Jump to content

త్రిభాషా నిఘంటువు/సమయం

Wikibooks నుండి
సమయం Time समय
శతాబ్ది century शताब्दी*
రోజు day दिन
దశాబ్ది decade दशाब्दी*
పక్షం fortnight पक्ष, पखवाड़
అర్ధ సంవత్సరం half year छमाही*
గంట hour घंटा
నిమిషం minute मिनट
నెల month महीना
త్రైమాసం quarter तिमाही*
సెకను second सेकेण्ड
వారం week हफ्ता, सप्ताह
సంవత్సరం year सालवर्ष