త్రిభాషా నిఘంటువు/శ
స్వరూపం
| శంఖువు | cone | शंकु |
| శకం | era | युगशक |
| శకునము | omen | शकुन |
| శక్తి | energy | ऊर्जा* |
| శక్తి | force | बल |
| శక్తి | Potency, strength | शक्ति* |
| శక్తి గల | potential | समर्थ |
| శక్తి మేర | all out | भरसक |
| శక్తి, అధికారం | power | शक्ति* |
| శక్తిగల | potent powerful | शक्तिशाली |
| శక్తిని కోల్పోవు | rot | अपक्षय होना |
| శక్తిలో మించు | overpower | हीवीहोजाना |
| శతాబ్దం | century | सदी* |
| శత్రువు | enemy | दुश्मन |
| శత్రువు | enemy foe | दुश्मन |
| శని గ్రహం | Saturn | शनिग्रह |
| శనివారం | Saturday | शनिवार |
| శపించు | curse | अभिशापदेना |
| శబ్దం | noise | शोर* |
| శబ్దం సంబంధించిన | sonic | ध्वनिसंबंधी |
| శబ్దంతోగాలిపీల్చు | whoop | हूहूहोहोजैसीध्वनी |
| శబ్ద లక్షణము | tone | लहजा |
| శబ్దము | sound | ध्वनि* |
| శరణు | hostage | आश्रयसंरक्षण |
| శరీరం | body | शरीर |
| శరీరం గాయం | trauma | आघात |
| శరీర అవయవ గాయం | lesion | घाव |
| శరీర భాగాలు | body parts | शरीरकेअंग |
| శరీరనిర్మాణశాస్త్రం | anatomy | शरीररचना विज्ञान |
| శరీరభాష | body language | शरीरकीभाषा* |
| శలవు | vacation, holiday | leaveछुट्टी* |
| శవం | corpse | लाश* |
| శవ పరీక్ష | post mortem | शवपरीक्षा* |
| శవపేటిక | coffin | ताबूत |
| శవాలను భద్రపరిచే గది | mortuary | मुर्दाघर |
| శస్త్ర చికిత్స | surgery | शस्त्रचिकित्सा* |
| శస్త్రవైద్యుడు | surgeon | सर्जन |
| శాంతంగా | gently | शांतिपूर्वक |
| శాంతమైన | tranquil | शांत |
| శాంతి | peace | शांति* |
| శాంతియుతంగా | peaceful | शांतिपूर्ण |
| శాకాహారి | vegetarian veg | शाकाहारी |
| శాఖ, కొమ్మ | branch | शाखा* |
| శాఖలు | portfolio | संविभाग, विभाग |
| శాఖలుగా చీలటం | ramification | शाखा विभाजन* |
| శాతము | percentage | प्रतिशतता* |
| శాశ్వత పరంపర | perpetual succession | शाश्वत, उत्तराधिकार |
| శాశ్వతమైన | eternal | अनन्त |
| శాశ్వతమైన | permanent | स्थायी |
| శాసనం | edict | राजाशासन |
| శాసనం | statute | संविधि* |
| శాసన | legislative | विधायी* |
| శాసన అధికారం | legislative power | वैधानिकसत्ता* |
| శాసన మండలి | legislative council | विधानपरिषद* |
| శాసన సభ | legislature | विधानमंडल |
| శాసన సభ్యులు | legislator | विधायक |
| శాసనసభ | legislative assembly | विधानसभा* |
| శాస్త్రం | science | विज्ञान |
| శాస్త్రవేత్త | scientist | वैज्ञानिक |
| శాస్త్రీయ | scientific | वैज्ञानिक |
| శిక్ష/ దండన | punishment | सज़ा* |
| శిక్షకుడు | trainer | शिक्षक |
| శిక్షణ | training | प्रशिक्षण |
| శిక్షణ ఇచ్చు | train | प्रशिक्षणदेना |
| శిక్షణ ఇచ్చు వ్యక్తి | coach | कोच |
| శిక్షణ పొందు వ్యక్తి | apprentice | शिक्षु |
| శిక్షణ పొందు వ్యక్తి | intern | प्रशिक्षु |
| శిక్షను నిలుపు | reprieve | प्रविलंबन करना |
| శిఖరం | acme | पराकाष्टा* |
| శిఖరం | cape | अंतरीप |
| శిఖరం | mount | पर्वत |
| శిఖరం | peak | शिखर |
| శిఖర సమ్మేళనం | summit | शिखरसम्मेलन |
| శిబిరం | camp | शिविर |
