Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/A

Wikibooks నుండి
ah అబ్బా आह
15 fortnight పక్షం రోజులు पख वाड़ा
a little కొంచెం थोड़ा
a, an ఒక एक
aback వెనక్కి पीछेकी ओर*
abandon విడిచిపెట్టు छोड़देना
abandonment విడచివేయటం परित्याग करना
abbreviate సంక్షేపించు संक्षिप्त करना
abbreviation సంక్షేపం संक्षिप्तीकरण
abdomen ఉదరం पेट
abduction అపహరణం अपहरण
abetment చెడు ప్రేరణ बहकाव
abeyance తత్కాల ఆపుదల आस्धगन
abide కట్టుబడు पालन करना
abject కఠినమైన नितान्त
abject నికృష్టమైన, దయనీయ नीच
able చేయగల శక్తి గల सक्षम
abode గృహం निवास
abode నివాసం निवास
abolish నిర్మూలించు समाप्त करना
abortion గర్భస్రావం गर्भपात
about గురించి केबारेमेँ
above atop పైన ऊपर
abroad విదేశాలలో विदेशमें
abrogation కొట్టివేయడం निराकरण
abscess చీముపుండు फोड़ा
abscond తప్పించుకుతిరుగు फ़रारहोना
absence గైరు హాజరు अनुपस्थिति*
absence లేకపోవటం अभाव
absolute సంపూర్ణ पूर्ण
absolutely పూర్తిగా पूर्णत
absorb suck పీల్చు चूसना
absorbed ఇంకిన अवशोषित
absorption శోషణ లీనమవటం अवशोषण
abstract స్ధిరరూపం లేని आमूर्त
absurd విపరీతమైన अनर्गल
abundance విస్తారం प्रचुरता*
abuse దుర్వినియోగం गुरुपयोग
academic విద్యాసంబంధ शैक्षिक
academic year విద్యాసంవత్సరం शैक्षिकवर्ष
academy విద్వత్సభ अकादमी*
accelerate త్వరితం చేయు तेजी*लाना
accent మాట్లాడు విధానం उच्चारण
access ప్రవేశం पहुँच*
accessory సహాయకం गौण
accident, mishap ప్రమాదం दुर्घटना*
acclaim ప్రశంసించు अभिनंदन करना
accommodate వసతియిచ్చు आवासदेना
accommodation వసతి आवास
accompany వెంటబోవు केसाथ
accomplice తోడుదొంగ सहापराधी
accomplish సాధించు पूरा करना
accomplishment పరిపూర్తి परिपूर्ति*
accord సరిపడు अनुकूल होना
accordance అనుగుణ్యత अनुसारिता*
according ప్రకారం अनुसार
account ఖాతా खाता
accountability జవాబుదారీ जवाबदेही*
accounting లెక్కలు చూడటం लेखांकन
accrual సంకలనం प्रोद्भवन
accrued వృద్ధి చెందిన उपार्जित
accumulate, amass కూడబెట్టు एकत्र करना
accuracy కచ్చితత్వం शुद्धता*
accurate కచ్చితమైన सही
accurately కచ్చితంగా सहीतौरपर
accusation నిందారోపణ आरोप
accuse నింద వేయు आरोप लगाना
accused నిందితుడు अभियुक्त
accustom అలవాటుపడు अभ्यास होना
ache బాధ दर्द, suffering
achieve సాధించు प्राप्त करना
achievement విజయం उपलब्धि*
acknowledgment, receipt voucher రసీదు रसीद*
acme శిఖరం पराकाष्टा*
acne మొటిమలు मुँहासा
acquaint introduce పరిచయం చేయు परिचय करना
Acquaintance, introduction పరిచయం परिचय करना
acquire సంపాదించు अधिग्रहण करना
acquisition సముపార్జన अर्जन
acquit విముక్తిపొందు अपराधमुक्त करना
acquittal విముక్తి दोषमुक्ति*
act చట్టం अधिनियम
act పని कार्य
acting నటించడం నటన अभिनय
action చర్య कार्रवाई*
actionable వ్యాజ్యము వేయదగిన मुकदम करनेयोग्य
active చురుకైన सक्रिय
actively చురుకుగా सक्रियरूपसे
activist కార్యకర్త कार्यकर्ता
activity చర్య गतिविधि*
actor నటుడు अभिनेता
