Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/ANIMALS

Wikibooks నుండి
Animals జంతువులు पशु
alligator మొసలి घडि़याल
bear ఎలుగుబంటి भालू
bird పక్షి पक्षी
bull ఎద్దు बैल
cat పిల్లి बिल्ली*
coop జంతువుల దొడ్డి मवोशीखाना
cow ఆవు गाय*
deer లేడి हिरन
dog కుక్క कुत्ता
donkey గాడిద गधा
eagle గద్ద गस्र्ड
elephant ఏనుగు हाथी
girafe జిరాఫీ जिराफ़
goat మేక बकरा
horse గుర్రం घोड़ा
lion సింహం शेर
mice ఎలుకలు चूहो
monkey కోతి बंदर
mouse ఎలుక चूहे
rabbit కుందేలు ख़रगोश
snake పాము साँप
tiger పులి बाघ
udder జంతువు పొదుగు थन
wolf తోడేలు भेड़िया
zoo జంతు ప్రదర్శన శాల चिड़ियाघर
zoological garden జంతు ప్రదర్శనశాల प्राणिउद्यन
zoological జంతు సం प्राणिशास्त्रसंबंधी
Zoologist జంతు విజ్ఞానశాస్త్రవేత్త प्राणिवौज्ञानिक
Zoology జంతు శాస్త్రం प्राणिविज्ञान