटकाहुआ
hungry ఆకలిగల भूखा
hunt వేటాడు शिकार करना
hunter వేటగాడు शिकारी
hunter bird వేటాడు పక్షి शिकारीपक्षी
hunting వేట शिकार
hurl చుట్టి విసురు जोरसेफेंकना
hurricane సుడిగాలి तूफान
hurry హడావుడి जल्दी
hurt, injury గాయం चोट*
husband భర్త पति
husbandry వ్యవసాయం खेतीकिसानी*
husband's elderbrother బావ, భర్త అన్న जेठ
husband's younger brother భర్త తమ్ముడు देवर
hut గుడిసె, పాక झोपड़ी*
hybrid సంకర మిశ్రమజాతి संकर
hypertension అధిక రక్తపోటు उच्चरक्तचाप
hypocricy నటన ढोंग
hypocrisy వంచన पाखंड
hypothecate కుదవపెట్టు रॆहनरखना
hypothesis పరికల్పన परिकल्पना*
I నేను मैं
ice factory మంచుకర్మాగారం बर्फकारखाना
ice, snow మంచు बर्फ*
icon ప్రతీక చిహ్నం आइकॉन
idea ఆలోచన विचार
idea భావం भाव
ideal ఆదర్శము आदर्श
identical ఒకేరకమైన समान
identification గుర్తింపు पहचान*
identity గుర్తింపు पहचान*
ideological సైద్ధాంతిక वैचारिक
ideology భావజాలము विचारधारा*
idiom జాతీయం मुहावरा
idiot మందమతి बेवकूफ
idle సోమరిగా आलसी
idol విగ్రహము मूर्ति*
if అయితే अगर
if not కాకపోతే नहींतो
ignite రగిలించు प्रज्वलित करना
ignorant అమాయక अज्ञानी
ignoring, neglecting పట్టించుకోని लापरवाह
ill అనారోగ్యంతో बीमार*से
ill tempered ముక్కోపం గల क्रोधी
illegal practice చట్టవిరుద్ధచర్య गैरकानूनीआचरण
illiteracy నిరక్షరాస్యత निरक्षरता*
illuminate ప్రకాశింపజేయు रोशन करना
illusion fancy భ్రమ भ्रम
illustrate వర్ణించు, వివరించు स्पष्टकरना
illustration దృష్టాంతం उदाहरण
image statue ప్రతిమ प्रतिमा*
imagery ఊహాచిత్రం, కల్పన कल्पना*
imaginary భావనలో మాత్రమున్న काल्पनिक
imagine అనుకొను कल्पना*करना
imitate అనుకరించు नकल*कर्ना
immaculate స్వచ్ఛమైన निर्मल
immaterial ఏ ప్రాముఖ్యంలేని महत्वहीन
immature పూర్తిగా ఎదగని अपरिपक्व
immense అపారమయిన विशाल
immerse నిమగ్నమగు, निमग्न करना
immigrant వలస వచ్చినవాడు आप्रवासी
Immigration, migration వలస प्रवास
immobile చలించనట్టి, స్దిర स्थिर
immoral అనైతిక अनैतिक, भ्रष्ट
immunity రోగనిరోధక శక్తి प्रतिरक्षा*
impair spoil పాడుచేయు खराब करना
impartial నిష్పక్షపాతమైన निष्पक्ष
impartiality నిష్పక్షపాతం निष्पक्षता*
impatience అసహనం अधीरता*
impeachment అధిక్షేపం महाभियोग
impeachment నిందారోపణ महाभियोग
impediment ఆటంకం बाधा*
imperative, writ ఆదేశం आदेश
implant లోపల అమర్చు रोपना
implantation లోపల అమర్చటం निरोपण
implement అమలుచేయు लागू करना
implementation అమలు कार्यान्वयन
implementing అమలు చేయటం कार्यान्वयन करना
implied సూచించినట్లు अंतर्निहित
imply అర్థమగునట్లు చేయు समझाना
import దిగుమతి आयात
import duty దిగుమతి సుంకం आयातशुल्क
importance ప్రాముఖ్యం महत्व
important, significant ముఖ్య महत्वपूर्ण
