Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/E

Wikibooks నుండి
eager ఆతురతగా उत्सुक
eagle గద్ద गरुड़
ear చెవి कान
eardrum కర్ణభేరి कर्णपटह
early ముందు, పెందలకడ शीघ्र
earn సంపాదించు कमाना
earnest money ధరావతుసొమ్ము बयानाराशि*
earning సంపాదన कमाई*
earnings ఆదాయాలు कमाई*
earring చెవి పోగు बाली*
earth భూమి पृथ्वी*, land
earthen మట్టితో చేసిన मिट्टी*काबना
earthquake భూకంపం भूकंप
ease నెమ్మది, సులువు राहत*
easily సులభంగా आसानीसे*
East తూర్పు पूर्व
Eastern తూర్పు సంబంధించిన पूर्वी
easy సులభమైన आसान
eat తిను खाओ
eating తినడం खाना
ebb తగ్గు भाटाआना
eccentric ముక్కోపం గల सनकी
echo ప్రతిధ్వని गूंज*
eclipse గ్రహణం ग्रहण
ecological పర్యావరణ సంబంధ पारिस्थितिक
ecology జీవావరణ శాస్త్రం पारिस्थितिकी*
economic ఆర్థిక आर्थिक
economically ఆర్థికంగా आर्थिकरूपसे
economist అర్థశాస్త్రవేత్త अर्थशास्त्री
economy ఆర్థిక వ్యవస్థ अर्थव्यवस्था*
ecosystem జీవావరణవ్యవస్థ पारिस्थितिकीतंत्र
edict శాసనం राजाशासन
edit సవరించు संपादन करना
edition ప్రతి ముద్రణ संस्करण
editor సంపాదకుడు संपादक
educate తెలియచెప్పు शिक्षित करना
educated విద్యావంతుడైన शिक्षित
education విద్య शिक्षा*
educational విద్యా సం शैक्षिक
educator తెలియచెప్పేవాడు शिक्षक
efface తుడిచివేయు मिटाना
effect impact ప్రభావం प्रभाव
effective ఫలవంతమైన प्रभावी
effective సమర్థవంతమైన प्रभावी
effectively ప్రభావవంతంగా प्रभावीरूपसे
efficient సమర్థవంతమైన कुशल
efficient సామర్థ్యం గల कुशल
effort కృషి प्रयास
egg గుడ్డు अंडा
ego , vanity అహంకారము अहंकार/ घमंड
eight ఎనిమిది आठ
eighth ఎనిమిదవ आठवाँ
either ఏదో ఒక कोईएक
elaborate వివరించు विस्तृत करना
elaboration విస్తృతం विस्तार
elapse గతించు बीतना
elastic సాగే గుణం గల लोचदार
elate గర్వపడు गर्वित होना
elbow మోచేయి कोहनी*
elder పెద్ద बड़ा
elderly వయసు మళ్ళిన बुजुर्ग
elect ఎన్నుకొను चुनावकरना, चुनना
elected ఎన్నుకోబడిన निर्वाचित
election ఎన్నిక मतदान
election ఎన్నిక चुनाव, poll
electoral roll ఓటర్లజాబితా मतदातासूची*
electorate ఓటర్లు निर्वाचनक्षेत्र
electric విద్యుత్ बिजली*
electrical విద్యుత్ विद्युतसंबंधी
electricity విద్యుత్ శక్తి बिजली*
electronic ఎలెక్ట్రానిక్ इलेक्ट्रॉनिक
electronics ఎలక్ట్రాన్ల శాస్త్రం इलेक्ट्रॉनिक्स
elegance రమ్యం लालित्य
elegant సొంపైన रमणीय
elementary primary ప్రాథమిక प्राथमिक
elephant ఏనుగు हाथी
elevate పైకి ఎత్తు ऊपरउठाना
elevation ఔన్నత్యము ऊंचाई*
elevator పైకివెళ్లు యంత్రం लिफ्ट
eleven పదకొండు ग्यारह
eligibility అర్హత योग्य*
eligible అర్హత కల पात्र
