Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/D

Wikibooks నుండి
dacoit దోపిడి దొంగ डकैत
dad father తండ్రి पिता
daddy నాన్న पिताजी
daily రోజువారీ दैनिक
Dais, platform, stage వేదిక मंच
dal పప్పు दाल*
dam ఆనకట్ట बांध
damage హాని क्षतिपहुंचाना*
damage హాని కలిగించు क्षति*
damages నష్టాలు क्षतिपूर्ति*
damn చెడ్డదిగా ప్రకటించు लानत*
dancer నర్తకి, నర్తకుడు नर्तकी*नर्तक
dancer నృత్యంచేయువ్యక్తి नर्तकी, नर्तक*
dancing నృత్యం చేస్తున్న नृत्यरीति
danger అపాయం खतरा
dangerous అపాయకరమైన खतरनाक
daring తెగువగల साहस
dark చీకటిగా నల్లని अंधेरा
darkness చీకటి अंधेरा
data సమాచారాంశాలు डेटा
database డేటాబేస్ डेटाबेस
date ఖర్జూర खजूर
date తేదీ तारीख*
daugher in law కోడలు बहू*
daughter - in - law కోడలు बहू*
daughter కుమార్తె बेटी*
dawn తెల్లవారు సమయం भोर
day రోజు दिन
dazzle మిరుమిట్లు గొలుపు चकाचौंध करना*
dead చనిపోయిన मृत
deadline గడువు समयसीमा*
deadly ప్రాణాంతకమైన प्राणघातक
deaf వినిపించని बहरा
deal ఒప్పందం सौदा
dealer trader వర్తకుడు व्यापारी
dealing లావాదేవీ व्यवहार
dear ప్రియమైన प्रिय
debar బహిష్కరించు रोक*लगाना
debate చర్చ बहस*
debenture ప్రభుత్వ అప్పుపత్రం डिबेंचर
debility బలహీనత दुर्बलता*
Debit, expenditure ఖర్చు व्यय, नामेडालना
debris చెల్లాచెదరు, చెత్త मलबा
debt అప్పు ऋण
debtor ఋణగ్రస్తుడు देनदार
debtor రుణగ్రస్తుడు देनदार
debut తొలి प्रथमप्रवेश
decade దశాబ్దము दशक
decay కుళ్ళిపోవుట सड़ना
decay క్షయం, శిధిలం क्षय
deceit వంచన छल
deceive మోసం చేయు धोखादेना
decency మర్యాద शालीनता*
decency శుభ్రత शालीनता*
decent మర్యాద గల सभ्य
decide నిర్ణయించు फैसला करना, तयकरना
decision నిర్ణయం निर्णय
deck బస్సులో ఒక అంతస్తు डेक
declare తెలుపు, ప్రకటించు घोषित करना
decline క్షీణదశ गिरावट*
decompose కుళ్లిపోవు सड़ना
decompose కుళ్లిపోవు सड़नाकैद*करना
decree ఆదేశం डिक्री*,
deduct తీసివేయు घटाना
deduction కోత कटौती*
deed కార్యము विलेख
deem పరిగణించు समझना
deep లోతైన गहरा
deep thinking దీర్ఘాలోచన गहारीसोच*
deeply లోతుగా गहरा
deer జింక हिरन
deface రూపం చెడగొట్టు तोटाना
defamation అపకీర్తి अपयश
defamation పరువు నష్టం मानहानि*
defeat ఓటమి हार*
defence రక్షణ रक्षा*
defence fund రక్షణ నిధి रक्षाकोष
defence service రక్షణ రంగం रक्षासेवा*
Defence, defense రక్షణ रक्षा*
defend సమర్ధించు समर्धन करना
defendant, respondent ప్రతివాది प्रतिवादी
defender కాపాడు వ్యక్తి रक्षक
defensive రక్షణార్థమైన रक्षणात्मक
deficiency లోపం कमी*
deficit కొరత घाटा
define నిర్వచించు अर्थबताना
