Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/F

Wikibooks నుండి
fable కట్టుకథ आख्यान
fabricate కధ అల్లు गढना
fabrication కల్పన निर्माण
face ఎదుర్కొను सामना करना
face ముఖం चेहरा
face to face ముఖాముఖి आमनेसामने
facial ముఖానికి సం चेहरेका
facilitate సులభపరచు सरल बनाना*
Facility, amenity సౌకర్యం सुविधा*
faction కక్ష, ముఠా తగాదా गुट
factor కారకం कारक
factory కర్మాగారం कारखाना
faculty అధ్యాపకులు संकाय
fade వాడిపోవు फीका होना
fail విఫలమగు असफल होना
failure వైఫల్యం विफलता*
faint మూర్ఛపోవు बेहोश होना
fair న్యాయమైన निष्पक्ष
fairly న్యాయంగా काफीबहुतखूब
faith విశ్వాసము विश्वास
faithful విశ్వాసము గల वफादार
faithfully విశ్వాసంగా ईमानदारीसे*
fall పతనం गिर
fall రాలు, కింద పడు गिरपड़ना
fame కీర్తి प्रसिद्धि*
familiar బాగా తెలిసిన सुपरिचित
family వంశము वंश, खानदान*
family కుటుంబం परिवार
family planning కుటుంబ నియంత్రణ परिवारनियोजन
famine క్షామము अकाल
famous ప్రముఖ కీర్తిగల प्रसिद्ध
fan అభిమాని प्रशंसक
fantastic చోద్యమైన अनोखा, शानदार
fantasy, fiction కల్పన कल्पना*
fare ప్రయాణ వెల किराया
fare బాడుగ किराया
farewell వీడ్కోలు विदाई*
farm వ్యవసాయక్షేత్రం खेत
farmer రైతు, వ్యవసాయదారు किसान
farming వ్యవసాయం खेती*
fascinating మనోహరమైన आकर्षक
fashion ఆధునికత आधुनिकता*
fast ఉపవాసం उपवास
fast శీఘ్ర तेज
faster వేగంగా अधिकतेज
fat కొవ్వు चरबी*
fatal ఆపదలో పడిపోవు विपत्ति*मेपडना
fate విధి भाग्य,
father తండ్రి पिता
fathers- in- law మామలు ससुर
fatigue నీరసం थकान*
fault తప్పిదము दोष
favour దయ एहसान
favourable అనుకూలమైన अनुकूल
favourite ప్రియమైన पसंदीदा प्रेमपात्र
fear భయం भय, डर
fear భయము डर
fearful భయంకరమైన डरावना
feast విందు दावत*
feather ఈక परकीकलम
federal సమాఖ్య संघीय
federal సమాఖ్య సం संघीय
federation సమాఖ్య महासंघ
fee ఫీజు शुल्क
fee రుసుము शुल्क
feeble, weak బలహీనమైన कमज़ोर
feed పోషించు खिलाना
feed back స్పందన प्रतिपुष्टि*प्रतिसूचना*
feed fodder మేత चारा
feel అనుభూతి अनुभूति*
feel అనుభూతి చెందు अनुभव करना
feeling దయగల दयावान
fellow సహచరుడు साथी
female స్త్రీ महिला*
feminist స్త్రీవాది नारीवादी
fence దడి, కంచె बाड़*
festival పండుగ त्योहार
fever జ్వరము बुखार
fewer, less తక్కువ कम
fibre పీచు रेशा
fictitious కల్పితమైన काल्पनिक
field క్షేత్రం क्षेत्र
field marshal సైనికాధికారి सेनाधिपति
fierce క్రూరమైన भयंकर
fifteen పదునయిదు पंद्रह
fifth అయిదవ पांचवां
fifty యాభై पचास
fight పోట్లాడు लड़ाई*करना
fighter యుద్ధ వీరుడు योद्धा
fighter plane యుద్ధ విమానం लड़ाकूविमान
fighting పోరు, పోరాటం लड़ाई*
figure ఆకృతి आक्रुति*