eliminate తొలగించు हटादेना
elite ఉన్నత వర్గం विसिष्टवर्ग
else లేకపోతే अन्यथा
elsewhere మిగిలిన ప్రాంతాల్లో अन्यत्र
elucidation, interpretation వివరణ व्याख्या*
elude తప్పించు टालना
E-mail ఈ-తపాలా ईमेल
emancipation విడుదల बंधनमुक्ति*
embarrassed అసౌకర్యమైన शर्मिंदा
embarrassed ఇబ్బందికరమైన परेशान
embarrassing ఇబ్బందికరమైన परेशानकरनेवाला
emblem చిహ్నం प्रतीक
embrace హత్తుకొను आलिंगन करना
embroider అలంకరణ కుట్లు వేయు कशीदाकाढना
embryo foetus పిండం भ्रूण
emerge వెలువడు उभरना
emerging ఉద్భవిస్తున్న उभरताहुआ
emigration వలస పోవడం उत्प्रवास
emission ఉద్గారం उत्सर्जन
emoluments జీతభత్యాలు परिलब्धियां
emotion భావం भावना*
emotional భావోద్వేగ भावुक
emotionally ఆవేశంగా उत्तेजना*मेँ
emphasis ఒత్తి పలకటం जोर
emphasize నొక్కి పలుకు ज़ोरदेना
empire సామ్రాజ్యం साम्राज्य
employ కొలువులో నియమించు रोजगारदेना
employee ఉద్యోగి कर्मचारी
employer యజమాని नियोक्ता, मालिक
employment ఉద్యోగం रोजगार
empty ఖాళీ खाली
empty, vacate ఖాళీచేయు खाली करना
enable వీలు కల్గించు सक्षम बनाना
enact నటించు अभिनय करना
enactment చట్టం చేయటం अधिनियमन
encounter ఎదురు దాడి मुठभेड*
encourage ప్రోత్సహించు प्रोत्साहित करना
encouragement ప్రోత్సాహం प्रोत्साहन
encouraging ప్రోత్సాహకరమైన प्रोत्साहक
encroach, trespass ఆక్రమించు अतिक्रमणकरना,
encyclopaedia విజ్ఞాన సర్వస్వం
end చివర अंत
endless అపరిమితమైన अनंत
endowment ధర్మ సంస్థ धर्मास्व
endurance ఓపిక సహనం सहनशीलता*
endure ఓర్చుకొను सहना
enemy శత్రువు दुश्मन
enemy foe శత్రువు दुश्मन
energy శక్తి ऊर्जा*
enforce అమలు పరచు लागू करना
enforcement అమలు प्रवर्तन
engagement నిశ్చితార్థం सगाई*
engine యంత్రం इंजन*
engineer ఇంజినీరు इंजीनियर
engineer యంత్ర నిపుణుడు इंजीनियर
engineering యంత్రశాస్త్రం अभियांत्रिकी
English ఆంగ్లం अंग्रेज़ी*
enhance పెంచు, విస్తరించు बढ़ाना
enjoy ఆనందించు आनंद लेना
enlarge పెద్దదిగా చేయు बढ़ाना
enormous అపారమయిన भारी
enough కావలసినంత पर्याप्त
enquire విచారించు पूछताछ*करना
enrol నమోదు చేయు नामांकितकरना
ensure నిర్ధరించు सुनिश्चित करना
enter నమోదు చేయు, ప్రవేశించు प्रवेश होना
enterprise వ్యాపారం उद्यम
entertain వినోద పరచు मनोरंजन करना
entertainment tax వినోదపు పన్ను मनोरंजनकर
Entertainment, amusement వినోదం मनोरंजन
enthusiasm ఉత్సాహం उत्साह
entire , whole మొత్తం संपूर्ण
entirely, fully, completely, totally పూర్తిగా पूरीतरहसे
entitle యోగ్యత కలిగించు समर्थ बनाना
entity, existence అస్తిత్వము अस्तित्व
entrance ద్వారం, మార్గం प्रवेशद्वार
