Jump to content

త్రిభాషా నిఘంటువు/వ

Wikibooks నుండి
వంకాయ brinjal बैंगन
వంగని stiff कड़ा
వంగిపోవు tilt झुकजाना
వంగు bend मुड़ना
వంగెడు పొడవైన గొట్టం hose नली*
వంచకుడు knave धूर्तलुच्चा
వంచకుడు rogue दुष्ट
వంచన deceit छल
వంచన hypocrisy पाखंड
వంచన scam घोटाला
వంచన trick चाल*
వంచించు deprive वंचित करना
వంట cooking रसोई*
వంట ఇల్లు kitchen रसोईघर
వంట మనిషి chef महाराज
వంట సరంజామా cuisine भोजनसामग्री*
వంట సామాను kitchen ware रसोई*केबर्तन
వంటకం recipe व्यंजनबनानेगीविधि*
వంటకాన్ని అలంకరించు garnish रसोईकोसजाना*
వంటచేయు cook खानापकाना
వంటచేయు రైలుపెట్టె pantry car पेंट्रीकार*
వంటమనిషి cook खानापकानेवाला, रसोयिया
వంటి like जैसा
వంతెన bridge पुल
వంతెన culvert पुलिया*
వంద hundred सौ
వంపు inclination झुकाव
వంశపారంపర్యం heredity आनुवंशिकता*
వంశము family वंश, खानदान*
వక్క betel nut सुपारी*
వక్ర రేఖ curve वक्र
వక్రీకరణ refraction अपवर्तन
వక్రీకరించు refract परावर्तित होना
వక్రీకరించు strain मरोढ़ना
వక్రోక్తి prevarication वाक्छल
వగైరా, మొదలైన etc आदि
వచనం prose गद्य
వచన రూపపు prosaic गद्यात्मक
వచనరచయిత prosaist गद्यकार
వచ్చు come आना
వజ్రం diamond हीरा
వడగండ్ల వాన hailstorm ओलावृष्टि*
వడగండ్లు hail ओलों*
వడదెబ్బ sunstroke लूलगना*
వడపోత పోయు filter छानना
వడ్డన serving भोजनपरोसना
వడ్రంగం carpentry बढ़ईगीरी*
వడ్రంగి carpenter बढ़ई
వడ్రంగి పిట్ట woodpecker कठफोड़वा
వణుకు chill कंपन
వణుకు shake shiver कंपकंपी*
వత్తి wick बाती*
వదలి పోయెను left छोड़दिया
వదలి వేయు shed छोड़ना
వదలి వేయు strip उतारना
వదలిపెట్టు quit छोड़ना
వదిన మరదలు Sister- in-law भाभी*
వదిలించుకొను rid छुटकारापाना
వదిలి వెళ్లు leave छुट्टी*
వదిలిపెట్టడం quitting छोड़ना
వదిలివేయు omit नआना
వదులుకొను relinquish त्यागना
వదులుగాఉన్న baggy ढीलाढाला
వదులుగాఉన్న loose ढीला
వద్ద at पर, केपास
వధించటం, చంపటం slaughter वध करना
వధువు bride दुल्हन*
వనరు resource संसाधन
వనవిహారం picnic वनविहार
వనిత, స్త్రీ, ఆడమనిషి woman महिला*
వన్యప్రాణులు wildlife वन्यजीवन
వన్యమృగం beast जंगलीजानवर
వయసు age उम्र*
వయసు చాలని under aged कमवर्षवाला
వయసు పెరగడం ageing उम्रबढ़ना*
వయసు మళ్ళిన elderly बुजुर्ग
వయసులో చిన్న junior कनिष्ट, जूनियर
వయోజన ఓటు హక్కు adult suffrage वयस्क, मताधिकार
వయోజనవిద్య adult education प्रौढ़शिक्षा*
వయోజనుడు adult वयस्क
వరం boon वरदान
వరండా portico बरामदा
వరకు till तक
వరకు until जबतक
వరద flood बाढ़*
వరదలా ముంచు submerge डूबना
వరుడు bridegroom दूल्हा
వరుణుడు Neptune वरूण
వరుస row पंक्ति*
వరుస tier स्धर
వరుస ఆసనాలు gallery गैलरी*
వరుసగా consecutive लगातार
వరుసగా respectively क्रमश
వర్గం category श्रेणी*
వర్గీకరణ classification वर्गीकरण
వర్గీకరించు characterize विशेषताप्रदानकरना*
వర్గీకరించు, classify वर्गीकृत करना