file దస్త్రం, ఆకురాయి फ़ाइल*रेती*
fill నింపు भरना
film చిత్రం फ़िल्म*
filter వడపోత పోయు छानना
filth మురికి गंदगी*
final last చివరి अंतिम
finally ultimately చివరకు अंतमें
finance డబ్బు वित्त
finance రాజస్వము, విత్తం वित्त
finance bill విత్త బిల్లు वित्तविधेयक
finance commission ఫైనాన్స్ కమిషన్ वित्तआयोग
financial ఆర్థిక वित्तीय
financial obligation ఆర్థిక బాధ్యత वित्तीयदायित्व
find కనుగొను खोजना
finding కనుగొన్నది खोज*
fine దివ్యమైన अच्छा
fine మంచిది अच्छा
fine penalty జరిమానా जुर्माना
finger చేతివ్రేలు उंगली*
finish ముగించు खत्म करना
fire కాల్పు, అగ్ని आग*
firing కాల్పులు జరపటం गोलाबारी*करना
firmly దృఢముగా दृढ़तासे*
first మొదటి पहला
first reading మొదటి పఠనం प्रधमपठन
fiscal store భండారము भंडार
fish చేప मछली*
fisherman మత్స్యకారుడు मछुआरे
fisherman మత్స్యకారులు मछुआरे
fishery చేపల వర్తకం मत्स्यव्यापार
fishing చేపలు పట్టడం मछली*पकड़ना
fist పిడికిలి मुट्ठी*
fit మూర్చ मूर्छा*मिरगी*
fit తగిన योग्य
fitness సమర్ధత क्षमता*
five అయిదు पांच
fixed స్ధిరంగా గల स्थिर
fixture బిగించినది जुड़नार
flag జెండా झंडा
flame జ్వాల ज्वाला*
flat చదునైన समतल
flat భవనంలో గృహం फ्लैट
flee పారిపోవు पलायन करना
fleet ఓడల వరుస बेड़ा
flesh కండ मांस*
flexibility సరళత్వం लचीलापन
flight విమానం उड़ान*
flip కుదుపు धक्का
float తేలు, తేలియాడు तौरना
floating తేలుచున్న तैरता
flood వరద बाढ़*
floor నేల फर्श
floral పుష్పసంబంధమైన पुष्पसंबंधी
flour, dough పిండి, రొట్టెలపిండి आटा
flourish వర్దిల్లు उन्नतिकरना*
flow ప్రవహించు बहना
flower పువ్వు फूल
flowers పువ్వులు फूल
fluency ధారాళము धाराप्रवाह
fluently అనర్గళంగా धाराप्रवाह
fluid ద్రవం तरलपदार्थ
flute వేణువు बांसुरी*
fly ఎగురు उड़ना
flying ఎగురుతూ उडतेहुए
focus దృష్టి केंद्र
fog పొగమంచు कोहरा
fold మడత मोड़
fold రెట్టు गुना
folk జానపద लोक
follow అనుసరించు अनुसरण करना
following అనుసరించే अनुवर्ती
fool అవివేకి मूर्ख
football కాలి బంతి फुटबॉल
football/soccer కాలిబంతి ఆట फुटबॉल
for కోసం केलिए
for sale అమ్మకానికి बिक्री*केलिये
for the time being ప్రస్తుతానికి फिलहाल
forage మేత ख़ुराक*
forbid నిషేధించు निषेधकरना
forbidden నిషేధించబడిన निषिद्ध
force శక్తి बल
forces బలాలు बल
fore sight ముందుచూపు दूरद़ष्टि*
forego విడిచిపెట్టు त्यागना
forehead నొసలు माथा
foreign exchange విదేశీ మారకం विदेशीमुद्रा*
foreign overseas విదేశీ विदेशी
foreigner పరదేశి परदेशी
forenoon ఉదయం पूर्वाह्न
forever ఎప్పటికీ सदाकेलिये
foreword ముందుమాట प्राक्कथन
forgery దొంగ సంతకం जालसाजी*
forget మరచిపోవు भूलना
forgive మన్నించు माफ करना