actress నటీమణి अभिनेत्री*
actual నిజమైన वास्तविक
actually, virtually నిజంగా वास्तवमें
acute, intense తీవ్ర तीव्र
ad hoc తాత్కాలిక तदर्थ
adaptability సర్దుబాటుతనం अनुकूलनशीलता*
adaptation అనువర్తనం अनुकूलन
add చేర్చు जोड़ना
add on కూడిన మొత్తం जोड़हुआ
added జోడించిన जोड़ाहुआ
addiction వ్యసనం लत*
address చిరునామా पता
address ప్రసంగించు संबोधित करना
address సంబోధన संबोधन
addressee చిరునామాదారు पानेवाला
addresser ప్రసంగించువాడు निवेदक
adequacy సరిపడినంత अनुरूप होना*
adequate తగినంత पर्याप्त
adhesive జిగురు चिपकनेवाला
adjacent సమీప आसन्न
adjective విశేషణం विशेषण
adjourn వాయిదా వేయు स्थगित करना
adjournment వాయిదా स्धगन
adjudge తీర్పు చేయు फ़ैसला करना
adjudication న్యాయ నిర్ణయం न्यायनिर्णय
adjust సర్దుబాటు చేసుకొను अनुकूलितकरना
adjustment సర్దుబాటు अनुकूलन
administer పరిపాలించు प्रशासन करना
administered పరిపాలించిన प्रशासित
administration పరిపాలన प्रशासन
administrative పాలనాసంబంధ प्रशासनिक
administrator పరిపాలకుడు प्रशासक
admiration ప్రశంస प्रशंसा*
admissible స్వీకరించదగ్గ स्वीकार्य
admission ప్రవేశం प्रवेश
admission స్వీకరణ प्रवेश
admit చేరనిచ్చు स्वीकारकरना
adolescence కౌమారం किशोरावस्था*
adolescent కౌమార किशोर
adopt స్వీకరించు अपनाना
adopted daughter దత్తత కుమార్తె दत्तककन्या*
adopted son దత్తపుత్రుడు दत्तकपुत्र
adoption స్వీకరణ गोद लेना*
adoption స్వీకరణ दत्तकग्रहण
adore ఆరాధించు आराधन*करना
adorn అలంకరించు सजाना
adult వయోజనుడు वयस्क
adult education వయోజనవిద్య प्रौढ़शिक्षा*
adult suffrage వయోజన ఓటు హక్కు वयस्क, मताधिकार
adulteration కల్తీ मिलावट*
advanced ఆధునిక उन्नत
advantage ప్రయోజనం लाभ
adventure సాహసం साहसिककार्य
adverb క్రియావిశేషణం क्रियाविशेषण
adversary విరోధి विरोधी
adverse ప్రతికూల, విరుద్ధ प्रतिकूल
adversity ప్రతికూలత प्रतिकूलता*
advertise ప్రకటించు विज्ञापित करना
advertisement ప్రకటన विज्ञापन
advertising ప్రకటనచేయటం विज्ञापन करना
advice సలహా सलाह*
advise సలహా ఇచ్చు सलाहदेना
adviser సలహాదారు सलाहकार
advisory సలహా సం सलाहकार
advocate, lawyer, counsel న్యాయవాది वकील
aerial ఆకాశ సం हवाई
aerodrome విమానాశ్రయం हवाईअड्डा
aeroplane విమానం हवाईजहाज
aesthetic కళాసౌందర్యాత్మక सौंदर्यात्मक
affair వ్యవహారం मामला
affect ప్రభావితం प्रभावित
affection అభిమానం स्नेहमान
affirmation నిశ్చితపరచటం अभिपुष्टि*करना
affix మాటకు చేర్చు प्रत्ययजोड़ना
afford భరించు वहनरकना
afraid బెదిరిన भयभीत
afraid భయపడు डरना
African ఆఫ్రికన్ अफ़्रीकी
afternoon, noon మధ్యాహ్నం दोपहर*
afterward తర్వాత बादमें
again మళ్ళీ, మరల फिर
against వ్యతిరేకంగా केखिलाफ
age వయసు उम्र*
ageing వయసు పెరగడం उम्रबढ़ना*
agency సంస్థ एजेंसी*
agenda విషయ పట్టిక कार्यसूची*
aggression ఆక్రమణ आक्रमण
aggressive దాడి చేయు आक्रामक
aggrieve దుఃఖపెట్టు, బాధించు दुःखदेना
aggrieved దుఃఖపడ్డ पीड़ित
agile లాఘవం గల चुस्त
agitate ఆందోళన చెందు नीश्चंत
