Jump to content

త్రిభాషా నిఘంటువు/స

Wikibooks నుండి
సంకర మిశ్రమజాతి hybrid संकर
సంకలనం accrual प्रोद्भवन
సంకల్పం will अभिलाषा*
సంకల్పబలం willpower इच्छा शक्ति, संकल्पबल*
సంకీర్ణం coalition गठबंधन
సంకేతం signal संकेत
సంకేతం ఇచ్చు signal संकेतदेना
సంకోచము contraction संकुचन
సంక్రమణ infection संक्रमण
సంక్లిష్టత complexity जटिलता*
సంక్షిప్తం brevity संक्षिप्तता*
సంక్షేపం abbreviation संक्षिप्तीकरण
సంక్షేపించు abbreviate संक्षिप्त करना
సంక్షేమం welfare कल्याण
సంక్షోభం crisis संकट
సంక్షోభం turmoil अशांति*
సంఖ్య number संख्या*
సంఖ్యలో వృద్దియగుట multiply गुणा करना
సంఖ్యాపరమైన numerical संख्यात्मक
సంగీతకారుడు musician संगीतकार
సంచార వ్యాపారి hawker फेरीवाला
సంచారి rambler पर्यटक
సంచి bag थैला
సంజవెలుగు twilight गोधूलि*वेला*
సంజ్ఞ, శరీర భంగిమ gesture इशारा
సంజ్ఞతోచేయు సూచన cue संकेत
సంతకం sign, signature हस्ताक्षर*
సంతకం చేయు sign हस्ताक्षर करना
సంతతి descent वंश
సంతానం progeny संतान*
సంతానోత్పత్తి reproduction संतानोत्पत्ति*
సంతులిత balanced संतुलित
సంతోషం gratification संतोष
సంతోషం joy आनंद
సంతోషం లేని unhappy दुखी
సంతోషంగా happily सुखसे
సంతోషంగా happy खुश
సంతోషపెట్టు amuse मनोरंजन करना
సంతోషమైన glad खुशगवार*
సంతోషించు rejoice आनंद लेना
సందర్బ సూచన allusion संकेत
సందర్భం context संदर्भ
సందర్భం occasion अवसर
సందర్భానుసారం occasional प्रासंगिक
సందర్శకుడు visitor आगंतुक
సందర్శించు visit भेंट करना*
సందు lane alley गली*
సందేశం message संदेश
సందేహ పూరిత doubtful संदिग्ध
సందేహము hesitation झिझक*
సందేహించు suspect संदेह करना
సంధి సమాఖ్య league संघ
సంధ్యవేళ nightfall संध्या
సంపద wealth संपदा*
సంపాదకుడు editor संपादक
సంపాదన earning कमाई*
సంపాదించు acquire अधिग्रहण करना
సంపాదించు earn कमाना
సంపాదించు procure प्राप्त करना
సంపూర్ణంగా perfectly पूरीतरहसे
సంపూర్ణ absolute पूर्ण
సంప్రదాయం convention परिपाटी*
సంప్రదాయం tradition परंपरा*
సంప్రదాయ classical शास्त्रीय
సంప్రదాయ traditional परंपरागत
సంప్రదాయక conventional परम्परागत
సంప్రదాయబద్ధంగా traditionally परंपरागतरूपसे
సంప్రదాయవాది conservative रूढ़िवादी
సంప్రదించు contact संपर्क करना
సంప్రదింపు negotiation बातचीत*
సంబంధం alliance रिश्ता
సంబంధం connection संबंध
సంబంధం relevance प्रासंगिकता*
సంబంధం కలుపు relate रिश्ताजोड़ना
సంబంధం కూర్చు associate निरपेक्ष
సంబంధం గల associated संबद्ध
సంబంధం తొలగించు disconnect काट
సంబంధం లేకుండా regardless चाहे
సంబంధించిన concerning संबंधी
సంబంధించిన regarding केबारेमें
సంబంధించిన related संबंधित
సంబంధించిన relevant प्रासंगिक
సంబంధిత corresponding अनुरूप
సంబరం చేసుకొను celebrate उत्सवमनाना
సంబోధన address संबोधन
సంభవించగల probable संभावित
సంభవించినది occurrence घटना*
సంభవించు happen होना
సంభవింపజేయు induce, facilitate सुसाध्य बनाना
సంభావ్యత probability प्रेरित करना
సంభాషణ conversation बातचीत*