వర్ణన, వివరణ description विवरण
వర్ణమాల, అక్షరమాల alphabet वर्णमाला*
వర్ణించు narrate, describe वर्णनकरना
వర్ణించు, వివరించు illustrate स्पष्टकरना
వర్ణించెడు narrative वर्णनात्मक
వర్తకుడు dealer trader व्यापारी
వర్తుల నాలుగో భాగం quadrant वृत्तका, चतुर्थभाग
వర్తులభాగం arc चाप
వర్దిల్లు flourish उन्नतिकरना*
వర్షపాతం rainfall वर्षा*
వర్షపురోజు rainy day बरसात*कादिन
వర్షమాపకం rain gauge वर्षामापक
వల net जाल
వల trap फंदा
వలన, బకాయి due कारणवशदेय
వలపన్ను trap जालबिछाना
వలయం circuit घेनासर्किट
వలయంగా తిరుగు rotate परिभ्रमण करना
వలయాలుగా తిరుగు curl चक्कर करना
వలస Immigration, migration प्रवास
వలస పోవడం emigration उत्प्रवास
వలస వచ్చినవాడు immigrant आप्रवासी
వలస సం colonial औपनिवेशिक
వలెను should चाहिए
వల్లించు recite सुनाना
వసంత కాలం/రుతువు Spring वसंत
వసతి accommodation आवास
వసతి convenience सुविधा*
వసతి lodge आवास
వసతియిచ్చు accommodate आवासदेना
వసారా verandah balcony बरामदा
వసూలు charge प्रभार
వస్తువులో గుల్లభాగం cavity गुहा*
వాంఛ ambition महत्वाकांक्षा*
వాంఛ urge लालसा*
వాంఛ wish इच्छा*
వాంతి చేయునది puke वमनकारी
వాంతి చేసుకొను vomit वमन करना
వాకిలి porch दालान
వాక్ స్వాతంత్ర్యం freedom of speech भाषणस्वतंत्रता*
వాక్యం sentence वाक्य
వాగ్దానం promise वादा करना
వాగ్దానంచేయు Promise मुकदमाकरनेयोग्य
వాగ్దాన పూర్వక promissory वचनपूर्वक
వాచు swell सूजना
వాటా equity लाभांश
వాటా proportion अनुपात
వాటా share लाभांश
వాటా ప్రకారం proportionate समानुपातिक
వాటాదారు shareholder हिस्सेदार
వాడిపోవు fade फीका होना
వాడుక usage प्रयोग
వాడుకదారు user उपयोगकर्ता
వాడుకలో లేని obsolete अप्रचलित
వాణిజ్యం commerce वाणिज्य, कॉमर्स
వాణిజ్యం trading व्यापार
వాణిజ్య commercial वाणिज्यिक
వాపసు చేయదగిన refundable वापसीयोग्य
వాపు swelling सूजन
వాయిదా adjournment स्धगन
వాయిదా postponement स्थगन
వాయిదా వేయు adjourn स्थगित करना
వాయిదా వేయు postpone स्थगित करना
వాయిదా వేయు procrastinate स्थगितरखना
వాయిదా వేయు prorogue सेस्थगन करना
వాయిదా వేయు put off स्थगित करना
వాయు సేనా సం naval नौसेनाका*
వాయునాళం windpipe सांस*कीनली*
వాయుమార్గాలు air ways वायुमार्ग
వాయుయానంలో by air वायुयानसे
వాయువు gas गैस*
వాయువు ద్రవంగా మార్చుట condensation द्रवण
వాయువ్య northwest उत्तरपश्चिम
వారం వారం weekly साप्ताहिक
వారంలో రోజులు week days दिन
వారధి కట్టు bridge पुल बनाना
వారము week सप्ताह
వారసత్వం heritage विरासत*
వారసత్వం inheritance विरासत*
వారసత్వం succession उत्तराधिकार
వారసత్వంగా పొందు inherit उत्तराधिकारमेँपाना
వారసుడు heir वारिस
వారాంతం week end सप्ताहांत
వారానికి 3 సార్లు tri weekly त्रिसाप्ताहिक
వారి యొక్క their उनका
వారికి వారే themselves अपनेआप
వారిని వారికి them उन्हेँउनको
వారు they वे
వార్తలు news समाचार
