Jump to content

త్రిభాషా నిఘంటువు/యుద్ధం

Wikibooks నుండి
యుద్ధం War युद्ध
ఆక్రమణ aggression आक्रमण
మందు సామగ్రి ammunition गोलाबारूद
అణుబాంబు atom bomb परमाणुबम
అణ్వస్త్రాలు atomic warfare परमाणुयुद्ध
దాడి attack आक्रमण
అనుబంధబలం auxiliry force सहायकबल
ఆటంకం blockade नाकाबंदी
బాంబు bomb बम
బాంబుల వర్షం bombardment बमबारी
తుపాకి గుండు bullet गोली*
ప్రచారం campaign अभियान
ఫిరంగి గుండు cannon ball तोपकागोला
ఫిరంగి cannon तोप
తూటా cartridge कारतूस
అశ్వకదళం cavalry घुड़सवारफ़ौज
కాల్పుల విరమణ cease fire संघर्षविराम
పౌర యుద్ధం civil war गृहयुद्ध
ప్రచ్ఛన్న యుద్ధం cold war शीतयुद्ध
పేలుడు బాంబు Explosivebomb विस्फोटकबम
పటిష్ట పరచటం fortification प्रबलीकरण
గెరిల్లాయుద్ధం guerilla warfare गुरिल्लायुद्ध
భూ సేన land force स्थलसेना*
క్రమశిక్షణా స్థితి morale मनोबल
తిరగబాటు mutiny गदर
నౌకా దళం navy नौसेना
నిబంధనలు provisions प्रावधान
ఎంపిక recruitment भर्ती*
ముట్టడి siege घेराबंदी
జలాంతర్గామి submarine पनडुब्बी*
కందకం trench खाई*