importantly ముఖ్యంగా मुख्य रूपसे*
importer దిగుమతి దారు आयातक
impose పన్నులు వేయు थोपना
impose విధించు थोपना
imposition విధించటం अधिरोपण
impossible సాధ్యం కాని असंभव
impound బందీచేయు कब्जेमेँ करना
impress మనసున నాటించు प्रभावित करना
impressive మనసున నాటెడు प्रभावशाली
imprint ముద్ర छाप*
imprison జైలుశిక్ష విధించు
imprisonment ఖైదు कारावास
Improper, unfair తగని अनुचित
improve మెరుగుపరచు सुधरना
improved అభివృద్ధి పరచిన उन्नत
improvement అభివృద్ధి सुधार
improvement trust అభివృద్ధి నిధి सुधारन्यास
improvident ముందుచూపు లేని अदूरदर्शी
improvise అభివృద్ధి చేయు सुधार करना
impure నిర్మలం కాని अशुद्ध
in లో, లోపల में
in fact నిజానికి असलमें
in service ఉద్యోగ సేవచేయు सेवारत
in this ఇందులో इसमेँ
inability అశక్తత असमर्धता*
inability అసమర్థత असमर्थता*
inaction సోమరితనం निष्क्रियता*
inactive చురుకుగా లేని निष्क्रिय
inadequacy చాలినంత లేకపోవటం अपर्याप्तता*
inanimate ప్రాణంలేని निर्जीव
inattention పరాకు असावधानी*
inattentive శ్రద్ధ లేని असावधान
inaugural ప్రారంభ उद्घाटनसंबंधी
inaugurate ప్రారంభించు उद्घाटन करना
incapacity అసమర్థత अक्षमता*
incarnation అవతారం अवतार
incentive ప్రోత్సాహకం प्रोत्साहन
inception ఆరంభం स्थापना*
incessant ఆగని लगातार
incidental ఆకస్మిక आनुषंगिक, आकस्मिक
incise కోసివేయు काटना
incision గంటు, గాటు खटाई*
incitement ప్రేరేపణ उकसाहट*
inclement కరుణ లేని निष्टुर
inclination వంపు झुकाव
incline వాలుగావుండు झकना
include ఉన్నాయి, (చేర్చుకొను) शामिल करना
including సహా सहित
income ఆదాయము आय*
income tax ఆదాయంపన్ను आयकर
incoming కొత్తగా వచ్చిన आनेवाला
incompetent అర్హత లేని अक्षम
incomplete పూర్తికాని अधूरा
inconvenience అసౌకర్యం असुविधा*
incorporate మొత్తం కలుపు शामिलकरना
incorporation నమోదు చేయటం निगमन
increased పెరిగిన बडाहुआ
increasing పెరుగుతున్న बढ़ताहुआ
increasingly పెరుగునట్లుగా अधिकाधिक
incredible ఆశ్చర్యకరమైన अविश्वसनीय
incredibly నమ్మశక్యం కానట్లు अविश्वसनीयरूपसे
increment వేతన వృద్ధి वेतनवृद्धि*
incumbency పూచీ बाध्यता*
indebted రుణపడిన ऋणी
indebtedness అప్పులభారం ऋणग्रस्तता*
indecent సిగ్గులేని निर्लज्ज
indecision అనిశ్చితస్థితి अनिर्णय
indeed, really truly నిజంగా वास्तवमें
indefinite అపారమయిన अपार
independence స్వాతంత్ర్యం स्वतंत्रता*
independent స్వతంత్ర स्वतंत्र
index సూచిక अनुक्रमणिका
index finger చూపుడు వేలు तर्जनी*
India భారతదేశం भारत
Indian భారతదేశ వాసి भारतीय
indicator కనబరచు/చూపునది सूचक
indifference ఉదాసీనత उदासीनता*
indifferent పట్టించుకొనని उदासीन
indigenous దేశీయమైన स्वदेशी
indigo నీలిమందు नील