వార్తాపత్రిక newspaper अख़बार
వార్తాహరుడు courier कूरियर
వార్షికం, వార్షిక భత్యం annuity वार्षिकी*
వార్షిక annual, yearly वार्षिक
వార్షిక నివేదిక annual statement वार्षिकविवरण
వార్షికపుస్తకం yearbook अब्दकोष
వార్షికోత్సవం anniversary वार्षिकोत्सव*
వాలు slope ढलाना
వాలుగావుండు incline झकना
వాసన odour गंध*
వాసన scent खुशबू*
వాసన smell सूंघना
వాసన చూచు smell गंध
వాసిపెంచటం betterment समुन्नति*
వాస్తవం reality वास्तविकता*
వాస్తవ virtual वास्तविक
వాస్తవమైన real असली
వాస్తవిక realistic यथार्थवादी
వాస్తు శిల్పి architect वास्तुकार
వాహకుడు bearer वाहक
వాహనం carriage गाड़ी*
వాహనం vehicle वाहन
వాహనం నడపటం driving गाडीचलाना*
వాహనం, మోయునది carrier वाहक
వాహన చాలకుడు driver चालक
వాహన మార్గం driveway सड़क*
వాహనాలు నిలుపుచోటు parking पार्किंग
వాహిక channel चैनल
వింత novelty नवीनता*
వింత oddity विषमता*
వింతైన odd अजीब
వింతైన queer विचित्र
విందు feast दावत*
విందు/రాత్రిభోజనం dinner रात*काभोजन
వికసించు evolve विकसित होना
వికసించు, వర్ధిల్లు bloom बड़ना
వికారమైన ugly कुरूप
విక్రేత seller विक्रेता
విగ్రహము idol मूर्ति*
విచక్షణ discretion विवेक
విచక్షణారహిత indiscriminate अंधाधुंध
విచారం తెలుపు mourn शोकप्रकट करना
విచారంగా sad दुःखसे
విచారకరమైన lamentable शोचनीय
విచారణ inquiry जांच*
విచారణ inquiry जांच*, trial
విచారణ interrogation पूछताछ*
విచారణలు prosecution मुकदमाचलाना
విచారించు enquire पूछताछ*करना
విచారించు inquire जांच*करना
విచారించు probe जांच* करना
విచిత్రమైన strange अजीब
విజయం achievement उपलब्धि*
విజయం success सफलता*
విజయం victory जीत*
విజయం సాధించు conquer जीतना
విజయ చిహ్నము trophy विजयचिह्न*
విజయచిహ్నం championship सर्वोपरित्व
విజయవంతంగా successfully, सफलतापूर्वक
విజయవంతమైన successful सफल
విజేత champion चैंपियन
విజేత winner विजेता
విజ్ఞప్తి appeal विज्ञप्ति*
విజ్ఞప్తి plea दलील*
విజ్ఞప్తి చేయు appeal विज्ञप्ति*करना
విజ్ఞానం knowhow जानकारी*
విజ్ఞాన సర్వస్వం cyclopaedia विश्वकोष
విజ్ఞాన సర్వస్వం encyclopaedia
విజ్ఞానయాత్ర excursion अध्यनयात्र
విజ్ఞాపన memorandum ज्ञापन
విటమిన్ vitamin विटामिन
విడగొట్టు, వేరుచేయు detach अलग करना
విడచివేయటం abandonment परित्याग करना
విడత, కిస్తీ instalment किस्त*
విడదీయరాని inseparable अविभाज्य
విడాకులు divorce तलाक
విడిచిపెట్టు abandon छोड़देना
విడిచిపెట్టు forego त्यागना
విడిచివేయటం desertion परित्याग करना
విడిపోవుట departure विदा होना
విడుదల discharge, liberation मुक्ति*
విడుదల emancipation बंधनमुक्ति*
విడుదల release छुटकारा
విడుదల కాని undischarged अनुन्मुक्त
విడుదల చేయు discharge मुक्ति*देना
విడుదల చేయు liberate मुक्त करना
విడుదల చేయు release जारी करना
వితంతువు widow विधवा*
విత్త బిల్లు finance bill वित्तविधेयक
విత్తనం seed बीज
విత్తనం కాయ మూలం kernel गिरी*