సంభాషణ ప్రసంగం discourse प्रवचन
సంభాషించు converse बातचीत* करना
సంయుక్తంగా jointly संयुक्तरूपसे
సంరక్షకుడు guardian, custodian अभिभावक
సంరక్షకులమైనర్ల కోర్టు court of wards प्रतिपालकअधिकरण
సంరక్షణ care संरक्षण
సంరక్షణకారిణి preservative परिरक्षक
సంరక్షించునది preserver परिरक्षक
సంవత్సరం పొడవునా year round वर्षभर
సంవత్సరము year वर्ष
సంవిధాన సభ constituent assembly संविधानसभा*
సంవేదన sensation सनसनी*
సంసిద్ధత readiness तत्परता*
సంస్కరణ reform reformation सुधार
సంస్కరణాలయం reformatory सुधारालय
సంస్కర్త reformer सुधारक
సంస్కృతి culture संस्कृति*
సంస్థ agency एजेंसी*
సంస్థ company कंपनी*
సంస్థ institution संस्था*
సంస్థ institutional संस्थागत
సంస్థ organization संगठन, firm,
సంస్థాగత organizational संगठनात्मक
సంస్థాపన installation स्थापना*
సంస్ధ institution संस्था
సంస్ధ నిబంధనలు charter चार्टर
సంస్ధలోని వ్యక్తి insider अंतरंगी
సంస్ధాపించు install स्थापित करना
సకర్మక transitive सकर्मक
సక్రమంగా లేని irregular अनियमित
సగం half आधा
సగంలో, సగందారిలో halfway आधेरास्तामें
సజీవంగా ఉండు alive जिंदा
సజీవత్వం animation सजीवन
సత్యమని ధ్రువపరుచు certify प्रमाणित करना
సత్రం choultry धर्मशाला
సత్రం inn सराय*
సత్సంబంధం rapport घनिष्टता*
సదస్సు seminar संगोष्ठी*
సదుపాయం provision व्यवस्था*
సద్దుమణుగు subside शांतहोजाना
సన్న కత్తి blade ब्लेड
సన్న రంధ్రం nozzle नोक*
సన్నని slim नाजुक
సన్నని thin पतला, subtle
సన్నమైన lean दुबलापतला
సన్నాహం చేయు equip लैस करना
సన్నిపాత జ్వరం typhoid टाइफाइड
సన్నిహిత బంధువు cousin करीबीरिश्तैदार
సన్యాసి monk मठवासि
సన్యాసిని nun मठवासिनी*
సబ్బు soap साबुन
సభ assembly सभा*
సభామందిరం hall सभाभवन
సభ్యతలేని, మొరటు rude असभ्य
సభ్యత్వం membership सदस्यता*
సభ్యుడు member सदस्य
సమకాలీన contemporary समकालीन
సమగ్ర జాబితా inventory सूची*
సమగ్రమైన comprehensive व्यापक
సమచతురస్రం quadratic चतुष्कोण
సమతుల్యం balance संतुलन
సమతుల్యంగా poise संतुलन
సమతూకం harmony सामंजस्य
సమన్వయం integration एकीकरण
సమన్వయం ordination विन्यसन
సమన్వయం synthesis संश्लेषण
సమన్వయకర్త coordinator समन्वयक
సమన్వయపరచు coordinate समन्वय करना
సమయంలో during दौरान
సమయ నిర్ణయం timing समयनिर्धारण
సమయాన్ని పాటించు punctual समयनिष्ठ
సమయోచితమైన timely समयपर
సమర్థన justification औचित्य
సమర్థవంతమైన effective प्रभावी
సమర్థవంతమైన efficient कुशल
సమర్ధత fitness क्षमता*
సమర్ధించు defend समर्धन करना
సమర్పించు submit प्रस्तुत करना
సమష్టిగా collective सामूहिक
సమస్య issue मुद्दा
సమస్య problem समस्या*
సమస్యాత్మక troubled अशांत
సమాంతర horizontal समतल,
సమాంతర parallel समानांतर
సమాంతర కడ్డీలు parallel bars समानांतर सलाखों
సమాఖ్య federal संघीय
సమాఖ్య federation महासंघ
సమాఖ్య సం federal संघीय
సమాచారం info सूचना*
సమాచారం information जानकारी*
సమాచారమిచ్చువాడు informant मुखबिर
