Jump to content

త్రిభాషా నిఘంటువు/వస్తువులు

Wikibooks నుండి
వస్తువు Thing चीज
స్నానపు గది bathroom नहानेकाकमरा
పడక bed बिस्तर
పడక గది bedroom शयनकक्ष
దుప్పటి blanket rug चादर*
పై కప్పు ceiling छत*
కుర్చీ chair कुरसी*
దుస్తులు clothes कपड़े
కోటు coat कोट
వస్తువుల పెట్టె crate पेटी*
మేజా బల్ల desk डेस्क
దుస్తులు dress लिबास
నేల floor फर्श*
త్రిశూలం fork कांटा
సామగ్రి furniture फर्नीचर
గాజు glass गिलास
టోపీ hat टोपी*
ఇల్లు house घर
సిరా ink स्याही*
జాకెట్ jacket जैकेट
వంటఇల్లు kitchen रसोईघर
చాకు knife चाकू
దీపం lamp दीपक
ఉత్తరం letter पत्र
పటం map मानचित्र
వార్తాపత్రిక newspaper अख़बार
నోటు పుస్తకం notebook नोटबुक
వస్తువు object वस्तु*
వస్తువు object वस्तु*
వస్తువులు objects वस्तुएं
పొడవు కాళ్ల లాగు pants पंटलून*पैंट*
కాగితం paper काग़ज़
కలం pen क़लम*
పెన్సిలు pencil पेन्सिल*
చిత్రం picture चित्र
పళ్లెం plate प्लेट
శీతల యంత్రం refrigerator फ्रिज
ఫలహారశాల restaurant भोजनालय
పై కప్పు roof छत*
గది room कमरा
కత్తెర scissors कतरनी*कैंची*
షాంపూ shampoo शैम्पू
చొక్కా shirt कमीज*
పాదరక్షలు shoes जूते
సబ్బు soap साबुन
మేజోళ్లు socks मोज़े
గరిటె spoon चम्मच
వస్తువు stuff सामग्री*
బల్ల table मेज*
టెలిఫోను telephone टेलीफ़ोन, दूरभाष
మరుగుదొడ్డి toilet शौचालय
పండ్లుతోము కుంచె toothbrush टूथब्रश
పండ్లుతోము ముద్ద toothpaste टूथपेस्ट
తువ్వాలు towel तौलिया
గొడుగు umbrella छाता
లోదుస్తులు underwear अंडरवियर
పైకి up ऊपर
గోడ wall दीवार*
డబ్బు సంచి wallet बटुआ
కిటికి window खिड़की*