definite నిర్ణయమైన निश्चित
definitely కచ్చితంగా निश्चितरूपसे
definition నిర్వచనం परिभाषा*
deform రూపం చెడగొట్టు ख़राब करना
deformity వైకల్యం विकृति*
defunct పని చేయని निष्क्रिय
degree డిగ్రీ डिग्री*
dehydration నిర్జలీకరణము निर्जलीकरण
deity దేవుడు देवता
delay ఆలస్యం చేయు देरी*करना
delay జాప్యము विलंब
delegate అధికారబదిలీ చేయు सैंपना
deliberate ఉద్దేశ్యపూర్వక जानबूझकर
deliberately ఉద్దేశపూర్వకంగా जानबूझकर
deliberation యోచన विमर्स
delicate సున్నితమైన नाजुक
delicious tasty రుచికరమైన स्वादिष्ट
delight, gladness ఆనందం सुख
delimitation పరిమితి రద్దు परिसीमन
deliver, entrust అప్పగించు सौंपना,
delivery అప్పగింత सुपुर्दगी*
delude భ్రమకలిగించు भ्रममेंडालना
deluge గొప్ప వరద बाढ़*
delusion మతి భ్రమణం भ्रम
demand గిరాకీ मांग*
demarcation హద్దుల నిర్ణయం सीमांकन
demobilisation సైన్య నియోజనం सैन्य विघटन
demolish పడగొట్టు ध्वस्त करना
demon దయ్యం दानव
demonstrate ప్రదర్శించి చూపు दिखाना
den నేరాలు జరిగేచోటు अपराधियोंकाअड्डा
denial ఒప్పుకొనక పోవటం इनकार
denomination విలువ मूल्यवर्ग
dense దట్టమైన सघन
density సాంద్రత घनत्व
dent చెప్పుకోదగ్గ ఫలితము गड्ढा
dental దంతాల సంబంధ दंतसंबंधी
dentist దంత వైద్యుడు दंतचिकित्सक
dentistry దంత వైద్యం दंतचिकित्सा*
deny నిరాకరించు इनकार करना
department విభాగం/ శాఖ विभाग
departure విడిపోవుట विदा होना
depend ఆధారపడు आश्रित होना
dependent ఆధారపడిన వ్యక్తి निर्भर
depending ఆధార పడిన निर्भरकरताहै
depict మాటలతో వర్ణించు शब्दोंमेंवर्णन करना
deplore దుఃఖించు शोक करना
deploy రంగంలోకి దింపు तैनात करना
deponent ప్రమాణంచేసి చెప్పు వ్యక్తి साक्षी
deposit జమ जमा*
deposit జమచేయు जमा*करना
deposit భద్రతకై ఉంచిన వస్తువు जमा*
depress నిరుత్సాహపడు उदास होना
depressed నిస్పృహలో గల उदास
depression కుంగిపోవటం अवसाद
deprive వంచించు वंचित करना
depth లోతు गहराई*
deputation పురమాయింపు प्रतिनियुक्ति*
deputy chairman ఉపాధ్యక్షుడు उपसभापति
deputy speaker ఉపసభాపతి उपाध्यक्ष
derange గందరగోళం చేయు अस्तव्यस्त करना*
deranged క్రమంతప్పిన अव्यवस्थित
dermal చర్మ సం चर्मीय
derogation అవమానం अल्पीकरण
descend పడుట, పతనం उतरना, गिराना
descent సంతతి वंश
descent birth పుట్టటం जन्म
description వర్ణన, వివరణ विवरण
desert ఇసుక మైదానం, ఎడారి रेगिस्तान
desert ఎడారి रेगिस्तान
desertion విడిచివేయటం परित्याग करना
deserving అర్హత కల लायक
design ఆకృతి रूपरेखा*
design రూపకల్పన डिज़इन बनाना
design రూపకల్పన చేయు डिज़ाइन
designation హోదా पदनाम
designer రూపకర్త రూపశిల్పి डिज़ाइनर