విత్తనాలు నాటు sow बोना
విదూషకుడు buffoon clown zany विदूषक
విదేశ ప్రయాణ అనుమతి visa वीज़ा
విదేశాలలో abroad विदेशमें
విదేశీ foreign overseas विदेशी
విదేశీ మారకం foreign exchange विदेशीमुद्रा*
విదేశీ వ్యవహారాలు external affairs विदेशीमामले
విదేశీయుడు alien विदेशी
విద్య education शिक्षा*
విద్య instruction शिक्षा
విద్యా సం educational शैक्षिक
విద్యార్థి student, pupil छात्र
విద్యార్థి, శిష్యుడు Pupil, disciple शिष्य
విద్యార్ధుల వసతి గృహం hostel छात्रावास
విద్యావంతుడైన educated शिक्षित
విద్యాసంబంధ academic शैक्षिक
విద్యాసంవత్సరం academic year शैक्षिकवर्ष
విద్యుత్ electric बिजली*
విద్యుత్ electrical विद्युतसंबंधी
విద్యుత్ బలప్రమాణం watt वाट
విద్యుత్ శక్తి electricity बिजली*
విద్యుత్తు power बिजली*
విద్రోహి traitor देशद्रोही
విద్వత్సభ academy अकादमी*
విద్వేషంతో గూడిన spiteful द्वेषपूर्ण
విధానం approach दृष्टिकोण
విధానం mode पद्धति*
విధానం policy नीति*
విధానం procedure प्रक्रिया*
విధాన పరంపర methodology कार्यप्रणाली*
విధించటం imposition अधिरोपण
విధించు impose थोपना
విధించు stipulate तय करना
విధింపు levy आरोपण, लेवी
విధి fate भाग्य,
విధి function कर्तव्य
విధి ordinance अध्यादेश
విధి/చేయవలసిన పని task कार्य
విధిగాచేయాల్సింది mandate आवश्यकतौरपर
విధిలేక, తప్పని సరిగా necessarily जरूरी
విధేయత allegiance निष्ठा*
విధేయత obedience आज्ञाकारिता*
విధ్వంసం destruction विनाश
విధ్వంసం rampage हिंसात्मकआचरण
విధ్వంసకర devastating भयानक
వినగల audible श्रव्य
వినటం hearing सुनवाई, सुनना*
వినయం humility विनम्रत*
వినయం గల meek नम्र
వినాశనం annihilation विनाश
వినిపించని deaf बहरा
వినిమయపత్రం bill of exchange विनिमयबिल
వినియోగం appropriation विनियोग
వినియోగం consumption उपभोग
వినియోగ బిల్లు appropriation bill विनियोजनबिल
వినియోగదారుడు consumer उपभोक्ता
వినియోగించు consume उपभोग करना
వినూత్న innovative अभिनव
వినేవారు/ శ్రోత listener श्रोता
వినోదం Entertainment, amusement मनोरंजन
వినోదం పంచువాడు joker जोकर
వినోద పరచు entertain मनोरंजन करना
వినోదపు పన్ను entertainment tax मनोरंजनकर
విపణి market बाजार
విపత్తు catastrophe विपत्ति*
విపత్తు disaster आपदा*
విపరీతమైన absurd अनर्गल
విపరీతమైన కోపం rage क्रोध
విప్పు unfold खोलना
విప్లవం revolution क्रांति
విప్లవాత్మక revolutionary क्रांतिकारी
విఫలమగు fail असफल होना
విభక్తి ప్రత్యయము preposition पूर्वसर्ग
విభజన separation जुदाई*
విభజించు divide विभजित करना
విభాగం/ శాఖ department विभाग
విభాగం/ శాఖ division प्रभाग
విభాగము section अनुभाग
విభిన్నంగా differently अलगप्रकारसे
విభిన్న diverse विविध
విభిన్న సమర్ధులు crippled विकलांग, अपंग
విభేదించు differ असहमत होना
విభ్రాంతి quandary दुविधा*
విమర్శ criticism आलोचना*
విమర్శకుడు critic आलोचक
