Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/G

Wikibooks నుండి
gain profit లాభం लाभ
galaxy నక్షత్ర మండలం आकाशगंगा*
gale ఉత్సాహస్థితి उत्साहपूर्णस्थिति*
gallant శౌర్యం గల वीर
gallant సాహసం గల निडर
gallery వరుస ఆసనాలు गैलरी*
gamble జూదం ఆడు जुआखेलना
gambling జూదం जुआ
game, sport ఆట खेल
gang ముఠా गिरोह
gap ఖాళీ స్థలము अंतराल
garage మోటారు వాహనశాల गेराज
garbage ఇంటి చెత్త कचरा
garden తోట उद्यान, बगीचा
gardener తోటమాలి माली
garland హారము, దండ माला
garlic వెల్లుల్లి लहसुन
garment పై ముసుగు, దుస్తు परिधान
garnish వంటకాన్ని అలంకరించు रसोईकोसजाना*
gas వాయువు गैस*
gasoline శిలాతైలం पेट्रोल
gather ఒక చోటికి చేర్చు इकट्ठा करना
gathering కూటమి सभा*भीड*
gauze పలుచని నేతగుడ్డ गाज़
gaze తదేకంగాచూచు घूरना
gazette అధికారిక ప్రచురణ राजपत्र
gear పళ్ల చక్రం गियर
gem రత్నము मणि*
gender లింగం लिंग
gene జన్యువు जीन
general election సాధారణ ఎన్నిక आमचुनाव
generally సాధారణంగా आमतौरपर
generate ఉత్పత్తిచేయు उत्पन्न करना
generation తరం पीढ़ी*
generator పుట్టించేది उत्पादक
generous ఉదాత్తమైన उदार
genetic జన్యు आनुवंशिक
genius మేధావి प्रतिभावान
genre కళా ప్రక్రియ शैली*
gentle సున్నితమైన कोमल
gentleman గౌరవ పురుషుడు सज्जन
gently శాంతంగా शांतिपूर्वक
genuine ఎటువంటి వంచనలేని असली
geography భూగోళ శాస్త్రం भूगोल
geology భూగర్భ శాస్త్రం भूविज्ञान
geometrical రేఖాగణిత సం ज्यामितीय
geometry జ్యామితి ज्यामिति*
germ క్రిమి रोगाणु
German జర్మనీదేశసం जर्मन
germinate మొలకెత్తు उगना
gesture సంజ్ఞ, శరీర భంగిమ इशारा
get పొందు मिलना
ghat pass కొండలలో కనుమదారి दर्रा
ghee నెయ్యి घी
ghost మరణించిన వ్యక్తి ఆత్మ भूत
giant రాక్షసుడు दानव
gift బహుమతి उपहार
gifted ప్రతిభ గల प्रतिभाशाली
gingelly నువ్వులు तिल
ginger అల్లం अदरक
girl బాలిక लड़की*
girlfriend ప్రియురాలు प्रेमिका*
give ఇచ్చు देना
given ఇచ్చిన दीयागया
glad సంతోషమైన खुशगवार*
glamour రూప సౌందర్యం आकर्षकसौंदर्य
glance తేరిపారజూచు उड़तीहुईदृष्टिडालना
glass గాజు कांच
glimpse స్వల్పంగా కనబడుట झलक*
global ప్రపంచ वैश्विक
globe భూగోళం भूमंडल
glory కీర్తి वैभव
gloss మెరుపు चमकदमक*
glossary అపూర్వ పదాలపట్టిక शब्दावली*
gloves చేతి తొడుగులు दस्ताने
glucose గ్లూకోజ్ ग्लूकोज
glue జిగురు गोंद
go వెళ్ళు जाना
go down గోదాము गोदाम
goat మేక बकरी*
God భగవంతుడు भगवान
goggles చలువ అద్దాలు धूप*काचश्मा
gold బంగారం सोना
golden బంగారపు सुनहरा
goldsmith బంగారు పనివాడు सुनार
golf పచ్చికబయళ్లలో ఆడే ఆట गोल्फ
goodwill విశ్వసనీయత साख*
