Jump to content

త్రిభాషా నిఘంటువు/వ్యాధులు

Wikibooks నుండి
వ్యాధులు Diseases रोग
అంధ, చూపులేని blind अंधा
అజీర్ణము indigestion अपच
అతికించుపట్టి plaster प्लास्टर करना
ఆకలితగ్గడం lack of appetite मंदाग्नि
ఆకలిలేకపోవడం anorexia भूकनलगना
ఆమ్లత acidity अम्लता
ఆరోగ్యం health स्वास्थ्य
ఆరోగ్యకరమైన healthy स्वस्थ
ఆలయం temple मंदिर
ఆవలించు yawn जंभाई लेना
ఆవులింత yawning जँभाई
ఉబ్బసం asthama दमा
ఉష్ణము heat गर्मी
ఎక్కిళ్ళు hiccup हिचकी
కంటిశుక్లం cataract मोतियाबिंद
కంఠస్వరం voice आवाज़
కడుపునొప్పి stomachache पेटकादर्द
కణితి tumour गिल्टी
కన్నీరు tears आँसू
కఫము phlegm कफ
కలరా cholera हैजा
కాకిమూర్ఛ epilepsy मिर्गी
కామెర్లు jaundice पीलिया
కాలేయవ్యాధి hepatitis हेपेटाइटिस
కీళ్ళనొప్పి rheumatism गठिया
కుష్ఠురోగము leprosy कुष्ठरोग
కొరుకుడుపుండు syphilis उपदंश
క్యాన్సర్ cancer कैंसर
క్షయరోగము consumption खपत
క్షయరోగము tuberculosis क्षय
గజ్జి scabies खुजली
గనేరియా gonorrhoea गनोरिया
గర్భస్రావం abortion गर्भपात
గాయము hurt चोट
గాయము wound घाव
గిలక hernia हर्निया
గొంతుబిళ్ల tonsil गलतुण्डिका
గొంతురాపిడి hoarseness स्वरभंग
గ్రంథి gland ग्रंथि
చలి chill ठंड
చలిజ్వరం malaria मलेरिया
చీము pus मवाद
చెమట sweat पसीना
చొట్టయైన, కుంటి lame लंगड़ा
జలోదరం dropsy जलोदर
జ్వరము fever बुखार
టైఫాయిడ్ జ్వరం typhoid टइफाइड
డబ్బాసీసాపెట్టె container डिब्बाबर्तना
తలతిప్పడము giddiness चक्कर
తలనొప్పి headache सिरदर्द
తామర eczema एक्जिमा
తామర ringworm दाद
తేపు belching डकार
దగ్గు cough खांसी
దద్దు measles खसरा
దాహం thirst प्यास
దురద itch खुजली
దూరదృష్టి long sight दूरदृष्टि
నాళవ్రణము fistula नालव्रण
నిద్రపోవునిద్ర sleep नींद
నిద్రలేమి insomnia अनिद्रा
నీళ్లవిరోచనం loose motion ढीलामल
నీళ్లవిరోచనాలు diarrhoea डायरिया
నొప్పి pain दर्द
పంటినొప్పి toothache दांतदर्द
పురుగు worm कीड़ा
పులిపిరి wart मस्सा
బాధ sprain मोच
బొబ్బ boil फोड़ा
బోడి bald गंजा
బోదవ్యాధి elephantiasis हाथीपांव
మధుమేహవ్యాధి diabetes मधुमेह
మనోవ్యాకులత lunacy पागलपन
మనోవ్యాకులత psychosis मानसिकबीमारी
మనోవ్యాకులత worry चिंतित होना
మరగుజ్జు dwarf बौना
మలబద్ధకం constipation कब्ज
మలము stool मल
మానసికఅనారోగ్యం insanity पागलपन
మానసికవైద్యశాల lunatic asylum पागलखाना
ముక్కుపడిశం coryza सर्दीजुकाम
ముక్కురక్తంకారుట epistaxis नाकसे खूनआना
మూగ dumb मूक
మూత్రము urine मूत्र
మూలశంక piles बवासीर
మెట్టు stair सीढ़ी
మొటిమ pimple दाना
మొటిమలు acne मुँहासा
రక్తస్రావము bleeding खूनबहना
రక్తహీనత anaemia रक्ताल्पता
రాయి stone पत्थर
లాలాజలముఉమ్మి saliva लार
వాంతి vomit वमन करना
వాపు swelling सूजन
విరోచనాలు dysentry पेचिश
విషజ్వరం influenza इन्फ्लुएंजा
వైద్యశాల hospital अस्पताल
వ్యాథిసూచన indication संकेत
వ్యాధి disease रोग, illness
వ్యాధిక్రిములవిషం toxin टोक्सिन
వ్యాధినయంచేయు cure इलाज करना
వ్యాధినిరోధక immune प्रतिरक्षक
వ్యాధినిరోధకశక్తి immunity प्रतिरक्षा*
వ్యాధినిర్థరించు diagnose निदान करना
వ్యాధినిర్దారణ diagnosis निदान
వ్యాయామం exercise व्यायाम*
వ్యాయామం workout कसरत
వ్యాయామశాల gymnasium व्यायामशाला
శూలనొప్పి colic pain शूल
శ్వాస breath सांस
శ్వాసనాళ వాపు Bronchitis ब्रोंकाइटिस
సన్నమైన lean दुबलापतला
స్థూలకాయత obesity मोटापा
హ్రస్వదృష్టి short sight अल्पदृष्टि