| శిలాతైలం | gasoline | पेट्रोल |
| శిల్పకారుడు | artisan | कारीगर |
| శిల్పము | sculpture | मूर्तिकला** |
| శిల్పి | sculptor | मूर्तिकार |
| శిశు ఆహారం | baby food | शिशुआहार |
| శిశు దశ | babyhood | शैशव |
| శిశు శిక్షణాలయం | kindergarten | बालवाड़ी* |
| శిశు సంరక్షణ శాల | creche | शिशुगृह |
| శిశువు | baby | बच्चा |
| శిశువు | infant | शिशु* |
| శిశుహత్య | infanticide | शिशुहत्या |
| శిష్యుడు | disciple | शिष्य |
| శీఘ్రంగా కోపంవచ్చు | quick tempered | क्रोधी |
| శీఘ్ర | fast | तेज |
| శీఘ్ర అడుగు | quick step | सैनिकगति* |
| శీఘ్రమలుపు | quick turn | तुरंतघुमाव |
| శీతలయంత్రం | cooler | शीतलयंत्र |
| శీతలయంత్రం | fridge, refrigerator | फ्रिज |
| శీతలీకరపదార్ధం | refrigerant | प्रशीतकद्रव्य |
| శీతాకాలం | winter | सर्दी* |
| శీర్షిక | heading | शीर्षक |
| శీర్షిక పుట ముఖ పుట | title page | मुखपृष्ठ |
| శుక్రము, వీర్యం | sperm | वीर्रय, शुक्राणु |
| శుక్రవారం | Friday | शुक्रवार |
| శుక్రుడు గ్రహం | Venus | शुक्र |
| శుక్లం (కంటి) | cataract | मोतियाबिंद |
| శుద్ధి | purify | शुद्ध करना |
| శుద్ధి కర్మాగారం | refinery | रिफाइनरी* |
| శుద్ధి చేయటం | purification | शुद्धि* |
| శుద్ధిచేసిన | refined | परिष्कृत |
| శుభప్రదమైన | auspicious | शुभ |
| శుభ్రంగా | tidily | स्वख्छता*सॆ |
| శుభ్ర పరచు | clean | साफ करना |
| శుభ్రత | decency | शालीनता* |
| శుభ్రత | neatness | स्वच्छता* |
| శుభ్రపరచటం | cleaning | सफाई* |
| శుభ్రపరచు వ్యక్తి | cleaner | क्लीनर |
| శుభ్రమైన | clean neat tidy | स्वच्छ |
| శూన్య ప్రదేశం | vacuum | शून्यता* |
| శూన్య సమయం | zero hour | शून्यकाल |
| శూన్యము | nil | शून्य |
| శూరుడు | warrior | योद्धा |
| శూలము | fork | कांटा |
| శృంగారం | romance | श्रुंगार |
| శృంగార | romantic | रोमानी, श्रुंगार |
| శైలి | style | शैली* |
| శైశవం, శిశుదశ | infancy | बचपन |
| శోకించు ఏడ్చు | cry | रोना |
| శోధము | inflammation | जलन* |
| శోభ | magnificence | भव्यता* |
| శోభనం | nuptial | विवाहसंबंधी |
| శోషణ లీనమవటం | absorption | अवशोषण |
| శౌర్యం గల | gallant | वीर |
| శ్రద్ధ | attention | ध्यान |
| శ్రద్ధ లేని | inattentive | असावधान |
| శ్రద్ధగల | prudent | सतर्क |
| శ్రద్ధాంజలి | obituary | श्रद्धांजलि* |
| శ్రద్ధాంజలి | tribute | श्रद्धांजलि* |
| శ్రమ | labour | श्रम |
| శ్రమ | toil | सख़्तमेहनत*करना |
| శ్రవణాతీత ధ్వని సం | ultrasonic | श्रवाणातीत |
| శ్రామికుడు | workman | कामगार |
| శ్రావ్యత | melody | स्वरमाधुर्य |
| శ్రావ్యమైన | melodious | मधुर |
| శ్రీమతి | Mrs | श्रीमती |
| శ్రుతి లేకపోవుట | discord | मनमुटाव |
| శ్రేణి | range | इलाका |
| శ్రేణి | series | श्रृंखला* |
| శ్రేయోభిలాషి | well wisher | शुभचिंतक |
| శ్రేష్ఠత | excellence | उत्कृष्टता* |
| శ్రోతలు | audience | दर्शक |
| శ్లేష | pun | श्लेष |
| శ్లేష్మం సంబంధించిన | mucous | श्लेष्मसंबंधी |
| శ్వాస | breath | सांस* |
| శ్వాసక్రియ | respiration | श्वसन |