gossip పిచ్చాపాటి బాతాఖాని गपशप*
gourd కూరగాయ लौकीकद्दूआदीसब्जी*
govern పరిపాలించు शासन करना
governing body పరిపాలన కార్యవర్గం प्रबंधनिकाय
government ప్రభుత్వం सरकार*
governor గవర్నర్ राज्यपाल
grace అనుగ్రహము अनुग्रह
gradually క్రమేణ धीरेधीरे
graduate పట్టభద్రుడు स्नातक
graduate పట్టభద్రుడు स्नातक, ग्रेजुयेट
graduation పట్టభద్రత स्नातकउपाधि*की प्राप्ती*
grammar వ్యాకరణం व्याकरण
grand ఉత్తమమైన उत्तम
grand mother నాయనమ్మ नानी*
grandchild మనుమడు/మనుమరాలు पोतापेती
granddaughter మనుమరాలు पोती*
grandfather తాత दादा
grandfather తాత नाना
grandmother అవ్వ दादी*
grandparent తాత/అవ్వ दादा, दादी*
grandson మనుమడు पोता
grandson మనుమడు पोता*
granite కొండరాయి ग्रेनाइट
grant మంజూరు अनुदान
grant విరాళం अनुदान
grant-in-aid విరాళం सहायता*अनुदान
grape ద్రాక్షపండు अंगूर
graph రేఖా చిత్రం ग्राफ
grasp గట్టిగా పట్టుకొను कसकरपकड़ना
grass నేలపై పెరిగే గడ్డి घास*
grateful కృతజ్ఞత కలిగివున్న आभारी
gratification సంతోషం संतोष
gratuity పారితోషికం उपदान
grave తీవ్ర गंभीर,
grave సమాధి समाधि*
gravel గులకరాయి बजरी*
gravity భూమ్యాకర్షణ गुरुत्वाकर्षणशक्ति*
gray grey బూడిద రంగు भूरा
graze బీడులో పశువులను మేపు चराना
grease కందెన ग्रीज़*
great grandmother అవ్వ परदादी*
greatly గొప్పగా बहुत
Greek గ్రీకు భాష ग्रीक
green ఆకుపచ్చ हरा
green vendor ఆకుకూరల వ్యాపారి सागभाजीविक्रेत
greet నమస్కరించు नमस्कारकरना
greeting అభినందన शुभकामना
grief sorrow దుఃఖం दुःखशोक
grin ఇకిలించు दांतदिखाना
grind రుబ్బు पीसना*
grinder రుబ్బు యంత్రం चक्की
grip పట్టుకొనే భాగం, పిడి मूठ
grocery ఇంటిసరుకులు किराना
gross స్థూల सकल
ground భూమి जमीन*
groundnut peanut వేరుశనగ मूंगफली*
group గుంపు समूह
grow పెరుగు, పెద్దదగు, అధికమగు बढ़ना
growing పెరిగే वर्धमान
growth పెరుగుదల वृद्धि*
guarantee హామీ गारंटी*
guard రక్షించు रक्षा करना*
guard, protector, saviour రక్షకుడు रक्षक
guardian, custodian సంరక్షకుడు अभिभावक
guava జామపండు अमरूद
guess ఊహించు अनुमान करना
guest అతిథి अतिथि*
guidance మార్గదర్శనం मार्गदर्शन
guide మార్గదర్శి गाइड
guide మార్గనిర్దేశనచేయు मार्गदर्शन करना
guideline మార్గదర్శకం दिशानिर्देश
guilt నేర భావం अपराध
guiltless నిరపరాధియైన बेगुनाह
guilty దోషము గల दोषी
guise మారువేషం वेश
guitar గిటార్ गिटार
gulf సింధుశాఖ खाड़ी*
gulp గుటకలు వేయు निगलना
gum చిగురు मसूडा
gum బంక, జిగురు गोंद
gun తుపాకి बंदूक*
gurgle పుక్కిలించు कुल्ला करना
gut ఆంత్రము आंत*
guy కుర్రవాడు व्यक्ति
gymnastic సాము సంబంధమైన व्यायामिक