Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/B

Wikibooks నుండి
baby పాప बच्चा
baby శిశువు बच्चा
baby food శిశు ఆహారం शिशुआहार
baby wear బిడ్డలదుస్తులు बच्चेंकेवस्त्र
babyhood శిశు దశ शैशव
babyish బాలల వంటి बालोचित
bacilli కర్ర ఆకార సూక్ష్మజీవి दंडाणु
bacillus దండాకారసూక్ష్మజీవులు दण्डाणु
back వీపు पीठ*
back వీపు వెనుక पीछे
back biting వెన్నుపోటు पीछेसेमारना
backbone వెన్నెముక रीढ़*
backdoor దొడ్డి దారి गुप्तद्वार
background నేపథ్యం पृष्ठभूमि*
backside వెనకవైపు पीछेकी तरफ*
backup అవసరానికి నిల్వ बैकअप
backward వెనక్కు पीछे
backwardness వెనకబాటు पिछड़ापन
backyard పెరడు पिछवाड़ा
bacteria సూక్ష్మ జీవులు जीवाणु
bactericide సూక్ష్మజీవనాశని जीवाणुनाशक
bacteriology జీవాణువిజ్ఞానం जीवाणुविज्ञान
badge గుర్తు పట్టీ बिल्ला
badly చెడ్డగా बुरीतरह
bag సంచి थैला
baggage సామాను सामान
baggy వదులుగాఉన్న ढीलाढाला
bail జామీను जमानत*
bait ఎరబెట్టు चारा
bake రొట్టెలు కాల్చు रोटीसेंकना
baker రొట్టెలు కాల్చువాడు बेकर
bakery రొట్టెలు చేయు చోటు बेकरी*
balance సమతుల్యం संतुलन
balanced సంతులిత संतुलित
bald బోడి गंजा
ball బంతి गेंद*
balloon బూర गुब्बारा
ballot ఓట్లు వేయు मतदानकरना
balm పూత మందు मलहम
bamboo వెదురు बांस
ban నిషేధించు प्रतिबंध लगाना
banana అరటి పండు केला
band పట్టీ बैंड
band బృందం बृंद
bandage కట్టు पट्टी*
bang బాదు धमाका
bangle గాజు चूड़ी*
banish బహిష్కరించు निर्वासितकरना
bank బ్యాంకు बैंक
banker బ్యాంకు అధికారి बैंकर
banking బ్యాంకింగ్ बैंकिंग
bankrupt దివాలా తీయు दिवालानिकलना
banner ప్రదర్శన గుడ్డ बैनर
bar న్యాయవాదులసంఘం बार, न्यायवादि यें का संघ
barber క్షురకుడు नाई
bare naked దిగంబరమైన नग्न
barefoot చెప్పులు లేని కాళ్ళు नंगेपाँव
barely కేవలం मुश्किलसे
bargain బేరం सौदा
bark మొరుగు भौंकना
barn గాదె गोठार
barrel పీపా पीपा
barrier అవరోధం अवरोध
based ఆధార పడిన आधारित
baseless నిరాధారమైన निराधार
basement పునాది नींव*
basic మూల, మౌలిక बुनियादी
basically మౌలికంగా मूलरूपसे
basil తులసి तुलसी*
basin పరీవాహక ప్రాంతం बेसिन
basket బుట్ట टोकरी*
bat గబ్బిలం, ఆట కర్ర चनगीदड़
bath స్నానం स्नान
bathroom స్నానాల గది स्नानघर
battery బ్యాటరీ बैटरी*
battle ground యుద్ధ రంగం युद्दक्षेत्र
battle war యుద్ధం लड़ाई*युद्ध
battlefield యుద్దభూమి रणभूमि*
battleship యుద్ధనౌక युद्धपोत
Be, will ఉంటుంది होना
bead పూస मनका
beading పూసలు కూర్చటం मनकेडालना
beak పక్షిముక్కు चोंच*
beam కిరణం किरण*
bean చిక్కుడుకాయ सेम
bear భరించు सहन करना
bearable భరించదగిన सहनेयोग्य
beard గడ్డం दाढ़ी*
bearer వాహకుడు वाहक
