Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/C

Wikibooks నుండి
cab బాడుగకారు, బాడుగ వాహనం, కారు टैक्सी*
cabinet మంత్రివర్గం मंत्रिमंडल
cafe కాఫీ దుకాణం कैफ़े
cafe పలహారశాల कैफे
cafe ఫలాహారశాల कैफ़े
cage పంజరం पिंजरा
cake తీపి రొట్టె केक
calamity ఉపద్రవము विपत्ति*
calamity గొప్ప విపత్తు आपदा*
calculate గణించు गणन करना*
calculation లెక్కింపు गणना*
calculator గణనయంత్రం गणक
calendar దినవార సూచిక कौलॆंडर
calendar పంచాంగం कैलेंडर
calf పిక్క पिंडली*
call పిలుచు बुलाना
calling పిలుపు बुलावा
calm cool ఉధృతి లేని शांत
calmed నెమ్మదించిన शांत
calorie కెలొరీ ఉష్ణ ప్రమాణం कैलोरी*
calory కెలొరీ ఉష్ణ ప్రమాణం उष्णप्रमाण
camel ఒంటె ऊंट
camera కెమెరా कैमरा
camp శిబిరం शिविर
campaign ప్రచారం अभियान
camphor కర్పూరము कपूर
campus ప్రాంగణం कैंपस, premises
can చెయ్యవచ్చు करसकना
Canadian కెనడా దేశస్థుడు कैनेडियन
canal కాలువ नहर*
cancel రద్దు చేయు रद्द करना
cancer క్యాన్సర్, పుట్టకురుపు कैंसर
candidate అభ్యర్థి उम्मीदवार
candle కొవ్వొత్తి मोमबत्ती*
candy మిఠాయి मिठाई*
cane బెత్తం बेंत
canteen అల్పాహారశాల केंटीन
cantonment సైనిక ప్రదేశం छावनी*
canvas గుడారాల గుడ్డ कैनवास
cap hat టోపీ टोपी*
capability, ability, capacity, efficiency సామర్థ్యం दक्षता*
capable సామర్థ్యం గల सक्षम
cape శిఖరం अंतरीप
capital రాజధాని राजधानी*
capital value పెట్టుబడి విలువ पूंजीगतमूल्य
capitalist పెట్టుబడిదారు पूंजीपति
capitation tax క్యాపిటేషన్ పన్ను प्रतिव्यक्तिकर
capsicum బొంత మిరపకాయ शिमलामिर्च*
capsize నావ తలకిందగు नावकाउलटना*
capsule గొట్టం कैप्सूल
captain కెప్టెన్ నాయకుడు कप्तान
capture బంధించు गिरफ्तारकरना
car కారు कार*
carbon బొగ్గు कार्बन
card కార్డు कार्ड
cardiac గుండె సంబంధ हृदयसंबंधी
cardinal చర్చి మతాధిపతి कार्डिनल
care పట్టించుకొను देखभाल*करना
care సంరక్షణ संरक्षण
career జీవన వ్యాపకం कैरियर
careful జాగ్రత్తగల सावधान
carefully జాగ్రత్తగా सावधानी*से
cargo సరకు రవాణా माल
caricature హాస్యచిత్రం व्यंग्यचित्र
carpenter వడ్రంగి बढ़ई
carpentry వడ్రంగం बढ़ईगीरी*
carpet తివాచీ कालीन
carriage వాహనం गाड़ी*
carrier వాహనం, మోయునది वाहक
carrot క్యారెట్ దుంప गाजर
carry మోయు लेजाना
cart లాగుడు బండి गाड़ी*
cart vehicle బండి गाड़ि*
cartoon వ్యంగ్య చిత్రం कार्टून
cartoonist వ్యంగ్యచిత్రకారుడు व्यंग्यचित्रकार
carve ఆకారాలు చెక్కు आकारबनाना
carving నగిషీ नक्कासी*
case దావా मुकदमा
cash నగదు नकदनकदी*
cash crop నగదు పంట नकदीफसल*
cashbook నగదు పుస్తకం नकदी*बही*
cashier నగదు ఉద్యోగి खजांची
casino జూదగృహం कैसिनो
cast తారాగణం पात्रवर्ग
caste కులం जाति*
casting vote నిర్ణాయక ఓటు निर्णायकमत
casual సాధారణంగా आकस्मिक
casualty ప్రమాదమృతుడు हताहतमृत्यु
casuarina సరుగుడు చెట్టు देवनार
cat పిల్లి बिल्ली*
catalogue వివరాల పుస్తకం सूची*
cataract శుక్లం (కంటి) मोतियाबिंद