సమాచారమిచ్చువాడు informer मुखबिर
సమాచారాంశాలు data डेटा
సమాధి grave समाधि*
సమాధి tomb मकबरा*
సమాధి శిలాఫలకం tombstone समाधि*कापत्थर
సమానంగా equally समानरूपसे
సమాన హోదా వ్యక్తి counterpart प्रतिरूप
సమానత equality समानता*
సమానమైన equal बराबर
సమానమైనది equivalent बराबर
సమావేశం conference, congress सम्मेलन
సమావేశం meeting बैठक*
సమావేశం session सत्र
సమావేశ సం congressional सम्मेलनसंबंधी
సమావేశపరచు assemble एकत्र करना
సమావేశపరచు convene संयोजन करना
సమావేశపరచు, సమావేశమగు meet मिलना
సమీకరణం assimilation समीकरण
సమీకరణం equation समीकरण
సమీక్ష review समीक्षा*
సమీపంలోని nearby निकटवर्ती
సమీప adjacent आसन्न
సముచితత్వం propriety औचित्य
సముదాయం community समुदाय
సముద్రం sea समुद्र
సముద్ర ప్రయాణం voyage समुद्रयात्रा*
సముద్రతల మట్టము sea level समुद्रतल
సముద్రతీరం seacoast, beach समुद्रतट
సముద్రతీరం shore समुद्रतट
సముద్రపు చేప salmon सामन
సముద్రము sea समुद्र
సముద్రశాస్త్రం oceanography समुद्रविज्ञान
సముద్రసంబంధ marine समुद्री
సముపార్జన acquisition अर्जन
సమూలంగా పెకలించు uproot जड़*सेउखाड़ना
సమూహం set सेट
సమృద్ధియైన plenty बहुत
సమ్మతించకపోవు disagree असहमत होना
సమ్మతి assent स्वीकृति*
సమ్మతి compliance स्वीकृति*
సమ్మతి concurrence, consent सहमति*
సమ్మతి consent सहमति*
సమ్మతి suffrage मताधिकार
సమ్మతి తెలుపు nod सहमती*प्रकट करना
సమ్మర్దమైన congested अतिसंकुल
సమ్మిశ్రమం, సమ్మేళనం amalgamation समामेलन
సమ్మె strike हड़ताल*
సయోధ్య reconciliation सुलह*
సరకు రవాణా cargo माल
సరకులను తరలించు convey वहन करना
సరదా కోరిక whim मनकीलहर*
సరదా జలప్రయాణం cruise पोतविहार
సరఫరాదారు supplier आपूर्तिकर्ता
సరయిన right सही
సరళత్వం flexibility लचीलापन
సరస్సు lake झील*
సరాసరి సగటు average औसत
సరి/రుజువు చూచు tally मिलान करना
సరికాని wrong गलत
సరిగా exactly ठीकठीक
సరిగా properly अच्छीतरह
సరిగా rightly ठीक
సరిగ్గా correctly सहीढंगसे
సరిచేయు rectify सुधारना
సరిచేయు set ठीक करना
సరిదిద్దుట rectification संशोधन
సరిపడినంత adequacy अनुरूप होना*
సరిపడినంత sufficiency पर्याप्त
సరిపడు accord अनुकूल होना
సరిపడు suit तुलना करना
సరిపోల్చు match मैच
సరిలేని matchless अतुलनीय
సరివయస్కుడు peer समकक्षिव्यक्ति
సరిహద్దు boundary border सरीसृप*
సరిహద్దు frontier सरहदें*
సరిహద్దులు frontiers सरहद
సరీసృపం reptile साँप
సరుకు merchandise व्यापारमाल
సరుకు రవాణా వాహనం van मालगाड़ी*
సరుకు, వస్తువు commodity वस्तु*
సరుకుఎక్కింపు బిల్లు bill of lading लदानपत्र
సరుకుతో నింపు freight लादना
సరుకులపై సుంకం octroi चुंगी*
సరుగుడు చెట్టు casuarina देवनार
సరే అలాగే ok okay ठीकहै
సరైన proper उचित
సరైన right सही
సరైన జవాబు rejoinder प्रत्युत्तर
సరైన నకలు replication प्रतिकृति*
సరైనది correct सही
సర్కారు ఆస్తులు escheat सरकारीसंपत्ती*
సర్దుబాటు adjustment अनुकूलन
సర్దుబాటు చేసుకొను adjust अनुकूलितकरना
సర్దుబాటుతనం adaptability अनुकूलनशीलता*