విమర్శించు criticize आलोचना*करना*
విమానం aeroplane हवाईजहाज
విమానం flight उड़ान*
విమానం Plane, aircraft विमान
విమాన చాలకుడు pilot पायलट
విమాన వ్యతిరేక తుపాకీ anti aircraft gun विमानवेधीतोप
విమానరాకపోకలు air traffic हवाईयातायात
విమానాశ్రయం aerodrome हवाईअड्डा
విముక్తి acquittal दोषमुक्ति*
విముక్తిపొందు acquit अपराधमुक्त करना
విమోచన ఖర్చులు redemption charges मोचनशुल्क
విమోచనకు ఇచ్చు డబ్బు ransom फिरौती*
విరామం break स्वल्पवीराम
విరామం recess अवकाश
విరామం లేని restless बेचैन
విరామ చిహ్నాలు ఉంచు Punctuate विरामचिह्न लगाना
విరామ సమయం intermission मध्यांतर
విరామ సమయము interval अंतराल
విరాళం donation दान
విరాళం grant अनुदान
విరాళం grant-in-aid सहायता*अनुदान
విరాళమిచ్చు donate दान करना
విరిగిపోయిన broken टूटाहुआ
విరుగుడు counter मुकाबला
విరుగుడు remedy उपाय
విరుగుడు చేయు redress निवारण करना
విరుద్ధంగా versus vs बनाम
విరుద్ధమైన opposed प्रतिकूलविरोध
విరోధభావం కల hostile प्रतिकूल
విరోధి adversary विरोधी
విరోధి rival प्रतिद्वंद्वी
విలక్షణంగా typically विशिष्टरूप से
విలక్షణ typical विशिष्ट
విలసిల్లు, వర్ధిల్లు prosper समृद्ध होना
విలాసం luxury विलास*
విలాసవంతమైన posh आलीशान
విలువంపు arch महराबचाप
విలువ denomination मूल्यवर्ग
విలువ value, worth मूल्य
విలువ తగ్గించు devalue अवमूल्यन करना
విలువలేని worthless बेकार
విలువైన valuable बहुमूल्य
విలేఖరి reporter journalist पत्रकार
విలోమ inverse विलोम
విల్లు, విల్లంబు bow धनुष
వివక్ష discrimination भेदभाव
వివరం detail विस्तार
వివరణ elucidation, interpretation व्याख्या*
వివరణ explanation स्पष्टीकरण
వివరణ specification विनिर्देश
వివరణాత్మక రూపకం documentary वृत्तचित्र
వివరమైన detailed विस्तृत
వివరాల పుస్తకం catalogue सूची*
వివరించు elaborate विस्तृत करना
వివరించు explain समझाना
వివాదం dispute, contention विवाद
వివాదాస్పదం controversy विवाद
వివాదాస్పద controversial विवादास्पद
వివాహం marriage, wedding शादी*
వివాహం matrimony विवाह
వివాహం కాని unmarried अविवाहित
వివాహం చేసుకున్న married विवाहित
వివాహం చేసుకొను marry शादी*करना
వివాహ/వధువు సం bridal दुल्हन*
వివిధ different अलगअलग
వివిధ various विभिन्न
వివిధ, చిల్లర miscellaneous विविध
వివిధములైన sundry विविध
వివేకపు sensible समझदार
విశాలమైన broad विस्तृत
విశాలమైన extensive व्यापक
విశాలమైన wide चौड़ा
విశాలమైన wide चौड़ा
విశిష్టత distinction विशिष्टता*
విశేషం highlight विशेषता*
విశేషంగా చెప్పినది remark टिप्पणी*
విశేష అధికారం prerogative विशेषाधिकार
విశేషణం adjective विशेषण
విశేషమైన distinctive विशिष्ट
విశ్రాంతి rest आराम
విశ్రాంతి గది lounge लाउन्ज
విశ్రాంతి గృహం rest house विश्रामगृह
విశ్రాంతి తీసుకొను recline झुकना
విశ్లేషకుడు analyst विश्लेषक
విశ్లేషణ analysis विश्लेषण
విశ్లేషించు analyze विश्लेषणकरना