catarrh ముక్కుదిబ్బడ नाकबंदहोना*
catastrophe విపత్తు विपत्ति*
catch hold seize పట్టుకొను पकड़ना
category వర్గం श्रेणी*
caterpillar గొంగళి పురుగు इल्ली*
catholic కాథలిక్ శాఖా సం कैथोलिक
cattle పశువులు मवेशी
cattle shed పశువుల పాక पशुशाला*
cauliflower కాలీఫ్లవర్ फूलगोभी*
cause of action దావాకారణం कार्रवाई*काकारण
causeway మార్గం बांधपुल
caution హెచ్చరించు सावधान करना
caution హెచ్చరిక सावधानी*
cave గుహ गुफा*
cavity వస్తువులో గుల్లభాగం गुहा*
cease నిలుపు बंद करना
cedar దేవదారు देवदार
ceiling గరిష్ఠమితి उच्छतमसीमाछत
celebrate సంబరం చేసుకొను उत्सवमनाना
celebrated ప్రతిభ గల विश्यात
celebration వేడుక उत्सव
celebrity ప్రముఖ వ్యక్తి प्रसिद्धव्यक्ति
cell, cabin చిన్నగది, ఘటం, కణం सेल
cellar భూగర్భ గది तहखाना
cement సిమెంటు सीमेंट
cemetery స్మశాన వాటిక कब्रिस्तान
central కేంద్ర केंद्रीय
Central Intelligence Bureau కేంద్ర నిఘాసంస్ధ
centre కేంద్రం केंद्र
century శతాబ్దం सदी*
ceramics పింగాణీ मिट्टीकेबरतन
cereal grain ధాన్యజాతి अनाज
ceremony వేడుక समारोह
certain some few కొన్ని कुछ
certainly తప్పనిసరిగా निश्चितरूपसे
certificate ధృవీకరణ పత్రం प्रमाणपत्र
certify సత్యమని ధ్రువపరుచు प्रमाणित करना
cess పన్ను కాని రుసుం उपकर
chaff ఊక, పొట్టు फूस
chain గొలుసు जंजीर*
chair కుర్చీ कुर्सी*
chairman, president అధ్యక్షుడు अध्यक्ष
chairperson అధ్యక్షుడు सभापति
chalk సుద్ద खड़िया*
challenge సవాలు चुनौती*
challenge, dare వ్యక్తిని సవాలు చేయు चुनौती*देनेवाला
chamber కేంద్రం कक्ष
chamber పెద్ద గది कक्ष
champion విజేత चैंपियन
championship విజయచిహ్నం सर्वोपरित्व
chance అవకాశం अवसर
chancellor కులపతి कुलपति
change మారు बदलना
changeable మార్చగలిగే परिवर्तनीय
changing మారుతున్న परिवर्तनशीलि
channel వాహిక चैनल
chaos గందరగోళం अव्यवस्धा
chapter అధ్యాయం अध्याय
character స్వభావం चरित्र
characteristic స్వాభావికమైన अभिलाक्षणिक
characterize వర్గీకరించు विशेषताप्रदानकरना*
charcoal కాల్చిన బొగ్గు लकड़ीकाकोयला
charge ఆరోపణ आरोप
charge ప్రయాణ రుసుము प्रभार
charge వసూలు प्रभार
charitable దానధర్మ సం धर्मार्थ
charitable institution ధర్మ సంస్థ धर्मार्थसंस्थान
charity ధర్మం दान
charm ప్రభావితంచేయు శక్తి आकर्षण
chart చిత్రం, రేఖాచిత్రం चार्ट
charter సంస్ధ నిబంధనలు चार्टर
chase వెంటాడు पीछा करना
chat ముచ్చటించు बातचीत* करना
cheap చవకైన सस्ता
cheat deceive మోసగించు धोखादेना
Check తనిఖీ చేయు जांच करना*,
cheek బుగ్గ, చెంప गाल
cheeks బుగ్గలు गाल
cheer కేరింతలు కొట్టు हर्षित होना
cheese జున్ను पनीर
cheetah చిరుత चीता
chef వంట మనిషి महाराज
chemical రసాయన रासायनिक
chemist మందుల వ్యాపారి रसायनज्ञ
chemistry రసాయనశాస్త్రం रसायनविज्ञान
cheque బ్యాంకు చీటి चैक
chess చదరంగం शतरंज
chest ఛాతీ छाती*
chew నమలు जुगल, चबाना
chick కోడిపిల్ల मुर्गी*काबच्चा, चूजा