ago కిందట पहले
agreement ఒప్పందం समझौता
agricultural వ్యవసాయ कृषि*
ahead ముందుగా आगे, prior
aid, assistance సహాయం सहायता*
aide, assistant సహాయకుడు सहायक
AIDS ఎయిడ్స్ వ్యాధి एड्स
aim గురి लक्ष्य
air force వైమానిక దళం वायुसेना*
air navigation ఆకాశయానం हवाईयात्रा
air traffic విమానరాకపోకలు हवाईयातायात
air ways వాయుమార్గాలు वायुमार्ग
air wind గాలి हवा*
airline వైమానిక సంస్థ एयरलाइन*
aisle మధ్యదారి बीचकारास्ता
album చిత్రాల పుస్తకం एल्बम
alcohol liquor మద్యం शराब*
algebra బీజగణితం बीजगणित
alien విదేశీయుడు विदेशी
alienation పరగతం अन्यसंक्रामण
alike ఒక్కలాగా समान
alive సజీవంగా ఉండు जिंदा
all out శక్తి మేర भरसक
all right అన్నీ సరియైన सबठीकहै
all round అన్ని వైపుల చుట్టూ चारोंओर
all rounder బహుళప్రజ్ఞాశాలి बहुमुखीप्रतिभावान
all time అన్ని కాలాల सार्वकालिक
all together అన్నీ కలిసి कुलमिलाकर
allay తొలగించు दूर करना
allegation ఆరోపణ आरोप
allege ఆరోపించు आरोपलगाना
alleged ఆరోపిత आरोपित
allegedly ఆరోపించినట్లుగా कथिततौरपर
allegiance విధేయత निष्ठा*
alliance సంబంధం रिश्ता
allied , subsidiary అనుబంధ संबद्ध, सहायक
allocation, allotment కేటాయింపు आवंटन
Allopathy ఇంగ్లీషు వైద్యం एलोपैथी*
allot కేటాయించు आवंटितकरना
allow అనుమతించు अनुमति*देना
allowance భత్యం भत्ता
alloy మిశ్రధాతువు मिश्रधातु*
allusion సందర్బ సూచన संकेत
ally సహాయుడు मित्र
almighty దేవుడు सर्वशक्तिमान
almirah అరమర अलमारी*
almond బాదం बादाम
alms దానధర్మాలు धर्मदान, भीख
alone lonely ఒంటరిగా अकेला
along వెంట साथमें
alongside కలిసి साथसाथ
alphabet వర్ణమాల, అక్షరమాల वर्णमाला*
already ఇప్పటికే पहलेही
Also, too కూడా भी
alter మార్చు बदल
alteration change మార్పు परिवर्तन
alternate ప్రత్యామ్నాయ वैकल्पिक
alternative ప్రత్యామ్నాయం विकल्प
although అయినప్పటికీ हालांकि
altogether మొత్తానికి कुलमिलाकर
aluminium అల్యూమినియం एल्युमीनियम
always ఎప్పుడూ हमेशा
am ఉన్నాను (నేను) हूँ
amalgamation సమ్మిశ్రమం, సమ్మేళనం समामेलन
amazing ఆశ్చర్య పరచు अद्भुत
ambassador రాయబారి राजदूत
ambition వాంఛ महत्वाकांक्षा*
ambitious, hopeful ఆశగల आशावान
ambulance వైద్యసహాయ వాహనం एम्बुलेंस
amend చక్కదిద్దు, సవరించు संशोधन करना
amendment సవరణ संशोधन
American అమెరికా దేశస్థుడు अमेरिकन
amid మధ్య बीच, among, between
amnesty క్షమాభిక్ష क्षमादान
amount మొత్తం राशि*
amphibian ఉభయచర జంతువు उभयचर
ample పుష్కల पर्याप्त
amuse సంతోషపెట్టు मनोरंजन करना
anaemia రక్తహీనత रक्ताल्पता
analysis విశ్లేషణ विश्लेषण
analyst విశ్లేషకుడు विश्लेषक
analyze విశ్లేషించు विश्लेषणकरना
anatomy శరీరనిర్మాణశాస్త్రం शरीररचना विज्ञान
ancestor పూర్వీకుడు पूर्वज
ancestral పూర్వీకుల पैतृक
ancient పురాతన प्राचीन
and /or / మరియు/ లేక और/या
and మరియు और
angel దేవదూత फरिश्ता
anger కోపం क्रोध
angle కోణము कोण
angry కోపంగా नाराज
animation సజీవత్వం सजीवन
ankle చీలమండ टखना
annihilation వినాశనం विनाश