విశ్వము universe ब्रह्माण्ड
విశ్వవిద్యాలయం university विश्वविद्यालय
విశ్వసనీయత credibility, reliability विश्वसनीयता*
విశ్వసనీయత goodwill साख*
విశ్వసించు trust भरोसाकरना, विशवासरखना
విశ్వాసం confidence आत्मविश्वास
విశ్వాసం trust भरोसा
విశ్వాసంగా faithfully ईमानदारीसे*
విశ్వాస రాహిత్యం want of confidence विश्वासकाअभाव
విశ్వాసము faith विश्वास
విశ్వాసము గల faithful वफादार
విశ్వాసము గల loyal निष्ठावान
విష vicious दोषपूर्ण
విషజ్వరం influenza इन्फ्लूएंजा
విషము venom poison जहर
విషము గల toxic विषाक्त
విషయం point बिंदु
విషయం subject matter विषयवस्तु*
విషయం subject, topic विषय
విషయ పట్టిక agenda कार्यसूची*
విషాద tragic दुखद
విషాదాంతము tragedy त्रासदी*दुःखांत
విసరబడిన thrown फेंकाहुआ
విసిగి పోవు frustrate हताश होना
విసుగు tedium थकावट
విసుగు కలిగించు irk थकान
విసుగు చెందిన bored ऊबाहुआ
విస్తరణ expansion विस्तार
విస్తరించు expand extend विस्तृत होना
విస్తారం abundance प्रचुरता*
విస్తారమైన vast विशाल
విస్తృతం elaboration विस्तार
విస్తృతంగా widely व्यापकरूपसे
విస్తృత widespread सुविस्तृत
విస్తృత అధికార పరిధి exclusive jurisdiction अनन्यक्षेत्राधिकार
విస్తృత శ్రేణి spectrum वर्णक्रम
విస్తృతి purview विस्तार
విహరించు browse ब्राउज़ करना
విహారం drive excursion भ्रमण
వీక్షకుడు viewer दर्शक
వీక్షణ view देखना
వీచు blow हवा*काचलना
వీడియో video वीडियो
వీడ్కోలు farewell विदाई*
వీధి వ్యాపారి hawker फेरीवाला
వీధి, బజారు street सड़क*
వీధులు ఊడ్చువాడు scavenger मेहतर
వీపు back पीठ*
వీపు వెనుక back पीछे
వీరుడు, నాయకుడు hero नायक
వీర్యం semen वीर्य
వీలు కల్గించు enable सक्षम बनाना
వీలునామా లేని intestate बिनावशीयत*
వీలునామా సంకల్పం will अभिलाषा*
వృక్ష శాస్త్రం botany वनस्पतिविज्ञान
వృత్తం circle व़ृत्तचक्र
వృత్తాంతము narration कथन
వృత్తి occupation, profession, vocation व्यवसाय
వృత్తి పన్ను profession tax य्यवसायकर
వృత్తి సంబంధ professional व्यवसाइक
వృత్తిలో ఉన్న వ్యక్తి practitioner व्यवसाई
వృత్తులు professions व्यवसाय
వృద్ధి చెందిన accrued उपार्जित
వృద్ధి పొందు thrive उन्नती करना
వృధా vain व्यर्थ
వృధా చేయునట్టి prodigal उपव्यई
వెంట along साथमें
వెంటనే Instantly, immediately, तुरंत
వెంటనే soon जल्दी, तत्काल
వెంటబడు pursue पीछा करना
వెంటబోవు accompany केसाथ
వెంటాడు chase पीछा करना
వెండి, రజితం silver चांदी*
వెక్కిరించు mock मजाकउड़ाना
వెక్కిళ్లు పెట్టు sob हिचकी*लेना
వెచ్చదనం warmth गर्मी*
వెచ్చని warm गर्म
వెడల్పు breadth width चौड़ाई*
వెడల్పు మూతి గిన్నె dish कटोरी*
వెతకటం quest खोज*
వెతకటం search खोजना
వెతుకు seek तलाश*करना
వెదజల్లు scatter बिखराव करना
వెదుకు explore पता लगाना
వెదురు bamboo बांस
వెనక behind पीछे
వెనకకు తిరుగు reverse पलटना
వెనకబడటం trailing पीछेचलना