chicken, hen/cock కోడి चिकन, मुर्गी, मुर्गा*
chickenpox ఆటలమ్మ छोटीमाता*
chief ముఖ్య प्रमुख
chief justice ప్రధాన న్యాయమూర్తి मुख्यन्यायाधीश
chief major ముఖ్య, ప్రధాన प्रमुख
chief minister ముఖ్యమంత్రి मुख्यमंत्री
child బిడ్డ बच्चा
childhood చిన్నతనం, బాల్యం बचपन
children పిల్లలు बच्चे
chill వణుకు कंपन
chilli మిరపకాయ मिर्च*
chin గడ్డం ठोड़ी*
Chinese చైనావాసి, చైనా భాష चीनी*
chip పలుచని ముక్క चिप
chisel ఉలి, వడ్రంగి పనిముట్టు छेनी*
chit slip చీటి पर्ची*
chocolate చాక్లెట్ चॉकलेट
choice ఎంపిక पसंद*
cholesterol కొలెస్ట్రాల్ కొవ్వు कोलेस्ट्रॉल
chop గొడ్డలితో నరకడం कुल्हाड़ी*सेकाटना
chorus బృందగానం समूहगान
choultry సత్రం धर्मशाला
Christian క్రైస్తవుడు ईसाई
Christianity క్రైస్తవ మతం ईसाईधर्म
Christmas క్రిస్మస్ क्रिसमस
chronic దీర్ఘకాలిక पुराना
chunk piece కర్రముక్క భాగం टुकड़ा
church చర్చి चर्च
churn చిలుకు, మధించు मंथन करना
chutney పచ్చడి चटनी*
cigar పొగ చుట్ట सिगार
cigarette సిగరెట్టు सिगरेट*
cinnamon దాల్చిన చెక్క दालचीनी*
cipher సాంకేతిక లిపి बीजलेख
circle వృత్తం व़ृत्तचक्र
circuit వలయం घेनासर्किट
circular ప్రకటన పత్రిక परिपत्र
circulation ప్రసరణము परिसंचरण
circumstance పరిస్థితి परिस्थिति*
citizenship పౌరసత్వం नागरिकता*
citric నిమ్మజాతి नींबूका
city నగరం शहर
civic స్థానికసంస్థకు చెందిన नागरिक
civil పౌర नागरिक
civil సివిల్ नागरिक
civil court సివిల్ కోర్టు दीवानीअदालत*
civil court సివిల్ న్యాయస్ధానం दीवानीकचहरी*
civil power సివిల్ అధికారం शासनाधिकार
civil suit సివిల్ దావా दीवानीमुकदमा
civilian పౌరుడు असैनिक
civilization నాగరకత सभ्यता*
claim యాజమాన్య హక్కు स्वत्वअधिकार
clan తెగ जनजाति*
clap చప్పట్లు కొట్టు तालियाँ*बजाना
clarification స్పష్టీకరణ स्पष्टीकरण
clash ఘర్షణ संघर्ष
class తరగతి कक्षा, वर्ग*
classic ప్రామాణిక क्लासिक
classical సంప్రదాయ शास्त्रीय
classics మహాకావ్యాలు महाकाव्य
classification వర్గీకరణ वर्गीकरण
classify వర్గీకరించు, वर्गीकृत करना
classmate సహవిద్యార్ధి सहपाठी
classroom తరగతిగది कक्षा*
clause చట్టం खंड
clause నిబంధన చట్టం खंड
claw పంజా पंजा
clay బంక మన్ను चिकनी*मिट्टी
clean శుభ్ర పరచు साफ करना
clean neat tidy శుభ్రమైన स्वच्छ
cleaner శుభ్రపరచు వ్యక్తి क्लीनर
cleaning శుభ్రపరచటం सफाई*
clear స్పష్ట పరచు स्पष्ट करना
clear స్పష్టమైన साफ़
clearly, frankly స్పష్టంగా स्पष्टरूपसे
clerk గుమస్తా क्लर्क
clever తెలివైన चतुर, चालाक
client కక్షిదారు मुवक्किल
cliff చిన్న కొండ खड़चट्टान*
climax పతాక సన్నివేశం चरमोत्कर्ष
climb కాళ్లు చేతులతో పైకెక్కు चढ़ना
clinic వైద్య కేంద్రం चिकित्सा*केंद्र
clinical రోగ లక్షణాలకు సం नैदानिक
clip పట్టుకొను సాధనం क्लिप
clock watch, imepiece గడియారం घड़ी*
close దగ్గరగా पास
closed మూసివేయబడిన बंद
closely దగ్గరగా निकट
closer దగ్గరగా करीब
cloud మేఘం बादल
clue ఆధారం सुराग
