Jump to content

త్రిభాషా నిఘంటువు/సంబంధాలు

Wikibooks నుండి
సంబంధాలు Relations बांघव्य
అత్త/పిన్ని aunt चाची
పాప baby बच्चा
సోదరుడు brother भाई
కుమార్తె daughter बेटी
దంతవైద్యుడు dentist दंतचिकित्सक
వైద్యుడు doctor चिकित्सक
తండ్రి father पिता
తాత grandfather दादा
అవ్వ grandmother दादी
భర్త husband पति
అమ్మ mother मां
మేనల్లుడు nephew भतीजा
మేనకోడలు niece भतीजी
నర్సు nurse नर्स
పోలీసు policeman पुलिस
తపాలా వ్యక్తి postman डाकिया
కుమారుడు son बेटा
ఉపాధ్యాయుడు teacher शिक्षक
మేనమామ బాబాయి uncle चाचा
భార్య wife बीवी