beast వన్యమృగం जंगलीजानवर
because ఎందుకంటే क्योंकि
bed పడక పరుపు बिस्तर
bedding పరుపు बिस्तर
bedroom పడక గది शयनकक्ष
bedspread దుప్పటి पलंगपोश
bedtime నిద్రవేళ सोनेकासमय
Beef, steak పశు మాంసం गोमांस
beer బీరు మద్యం बियर
bees wax తేనె మైనం मधुमोम
beetroot బీటు దుంప चुकंदर
before ముందు पहले
beg వేడుకొను विनती*करना
beggar బిచ్చగాడు भिखारी
begin, commence ప్రారంభించు शुरू करना
beginner ప్రారంభస్ధాయి వ్యక్తి नौसिखिया*
beginning ప్రారంభం शुरुआत*
behalf తరపున कीओरसे
behave ప్రవర్తించు व्यवहार करना
behind వెనక पीछे
behold తెలుసుకొను दृष्टि*द्वाराजानना
being ఉనికి अस्तित्व
belch తేపు, తేనుపు डकार लेना*
belief నమ్మకం विश्वास
believe నమ్ము मानना
believer నమ్మినవాడు, విశ్వాసి विश्वासी
bell గంట घंटी*
belligerent nation యుద్ధంకోరు దేశం युद्धाकांक्षीदेश
belly పొట్ట पेट
belonging చెందిన संबंधित
below క్రింద नीचे
belt నడి కట్టు कटीबंध
bench బల్ల बेंच*
bend వంగు मुड़ना
beneficiary లబ్ధిదారు लाभार्थी
benefit లాభం लाभ
berth పదవి पद
beside పక్కన बगल*में
besides ఇదికాకుండా इसकेअतिरिक्त
best ఉత్తమ सबसेअच्छा
bestow ఇచ్చు प्रदानकरना
bet పందెం शर्त*
betel leaf తమలపాకు पान
betel nut వక్క सुपारी*
betrothed నిశ్చితార్థం జరిగిన मंगेतर
better, superior బాగామెరుగైన बेहतर
betterment వాసిపెంచటం समुन्नति*
betting పందెములు కట్టడం बाजी*लगाना
beware జాగ్రత్తపడు सचेतरहना
beyond మించి परे
bias partiality పక్షపాతం पक्षपात
bible బైబిలు పరిశుద్ధ గ్రంధం बाइबिल*
bicameral ద్విసభా द्विसदनी
bickering కలహం कलह
bicycle సైకిల్ साइकिल*
bid పేలం పాటపాడు बोली*लगाना
bidder పందెం కాసినవాడు बोलीदाता
big పెద్ద बड़ा
Big, large పెద్ద बड़ा
bike ద్విచక్ర వాహనం दुपहिया
bile పైత్యరసం पित्त
bill బిల్లు बिल
bill of exchange వినిమయపత్రం विनिमयबिल
bill of indemnity నష్టపూర్తి బిల్ क्षतिपूर्तिबिल*
bill of lading సరుకుఎక్కింపు బిల్లు लदानपत्र
billion బిలియన్(100 కోట్లు) बिलियन
bin గాదె, డబ్బా बिनधानी*
bind కలిపి కట్టు बांधना
binding కలిపి కట్టటం जिल्द*बनाना
biography జీవిత చరిత్ర जीवनी*
biological జీవసంబంధ जैविक
biology జీవశాస్త్రం जीवविज्ञान
bird పక్షి पक्षी
bird quail పిట్ట चिड़िया*
birth పుట్టుక जन्म
birthday పుట్టిన రోజు जन्मदिन
biscuit బిస్కట్ एकबिस्कुट
bishop మతగురువు धर्माध्यक्ष
bit చిన్న ముక్క टुकड़ा
bitch ఆడకుక్క कुतिया*
bite కొరుకు काटना
bitter చేదుగా कड़वा
bitterness చేదు, తీవ్రం कड़वाहट*
black నలుపు काला
black నల్లని काला
black list అర్హతలేనివారి జాబితా कालीसूची*
black magic చేతబడి कालाजादू
black money నల్లడబ్బు कालाधन