cluster గుంపు, గుత్తి समूह
co operative society సహకార సంఘం हकारीसोसायटी*
coach శిక్షణ ఇచ్చు వ్యక్తి कोच
coal బొగ్గు कोयला
coalition సంకీర్ణం गठबंधन
coarse ముతక मोटा
coastal తీర ప్రాంత तटीय
coat చొక్కాపై దుస్తు कोट
coating పూత लेपन
cobbler తోలుపనులు చేయువ్యక్తి मोची
cobweb సాలెగూడు मकड़ीकाजाला*, वेब
cock కోడిపుంజు मुर्गा
cockroach బొద్దింక तिलचट्टा
coconut కొబ్బరి नारियल
cocoon పట్టు కాయ कोकून
coeducation బాలబాలికల సహవిద్య सहशिक्षा*
coffee కాఫీ कॉफ़ी*
coffin శవపేటిక ताबूत
cognitive జ్ఞాన సం संज्ञानात्मक
coil చుట్ట कुंडल
coin నాణెం सिक्का
coinage డబ్బు తయారు सिक्काढलाई*
coincide ఏకకాలానజరుగు एकसाथहोना
coir కొబ్బరి పీచు नारियलजटा
cold చలి ठंड
cold చల్లని ठंडा
cold జలుబు जुकाम
collaboration, cooperation సహకారం सहयोग
collapse కుప్ప కూలడం ढहजाना
collar మెడపట్టీ पट्टा
collar bone భుజ ఎముక हँसुली*
colleague సహోద్యోగి सहयोगी
collect సేకరించు इकट्ठा करना
collection సేకరణ संग्रह
collective సమష్టిగా सामूहिक
collector కలెక్టరు कलेक्टर, वसूल्दार
college కళాశాల महाविद्यचालय
colonial వలస సం औपनिवेशिक
colony కొత్త నివాసప్రాంతం कॉलोनी*
colours రంగులు रंग
column పత్రికా భాగం, స్ధంభం स्तंभ
columnist వ్యాస పాత్రికేయుడు स्तम्भकार
comb దువ్వెన कंघी*
combat యుద్ధం, పోరాటం मुकाबला
combination కలయిక संयोजन
combine కలుపు मिलाना
combined మిళితమైన, కలిసిన संयुक्त
come వచ్చు आना
comedy హాస్యం कॉमेडी*
comet తోకచుక్క धूमकेतु
comfort సుఖం आराम
comfortable సౌకర్యవంతమైన आरामदायक
coming రాబోయే आगामी
command ఆజ్ఞ आदेश
command ఆదేశం आदेश
commander ఆజ్ఞాపించువాడు कमांडर
commander- in- chief సర్వ సైన్యాధిపతి प्रधानसेनापति
commendable ప్రశంసనీయ सराहनीय
comment వ్యాఖ్య टिप्पणी*
commentator వ్యాఖ్యాత व्याख्याता
commerce వాణిజ్యం वाणिज्य, कॉमर्स
commerce వ్యాపారం वाणिज्य
commercial వాణిజ్య वाणिज्यिक
commission కమిషన్ आयोग
commission మధ్యవర్తి రుసుము दलाली*
commissioner ఎన్నికల కమీషనర్ निर्वाचनआयुक्त
commissioner కమీషనరు आयुक्त
commit తప్పుచేయు चूक*करना
commitment నిబద్ధత प्रतिबद्धता*
committee కమిటీ समिति*
commode మరుగు దొడ్డి शौचासन
commodity కావాల్సిన వస్తువు पण्य
commodity సరుకు, వస్తువు वस्तु*
common seal సాధారణ ముద్ర सामान्यमुहर*
commonly సాధారణంగా सामान्यतः
communal మత పరమైన सांप्रदायिक
communicate తెలియజేయు सूचित करना
communication ప్రసారణ संचार
community సముదాయం समुदाय
commutation తగ్గింపు कम करना
compact చిక్కని దట్టమైన घना
companion తోడుగా ఉండే వ్యక్తి साथी
company కంపెనీ कंपनी
company సంస్థ कंपनी*
comparable పోల్చదగిన तुलनीय
compare పోల్చిచూపు तुलना*करना
comparison పోలిక तुलना*
compartment అర खाना
compartment రైలు పెట్టె डिब्बा
compassion ప్రేమ दया*
compassionate కారుణ్య दयालु
compel ఆదేశించు मजबूरकरना
