Jump to content

త్రిభాషా నిఘంటువు/ర

Wikibooks నుండి
రంగంలోకి దింపు deploy तैनात करना
రంగ స్ధలం theatre रंगस्थल
రంగస్ధలం theatre रंगमंच
రంగస్ధల దుస్తులు costume वेषभूषा*
రంగులు colours रंग
రక్తం గడ్డకట్టు blood clot धक्काहोजाना
రక్తపాతం bloodshed रक्तपात
రక్తస్రావం bleed खूनबहना
రక్తస్రావం haemorrhage रक्तस्त्राव
రక్తహీనత anaemia रक्ताल्पता
రక్షక కవచం armour कवच
రక్షక కవచం mulch घासपात
రక్షక బలగం police force पुलिसबल
రక్షక భటుడు constable सिपाही
రక్షక భటుడు police policeman पुलिस*
రక్షకుడు guard, protector, saviour रक्षक
రక్షకుడు keeper रक्षक
రక్షకుడు warden संरक्षक
రక్షణ defence रक्षा*
రక్షణ Defence, defense रक्षा*
రక్షణ insulation रोधन
రక్షణ protection सुरक्षा*
రక్షణ safeguard पूर्वरक्षायोजना*
రక్షణ నిధి defence fund रक्षाकोष
రక్షణ బాధ్యత custody हिरासत*
రక్షణ రంగం defence service रक्षासेवा*
రక్షణదళం escort रक्षकदल
రక్షణార్థమైన defensive रक्षणात्मक
రక్షించు guard रक्षा करना*
రక్షించు, కాపాడు protect रक्षा*करना
రక్షిత protective रक्षात्मक
రక్షిత అడవి reserved forest आरक्षितवन
రగిలించు ignite प्रज्वलित करना
రచన writing लेखन
రచయిత author writer लेखक
రత్నము gem मणि*
రద్దీ rush भीड़*
రద్దీగా ఉన్న crowded भीड़*भरा
రద్దు annulment निष्प्रभावन
రద్దు suspension निलंबन
రద్దు చేయు cancel रद्द करना
రద్దు చేయు overrule, cancel रद्द करना
రద్దు చేయు waive हटाना
రద్దు చేయు write off बट्टेखातेडालना
రప్పించడం extradition प्रत्यर्पण
రబ్బరు తొడుగు tyre टायर
రమ్మని ఆజ్ఞాపించు summon सम्मन भेजना
రమ్యం elegance लालित्य
రవాణా conveyance वाहन
రవాణా traffic यातायात
రవాణా transit पारगमन
రవాణా transport परिवहन
రవాణా transport, transportation परिवहन
రవిక jacket जैकेट
రశ్మ్యు ద్గారం radiation विकिरण
రష్యన్ Russian रूसी
రసాయన chemical रासायनिक
రసాయనశాస్త్రం chemistry रसायनविज्ञान
రసీదు acknowledgment, receipt voucher रसीद*
రసీదు receipt (paper) रसीदकागज*
రహదారి highway राजमार्ग
రహదారి road सड़क*
రహదారి సుంకం toll पधकररस्ताशुलक
రహస్యం secret रहस्य, गुप्त
రహస్యంగా ఉంచు conceal छिपाना
రహస్యంగా చేరవేయు smuggle तस्करी* करना
రహస్య mysterious रहस्यमय
రహస్య occult गुप्त
రహస్య, స్వంత private निजी
రహస్యము mystery रहस्य
రాక arrival आगमन
రాకపోకల కేంద్రం station स्टेशन
రాకుండా చేయునది prophylactic रोगनिरोधक
రాకెట్టు, క్షిపణి missile मिसाइल
రాక్షస monstrous विकट
రాక్షసుడు giant दानव
రాగము tune धुन*
రాగి copper तांबा
రాజ royal शाही
రాజ ద్రోహము treason राजद्रोह
రాజకీయంగా politically राजनीतिक, दौरपर
రాజకీయ political राजनीतिक
రాజకీయనాయకుడు statesman राजनेता
రాజకీయాలు politics राजनीति*
రాజధాని capital राजधानी*
రాజభక్తి loyalty निष्ठा*
రాజభవనం palace महल
రాజస్వము, విత్తం finance वित्त
రాజీ compromise समझौता
రాజీ conciliation सुलह*
రాజీనామా resignation इस्तीफा
రాజీనామా చేయు resign त्यागपत्रदेना
రాజు king राजा
రాజ్యం kingdom राज्य
రాజ్యము dominion अधिराज्य
రాజ్యము ప్రాంతం realm राजतंत्र
రాజ్యాంగం constitution संविधान
రాజ్యాంగ constitutional संवैधानिक
రాణి Queen रानी*
రాణి తేనెటీగ queen bee मधुरानी*
రాత manuscript पाण्डुलिपि*
రాతపూర్వక విజ్ఞప్తి requisition मांग*
రాతసామానులు stationery लेखनसामग्री*
రాత్రి night रात*
రాత్రి night time रात*कासमय
రాత్రికాపలా night watch रात*कापहरा
రాత్రికి అంతా overnight रातभर