blackboard నల్లబల్ల ब्लैकबोर्ड, श्यामपट
blackmail బెదిరించి వసూలుచేయు दबावसे ऐंठना
blacksmith కమ్మరి लोहार
bladder మూత్రపు తిత్తి मूत्राशय
blade సన్న కత్తి ब्लेड
blame నింద, అభిశంసన दोषारोपण*
blame, censure అభిశంసన दोषारोपण
blank ఖాళీ रिक्त
blanket దుప్పటి గొంగళి कंबल
blast explosion పేలుడు विस्फोट
bleach తెల్లగా చేయు सफेद करना
bleed రక్తస్రావం खूनबहना
blemish కళంకం धब्बा
blend కలుపు मिश्रण करना
bless అనుగ్రహించు आशीर्वाददेना
blessed ఆశీర్వదించబడిన धन्य
blessing దీవెన आशीर्वाद
blind చూపులేని, అంధ अंधा
blink రెప్పపాటు झपक*
bliss పరమానందం परमआनंद
blister పొక్కు छाला
bloat ఉబ్బు फूलना
blockade ఆటంకం नाकाबंदी*
blood clot రక్తం గడ్డకట్టు धक्काहोजाना
bloodshed రక్తపాతం रक्तपात
bloody నెత్తురోడుతున్న रक्तरंजित
bloom వికసించు, వర్ధిల్లు बड़ना
blouse జాకెట్టు ब्लाउज
blow వీచు हवा*काचलना
blue నీలం नीला
blunder పెద్ద తప్పు गलती
blunt మొద్దుబారిన कुंद
blur కళంకం कलंक
board బల్ల बोर्ड
board బోర్డు बोर्ड
boat పడవ नाव*
body శరీరం शरीर
body language శరీరభాష शरीरकीभाषा*
body parts శరీర భాగాలు शरीरकेअंग
bogus బూటకపు झूछा
boil కాగబెట్టు उबालना
boil బొబ్బ छाला
boiler వేడిచేయునది पतीली*
bold ధైర్యం/సాహసంగల साहसी
bold సాహసం గల बोल्ड
bomb బాంబు बम
bombing బాంబు వేయటం बमबारी*
bona fide అధికారిక वास्तविक
bond బంధం, పత్రం बंधपत्र
bone ఎముక हड्डी*
bonus ఉపరి బహుమానం बोनस
book పుస్తకం किताब*
booking office టికెట్లు ఇచ్చుచోటు बुकिंगकार्यालय
booklet చిన్న పుస్తకం पुस्तिका*
bookseller పుస్తక విక్రేత पुस्तकविक्रेता
boom అభివృద్ధిచెందు तेजी*
boon వరం वरदान
boost ముందుకు నెట్టుట बढ़ावादेना
boot పాదరక్ష बूट
booth తాత్కాలిక గృహం बूथ
bored విసుగు చెందిన ऊबाहुआ
boring గొట్టపుబావి नलकूप
born పుట్టిన पेदाजात
borrow అప్పుతీసుకొను उधार लेना
borrowing అప్పు తీసుకోవటం उधारलेना
boss పై అధికారి मालिक
botany వృక్ష శాస్త్రం वनस्पतिविज्ञान
both ఇద్దరు दोनों
bother కోపం తెప్పించు घुस्सादिलाना
bottle సీసా बोतल*
bottle gourd సొరకాయ लौकी*
bottom దిగువన तल
bounce చివుక్కున పైకి లేచు उछालना
boundary border సరిహద్దు सरीसृप*
bouquet పుష్పగుచ్చం गुलदस्ता
bow విల్లు, విల్లంబు धनुष
bowel పేగు, ఆంత్రము आंत्*
bowl గిన్నె कटोरा
bowling బంతి విసురుట गेंदबाजी*
box పెట్టె पेटि*
boxing ముష్టి యుద్ధం बॉक्सिंग
boy బాలుడు लड़का
boycott నిషేధం बहिष्कार
boyfriend lover ప్రియుడు प्रेमी
boyhood బాల్యం लड़कपन
bracelet మణికట్టు గొలుసు कंगन
brain మెదడు मस्तिष्क
brake వేగనిరోధము ब्रेक
bran తవుడు चोकर
branch శాఖ, కొమ్మ शाखा*
brass ఇత్తడి पीतल