compelling బలవంతపు बाध्यकारी
compendium క్లుప్తీకరణ संग्रह
compensation పరిహారం मुआवजा
competent తగిన అర్హతగల सक्षम
competition, contest పోటీ प्रतियोगिता*
competitive పోటీపడగల प्रतियोगी
competitor పోటీచేయువాడు प्रतियोगी
complain ఫిర్యాదు చేయు शिकायत*करना
complainant ఆరోపణదారు शिकायतकर्ता
complaint ఫిర్యాదు शिकायत*
complement పూరకం, పూరించునది पूरक
complete పూర్తిచేయు पूरा करना
completion పూర్తి समापन
complex క్లిష్టమైన जटिल
complexion ముఖచర్మ ఛాయ रंग
complexity సంక్లిష్టత जटिलता*
compliance సమ్మతి स्वीकृति*
complicated చిక్కులు కల जटिल
compliment పొగడ్త प्रशंसा*
comply అనుగుణంగా ప్రవర్తించు पालन करना
component భాగం घटक
compose భాగాలు కూర్చు संघटित करना
composition, mixture మిశ్రమం मिश्रण
compost సేంద్రీయ ఎరువు कम्पोस्ट
compound ఆవరణ आहाता
comprehensive సమగ్రమైన व्यापक
compress కుదించు, తగ్గించు, వత్తు दबाना
compression కుదింపు संपीड़न
comprise కలిగిఉన్న समाविष्ट करना
compromise రాజీ समझौता
compulsory తప్పనిసరి अनिवार्य
computer గణనయంత్రం कंप्यूटर
conceal రహస్యంగా ఉంచు छिपाना
concealed దాగియున్న गुप्त
concede ఓడిపోవు हार*स्वीकारकरना
conceive గర్భందాల్చు गर्भधारणकरना
concentrate కేంద్రీకరించు केंद्रितकरना
concentration కేంద్రీకరణం केंद्रीयकरण
concept భావన संकल्पना*
conception గర్భధారణ गर्भधारण
concern ఆందోళన चिंता*
concerned ఆందోళన గల चिंतित होना
concerning సంబంధించిన संबंधी
concert కచ్చేరి कॉन्सर्ट
concession తగ్గింపు रियायत*
conciliation రాజీ सुलह*
concise క్లుప్తమైన संक्षिप्त
conclude ముగించు निष्कर्षनिकालना
conclusion ముగింపు समापन
concrete కాంక్రీటు ठोस
concurrence, consent సమ్మతి सहमति*
concurrent list ఉభయ సామాన్య జాబితా समवर्तीसूची*
condemn ఖండించు खंडन करना
condensation వాయువు ద్రవంగా మార్చుట द्रवण
condense ఘనీభవించు गाढ़ा करना
conditional షరతులతో కూడిన सशर्त
conditions of service సేవా నిబంధనలు सेवाकीशर्तें*
conduct నిర్వహించు संचालितकरना
conductor నిర్వాహకుడు कंडक्टर
cone శంఖువు शंकु
confectionery మిఠాయికొట్టు हलवाईकीदुकान*
conference, congress సమావేశం सम्मेलन
confess నేరంఒప్పుకొను अपराधस्वीकारकरना
confession ఒప్పుకోలు स्वीकारोक्ति
confidant ఆంతరంగికుడు विश्वासपात्र
confidence విశ్వాసం आत्मविश्वास
confident తనపై నమ్మకంగల विश्वासकेसाथ
configuration అమరిక विन्यास
confirm నిర్ధరించు पुष्टि*करना
conflict పోరాటం संघर्ष
confront ఎదురుపడు सामनाकरना
confuse చిందరవందరచేయు अस्तव्यस्त करना
confusion గజిబిజి, గందరగోళం भ्रम
congenital, inborn పుట్టుకతో కల जन्मजात
congested సమ్మర్దమైన अतिसंकुल
congratulate అభినందించు बधाई*देना
congratulation అభినందన बधाई*
congressional సమావేశ సం सम्मेलनसंबंधी
connect అనుసంధానపరచు जोडना
connection సంబంధం संबंध
conquer విజయం సాధించు जीतना
conscious మేల్కొన్న जागरूक
consciousness స్మారకస్థితి चेतना*