entrepreneur పారిశ్రామిక వేత్త उद्येगपति
entry ప్రవేశం प्रविष्टि*,
envelope మూత సంచి लिफाफा
environment పర్యావరణం पर्यावरण
environmental పర్యావరణ पर्यावरणसंबंधी
envision ఊహ कल्पना*करना
envy అసూయ ईर्ष्या*
epic ఇతిహాసం महाकाव्य
epidemic ప్రబల అంటువ్యాధి महामारी*
episode భాగం प्रकरण
equal సమానమైన बराबर
equality సమానత समानता*
equally సమానంగా समानरूपसे
equation సమీకరణం समीकरण
equator భూమధ్యరేఖ भूमध्यरेखा*
equip సన్నాహం చేయు लैस करना
equipment పరికరాలు उपकरण
equitable న్యాయమైన न्यायोचित
equity ఈక్విటీ इक्विटी*
equity వాటా लाभांश
equivalent సమానమైనది बराबर
era శకం युगशक
eradication నిర్మూలన उन्मूलन
erase తుడుచు, చెరుపు मिटाना
eraser, rubber చెరపునది, రబ్బరు रबड़
erect నిటారుగా ఉంచు खड़ा करना
erode కోసుకుపోవు कटजाना
erosion కోత(నేల) कटाव
error తప్పు त्रुटि*
escape తప్పించుకొను बचनिकलना
escheat సర్కారు ఆస్తులు सरकारीसंपत्ती*
escort రక్షణదళం रक्षकदल
especially, specifically ప్రత్యేకంగా विशेषरूपसे
essay వ్యాసం निबंध
essence extract సారం सार
essential అవసరమైన आवश्यक
establish ఏర్పాటు చేయు स्थापित करना
establishment స్థాపన సంస్ధ स्थापना*
estate, property, asset ఆస్తి, సంపద संपत्ति*
esteem , honour గౌరవం आदर
etc వగైరా, మొదలైన आदि
eternal శాశ్వతమైన अनन्त
eternity అనంతకాలం अनंतकाल
ethical నైతికమైన नैतिक
ethics నీతిశాస్త్రము नीतिशास्त्र
ethnic జాతిపరమైన जाति*संबंधी
European యూరప్ వాసి यूरोपीय
evacuee కాందిశీకుడు शरणार्धी
evade తప్పించుకొను टालना
evaluate మూల్యాంకనచేయు मूल्यांकन करना
evaluation మూల్యాంకనం मूल्यांकन
evaporate ఆవిరై పోవు भाष्पबनजाना
evasion ఎగవేయటం अपवंचन
even, moreover కూడా, పైగా सके, अलावा
eveningP M p m సాయంత్రం शाम*
eventually తుదకు अंतमें
ever ఎప్పుడూ कभी, सदा
everybody ప్రతి ఒక్కరు हरएक
everyday ప్రతి రోజూ हररोज़
everyone ప్రతి ఒక్క हरएक
everything ప్రతిదీ सबकुछ
everywhere ప్రతిచోటా हरजगह
evidence సాక్ష్యం सबूत, साक्ष्य
evident స్పష్టమైన स्पष्ट
evolution పరిణామం विकास
evolve వికసించు विकसित होना
exact కచ్చితమైన ठीक
exactly సరిగా ठीकठीक
examination test పరీక్ష परीक्षा*
examine పరీక్షించు जांचना
examiner పరిశీలకుడు परीक्षक
example ఉదాహరణ उदाहरण
excavate తొలుచు खोदना
exceed మించు, అధిగమించు बहुतछोटा
excellence శ్రేష్ఠత उत्कृष्टता*
excellently అపూర్వముగా उत्तमढंगसे
except తప్ప को-छोड़कर
excess profit అధిక లాభం अधिकमुनाफ़ा
exchange మార్పిడి विनिमय करना
exchange మార్పిడి చేయు विनिमय करना
excite ఉత్తేజపరచు उत्तेजित करना
excited ఉత్తేజితమైన उत्तेजित