indirect పరోక్ష अप्रत्यक्ष
indirect election పరోక్షఎన్నిక अप्रत्यक्षचुनाव
indiscriminate విచక్షణారహిత अंधाधुंध
individual person వ్యక్తి व्यक्ति
individuality వ్యక్తిత్వం व्यक्तित्व
indivisible అవిభాజ్యమైన अविभाज्य
indoor ఇంటి లోపల इनडोर
induce, facilitate సంభవింపజేయు सुसाध्य बनाना
induct ప్రతిష్టించు प्रतिष्ठित करना
induction ప్రేరణ प्रेरण
indulge ఉపయోగించుకొను उपयोगकरना
industrial పారిశ్రామిక औद्योगिक
industry పరిశ్రమ उद्योग
inefficient అసమర్థుడైన अक्षम
ineligibility అనర్హత अयोग्यता
inequality అసమానత असमानता*
inert చలించ లేని निष्क्रिय
inevitable అనివార్యమయిన अपरिहार्य
inevitably అనివార్యంగా अनिवार्यरूपसे
inexpensive చౌక అయిన सस्ता
inexperience అనుభవశూన్యత अनुभवहीनता*
inexperienced అనుభవం లేని अनुभवहीन
infamous కీర్తిలేని कुख्यात
infancy శైశవం, శిశుదశ बचपन
infant శిశువు शिशु*
infanticide శిశుహత్య शिशुहत्या
infection సంక్రమణ संक्रमण
infer హేతుబద్ధంగా కనుగొను अनुमान करना
inference అనుమానించడం संदेह करना
inferior స్థాయి తక్కువ అయిన अवर
inferiority న్యూనత हीनता*
infinity అనంతసంఖ్య अनंतता*
infirmity రోగ బలహీనత अशक्तता*
inflame మండునట్లుగా చేయు भड़काना
inflammation శోధము जलन*
inflate ఉబ్బిపోవు फुलजाना
inflation ద్రవ్యోల్బణం मुद्रास्फीति*
infliction బాధ కలిగించు कष्टदेना
influence పలుకుబడి వాడు प्रभावडालना
influential ప్రభావవంతమైన प्रभावशाली
influenza విషజ్వరం इन्फ्लूएंजा
info సమాచారం सूचना*
informal క్రమరహితమైన अनियमित
informant సమాచారమిచ్చువాడు मुखबिर
information సమాచారం जानकारी*
informer సమాచారమిచ్చువాడు मुखबिर
infra దిగువన बुनियादी
infrastructure మౌలిక సదుపాయాలు बुनियादीसुविधाएं*
ingredient పదార్థాలలో ఒకటి घटक
inhabit నివాసం ఏర్పరచుకొను निवास करना
inhale పీల్చు सांस लेना*
inherent స్వాభావికమైన स्वाभविक
inherit వారసత్వంగా పొందు उत्तराधिकारमेँपाना
inheritance వారసత్వం विरासत*
inimical వ్యతిరేకమైన विरोधी
Initial ప్రాధమిక प्रारंभिक
initially ప్రారంభంలో शुरूमें
initiate ప్రారంభించు आरंभकरना
initiation చొరవ उपक्रम
injunction ఆదేశం व्यादेश
injure హాని కలిగించు चोटपहुंचाना*
injustice అన్యాయం अन्याय
ink సిరా स्याही*
inland లోపలి ప్రాంతం अन्तर्देशीय
inland waterways భూభాగ జలమార్గాలు अंतर्देशीयजलमार्ग
inmate సహవాసి सहवासी
inn సత్రం सराय*
inner లోపల ఉన్న आंतरिक
inning ఆటలో భాగం पारी*
innocence అమాయకత్వం बेगुनाही*
innocent అమాయక निर्दोष
innovation నవీనత नवीनता
innovative వినూత్న अभिनव
inoperative పనిచేయని निष्क्रिय
input ప్రయత్నం భాగస్వామ్యం निवेश
inquire విచారించు जांच*करना
inquiry విచారణ जांच*
inquiry విచారణ जांच*, trial
insanitary అపరిశుభ్రమైన अस्वास्थ्यकर
