Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/DISEASES

Wikibooks నుండి
Diseases వ్యాధులు रोग
abortion గర్భస్రావం गर्भपात
acidity ఆమ్లత अम्लता
acne మొటిమలు मुँहासा
anaemia రక్తహీనత रक्ताल्पता
anorexia ఆకలిలేకపోవడం भूकनलगना
asthama ఉబ్బసం दमा
bald బోడి गंजा
belching తేపు डकार
bleeding రక్తస్రావము खूनबहना
blind అంధ, చూపులేని अंधा
boil బొబ్బ फोड़ा
breath శ్వాస सांस
Bronchitis శ్వాసనాళ వాపు ब्रोंकाइटिस
cancer క్యాన్సర్ कैंसर
cataract కంటిశుక్లం मोतियाबिंद
chill చలి ठंड
cholera కలరా हैजा
colic pain శూలనొప్పి शूल
constipation మలబద్ధకం कब्ज
consumption క్షయరోగము खपत
container డబ్బాసీసాపెట్టె डिब्बाबर्तना
coryza ముక్కుపడిశం सर्दीजुकाम
cough దగ్గు खांसी
cure వ్యాధినయంచేయు इलाज करना
diabetes మధుమేహవ్యాధి मधुमेह
diagnose వ్యాధినిర్థరించు निदान करना
diagnosis వ్యాధినిర్దారణ निदान
diarrhoea నీళ్లవిరోచనాలు डायरिया
disease వ్యాధి रोग, illness
dropsy జలోదరం जलोदर
dumb మూగ मूक
dwarf మరగుజ్జు बौना
dysentry విరోచనాలు पेचिश
eczema తామర एक्जिमा
elephantiasis బోదవ్యాధి हाथीपांव
epilepsy కాకిమూర్ఛ मिर्गी
epistaxis ముక్కురక్తంకారుట नाकसे खूनआना
exercise వ్యాయామం व्यायाम*
fever జ్వరము बुखार
fistula నాళవ్రణము नालव्रण
giddiness తలతిప్పడము चक्कर
gland గ్రంథి ग्रंथि
gonorrhoea గనేరియా गनोरिया
gymnasium వ్యాయామశాల व्यायामशाला
headache తలనొప్పి सिरदर्द
health ఆరోగ్యం स्वास्थ्य
healthy ఆరోగ్యకరమైన स्वस्थ
heat ఉష్ణము गर्मी
hepatitis కాలేయవ్యాధి हेपेटाइटिस
hernia గిలక हर्निया
hiccup ఎక్కిళ్ళు हिचकी
hoarseness గొంతురాపిడి स्वरभंग
hospital వైద్యశాల अस्पताल
hurt గాయము चोट
immune వ్యాధినిరోధక प्रतिरक्षक
immunity వ్యాధినిరోధకశక్తి प्रतिरक्षा*
indication వ్యాథిసూచన संकेत
indigestion అజీర్ణము अपच
influenza విషజ్వరం इन्फ्लुएंजा
insanity మానసికఅనారోగ్యం पागलपन
insomnia నిద్రలేమి अनिद्रा
itch దురద खुजली
jaundice కామెర్లు पीलिया
lack of appetite ఆకలితగ్గడం मंदाग्नि
lame చొట్టయైన, కుంటి लंगड़ा
lean సన్నమైన दुबलापतला
leprosy కుష్ఠురోగము कुष्ठरोग
long sight దూరదృష్టి दूरदृष्टि
loose motion నీళ్లవిరోచనం ढीलामल
lunacy మనోవ్యాకులత पागलपन
lunatic asylum మానసికవైద్యశాల पागलखाना
malaria చలిజ్వరం मलेरिया
measles దద్దు खसरा
obesity స్థూలకాయత मोटापा
pain నొప్పి दर्द
phlegm కఫము कफ
piles మూలశంక बवासीर
pimple మొటిమ दाना
plaster అతికించుపట్టి प्लास्टर करना
psychosis మనోవ్యాకులత मानसिकबीमारी
pus చీము मवाद
rheumatism కీళ్ళనొప్పి गठिया
ringworm తామర दाद
saliva లాలాజలముఉమ్మి लार
scabies గజ్జి खुजली
short sight హ్రస్వదృష్టి अल्पदृष्टि
sleep నిద్రపోవునిద్ర नींद
sprain బాధ मोच
stair మెట్టు सीढ़ी
stomachache కడుపునొప్పి पेटकादर्द
stone రాయి पत्थर
stool మలము मल
sweat చెమట पसीना
swelling వాపు सूजन
syphilis కొరుకుడుపుండు उपदंश
tears కన్నీరు आँसू
temple ఆలయం मंदिर
thirst దాహం प्यास
tonsil గొంతుబిళ్ల गलतुण्डिका
toothache పంటినొప్పి दांतदर्द
toxin వ్యాధిక్రిములవిషం टोक्सिन
tuberculosis క్షయరోగము क्षय
tumour కణితి गिल्टी
typhoid టైఫాయిడ్ జ్వరం टइफाइड
urine మూత్రము मूत्र
voice కంఠస్వరం आवाज़
vomit వాంతి वमन करना
wart పులిపిరి मस्सा
workout వ్యాయామం कसरत
worm పురుగు कीड़ा
worry మనోవ్యాకులత चिंतित होना
wound గాయము घाव
yawn ఆవలించు जंभाई लेना
yawning ఆవులింత जँभाई