desire కోరిక इच्छा*
desk బల్ల डेस्क
despair నిరాశ निराशा*
despatch పంపిణీ చేయు भेजना
desperate ఆశలేని निराश
desperately నిరాశగా निराशासे*
despite spite ఉన్నప్పటికీ केबावजूद
dessert తీపి పదార్థం मिठाई*
destination గమ్యం गंतव्य
destroy నాశనంచేయు नष्ट करना
destruction విధ్వంసం विनाश
detach విడగొట్టు, వేరుచేయు अलग करना
detail వివరం विस्तार
detailed వివరమైన विस्तृत
detain నిర్బంధించు रोकना, हवालातमेँ*रखना
detect గుర్తించు पतालगाना
detective నేర పరిశోధకుడు जासूस
detention నిర్బంధం नजरबंदी*
detergent మురికి పోగొట్టునది डिटर्जेंट
deteriorate క్షీణించు बिगड़ना
determination నిశ్చయం दृढ़संकल्प
determine నిర్ణయించు निर्धारितकरना
detrimental హానికరమైన हानिकारक
devalue విలువ తగ్గించు अवमूल्यन करना
devastating విధ్వంసకర भयानक
develop అభివృద్ధి పరచు विकसित करना
developer అభివృద్ధి కర్త विकासक
developing అభివృద్ధి చెందు विकासशील
development అభివృద్ధి विकास
developmental అభివృద్ధి సం विकाससंबंधी
deviate పక్కదారి పట్టించు बहकाना
device instrument పరికరం साधन
devil monster భూతము भूत
devise కల్పించు प्रकल्पना करना
devote అర్పించు समर्पित करना
devotee భక్తుడు भक्त
devotion భక్తి भक्ति*
dew పొగమంచు धुं
diabetes మధుమేహ వ్యాధి मधुमेह
dial గడియార అంకెలఫలకం डायल
dialogue ఇరువురి సంభాషణ बातचीत*
diameter వ్యాసం (వృత్తపు) व्यास
diamond వజ్రం हीरा
diaper ముడ్డి గుడ్డ डायपर
diary దినచర్య పుస్తకం डायरी*
dictate చెప్పి రాయించు लिखवाना
dictator నియంత तानाशाह
dictionary నిఘంటువు शब्दकोश
die మరణించు मरना
differ విభేదించు असहमत होना
difference వ్యత్యాసం अंतर
different వివిధ अलगअलग
differently విభిన్నంగా अलगप्रकारसे
difficult కష్టమైన मुश्किल
difficulty కష్టం कठिनाई*
dig యంత్రంతో తవ్వుట खुदाई*करना
digest జీర్ణించు पचना
digestion జీర్ణము पाचन
dignity ఆత్మాభిమానం गरिमा
dilemma అనిశ్చితస్థితి दुविधा*
dilute నీరుగార్చు, పల్చన చేయు पतलाकरना
dim మసకగా मंद
dimension కొలత आयाम
diminish less తగ్గించు कम करना
dining భోజనాల వడ్డన भोजन
dinner విందు/రాత్రిభోజనం रात*काभोजन
dip ముంచుట डुबाना
diplomat దౌత్యవేత్త राजनयिक
diplomatic దౌత్య సంబంధ राजनयिक
direct దర్శకత్వంచేయు निर्देशन करना
directelection ప్రత్యక్షఎన్నిక प्रत्यक्षचुनाव
direction దిక్కు दिशा*
directly నేరుగా सीधे
director దర్శకుడు निदेशक
dirt ధూళి, మురికి गंदगी*
dirty మురికి గల गंदा
dirty మురికిగా गंदा
disability అశక్తత विकलांगता*
disability చేతకాని స్థితి असमर्धता
disabled వైకల్యం గల विकलांग