సర్వ సైన్యాధిపతి commander- in- chief प्रधानसेनापति
సర్వనామము pronoun सर्वनाम
సర్వసమర్డుడు, దేవుడు omnipotent सर्वशक्तिमान
సర్వసమర్థ Omni सर्वसमर्थ
సర్వసామ్య హక్కు patent एकस्वअधिकार
సర్వాధిపత్యం supreme command सर्वोच्छप्रभुत*
సర్వామోదం consensus आमराय*
సర్వేక్షకుడు surveyor सर्वेक्षक
సర్వేక్షణ survey सर्वेक्षण
సర్వోచ్ఛమైన paramount सर्वोपरि
సర్వోన్నత న్యాయ స్ధానం supreme court उच्चतमन्यायालय
సలహా advice सलाह*
సలహా suggestion सुझाव
సలహా ఇచ్చు advise सलाहदेना
సలహా ఇచ్చు వ్యక్తి counsellor सलाहकार
సలహా ఇవ్వటం counselling परामर्शसलाहदेना*
సలహా కోరు consult परामर्श करना
సలహా యిచ్చు prescribe निर्धंत करना
సలహా సం advisory सलाहकार
సలహాదారు adviser सलाहकार
సవరణ amendment संशोधन
సవరించగల rectifiable शोधनीय
సవరించు edit संपादन करना
సవరించు modify revise संशोधित करना
సవాలు challenge चुनौती*
సహకారం collaboration, cooperation सहयोग
సహకార cooperative सहकारी
సహకార సంఘం co operative society हकारीसोसायटी*
సహచరుడు fellow साथी
సహచరుడు team mate सहचर, सहयोगी
సహజంగా naturally स्वभाविकरूपसे
సహజ వాయువు natural gas प्राकृतिक वायु*
సహజమైన natural प्राकृतिकस्वभाविक
సహనం గల patient सहनशील
సహనం, ఓర్పు patience सब्र, धैर्य
సహయక auxiliary सहायक
సహవాసి inmate सहवासी
సహవిద్యార్ధి classmate सहपाठी
సహస్రాబ్ది millennium सहस्राब्दी*
సహా including सहित
సహాయం aid, assistance सहायता*
సహాయం contribution योगदान,
సహాయం help मदद*, aid
సహాయం చేయు assist सहायता* करना
సహాయం చేయు contribute योगदान करना
సహాయం చేయు help मदद करना*
సహాయ ధనము subsidy सब्सिडी*
సహాయకం accessory गौण
సహాయకక్రియ auxiliary verb सहायकक्रिया*
సహాయకర helpful सहायक
సహాయకుడు aide, assistant सहायक
సహాయకుడు assistant सहायक
సహాయకుడు contributor योगदानकर्ता
సహాయకుడు prompter अनुबोधक
సహాయుడు ally मित्र
సహించ లేని unbearable असहनीय
సహించు tolerate बर्दाश्त करना, सहना
సహింపదగిన tolerable सहनीय
సహేతుకత్వం rationality तर्कशक्ति*
సహేతుకమైన reasonable उचित
సహోత్తేజనం synergy सहक्रिया*
సహోద్యోగి colleague सहयोगी
సాంకేతిక technical तकनीकीतंत्री
సాంకేతిక techno तकनीक
సాంకేతిక నిపుణుడు technician तकनीशियन
సాంకేతిక నిపుణుడు technocrat टेक्नोक्रैट
సాంకేతిక మద్దతు technical support तकनीकीसमर्थन
సాంకేతిక లిపి cipher बीजलेख
సాంకేతిక విజ్ఞానం technology प्रौद्योगिकी*
సాంకేతిక శిక్షణ technical training तकनीकीप्रशिक्षण
సాంకేతిక సం technological प्रौद्योगिकीय
సాంకేతికత technique तकनीक*
సాంఘిక భద్రత social security सामाजिकसुरक्षा*
సాంద్రత density घनत्व
సాంప్రదాయ ఆచారం rite संस्कार
సాంప్రదాయకమైన orthodox रूढ़िवादी
సాంస్కృతిక cultural सांस्कृतिक
సాకెట్ socket गर्तिका*
సాక్షి witness गवाहसाक्षी
సాక్ష్యం evidence सबूत, साक्ष्य
సాక్ష్యము testimony गवाही*
సాక్ష్యాలతోసమర్ధించు substantiate सिद्ध करना
సాగిపోవు sag बहजाना*
సాగిలపడు prostrate स्ष्टांगप्रणाम करना