consecutive వరుసగా लगातार
consensus సర్వామోదం आमराय*
consent సమ్మతి सहमति*
consequence పర్యవసానం परिणाम
consequential పరిణామపూర్వక परिणामी
consequently తత్పలితంగా फलस्वरूप
conservation పరిరక్షణ संरक्षण
conservative సంప్రదాయవాది रूढ़िवादी
consider పరిగణించు विचार करना
considerable గణనీయ काफी
considerably గణనీయంగా अत्यंत
consideration reward ప్రతిఫలం प्रतिफल
consist కలిగియుండు सम्मिलित होना
consistent ఒకేరీతిగా స్ధిరంగా संगत
consistently నిలకడగా लगातार
consolation ఓదార్పు सांत्वना*
consolidate స్థిరపరచు समेकित करना
conspiracy కుట్ర साजिश*
conspirer కుతంత్రం చేయువాడు षडयंत्रकारी
constable రక్షక భటుడు सिपाही
constancy నిలకడ, స్ధిరత్వం स्थिरता*
constantly నిరంతరంగా निरंतर
constituency నియోజకవర్గం निर्वाचनक्षेत्र
constituent assembly సంవిధాన సభ संविधानसभा*
constitute కలిగియుండు गठन करना
constitution రాజ్యాంగం संविधान
constitutional రాజ్యాంగ संवैधानिक
construe అర్థం చెప్పు अर्थकराना
consul దౌత్యవేత్త कान्सुल
consult సలహా కోరు परामर्श करना
consultant నిపుణ సలహాదారు सलाहकार
consume వినియోగించు उपभोग करना
consumer వినియోగదారుడు उपभोक्ता
consumption వినియోగం उपभोग
contact సంప్రదించు संपर्क करना
contain కలిగియుండు शामिल होना
container డబ్బా పెట్టె कंटेनर
contaminate కలుషితపరచు दूषित करना
contemplate భావించు विचार करना
contemporary సమకాలీన समकालीन
contempt ధిక్కారం अवमानना
contempt of court న్యాయస్థానధిక్కారం न्यायालयकीअवमानना
contemptible హేయమైన घृणित
contend పోటీ పడు मुकाबला करना
content లోపల కలవి सामग्री*
contest, compete పోటీచేయు प्रतिस्पर्धा*करना
contest, competition పోటీ प्रतियोगिता*
context సందర్భం संदर्भ
continent ఖండం महाद्वीप
contingency fund ఆకస్మికఖర్చుల నిధి
continuation కొనసాగింపు निरंतरता*
continue కొనసాగించు जारीरखना
continued కొనసాగించ బడిన निरंतर
continuing కొనసాగుతున్న जारी
continuous, ceaseless నిరంతర निरंतर
contract ఒప్పందం अनुबंध
contraction సంకోచము संकुचन
contractor గుత్తకాడు, గుత్తేదారు ठेकेदार
contractor గుత్తేదారు ठेकेदार
contradiction కాదనుట, ఖండన खंडन
contradictory పరస్పర విరుద్ధ परस्परविरोधी
contrast దీనికి విరుద్ధంగా इसकेविपरीत
contravention ప్రతికూలం प्रतिकूलता*
contribute సహాయం చేయు योगदान करना
contribution భాగస్వామ్యం योगदान
contribution సహాయం योगदान,
contributor సహాయకుడు योगदानकर्ता
control నియంత్రించు नियंत्रण करना
controller నియంత్రించు వ్యక్తి/భాగం नियंत्रक
controversial వివాదాస్పద विवादास्पद
controversy వివాదాస్పదం विवाद
convene సమావేశపరచు संयोजन करना
convenience వసతి सुविधा*
convention సంప్రదాయం परिपाटी*
conventional సంప్రదాయక परम्परागत
conversation సంభాషణ बातचीत*
converse సంభాషించు बातचीत* करना
conversion మార్పిడి रूपांतरण
convert మార్చు परिवर्तित करना