రాపిడి friction घर्षण
రాబందు vulture गिद्ध
రాబోయే coming आगामी
రామచిలుక parakeet तोता
రాయటం, నమోదు recording अभिलेखन
రాయబారం mission मिशन
రాయబార కార్యాలయం high commission उच्चआयोग
రాయబారి ambassador राजदूत
రాయి stone पत्थर
రాయు write लिखना
రాలు, కింద పడు fall गिरपड़ना
రాశారు wrote लिखा
రాశి mass राशि*
రాశి చక్రము zodiac राशिचक्र
రాష్ట్రం province प्रांत
రాష్ట్రం state राज्य
రాష్ట్ర నిధులు state funds राज्यनिधियां*
రాష్ట్రప్రభుత్వం state government राज्यसरकार*
రాష్ట్రాల కౌన్సిల్ council of states राज्यसभा*
రాసిన written लिखाहुआ
రిజిస్ట్రార్ registrar रजिस्ट्रार
రుగ్మత disorder विकार
రుచి taste flavour स्वाद
రుచి లేని tasteless बेस्वाद
రుచికరమైన delicious tasty स्वादिष्ट
రుచిని ఇష్టపడు relish स्वाद लेना
రుచులు tastes स्वाद
రుజువు proof प्रमाण
రుజువు చేయు prove साबित करना
రుణం అప్పు credit ऋण
రుణగ్రస్తుడు debtor देनदार
రుణదాత lender ऋणदाता
రుణపడిన indebted ऋणी
రుణాలు loans ऋण
రుతుపవనాలు monsoon मानसून
రుతువు season मौसम
రుతువులు seasons ऋतुएँ*
రుద్దడం, మర్దన massage मालिश
రుద్దు rub रगड़ना
రుబ్బు grind पीसना*
రుబ్బు యంత్రం grinder चक्की
రుమాలు Napkin, kerchief रुमाल
రువ్వు, విసరు throw फेंकना
రుషి sage ऋषि
రుసుము fee शुल्क
రూఢిపరచు ascertain निख्चतरूपसेजानना
రూపం form रूप
రూపం చెడగొట్టు deface तोटाना
రూపం చెడగొట్టు deform ख़राब करना
రూపం మార్చు size रूपबदलना
రూప సౌందర్యం glamour आकर्षकसौंदर्य
రూపకం metaphor रूपक
రూపకర్త రూపశిల్పి designer डिज़ाइनर
రూపకల్పన design डिज़इन बनाना
రూపకల్పన చేయు design डिज़ाइन
రూపాంతరం transformation परिवर्तन
రూపాయి rupee रुपया
రూపొందించిన formulated व्यवस्थितकियागया
రూపొందించు frame तैयार करना
రెంటి మధ్యగల intermediate मध्यवर्ती
రెండవ second दूसरा
రెండవ, గౌణ secondary माध्यमिक
రెండింతలు double दुगुना
రెండు two दो
రెండునగరాల మధ్య intercity नगरों के बीचगाडी
రెండుసార్లు twice दोबार
రెండూ కాదు neither
రెక్క wing पंख
రెచ్చగొట్టటం provocation उत्तेजना*
రెచ్చగొట్టు instigate भड़काना
రెచ్చగొట్టు provoke प्रदीप्त करना
రెట్టింపు double डबल
రెట్టు fold गुना
రెప్పపాటు blink झपक*
రెల్లు reed सरकंडा
రేఖా చిత్రం graph ग्राफ
రేఖాగణిత సం geometrical ज्यामितीय
రేఖాచిత్రం sketch, portrait, diagram रेखाचित्र
రేటు rate दर*
రేడియం radium रेडियम
రేడియో radio रेडियो
రేడియో ఖగోళశాస్త్రం radio astronomy रेडियोखगोलविज्ञान
రేడియోధార్మికత radioactivity रेडियोधर्मिता*
రేపు tomorrow कल
రేవుచేరటం, నేలపైదిగటం landing उतराई*
రేవుచేర్చి కట్టివేయు dock गोदीसेयुक्त करना
రైతు ryot किसान, रैयत
రైతు, వ్యవసాయదారు farmer किसान
రైలు rail रेल*
రైలు train रेलगाड़ी*
రైలు ద్వారా by train ट्रेनसे
రైలు పెట్టె compartment डिब्बा
రైలు మార్గం railroad रेलमार्ग
రైల్వే railway रेलवे
రొట్టె bread रोटी*
రొట్టె bun बन
రొట్టె loaf पावरोटी*
రొట్టెలు కాల్చు bake रोटीसेंकना
రొట్టెలు కాల్చువాడు baker बेकर
రొట్టెలు చేయు చోటు bakery बेकरी*
రొయ్య prawn झींगा
రొయ్య చేప shrimp झींगा
రోకలి pounder मूसल
రోగ చిహ్నం symptom लक्षण
రోగ బలహీనత infirmity अशक्तता*
రోగ లక్షణాలకు సం clinical नैदानिक
రోగనిరోధక శక్తి immunity प्रतिरक्षा*
రోగి patient रोगी
రోజు day दिन
రోజువారీ daily दैनिक
రోడ్డు దాటు చారల దారి zebra crossing ज़ेबरापार
రోడ్డు నియమం rule of the road सड़ककेनियम*
రోమన్ Roman रोमन