సాగు చేయటం tillage खैतीदारी*
సాగెడు తీగెచుట్ట spring कमानीस्प्रिंग*
సాగే గుణం గల elastic लोचदार
సాదా plain सादा
సాధకం వ్యాయామం exercise व्यायाम
సాధనంగా ఉన్న instrumental सहायक
సాధన practice अभ्यास*साधना
సాధారణంగా casual आकस्मिक
సాధారణంగా commonly सामान्यतः
సాధారణంగా generally आमतौरपर
సాధారణంగా routinely, normally सामान्यरूपसे
సాధారణంగా usually आमतौरपर
సాధారణ normal साधारण
సాధారణ routine, usual, general, common सामान्य
సాధారణ ఎన్నిక general election आमचुनाव
సాధారణ ముద్ర common seal सामान्यमुहर*
సాధారణ వ్యక్తి layman आमआदमी
సాధారణమైన ordinary साधारण
సాధించ లేని unassailable अविजेय
సాధించు accomplish पूरा करना
సాధించు achieve प्राप्त करना
సాధించు succeed सफल होना
సాధు, మృదు mild नरम
సాధుత్వంగల polite विनम्र
సాధ్యం కాని impossible असंभव
సాధ్యం కాని unable असमर्थ
సాధ్యమైన possible संभव
సానుకూలంగా positively सकारात्मकरूपसे
సానుకూల positive सकारात्मक
సానుకూల propitious अनुकूल
సానుభూతి sympathy सहानुभूति*
సానుభూతి గల sympathetic सहानुभूतियुक्त
సాన్నిహిత్యం intimacy आत्मीयता*
సాపేక్షంగా relatively अपेक्षाकृत
సాపేక్షత relativity सापेक्षता*
సామర్థ్యం capability, ability, capacity, efficiency दक्षता*
సామర్థ్యం గల capable सक्षम
సామర్థ్యం గల efficient कुशल
సామాజికంగా socially सामाजिकदृष्टिसे*
సామాజిక social सामाजिक
సామాజిక అధ్యయనాలు social studies सामाजिकअध्ययन
సామాజిక బీమా social insurance सामाजिकबीमा
సామాజిక శాస్త్రం sociology समाजशास्त्र
సామాను baggage सामान
సామాను furniture फर्नीचर
సామాను outfit उपकरण
సామాను పెట్టె kit किट
సామాను పెట్టె suitcase सूटकेस
సామాను మోత కూలీ porter कुली
సామీప్యత proximity निकटता*
సాము సంబంధమైన gymnastic व्यायामिक
సామెత maxim कहावत*
సామెత సూక్తి proverb कहावत*
సామ్యవాదం socialism साम्यवाद
సామ్రాజ్యం empire साम्राज्य
సాయంకాలం postmeridian अपराह्न*
సాయంత్రం eveningP M p m शाम*
సాయుధ దళాలు armed force सशस्त्रसेना*
సారం essence extract सार
సారం తీయు distil आसवन करना
సారాంశం nutshell संक्षेप, gist
సారూప్య విరుద్ధపద నిఘంటువు thesaurus थिसारस
సారూప్యత similarity शब्दकोश*
సార్వత్రిక universal सार्वभौम
సార్వభౌమాధికారం sovereignty संप्रभुता*
సార్వభౌముడు sovereign प्रभु
సాలీడు spider जाल*
సాలెగూడు cobweb मकड़ीकाजाला*, वेब
సాహసం adventure साहसिककार्य
సాహసం గల bold बोल्ड
సాహసం గల gallant निडर
సాహస కార్యం venture उद्यम
సాహస యాత్ర expedition अभियान
సాహసమైన hazardous जोखिमी
సాహిత్యం literature साहित्य
సాహిత్య literary साहित्यिक
సింధుశాఖ gulf खाड़ी*
సింధూర వృక్షం oak बलूत
సింహము lion शेर
సింహాసనం throne सिंहासन
సిగరెట్టు cigarette सिगरेट*
సిగ్గు పడవలసిన పని scandal बुराई*
సిగ్గులేని indecent निर्लज्ज
సిద్ధంగా ready तैयार
సిద్ధంగా లేని unprepared अप्रस्तुत
సిద్ధపరుచు furnish प्रस्तुत करना
సిద్ధమిశ్రమం ready mix तैयारमिश्रण