convey సరకులను తరలించు वहन करना
conveyance రవాణా वाहन
convict నేరం నిరూపించు अपराधी प्रमाणित करना
convicted దోషి दोषप्रमाणितव्यक्ति
conviction నమ్మకం धृढविश्वास
convince ఒప్పించు समझाना
convinced ఒప్పించబడిన आश्वस्त
convocation స్నాతకోత్సవం दीक्षान्तसमारोह
cook వంటచేయు खानापकाना
cook వంటమనిషి खानापकानेवाला, रसोयिया
cooking వంట रसोई*
cooler శీతలయంత్రం शीतलयंत्र
cooly coolie కూలీ कुली
cooperate కలిసి పనిచేయు सहयोग करना
cooperative సహకార सहकारी
coordinate సమన్వయపరచు समन्वय करना
coordinator సమన్వయకర్త समन्वयक
cop పోలీసు అధికారి पुलिस*
cope నెరవేర్చు पूरा करना
copper రాగి तांबा
copra కొబ్బరి नारियल
copy నకలు प्रतिलिपि*
copy నకలు రాయు प्रतिलिपि बनाना
copyright స్వామ్యహక్కు रचनास्वत्व
cord తాడు रस्सी*
core మూలం, చేవ केंद्र
coriander ధనియాలు धनिया
cork బెండు, చెక్క कॉर्क
corn మొక్కజొన్న मकई*
cornea కంటి భాగం कॉर्निया
corner మూల कोना
corporate బృంద संघसंबंधी
corporation నగరపాలక సంస్ధ निगम
corporation tax కంపెనీ ఆదాయపన్ను निगमकर
corps ప్రత్యేకవిధుల దళం कोर
corpse శవం लाश*
correct సరైనది सही
correctly సరిగ్గా सहीढंगसे
correlation అన్యోన్య సంబంధం सहसंबंध
correspondent జాబులురాయువ్యక్తి संवाददाता
corresponding సంబంధిత अनुरूप
corridor నడవ गलियारा
corrupt అవినీతికర भ्रष्ट
corruption అవినీతి भ्रष्टाचार
cost ఖర్చు लागत
cost ఖర్చు, వెల लागत
costly expensive ఖరీదైన महंगा
costume రంగస్ధల దుస్తులు वेषभूषा*
cot మంచం खाट
cottage గుడిసె, గుడారం झोपड़ी*
cotton ప్రత్తి, పత్తి कपास*
couch పడక बिछौना
cough దగ్గు खांसी*
could అనుకొనుట सोचना
council కౌన్సిల్ సమితి परिषद्*
council మండలి परिषद्*
council of ministers మంత్రి మండలి मन्त्रिपरिषद्*
council of states రాష్ట్రాల కౌన్సిల్ राज्यसभा*
counselling సలహా ఇవ్వటం परामर्शसलाहदेना*
counsellor సలహా ఇచ్చు వ్యక్తి सलाहकार
count గణన गणना*
count లెక్కించు गणना* करना
counter జవాబు प्रतिकार
counter విరుగుడు मुकाबला
counterpart సమాన హోదా వ్యక్తి प्रतिरूप
country దేశం देश
coup ఆకస్మికతిరుగుబాటు आकस्मिकविद्रोह
couple జంట युगल
coupling కలుపుభాగం जोडना
courage ధైర్యం साहस
courier వార్తాహరుడు कूरियर
course మార్గం पाठ्यक्रम
course, syllabus పాఠ్యాంశాలు पाठ्यक्रम
court కోర్టు, న్యాయస్ధానం कोर्ट
court న్యాయస్ధానం कोर्ट
court of appeal అపీలు కోర్టు अपीलीयन्यायालय
court of wards సంరక్షకులమైనర్ల కోర్టు प्रतिपालकअधिकरण
courtesy మర్యాద शिष्टाचार
courtroom న్యాయస్థాన గది अदालत*
cousin సన్నిహిత బంధువు करीबीरिश्तैदार
cover దాచి ఉంచు, దాచు दकदेना
cover మూత ढक लेना
cover మూతపెట్టు, దాచిఉంచు कवर
coverage బీమా మొత్తం कवरेज
cow ఆవు गाय
cow గోవు, ఆవు गाय*
coward పిరికివ్యక్తి कायर
crab పీత, ఎండ్రకాయ केकड़ा
crack చీలిక, నెర్రె दरार*
cracker టపాసు पटाखा
cradle ఊయల पालना
craft సృష్టించడం कौशलआविष्कार करना