వెనకబడినది lag पीछेरहजाना
వెనకబాటు backwardness पिछड़ापन
వెనకవైపు backside पीछेकी तरफ*
వెనకాడు hesitate संकोचकरोना
వెనక్కి aback पीछेकी ओर*
వెనక్కు backward पीछे
వెనుక భాగము rear पृष्टभाग
వెనుకకు గుంజుకొను reflux उल्टाबहना
వెనుకకు పోవు, తగ్గు recede पीछेजाना
వెనుకకు ముడుచుకొను recoil पीछेहटना
వెనుకపోవునది trailer अनुयानट्रेलर
వెన్న butter मक्खन
వెన్నుపోటు back biting पीछेसेमारना
వెన్నెముక backbone रीढ़*
వెన్నెముక spine रीढ़*कीहड्डी
వెన్నెముక గల ప్రాణులు vertebrate रीढ़दारप्राणी
వెన్నెల moonlight चांदनी*
వెయ్యి thousand हजार
వెర్రి lunacy पागलपन
వెర్రికుక్క కాటు వ్యాధి rabies जलातंक
వెర్రియైన crazy, lunatic पागल
వెలగపండు wood apple कपित्थ
వెలికితీత retrieval बाहरलाना
వెలివేసిన excommunicated बहिष्कृत
వెలుపల outside बाहर
వెలువడు emerge उभरना
వెల్లడించు opine विचारव्यक्त करना
వెల్లుల్లి garlic लहसुन
వెళ్ళారు, వెళ్లెను went चलागया, चलेगया
వెళ్ళు go जाना
వేగం pace गति*
వేగం rapidity तेज़ी
వేగం rapidness द्रुतगति*
వేగంగా faster अधिकतेज
వేగంగా rapidly तेजीसे*
వేగంగా swift शीघ्रता*से
వేగంగా ఊపిరి పీల్చు puff हांफना
వేగనిరోధము brake ब्रेक
వేగవంతమైన rapid तीव्र
వేచి యుండు wait प्रतीक्षा*करना
వేచియుండు గది waiting room प्रतीक्षासूची
వేచియున్నజాబితా waiting list वेटिंगलिस्ट*
వేట hunting शिकार
వేటగాడు hunter शिकारी
వేటగాడు పోవు దారి trail अनुपध
వేటాడు hunt शिकार करना
వేటాడు పక్షి hunter bird शिकारीपक्षी
వేడి hot गरम
వేడిచేయు కాల్చు parch भूनना
వేడిచేయునది boiler पतीली*
వేడుక celebration उत्सव
వేడుక ceremony समारोह
వేడుకొను beg विनती*करना
వేణువు flute बांसुरी*
వేతనం pay वेतन
వేతనం remuneration पारिश्रमिक
వేతనంపొందువాడు wage earner श्रमजीवी
వేతన వృద్ధి increment वेतनवृद्धि*
వేద vedic वैदिक
వేదన చెందు moan दुःख
వేదాంత ధోరణి theological आध्यात्मिक
వేదాంత శాస్త్రము theology धर्मशास्त्र
వేదిక Dais, platform, stage मंच
వేదిక venue स्थल
వేధించు harass परेशान करना
వేధించు tease तंग करना
వేధించు victimize यातना*देना
వేప చెట్టు neem tree नीम
వేపు fry तलना, roast
వేయించిన fried तलाहुआ
వేరు root जड़*
వేరు అభిప్రాయం dissent मतभेद*
వేరుగా ఉంచు isolate अलगरखना
వేరుగా ఉంచు quarantine संगरोध
వేరుగా/ విడిగా apart अलग
వేరుచేయటం isolation अलगाव
వేరుచేయబడిన isolated अलगकियाहुआ
వేరుభాషలో రాయు transliterate लिप्यन्तरण करना
వేరుశనగ groundnut peanut मूंगफली*
వేరొకదానిపైకెక్కు overlap ओवरलैप
వేర్వేరు అభిప్రాయాలు paradox विरोधाभास
వేలం auction नीलामी*
వేలం వేసేవాడు auctioneer नीलामकर्ता
వేలాడదీయు hang लटकाना
వేలాడదీయునది hanger कुहनीहैंगर*
వేలాడదీసిన hung लटकाहुआ
వేళాకోళం jest मज़ाक
వేళాకోళం చేయు rag मजाक करना
వేసవి Summer गर्मी*
వైకల్యం deformity विकृति*
వైకల్యం గల disabled विकलांग
వైఖరి attitude दृष्टिकोण