సిద్ధాంతం proponent प्रस्तावक
సిద్ధాంతం theorem प्रमेय
సిద్ధాంతం theory सिद्धांत
సిద్ధాంతం thesis शोधप्रबंध
సిధ్ధపరచు prepare तैयार करना
సినిమాలు movies फिल्में
సిఫారసు recommendation सिफारिश*
సిఫార్సు చేయు recommend सिफारिश* करना
సిబ్బంది crew चालकदल
సిబ్బంది personnel कार्मिक
సిబ్బంది staff स्टाफ
సిమెంటు cement सीमेंट
సిర vein नस*
సిరా ink स्याही*
సివిల్ civil नागरिक
సివిల్ అధికారం civil power शासनाधिकार
సివిల్ కోర్టు civil court दीवानीअदालत*
సివిల్ దావా civil suit दीवानीमुकदमा
సివిల్ న్యాయస్ధానం civil court दीवानीकचहरी*
సీతాకోకచిలుక butterfly तितली
సీమ కోడి turkey टर्की
సీసం lead सीसा
సీసా bottle बोतल*
సుంకం duty शुल्क*
సుంకం tariff टैरिफ
సుంకంవసూలుచోటు octroipost चुंगीनाका
సుఖం comfort आराम
సుగంధ పూతపదార్ధం pomade गरागपोमेड
సుగుణం virtue गुण
సుడి whirl चक्कर
సుడి గుండం whirlpool भँवर
సుడిగాలి hurricane तूफान
సుడిగాలి whirlwind बवंडर
సుత్తి hammer हथौड़ा
సుత్తి mallet मुंगरा*
సుద్ద chalk खड़िया*
సున్న zero शून्य
సున్నితంగా smoothly आसान से*
సున్నితమైన delicate नाजुक
సున్నితమైన gentle कोमल
సున్నితమైన sensitive संवेदनशील
సుమారుగా approximately लगभग
సురక్షణ safeguard रक्षा*
సురక్షితంగా safely सुरक्षितरूपसे
సులభంగా easily आसानीसे*
సులభగెలుపు walkover आसानजीत*
సులభపదాల్లో రాయు paraphrase व्यख्या*
సులభపరచు facilitate सरल बनाना*
సులభమైన easy आसान
సులభమైన simple सरल
సూక్తి saying कहावत*
సూక్తి, ఉటంకం quotation उद्धरण
సూక్ష్మ micro सूक्ष्म
సూక్ష్మ జీవులు bacteria जीवाणु
సూక్ష్మక్రిమి microbe germ सूक्ष्मरोगाणु*
సూక్ష్మజీవనాశని bactericide जीवाणुनाशक
సూక్ష్మజీవశాస్త్రం microbiology सूक्ष्मजीवविज्ञान
సూక్ష్మజీవులచే ఏర్పడ్డ septic विषाक्त
సూక్ష్మదర్శిని microscope सूक्ष्मदर्शी
సూక్ష్మరంధ్రం pore छिद्ररोमकूप
సూచన reference संदर्भ
సూచనా సం instructional शैक्षिक
సూచనాత్మక prescriptive आदेशात्मक
సూచించినట్లు implied अंतर्निहित
సూచించు hint, indicate संकेतदेना
సూచించు suggest सुझावदेना
సూచిక index अनुक्रमणिका
సూత్రం formula सूत्र
సూత్రం principle, tenet सिद्धांत
సూది needle सुई*
సూదిదారంతో కుట్టు sew सीना
సూదిమందు పరికరం syringe सिरिंज
సూర్యకాంతి sunlight धूप*
సూర్యకాంతిపువ్వు sunflower सूरजमुखी
సూర్యాస్తమయం sunset सूर्यास्त
సూర్యుడు sun सूरज
సూర్యోదయం sunrise सूर्योदय
సృజనాత్మక creative रचनात्मक
సృజనాత్మకత creativity रचनात्मकशक्ति*
సృష్టించడం craft कौशलआविष्कार करना
సృష్టించు create बनाना
సృష్టించు invent आविष्कार
సృష్టి creation निर्माण
సృష్టికర్త originator प्रवर्तक
సెకను second सेकंड
సెక్రటేరియట్ secretariat सचिवालय
సెనెటర్ senator सभासद्
సెషన్ న్యాయ స్ధానం session court सत्र न्यायालय
సేంద్రీయ organic जैविक, जैव*
సేంద్రీయ ఎరువు compost कम्पोस्ट
సేంద్రీయ ఎరువు organic manure जैवखाद
సేంద్రీయ పరిణామం organic evolution जैविकविकास
సేంద్రీయ రసాయనశాస్త్రం organic chemistry जैविरसायनविज्ञान