cram ఆబగా తినడం खूबभरपूरखाना
crash కుప్పకూలు दुर्घटना*
crave తపించు तरसिना
craving తీవ్ర వాంఛ लालसा*
crawl పాకుతూ పోవు रेंगना
craze వ్యామోహం उन्माद
crazy, lunatic వెర్రియైన पागल
cream మీగడ मलाई*
crease కాగితం మడత मोड
create సృష్టించు बनाना
creation సృష్టి निर्माण
creative సృజనాత్మక रचनात्मक
creativity సృజనాత్మకత रचनात्मकशक्ति*
creature జీవి प्राणी
creche శిశు సంరక్షణ శాల शिशुगृह
credibility, reliability విశ్వసనీయత विश्वसनीयता*
credit అప్పు श्रेय
credit రుణం అప్పు ऋण
creep నెమ్మదిగా పాకు रेंगना
cremate దహనంచేయు दाहसंस्कार करना
cremation దహించటం दाहसंस्कार
crematorium స్మశాన వాటిక श्मशान
crescent చంద్రవంక नयाचांद
crew ముఠా, బృందం कर्मीदल
crew సిబ్బంది चालकदल
criminal నేర సం अपराधिक
criminal నేరస్తుడు अपराधी
criminal law క్రిమినల్ న్యాయం फौजदारीकानूनअदालत
criminology నేరశాస్త్రము अपराधविज्ञान
crippled విభిన్న సమర్ధులు विकलांग, अपंग
crisis సంక్షోభం संकट
crisp కరకరలాడెడు कुरकुरा
criteria ప్రాధాన్యం ప్రమాణం मापदंड
critic విమర్శకుడు आलोचक
critical క్లిష్టమైన महत्वपूर्ण
criticism విమర్శ आलोचना*
criticize విమర్శించు आलोचना*करना*
crocodile మొసలి घड़ियाल
crop పంట फसल*
cross దాటు पार करना
crow కాకి कौआ
crowbar గునపం लोहदंड
crowd గుంపు भीड़*
crowd, raff క్రమశిక్షణలేని గుంపు नीचजन
crowded రద్దీగా ఉన్న भीड़*भरा
crown కిరీటం ताज
crucial కీలకమైన महत्वपूर्ण
crude నాగరికత తెలియని अपरिष्कृत
cruel క్రూరమైన क्रूर
cruise సరదా జలప్రయాణం पोतविहार
crush పగలగొట్టు कुचलना
crutch ఊతకర్ర बैसाखी*
cry శోకించు ఏడ్చు रोना
crystal స్ఫటికం स्फटिक
cube ఘనాకార వస్తువు घन
cucumber దోసకాయ ककड़ी*
cuddle గట్టిగా కౌగిలించు आलिंगनकरना
cue సంజ్ఞతోచేయు సూచన संकेत
cuisine వంట సరంజామా भोजनसामग्री*
culprit, offender అపరాధి अपराधी
cult మతారాధన వ్యవస్థ पंथ
cultivate పంటలు పండించు खेतीविकसित करना
cultivator కాపు कृषक
cultural సాంస్కృతిక सांस्कृतिक
culture సంస్కృతి संस्कृति*
culvert వంతెన पुलिया*
cunning జిత్తులు వేయగల चालाक
cup గిన్నె प्याला
cupboard అలమరా अलमारी*
cupboard అల్మరా अलमारी*
curd పెరుగు, దధి दही
curfew నిషేదాజ్ఞ कर्फ्यू
curiosity తెలుసుకోవాలనే ఆసక్తి जिज्ञासा*
curious ఆసక్తికరమైన कुतूहलजनक
curl వలయాలుగా తిరుగు चक्कर करना
currency ద్రవ్యం मुद्रा*
current present ప్రస్తుత वर्तमान
currently ఈ కాలంలో वर्तमानमें
curriculum పాఠ్య ప్రణాళిక पाठ्यचर्या*
curry కూర सब्जी
curry leaf కరివేపాకు कडीपत्ति*
curse శపించు अभिशापदेना
curtain తెర पर्दा*
curve వక్ర రేఖ वक्र
custody రక్షణ బాధ్యత हिरासत*
custom ఆచారం रिवाज
custom duty కస్టమ్ డ్యూటీ सीमाशुल्क
customer ఖాతాదారు ग्राहक
cut కోత, తెగినగాయం घाव
cut కోయు, నరుకు काटना
cute ఆకర్షణీయ प्यारा
cycle చక్రం चक्र
cyclone తుపాను, సుడిగాలి चक्रवात
cyclopaedia విజ్ఞాన సర్వస్వం विश्वकोष
cylinder స్థూపం बेलन