వైఖరి stand रुख
వైద్య medical चिकित्सा*
వైద్య కేంద్రం clinic चिकित्सा*केंद्र
వైద్య విద్యార్ధి medico मेडिको
వైద్యశాల hospital अस्पताल
వైద్యసహాయ వాహనం ambulance एम्बुलेंस
వైద్యుడు doctor चिकित्सक
వైద్యుడు doctor physician चिकित्सक
వైపుకు toward, towards कीओर*
వైఫల్యం failure विफलता*
వైభవ ప్రదర్శన pomp धूमधाम*
వైమానిక దళం air force वायुसेना*
వైమానిక సంస్థ airline एयरलाइन*
వైవాహిక marital वैवाहिक
వైవిధ్యం variation diversity विविधता*
వైవిధ్యం variety विविधता*
వోట్స్ ధాన్యం oats जई*
వ్యంగ్య చిత్రం cartoon कार्टून
వ్యంగ్యచిత్రకారుడు cartoonist व्यंग्यचित्रकार
వ్యంగ్యము irony व्यंग्य
వ్యక్తి individual person व्यक्ति
వ్యక్తిగతంగా personally व्यक्तिगतरूपसे
వ్యక్తిగత personal व्यक्तिगत
వ్యక్తిగత గణనయంత్రం P C / पी सी, निजीकंप्यूटर
వ్యక్తిగత సహాయకుడు P A personal assistant व्यक्तिगतसहायक
వ్యక్తిత్వం individuality व्यक्तित्व
వ్యక్తిని సవాలు చేయు challenge, dare चुनौती*देनेवाला
వ్యక్తిపర శాసనం personal law व्यक्तिगतकानून
వ్యక్తిహాజరుకుఆజ్ఞ habeas corpus बन्दी प्रत्यक्षीकरण
వ్యక్తీకరణ expression अभिव्यक्ति*
వ్యతిరేకంగా against केखिलाफ
వ్యతిరేకమైన inimical विरोधी
వ్యతిరేకించు resist विरोध करना
వ్యత్యాసం anomaly असंगति*
వ్యత్యాసం difference अंतर
వ్యర్థం, వృధా waste क्षति,
వ్యవకలనం, తీసివేత subtraction घटाव
వ్యవసాయం farming खेती*
వ్యవసాయం husbandry खेतीकिसानी*
వ్యవసాయ agricultural कृषि*
వ్యవసాయక్షేత్రం farm खेत
వ్యవసాయదారు, రైతు peasant, farmer किसान
వ్యవస్థ system प्रणाली*
వ్యవస్థల విశ్లేషకుడు systems analyst प्रणालिविश्लेषक
వ్యవస్థీకృతమైన well regulated
వ్యవహారం affair मामला
వ్యవహారం proceeding व्यवहार
వ్యసనం addiction लत*
వ్యాకరణం grammar व्याकरण
వ్యాఖ్య comment टिप्पणी*
వ్యాఖ్యాత commentator व्याख्याता
వ్యాఖ్యానం interpretation व्याख्या*
వ్యాజ్యం litigation मुकदमा
వ్యాజ్యమాడు sue मुकदमा करना
వ్యాజ్యము వేయదగిన actionable मुकदम करनेयोग्य
వ్యాపారం business trade व्यापार
వ్యాపారం commerce वाणिज्य
వ్యాపారం enterprise उद्यम
వ్యాపారం marketing विपणन
వ్యాపార కార్యాలయం bureau ब्यूरो
వ్యాపార కూడలి marketplace बाजार
వ్యాపార గుర్తులు trade marks ट्रेडमार्क
వ్యాపార చిహ్నం trademark ट्रेडमार्क
వ్యాపార ధర trade price थोकभाव
వ్యాపార సామాను ware बिक्रीकामाल*
వ్యాపారస్థుడు, వ్యాపారి Businessman, merchant व्यापारी
వ్యాప్తి చెందు spread फैलना
వ్యామోహం craze उन्माद
వ్యావహారిక సత్తావాదం pragmatism व्यावहारवाद*
వ్యాసం article लेख
వ్యాసం essay निबंध
వ్యాసం (వృత్తపు) diameter व्यास
వ్యాసం నిబంధన article लेख
వ్యాస పాత్రికేయుడు columnist स्तम्भकार
వ్యాసార్ధం radius व्यासार्ध*
వ్యూహం strategy रणनीति*
వ్యూహం tactic युक्ति*
వ్యూహాత్మక strategic सामरिक
వ్యూహాలు tactics युक्ति*
వ్రణము పుండు ulcer व्रण