సేకరణ collection संग्रह
సేకరణ procurement प्राप्ति*
సేకరించు collect इकट्ठा करना
సేద దీర్చు refresh ताज़ा करना
సేద దీర్చునట్టి refreshing ताज़ा
సేవ service सेवा
సేవ చేయు serve सेवा करना*
సేవకుడు servant waiter नौकर
సేవా నిబంధనలు conditions of service सेवाकीशर्तें*
సేవారుసుం service charges सेवाप्रभार*
సైకిల్ bicycle साइकिल*
సైద్ధాంతిక ideological वैचारिक
సైద్ధాంతిక theoretical सैद्धांतिक
సైనిక military सैन्य
సైనిక దళం regiment रेजिमेंट
సైనిక ప్రదేశం cantonment छावनी*
సైనికాధికారి field marshal सेनाधिपति
సైనికుడు soldier सैनिक
సైన్యం army troop सेना*
సైన్యం, దళాలు armytroops सैन्यदल
సైన్య నియోజనం demobilisation सैन्य विघटन
సొంపైన elegant रमणीय
సొగసైన trim सुव्यवस्थित
సొమ్ము పంపు remit प्रेषित करना
సొరకాయ bottle gourd लौकी*
సొరచేప shark शार्क
సోదరి sister बहन*
సోదరి కుమారుడు nephew भानजा
సోదరి కుమార్తె niece भतीजी
సోదరుడు brother भाई
సోదరుని కుమారుడు nephew भतीज
సోదరుని కుమార్తె niece भतीजे
సోఫా sofa सोफा
సోమరిగా idle आलसी
సోమరితనం inaction निष्क्रियता*
సోమరితనం laziness आलस्य
సోమరియైన lazy आलसी
సోమరియైన, పరుండిన recumbent निष्क्रिय
సోమవారం Monday सोमवार
సౌకర్యం Facility, amenity सुविधा*
సౌకర్యవంతమైన comfortable आरामदायक
సౌర solar सौर
సౌష్టవ symmetrical सममितसुड़ौल
స్టాంపు పన్నులు stamp duties स्टांपशुल्क
స్టాంప్ సుంకం stamp duty स्टांपशुल्क
స్టాక్ మార్చుచోటు stock exchange शेयर बाजार
స్టూడియో studio स्टूडियो
స్తంభం post pole स्तंभ
స్తంభించిన frozen जमेहुआ
స్తంభింపజేయు paralyse थपकरदेना
స్తనము breast स्तन
స్తన్యమివ్వడం lactation स्तन्यदान
స్తోత్రము praise प्रशंसा*
స్త్రీ female महिला*
స్త్రీ వంటి lady like महिलोचित*
స్త్రీత్వం womanhood स्त्रीत्व
స్త్రీవాది feminist नारीवादी
స్థలం place जगह*
స్థలం తప్పించు displace विस्थपित करना
స్థలం, దిశా సం. జ్ఞానం orientation स्थितिनिर्धारण
స్థలము spot स्थान
స్థలాకృతి topography स्थलाकृति*
స్థానం position स्थिति*
స్థానం కనుగొను locate पतालगाना
స్థానిక native देशी , local
స్థానిక ప్రభుత్వం local government स्थानीयसरकार*
స్థానిక సంస్ధ local body स्थानीयनिकाय
స్థానిక స్వపరిపాలన local self government
స్థానికఅధికారులు local authorities स्थानीयअधिकारि
స్థానికసంస్థకు చెందిన civic नागरिक
స్థాపకుడు founder संस्थापक
స్థాపన సంస్ధ establishment स्थापना*
స్థాయి level स्तर
స్థాయి తక్కువ అయిన inferior अवर
స్థితి juncture समय
స్థితి state स्थिति*
స్థిరంగావున్న rigid कठोर
స్థిరపరచు consolidate समेकित करना
స్థిరమైన stationary, constant स्थिर
స్థిరమైన sustainable स्थायी
స్థూపం cylinder बेलन
స్థూల gross सकल
స్థూల macro महाबड़ा
స్థూలకాయం గల obese मोटा
స్ధానంమార్చు dislocate विस्थापित करना
స్ధానికప్రాంతం local area स्थानीयक्षेत्र
స్ధాపన setting स्थापना*
స్ధాయీ ఆదేశాలు standing orders स्थायीआदेश