brassiere ఛాతీ దుస్తు बाडीचोली*
brave ధైర్యం గల बहादुर
breach, violation ఉల్లంఘన उल्लंघन
bread రొట్టె रोटी*
breadth width వెడల్పు चौड़ाई*
break పగులు, పగల గొట్టు तोड़ना
break విరామం स्वल्पवीराम
breakage పగిలిపోయినవి टूटफूट*
breakfast ఉదయపు ఆహారం नाश्ता
breast స్తనము स्तन
breast milk చనుపాలు स्तनदूध
breath శ్వాస सांस*
breathe పీల్చు, శ్వాసించు साँस*लेना
breathing ఊపిరి పీల్చుట साँस*लेना
breech పిరుదులు नितंब
breed జాతి नस्ल*
breeze చల్లటి గాలి बयार*
brevity సంక్షిప్తం संक्षिप्तता*
brick ఇటుక ईंट*
bridal వివాహ/వధువు సం दुल्हन*
bride వధువు दुल्हन*
bridegroom వరుడు दूल्हा
bridge వంతెన पुल
bridge వారధి కట్టు पुल बनाना
bridle కళ్లెం వేయు लगाम*लगाना
briefly క్లుప్తంగా संक्षिप्तरूपसे
bright, radiant ప్రకాశించెడు उज्ज्वल
brilliant చాలా కాంతిగల देदीप्यमान
bring తెచ్చు लाना
brinjal వంకాయ बैंगन
brisk చురుకైన तेज
British బ్రిటిష్ ब्रिटिश
broad విశాలమైన विस्तृत
broadcast, transmission ప్రసారం प्रसारण
brochure కరపత్రం विवरणिका*
broil అరుపులతో తగాదా विवाद
broken విరిగిపోయిన टूटाहुआ
broker దళారి दलाल
bronze కంచు, కాంస్యం कांसा
broom చీపురు झाड़ू
brother సోదరుడు भाई
brother-in-law బావ, బావమరది बहनोई
brown గోధుమ भूरा
brown గోధుమ రంగు भूरा
browse విహరించు ब्राउज़ करना
brush కుంచె ब्रश
brutal క్రూరమైన क्रूर
bubble బుడగ बुलबुला
buck మగ జింక stagहिरन
bucket బొక్కెన बाल्टी*
buckle కొక్కెం बकसुआ
bud మొగ్గ कली*
buddy friend స్నేహితుడు दोस्त
budget ఆదాయవ్యయ అంచనా बजट
buffalo గేదె भैंस*
buffoon clown zany విదూషకుడు विदूषक
bug నల్లి खटमल
build, construct నిర్మించు निर्माण करना
builder నిర్మించువాడు निर्माता
building భవనం इमारत*
bulb దుంప कंदा
bulk ఎక్కువ పరిమాణం थोक
bull ox ఎద్దు बैल
bullet తుపాకి గుండు गोली*
bullock కోడెదూడ बैल
bumper, great, noble గొప్ప महान
bun రొట్టె बन
bunch గుత్తి गुच्छा
burden భారం बोझ
bureau వ్యాపార కార్యాలయం ब्यूरो
burn కాల్చు जलाना
burning కాల్చటం जलाना
burst పేలిపోవు, పేలు फटना
bury పూడ్చు दफनाना
bus ప్రయాణ వాహనం बस*
bush పొద अंडेसेना*
business trade వ్యాపారం व्यापार
Businessman, merchant వ్యాపారస్థుడు, వ్యాపారి व्यापारी
busy తీరిక లేని व्यस्त
but కాని लेकिन
butcher కసాయివాడు कसाई
butt తుపాకి మడమ बटकुंदा
butter వెన్న मक्खन
butterfly సీతాకోకచిలుక तितली
buttock పిరుదు, పిర్ర कूल्हा
button గుండీ बटन
buy కొనుగోలు खरीदना
buyer, purchaser కొనుగోలుదారు खरीददार
by air వాయుయానంలో वायुयानसे
by bus బస్సు ద్వారా बससे
by train రైలు ద్వారా ट्रेनसे
bye election ఉప ఎన్నిక उपचुनाव
bye law నిబంధన उपविधि*