anniversary వార్షికోత్సవం वार्षिकोत्सव*
announce చాటించు, ప్రకటించు घोषणा*करना
annual statement వార్షిక నివేదిక वार्षिकविवरण
annual, yearly వార్షిక वार्षिक
annually ప్రతి సంవత్సరం प्रतिवर्ष
annuity వార్షికం, వార్షిక భత్యం वार्षिकी*
annulment రద్దు निष्प्रभावन
anomaly వ్యత్యాసం असंगति*
anonymous పేరులేని गुमनाम
answer జవాబు जवाब
ant చీమ चींटी*
ante ముందరి, గత पूर्व
anthem ప్రార్థన గీతం गान
anthill చీమల పుట్ట बांबी*
anti నిరోధక వ్యతిరేక विरोधी
anti aircraft gun విమాన వ్యతిరేక తుపాకీ विमानवेधीतोप
anticipate ముందే ఊహించు आशा*करना
anus ముడ్డి गुदा
anxiety ఆత్రుత चिंता*
anxious ఆత్రుతతో కూడిన चिंतित
any ఏదైనా कोई
any thing ఏదైనా कुछभी
anybody ఎవరయినా कोईनकोई
anyhow ఏమైనప్పటికి किसीभीतरह
anymore ఇకపై अबसेआगे
anyone ఎవరైనా कोईभी
anyway ఏమైనప్పటికి जोभीहो
anywhere ఎక్కడైనా कहींभी
apart వేరుగా/ విడిగా अलग
apartment గదులసమూహం अपार्टमेंट
ape కోతి वानर
apologize క్షమాపణ చెప్పు माफी*माँगना
apology క్షమాపణ माफी*
apparent explicit స్పష్టమైన स्पष्ट
apparently స్పష్టంగా स्पष्टरूपसे
appeal విజ్ఞప్తి विज्ञप्ति*
appeal విజ్ఞప్తి చేయు विज्ञप्ति*करना
appear కనిపించు दिखाईदेना
appearance ప్రదర్శన दर्शन
appended జోడించబడిన संलग्न
appendix అనుబంధం परिशिष्ट
appetite hunger ఆకలి भूख*
apple ఆపిల్ పండు सेब
appliance ఉపకరణం उपकरण
apply దరఖాస్తు చేయు आवेदन करना
appoint నియమించు नियुक्तकरना
appointment నియామకం नियुक्ति*
appreciate మెచ్చుకొను सराहना
appreciation మెచ్చుకోలు प्रशंसा*
apprehension దిగులు शंका*
apprentice పని నేర్చుకొను వ్యక్తి शिक्षु
apprentice శిక్షణ పొందు వ్యక్తి शिक्षु
approach విధానం दृष्टिकोण
appropriation వినియోగం विनियोग
appropriation bill వినియోగ బిల్లు विनियोजनबिल
approximately సుమారుగా लगभग
apt ఉచితమైన, తగిన उचित
aptitude అభిరుచి रुचाना, रुचि
Arab అరబ్బీ अरब
arbitration మధ్యవర్తిత్వం मध्यस्थता*
arbitrator మధ్యవర్తి मध्यस्थ
arc వర్తులభాగం चाप
arch విలువంపు महराबचाप
archaeology పురాతత్వ శాస్త్రం पुरातत्त्व
architect వాస్తు శిల్పి वास्तुकार
architecture నిర్మాణ శాస్త్రం स्थापत्य
are ఉన్నారు हैं
area ప్రదేశం क्षेत्र
arena కార్యక్షేత్రం अखाड़ा
argue తర్కించు, వాదించు बहस*करना
arise లేచు उठना
armaments యుద్ధబలం युद्धसामाग्री*
armed చేతులుగల हाथोंसेयुक्त
armed force సాయుధ దళాలు सशस्त्रसेना*
armour రక్షక కవచం कवच
armpit చంక कांख*बगल*
army troop సైన్యం सेना*
armytroops సైన్యం, దళాలు सैन्यदल
around చుట్టూ चारोंओर
arrange ఏర్పాటు చేయు व्यवस्था*करना
arrangement ఏర్పాటు व्यवस्था*
arrest నిర్బంధించు गिरफ्तार करना
arrival రాక आगमन
arrive చేరు पहुंचनाआना
arrogant అహంభావి అయిన अहंकारी
arrow బాణం तीर
art కళ कला*
art centre కళా కేంద్రం कलाकेंद्र
artefact కళాకృతి कलाकृति*
artery ధమని धमनी*
article వ్యాసం लेख
article వ్యాసం నిబంధన लेख
articulate ఉచ్చరించు उच्चारण करना, भाषाप्रयोगप्रवाही
artificial కృత్రిమమైన कृत्रिम