స్ధిరంగా గల fixed स्थिर
స్ధిరరూపం లేని abstract आमूर्त
స్ధిరాస్తి వ్యాపారి realtor भूसंपत्तिदलाल
స్నాతకోత్సవం convocation दीक्षान्तसमारोह
స్నానం bath स्नान
స్నానాల గది bathroom स्नानघर
స్నేహం friendship दोस्ती*
స్నేహపూర్వక friendly मित्रतापार्ण
స్నేహితుడు buddy friend दोस्त
స్పందన feed back प्रतिपुष्टि*प्रतिसूचना*
స్పందన reaction प्रतिक्रिया*
స్పందించు react प्रतिक्रिया*करना
స్పందించు respond प्रतिक्रिया*दिखाना
స్పర్శ రేఖ tangent स्पर्शरेखा*
స్పర్శ సంబంధించిన tactile स्पर्शसंबंधी
స్పష్టంగా apparently स्पष्टरूपसे
స్పష్టంగా clearly, frankly स्पष्टरूपसे
స్పష్టంగా చూపు distinguish अंतर करना
స్పష్ట పరచు clear स्पष्ट करना
స్పష్టత openness खुलापन
స్పష్టమైన apparent explicit स्पष्ट
స్పష్టమైన clear साफ़
స్పష్టమైన evident स्पष्ट
స్పష్టమైన obvious legible सुपाठ्य,
స్పష్టీకరణ clarification स्पष्टीकरण
స్పెయిన్ దేశ సం Spanish स्पेनिश
స్ఫటికం crystal स्फटिक
స్మరణీయ memorable यादगार*
స్మశాన వాటిక cemetery कब्रिस्तान
స్మశాన వాటిక crematorium श्मशान
స్మారక కట్టడం memorial स्मारक
స్మారక కట్టడం monument स्मारक
స్మారకస్థితి consciousness चेतना*
స్మృతి తప్పిన unconscious बेहोश
స్మృతి సంచిక souvenir स्मारिका*
స్మృతిలేని insensible बेसुध
స్రవించు ooze रिसना
స్వంతంగా privately निजीतौरपर
స్వచ్ఛంద voluntary स्वैच्छिक
స్వచ్ఛంద కార్యకర్త volunteer स्वयंसेवक
స్వచ్ఛత purity पवित्रता*स्वच्छता*
స్వచ్ఛమైన immaculate निर्मल
స్వచ్ఛమైన pure शुद्ध
స్వతంత్రం freedom स्वतंत्रता*
స్వతంత్ర independent स्वतंत्र
స్వదేశము homeland मातृभूमि*
స్వదేశానికి పంపు repatriate स्वदेशकोभेजना
స్వభావం character चरित्र
స్వభావం temper स्वभाव
స్వయం ప్రతిపత్తి autonomy स्वायत्तता*
స్వయంచాలక automatic स्वचालित, स्वतः
స్వయంచాలక వాహనం automobile स्वचालितवाहन
స్వయంప్రతిపత్తి గల autonomous स्वायत्त
స్వయంప్రతిపత్తిగల autonomous स्वायत्त
స్వయంసేవ self help स्वयंसहायता*
స్వర్గం paradise heaven स्वर्ग
స్వల్పంగా కనబడుట glimpse झलक*
స్వల్ప విశ్రాంతి pause विराम
స్వల్పకాలిక short term अल्पावधि*
స్వాగతించు welcome स्वागत करना
స్వాతంత్ర్యం independence स्वतंत्रता*
స్వాధీనం possession आधिपत्य
స్వాధీన పరచుకోవటం recovery पुनःप्राप्त करना
స్వాభావికమైన characteristic अभिलाक्षणिक
స్వాభావికమైన inherent स्वाभविक
స్వాభిమానం nepotism भाईभतीजावाद
స్వామ్యహక్కు copyright रचनास्वत्व
స్వారీ చేయు ride सवारी करना*
స్వారీ చేయువ్యక్తి rider सवार
స్వార్ధం selfishness स्वार्थ
స్వీకరణ admission प्रवेश
స్వీకరణ adoption गोद लेना*
స్వీకరణ adoption दत्तकग्रहण
స్వీకరణ reception स्वागत
స్వీకరించదగ్గ admissible स्वीकार्य
స్వీకరించు adopt अपनाना
స్వీకర్త recipient प्राप्तकर्ता
స్వీయ own अपना
స్వీయ గౌరవం selfesteem आत्मसम्मान
స్వీయచరిత్ర autobiography आत्मकथा*
స్వీయపరిశీలన introspection आत्मनिरीक्षण
స్వేచ్చ liberty स्वतंत्रता*
స్వేచ్ఛగా freely आज़ादी*से