inscription గీత शिलालेख
insect కీటకము कीट
insecticide కీటక సంహారి कीटनाशक
insecure అరక్షిత असुरक्षित
insecurity అభద్రత असुरक्षा*
insensible స్మృతిలేని बेसुध
inseparable విడదీయరాని अविभाज्य
insert చొప్పించు सम्मिलित करना
insertion దూర్చటం प्रवेशन
inside within లోపల अंदर
insider సంస్ధలోని వ్యక్తి अंतरंगी
insignificant ప్రాముఖ్యం లేని महत्वहीन
insist గట్టిగా కోరు जोरदेना
insolvency దివాలా दिवाला, दिवालियापन
insomnia నిద్రలేమి अनिद्रा*
inspect తనిఖీ చేయు निरीक्षणकरना
inspection తనిఖీ निरीक्षण
inspector తనిఖీదారు निरीक्षक
inspiration ప్రేరణ प्रेरणा*
inspire ఆసక్తిని ప్రేరేపించు प्रेरित करना
install సంస్ధాపించు स्थापित करना
installation సంస్థాపన स्थापना*
instalment విడత, కిస్తీ किस्त*
instant తక్షణ तत्काल
Instantly, immediately, వెంటనే तुरंत
instigate రెచ్చగొట్టు भड़काना
instinct ఆత్మశక్తి वृत्ति*
institute ప్రారంభించు प्रारंभकरना
institution సంస్థ संस्था*
institution సంస్ధ संस्था
institutional సంస్థ संस्थागत
instruct ఆదేశించు हिदायत*देना
instruction బోధన शिक्षा*
instruction విద్య शिक्षा
instructional సూచనా సం शैक्षिक
instructor బోధకుడు प्रशिक्षक
instrumental సాధనంగా ఉన్న सहायक
insulate ఏకాకిని చేయు अलग करना
insulation రక్షణ रोधन
insult అవమానించు अपमान करना
insult దూషణ अपमान
insulted అవమానింప బడిన अपमानित
insurance బీమా बीमा
insure బీమా చేయు बीमा करना
insurer బీమాచేయు సంస్థ बीमाकर्ता
intact చెక్కుచెదరకుండా अक्षुण्ण
integral పూర్తిగా ఉన్న अभिन्न
integrate భాగాలన్నింటిని కలుపు एकीकृत करना
integration సమన్వయం एकीकरण
integrity పరిపూర్ణత संपूर्णता*
intellect తెలుసుకొనే శక్తి बुद्धि*
intellectual మేధావి बुद्धिमान, प्रतिभावान
intelligence గూఢచారవ్యవస్త आसूचना*
intelligent తెలివైన बुद्धिमान
intend ఉధ్దేశం కలిగిఉండు इरादा करना
intended ఉద్దేశించబడిన उद्दिष्ट
intent ఉద్దేశం आशय
intentional ఉద్దేశ్యపూర్వక जानबूझकर
interact పరస్పరచర్య జరుపు बातचीत, परस्परक्रिया*करना
interaction పరస్పరచర్య बातचीत*परस्परक्रिया*
interchange మార్పిడి विनिमय करना
intercity రెండునగరాల మధ్య नगरों के बीचगाडी
intercourse లైంగిక సంబంధం संभोग
interest ఆసక్తి रुचि*
interested ఆసక్తి గల आसक्त
interesting ఆసక్తికరమైన रोचक
interim తాత్కాలికమైన अंतरिम
interior లోపలి आंतरिक
interlink అనుసంధానపరచు परस्परसंबंधरकना
interlock కలిపి కట్టు अंतकीलन करना
interlude కార్యక్రమ మధ్య విరామం अन्तराल
intermediate రెంటి మధ్యగల मध्यवर्ती
intermission విరామ సమయం मध्यांतर
intermittent అప్పుడప్పుడు వచ్చు कभीकभीहोनेवाला
intern శిక్షణ పొందు వ్యక్తి प्रशिक्षु
interpret అర్థం వివరించు व्याख्या करना