fork శూలము कांटा
form ఏర్పాటుచేయు बनाना
form రూపం रूप
formal పద్ధతి ప్రకారమైన औपचारिक
formation నిర్మాణం निर्माण
former మాజీ भूतपूर्व
Formerly, previously గతంలో पहले
formidable భయంకరమైన भीषण
formula సూత్రం सूत्र
formulated రూపొందించిన व्यवस्थितकियागया
fort, castle కోట किलामहल
forth, further, forward ముందుకు आगे
fortitude పౌరుషము धैर्य
forty నలభై चालीस
foster కాపాడు, రక్షించు पालना
foul మాసిన मैला*
found కనుగొనబడిన पायागया
foundation పునాది बुनियाद*
founder స్థాపకుడు संस्थापक
four నాలుగు चार
fourth నాలుగో, నాలుగవ चौथा
fox నక్క लोमड़ी*
fraction భిన్నము भिन्न
fracture ఎముక విరగటం अस्थिभंग
fragile పగిలి పోగల नाजुक
fragment తునక टुकड़ा
fragrance పరిమళం खुशबू*
frame చట్రం फ्रेम
frame రూపొందించు तैयार करना
framework చట్రం ढांचा
frankly ధైర్యంగా हिम्मतसे
fraud మోసము धोखा
free ఉచిత मुफ्त
freedom స్వతంత్రం स्वतंत्रता*
freedom of speech వాక్ స్వాతంత్ర్యం भाषणस्वतंत्रता*
freely స్వేచ్ఛగా आज़ादी*से
freeze గడ్డకట్టు स्थिरजमना
freight సరుకుతో నింపు लादना
French ప్రాన్సుదేశ సం फ्रांसीसी
frequency పౌనఃపున్యం आवृत्ति*
frequently తరచుగా बारबार
fresh తాజా ताजा
fresh తాజా ताज़ा
freshman అనుభవం లేని వాడు नौसिखिया
friction రాపిడి घर्षण
Friday శుక్రవారం शुक्रवार
fridge, refrigerator శీతలయంత్రం फ्रिज
fried వేయించిన तलाहुआ
friendly స్నేహపూర్వక मित्रतापार्ण
friendship స్నేహం दोस्ती*
frog కప్ప मेंढक
from నుండి से
front కూటమి गठन
front ముందు सामने
frontier సరిహద్దు सरहदें*
frontiers సరిహద్దులు सरहद
frost మంచు पालाकोहरा
froth, foam నురుగు झूगफेन
frown కోపముఖం చూపు भ्रूभंग करना
frozen స్తంభించిన जमेहुआ
fruit పండు फल
frustrate విసిగి పోవు हताश होना
frustration నిస్పృహ निराशा*
frustration భంగం निराशा*
fry వేపు तलना, roast
fuel ఇంధనం ईंधन
fuel ఇంధనం చేర్చు ईंधनदेना
fugitive పలాయనమైన भगोड़ा
fulfil ఈడేర్చు, నెరవేర్చు पूरा करना
full పూర్తి पूर्ण
full moon పౌర్ణమి पूर्णिमा*
full stop పూర్ణ బిందువు पूर्णविराम
fulltime పూర్తికాలపు पूर्णकालिक
fun తమాషా तमाशा, मजाक
function ఉత్సవం समारोह
function పనిచేయు कार्य करना
function విధి कर्तव्य
functional క్రియాత్మక कार्यात्मक
fund నిధి कोष
fundamental ప్రాథమిక मौलिक
fundamental ప్రాధమిక मौलिक
funding నిధులు निधीयन
funeral ఉత్తరక్రియ अंतिमसंस्कार
fungus ఫంగస్, బూజు फफूंद*
funny ఎగతాళియైన अजीब
fur బొచ్చు रोम
furnish సిద్ధపరుచు प्रस्तुत करना
furniture సామాను फर्नीचर
furthermore ఇంకా औरभी
fuse కరుగు फ्यूजहोजाना
future భవిష్యత్తు भविष्य
future market భవిష్య విపణి वायदाबाजार