artisan శిల్పకారుడు कारीगर
artist కళాకారుడు कलाकार
artistic కళాత్మకమైన कलात्मक
as గా, వలె रूपमेंजिस् प्रकार
ascent ఆరోహణం चढ़ाई*
ascertain రూఢిపరచు निख्चतरूपसेजानना
ashes ash చితాభస్మం, బూడిద राख*
Asian ఆసియా వాసి एशियाई
aside ఒక ప్రక్కన एकतरफ
asleep నిద్రపోతున్న सोताहुआ
aspirant అపేక్షితుడు अपेक्षितव्यक्ति
aspiration అభిలాష आकांक्षा*
aspire కోరు आकांक्षा*करना
ass donkey గాడిద गधा
assail పైబడు, దాడిచేయు आक्रमणकरना
assault దాడి हमला
assemble సమావేశపరచు एकत्र करना
assembly సభ सभा*
assent సమ్మతి स्वीकृति*
assert చెప్పు बलपूर्वककहना
assertion గట్టిగా చెప్పేమాట ध्रुढकथन
assessment, valuation మదింపు मूल्यांकन
assets ఆస్తులు संपत्ति*
assign ప్రత్యేకించు निश्चित करना
assignment అప్పగించిన పని नियतकार्य
assimilation సమీకరణం समीकरण
assist సహాయం చేయు सहायता* करना
assistant సహాయకుడు सहायक
associate సంబంధం కూర్చు निरपेक्ष
associated సంబంధం గల संबद्ध
assume భావించు मानना
assumption ఊహ कल्पना*
assure హామీ ఇచ్చు विश्वासदिलाना
asthma ఉబ్బసం दमा
astrology జ్యోతిష్యం ज्योतिष
astronomer నక్షత్ర శాస్త్రజ్ఞడు खगोलशास्त्री
Astronomy ఖగోళశాస్త్రం खगोलशास्त्रविज्ञान
at వద్ద पर, केपास
athlete, sportsman, player క్రీడాకారుడు खिलाड़ी
athletic క్రీడా సంబంధ व्यायामशील
atlas పటాల పుస్తకం एटलस
atrocious దారుణమైన नृशंस
attachment అనుబంధం अनुलग्नक
attack పైబడు हमलाकरना
attempt ప్రయత్నం प्रयास
attend హాజరగు उपस्थित होना
attendance, appearance హాజరు उपस्थिति*
attention శ్రద్ధ ध्यान
attest ధృవీకరించు प्रमाणितकरना
attitude వైఖరి दृष्टिकोण
attorney న్యాయసలహాదారు महान्यायवादी
attract ఆకర్షించు आकर्षित करना
attraction ఆకర్షణ आकर्षण
attractive ఆకర్షణీయ आकर्षक, चुंबलीय
attribute గుణం विशेषता*
auction వేలం नीलामी*
auctioneer వేలం వేసేవాడు नीलामकर्ता
audible వినగల श्रव्य
audience శ్రోతలు दर्शक
audio ధ్వని श्रव्य
audit లెక్కలు తనిఖీ చేయు लेखापरीक्षा*
aunt అత్త పిన్ని चाची
aunt తల్లి/తండ్రి తోబుట్టిన స్త్రీ मौसी*बुआ*
aunt తల్లితండ్రులతోపుట్టిన స్త్రీ बुई*मौसी*
auspicious శుభప్రదమైన शुभ
authentic నిజమైన प्रामाणिक
authentication ప్రమాణీకరణ प्रमाणीकरण
author writer రచయిత लेखक
authority అధికారం अधिकार
authorize అధికారమిచ్చు अधिकृत
autobiography స్వీయచరిత్ర आत्मकथा*
automatic స్వయంచాలక स्वचालित, स्वतः
automobile స్వయంచాలక వాహనం स्वचालितवाहन
autonomous స్వయంప్రతిపత్తి గల स्वायत्त
autonomous స్వయంప్రతిపత్తిగల स्वायत्त
autonomy స్వయం ప్రతిపత్తి स्वायत्तता*
Autumn ఆకురాలుకాలం शरदऋतु
auxiliary సహయక सहायक
auxiliary verb సహాయకక్రియ सहायकक्रिया*
avail ఉపయోగించు उपयोगकरना
average సరాసరి సగటు औसत
aversion అయిష్టత घृणा*
avoid తప్పించుకొను बचना
await ఎదురుచూచు इंतजारकरना
awake మేల్కొలుపు जगाना
award బహూకరించు पुरस्कारदेना
aware తెలిసిన जागरूक
awareness అప్రమత్తజ్ఞానం जागरूकता*
awful భయంకర भयंकर
awhile కొంచెం సేపు थोड़ीदेर