disadvantage ప్రతికూల పరిస్థితి प्रतिकूलअवस्ध*
disagree సమ్మతించకపోవు असहमत होना
disagreement పొసగక పోవటం असहमति*
disappear లేకుండా పోవు गायब होना
disappointed నిరాశ గల निराश
disappointment ఆశాభంగం निराशा*
disaster విపత్తు आपदा*
disburse పంచి పెట్టు बांटना
disburse పంపిణీ చేయు चुकाना
disc చక్రం चक्री, डिस्क*
discard తొలగించు छोड़देना
discharge విడుదల చేయు मुक्ति*देना
discharge, liberation విడుదల मुक्ति*
disciple శిష్యుడు शिष्य
disciplinary క్రమశిక్షణగల अनुशासनात्मक
discipline క్రమశిక్షణ अनुशासन
disclose ఆచ్ఛాదన తీయు प्रकटन् करना
discomfort అసౌకర్యం असुविधा*
disconnect సంబంధం తొలగించు काट
discord శ్రుతి లేకపోవుట मनमुटाव
discount, remission ముదరా, తగ్గింపు छूट*
discourage నిరుత్సాహపరచు हतोत्साहित करना
discourse సంభాషణ ప్రసంగం प्रवचन
discover కనుగొను पता लगाना
discovery కనుగొనటం खोजना
discretion విచక్షణ विवेक
discrimination వివక్ష भेदभाव
discuss చర్చించు चर्चा*करना
discussion చర్చ चर्चा*
dish వెడల్పు మూతి గిన్నె कटोरी*
disk పళ్లెం डिस्क
dislike అయిష్టపడు नापसंद करना
dislocate స్ధానంమార్చు विस्थापित करना
disorder క్రమరాహిత్యం अव्यवस्था
disorder రుగ్మత विकार
dispatch పంపించటం प्रेषण
dispensary ఔషధశాల औषधालय
displace స్థలం తప్పించు विस्थपित करना
display ప్రదర్శన प्रदर्शन
dispute, contention వివాదం विवाद
disqualification అనర్హత अयोग्यता*
disqualify అర్హతతొలగించు अयोग्यठहराना
disrupt భంగం కలిగించు बाधित करना
dissent నిరసన असहमति*
dissent వేరు అభిప్రాయం मतभेद*
dissolution కరగటం विलयन
dissolve ద్రవములో కరిగించు घोलना
distil సారం తీయు आसवन करना
distinct ప్రత్యేక अलग
distinction విశిష్టత विशिष्टता*
distinctive విశేషమైన विशिष्ट
distinguish స్పష్టంగా చూపు अंतर करना
distortion అవలక్షణం विक्रति*
distract తికమకపెట్టు ध्यानविचलितकरना
distract దృష్టి మరల్చు ध्यानविचलित करना
distress క్షోభ, కష్టం संकट
distribution పంపిణీ वितरण करना
district జిల్లా जिला
district board జిల్లా బోర్డు ज़िलाबोर्ड
district council జిల్లా కౌన్సిల్ ज़िलापरिषद*
district court జిల్లా న్యాయస్ధానం जिलान्ययस्थान
district fund జిల్లా నిధి जिलाकोष
disturb క్రమంలేకుండా చేయు बाधाडालना
disturbance క్రమభంగం, ఇబ్బంది अशांति*
diverse విభిన్న विविध
diversion దారి మళ్లింపు विचलन
divert దృష్టి మరల్చు मोड़ना
divide భాగాలు చేయు विभाजित करना
divide విభజించు विभजित करना
dividend లాభాంశం लाभांश
divine దివ్యమైన दिव्य
divine దైవ సంబంధమైన दिव्य
division విభాగం/ శాఖ प्रभाग
divorce విడాకులు तलाक
do render చేయు करना
