Jump to content

త్రిభాషా నిఘంటువు/హ

Wikibooks నుండి
హంతకుడు killer हत्यारा
హంతకుడు murderer कातिल
హంస swan हंस
హక్కు patent एकत्वअधिकार
హక్కు, విశేషహక్కు prerogative परमाधिकार
హక్కులరికార్డు record of rights अभिलेख
హడావుడి hurry जल्दी
హత్తుకొను embrace आलिंगन करना
హత్య murder हत्या*
హద్దు scope विस्तार
హద్దు ఏర్పరచుట limitation परिसेमन
హద్దుల నిర్ణయం demarcation सीमांकन
హస్తకళ handicraft हस्तशिल्प
హస్తకళాకృతులు handicrafts हस्तशिल्प
హాకీ hockey हॉकी*
హాజరగు attend उपस्थित होना
హాజరు attendance, appearance उपस्थिति*
హాని damage क्षतिपहुंचाना*
హాని harm असुरक्षित
హాని కలిగించు damage क्षति*
హాని కలిగించు injure चोटपहुंचाना*
హాని జరిగే అవకాశంగల vulnerable कमजोर*छेद्य
హానికరమైన detrimental हानिकारक
హామీ guarantee गारंटी*
హామీ surety ज़ामीन
హామీ warranty वारंटी*
హామీ ఇచ్చు assure विश्वासदिलाना
హాయ్ hey हेहलो
హాయ్ hi हाय
హారము, దండ garland माला
హార్మోన్ hormone हॉर्मोन
హాస్యం comedy कॉमेडी*
హాస్యం humour हास्य
హాస్యం wit हीज़िरजवाबी*
హాస్య ప్రసంగం zest मज़ा*, quip
హాస్యచిత్రం caricature व्यंग्यचित्र
హాస్యజవాబు repartee प्रत्युत्तर
హాస్యభరితమైన humorous हास्यकर
హాస్యోక్తి joke मज़ाक
హింస torture यातना*
హింస violence हिंसा*
హింసాత్మక violent हिंसक
హింసించబడ్డ, పీడిత oppressed उत्पीडित
హు huh हू
హృదయపూర్వక hearty हार्दिक
హెచ్చరించు caution सावधान करना
హెచ్చరించు warn चेतावनी*देना
హెచ్చరిక caution सावधानी*
హెచ్చరిక warning, चेतावनी*
హెలికాప్టర్ helicopter हेलीकाप्टर
హేతుబద్దమైన rational तर्कसंगत
హేతుబద్ధంగా కనుగొను infer अनुमान करना
హేతుబద్ధంచేయు rationalise तर्कसंगत बनाना
హేతువాదం rationalism बुद्धिवाद
హేతువాది rationalist बुद्धिवादीई
హేయమైన contemptible घृणित
హోటల్ hotel होटल
హోదా designation पदनाम
హోదా rank स्थिति, हैसियत*दरजा
హోమియోవైద్యం Homeopathy होमियोपैथी*