excitement భావోద్రేకం उत्तेजना*
exciting ఉత్తేజకర उत्तेजक
exclude మినహాయించు निकालना
exclusion తొలగింపు अलग करना
exclusive ప్రత్యేకమైన अनन्य
exclusive jurisdiction విస్తృత అధికార పరిధి अनन्यक्षेत्राधिकार
exclusively ప్రత్యేకంగా अनन्यरूपसे
excommunicated వెలివేసిన बहिष्कृत
excursion విజ్ఞానయాత్ర अध्यनयात्र
excuse క్షమాపణ बहानामाफी*
excuse క్షమాపణకోరు क्षमायाचनाकरना
excuse క్షమించు क्षमा*करना
execute జరిగించు निष्पादितकरना
execution ఉరితీయడం फांसीदेना
executive కార్యనిర్వాహక అధికారం
executive కార్యనిర్వాహకుడు कार्यपालक
exempt మినహాయించు मुक्त करना
exemption మినహాయింపు छूट*
exercise సాధకం వ్యాయామం व्यायाम
exhaust ఖర్చుపెట్టు बिल्कुलसमाप्तकरदेना
exhibit ప్రదర్శించి చూపు प्रदर्शित करना
exhibition ప్రదర్శన प्रदर्शनी*
existence ఉనికి अस्तित्व
existing ఇప్పటికే ఉన్న मौजूदा
existing ఉనికిలోగల वर्तमान
Ex-offico పదవి రీత్యా पदेन
exotic పరదేశ సంబంధమైన विदेशी
expand extend విస్తరించు विस्तृत होना
expansion విస్తరణ विस्तार
expect ఆశించు उम्मीद*करना
expectation నిరీక్షణ उम्मीद*
expected ఆశించిన अपेक्षित
expedition సాహస యాత్ర अभियान
expel తొలగించు निकालदेना
expend ఖర్చుపెట్టు व्ययकरना
expense spending ఖర్చు खर्च,
experience అనుభవం अनुभव
experienced అనుభవంగల अनुभवी
experiment ప్రయోగం प्रयोग
experimental ప్రయోగాత్మక प्रयोगात्मक
expert specialist నిపుణుడు विशेषज्ञ
expertise నైపుణ్యం विशेषज्ञता*
expire గడువుతీరు समयसीमा*समाप्त होना
expiry కాలాతీతం समाप्ति*
explain నచ్చచెప్పు समझाना
explain వివరించు समझाना
explanation వివరణ स्पष्टीकरण
explode పేలు विस्फोट होना
exploit దోపిడిచేయు शोषण करना
exploration అన్వేషణ अन्वेषण
explore వెదుకు पता लगाना
explosives పేలుడు పదార్ధాలు विस्फोटक
export ఎగుమతి निर्यात
export duty ఎగుమతి పన్ను निर्यातशुल्क
export tax ఎగుమతి పన్ను निर्यातकर
expose బహిరంగ పరచు प्रकट करना
exposure బహిర్గతం प्रकटीकरण
express చెప్పు, వ్యక్తపరచు व्यक्तकरना
expression వ్యక్తీకరణ अभिव्यक्ति*
extended పొడిగించిన विस्तारित
extensive విశాలమైన व्यापक
extent మేరకు सीमा*
external బాహ్య बाहरी
external affairs విదేశీ వ్యవహారాలు विदेशीमामले
extinct చల్లారిన అంతరించిన विलुप्त
extinguish చల్లారు बुझाना
extradition రప్పించడం प्रत्यर्पण
extraordinary అసాధారణమైన असाधारण
extravagant ఆడంబరమైన आडंबरपूर्ण
extreme తీవ్ర चरम
extremely చాలా अत्यंत
eye కన్ను आंख*
eye ball కనుగుడ్డు आँख*कीपुतली*
eyebrow కనుబొమ్మ भौंह*
eyelid కనురెప్ప पलक*
eyes కళ్లు आंखेँ
eyesight దృష్టి दृष्टिसंबंधी*