dock రేవుచేర్చి కట్టివేయు गोदीसेयुक्त करना
doctor వైద్యుడు चिकित्सक
doctor physician వైద్యుడు चिकित्सक
doctrine మతము धर्मनिरपेक्ष
document పత్రం दस्तावेज़
Document పత్రంగా దాచు दस्तावेज़ बनाना
documentary వివరణాత్మక రూపకం वृत्तचित्र
doer కర్త कर्ता
dog కుక్క कुत्ता
doll పిల్లల ఆటబొమ్మ गुड़िया*
dollar డబ్బు ప్రమాణం डॉलर
domain ప్రమాణం కొలమానం डोमेन
dome గుమ్మటపు కప్పు गुंबद
domestic దేశీయ घरेलू
dominant ఆధిపత్యంచలాయించు प्रमुख होना
dominate ఆధిపత్యం చూపు हावी होना
dominion రాజ్యము अधिराज्य
donate విరాళమిచ్చు दान करना
donation విరాళం दान
done చేయబడిన कियागया
donor దాత दाता
door తలుపు, ద్వారము दरवाजा
doorway ద్వారం, మార్గం द्वार
dose మోతాదు खुराक*
dot చుక్క, బిందువు बिंदु
double రెండింతలు दुगुना
double రెట్టింపు डबल
doubt అనుమానం संदेह
doubtful సందేహ పూరిత संदिग्ध
dove పావురం कबूतर
down under కింద नीचे
downtown పట్టణ దిగువప్రాంతం व्यापारकेंद्र
dowry కట్నం दहेज
doze మగత నిద్రపోవు झपकी*लेना
draft చిత్తు मसौदा
draftsman చిత్రలేఖకుడు नक़्शानवीस
drag లాగు, ఈడ్చు खींचना
drain నీటిని పిండు निचोड़ना, जलनिकालना
drainage మురుగు నీరు जलनिकासी*
drama నాటకము नाटक
dramatic నాటకీయమైన नाटकीय
dramatically నాటకీయంగా नाटकीयरूपसे
dramatist నాటకకర్త नाटककार
drastic తీవ్ర कठोर
draw ఆకర్షించు आकर्षित करना
drawback అసౌకర్యం कमी*
drawer పైకం తీసుకునే వ్యక్తి आहर्ता
drawing చిత్రలేఖనం चित्रांकन
dread భయం भय
dream కల सपना
dribble చుక్కలుగా పడు चूना
dried ఎండబెట్టిన सूखा
drift మెల్లని నడక मंदगमन
drill బెజ్జం వేయు छेद करना
drink తాగు पीना
drink beverage పానీయం पेय
drinking మద్యపానం मद्यपान
drive నడుపు चलाना,
drive excursion విహారం भ्रमण
driver వాహన చాలకుడు चालक
driveway వాహన మార్గం सड़क*
driving వాహనం నడపటం गाडीचलाना*
drop చుక్క, బిందువు बूंद*
drop పడవేయు गिराना
drop బిందువు बूंद*
drought కరువు सूखा
drove మంద झुंड
drown మునుగు डूबना
drug మందు दवा*
drum ఢంకా ढक्काढोल
drunk తాగిన शराबी
dry పొడిగా सूखा
duck బాతు बतख*
duct నాళం नलिका*
due వలన, బకాయి कारणवशदेय
due బాకీ देय
duet యుగళగీతం युगलगीत
dull మందమైన सुस्त
dullness మందబుద్ధి सुस्ती*
dumb mute మూగ मूक
dump పోగుగా పడవేయు धेर लगाना
duplicate నకలు नकल*प्रतिलिपि*
durable మన్నిక గల टीकाऊ
during సమయంలో दौरान
dusk మునిమాపు गोधूलिबेला*
dust దుమ్ము धूल*
dustbin చెత్త బుట్ట कचरापेटी*
duster దుమ్ము తుడుచునది झाड़न*
Dutch డచ్ దేశవాసి डच
duty కర్తవ్యం कर्तव्य
duty సుంకం शुल्क*
dynamic ప్రగతిశీల गतिशील
dynamics గతిశాస్త్రం गतिकी*