Jump to content

త్రిభాషా నిఘంటువు/లక్షణాలు

Wikibooks నుండి
లక్షణాలు Qualities गुण
చెడ్డ bad बुरा
సరైన correct सही
చీకటిగా dark अंधेरा
కష్టమైన difficult कठिन
మురికియైన dirty गंदा
ఎండిన dry सूखा
సులభమైన easy आसान
ఖాళీయైన empty रिक्त
ఖరీదైన expensive महंगा
విదేశీ foreign विदेशी
నిండుగా full पूर्ण
మంచి good अच्छा
కఠినమైన hard कठिन
బరువైన heavy भारी
ఖర్చు లేని inexpensive सस्ता
సన్నని lean पतला
కాంతిగల lighted प्रकाशमान
స్ధానిక local स्थानीय
కొత్త new नया
ధ్వనితో కూడిన noisy शोरमय
పాత, ముదుసలి old पुराना, बुढ़ा
శక్తిగల powerful शक्तिशाली
ప్రశాంతమైన quiet शांत
నిదానంగా slow धीमा
మృదువైన soft मुलायम
చాలా very बहुत
బలహీన weak कमज़ोर
తేమగల wet गीला
తప్పుయైన wrong ग़लत
యువ young युवा