interpretation వ్యాఖ్యానం व्याख्या*
interrogation ప్రశ్నించటం पूछताछ
interrogation విచారణ पूछताछ*
interrupt ఆటంకంకల్గించు बाधाडालना*
interval విరామ సమయము अंतराल
intervene మధ్య వచ్చు हस्तक्षेपकरना
intervention జోక్యం हस्तक्षेप
interview మౌఖిక పరీక్ష मौखिकपरीक्षा*
intestate వీలునామా లేని बिनावशीयत*
intestine పేగు आंत
intimacy సాన్నిహిత్యం आत्मीयता*
intimate, inform తెలియపరచు सूचित करना
intimation తెలియపరచటం सूचनादेना*
into లోనికి में
intolerance అసహనం असहिष्णुता*
intoxicate మైకంకల్గించు मदमत्तबनाना
introduction పరిచయము परिचय
introspection స్వీయపరిశీలన आत्मनिरीक्षण
invade పెద్దగా చొరబడు आक्रमण करना
invalid చెల్లని अमान्य
invalidity చెల్లకపోవటం अमान्यता*
invaluable అమూల్యమైన अमूल्य
invasion ఆక్రమణ आक्रमण
invasion దండయాత్ర आक्रमण
invent సృష్టించు आविष्कार
invention ఆవిష్కరణ आविष्कार
invention నూతన కల్పన आविष्कार
inventory సమగ్ర జాబితా सूची*
inverse విలోమ विलोम
invert క్రమంమార్చు पलटना
invest పెట్టుబడి పెట్టు निवेश करना
investigate నేర పరిశోధన చేయు जांच*करना
investigation పరిశోధన जांच*
investigator పరిశోధకుడు अन्वेषक
investment పెట్టుబడి निवेश
investor పెట్టుబడిదారు निवेशक
invigilator పర్యవేక్షకుడు निरीक्षक
invitation ఆహ్వానం निमंत्रण
invite ఆహ్వానించు आमंत्रित करना
invoice పట్టీ बीजक
involve లీనమగు शामिल करना
involved చేరి शामिल
involved లీనమైన शामिल
involvement ప్రమేయం भागीदारी*
Iraqi ఇరాక్ దేశస్థుడు इराकी
irate ఆగ్రహించిన क्रुद्ध
ire, temper ఆగ్రహం गुस्सा
Irish ఐరిష్ దేశీయుడు आयरिश
irk విసుగు కలిగించు थकान
iron ఇనుము लोहा
iron ఇస్త్రీ చేయు इस्तरी*करना
ironical పరిహాసపు व्यंग्यात्मक
ironically పరిహాస పూర్వకంగా व्यंग्यपूर्णठंगसे
ironing ఇస్త్రీ इस्त्री*
irony వ్యంగ్యము व्यंग्य
irradiate కిరణీకరణం చేయు चमकाना
irrecoverable తిరిగి పొందలేని अप्रतिलभ्य
irregular సక్రమంగా లేని अनियमित
irregularity అవక తవక अनियमितता*
irrelevant అసంబద్ధమైన अप्रासंगिक
irrespective లెక్కలోకి తీసుకొనని विचारकियेबिना
irresponsible బాధ్యతారహిత गैरजिम्मेदार
irreversible పూర్వరూపం తీసుకురాలేని अपरिवर्तनीय
irrigate పంటలను నీటితో తడుపు सींचना
irrigation నీటిపారుదల सिंचाई*
irritable చికాకుకల్గించు संवेदनशील*
irritation చికాకు चिढचिढाहट
is, has ఉంది, ఉన్నది है
Islamic ఇస్లామిక్ इस्लामी
island ద్వీపం द्वीप, टापू
islander ద్వీపవాసి द्वीपवासी
isolate వేరుగా ఉంచు अलगरखना
isolated వేరుచేయబడిన अलगकियाहुआ
isolation వేరుచేయటం अलगाव
Israeli ఇస్రాయిల్ దేశం इसरायली
issue జారీచేయు जारी करना
issue సమస్య मुद्दा
Italian ఇటాలియన్ इतालवी
itch దురద खुजली*
its దాని इसके, इसका, इसकी
itself దానికదే खुद