Jump to content

త్రిభాషా నిఘంటువు/య

Wikibooks నుండి
యంత్రం engine इंजन*
యంత్రం machine मशीन*
యంత్రంతో తవ్వుట dig खुदाई*करना
యంత్ర తుపాకి machine gun मशीनगन
యంత్ర నిపుణుడు engineer इंजीनियर
యంత్రకారుడు mechanic मैकेनिक
యంత్రవ్యవస్ధ mechanism तंत्र
యంత్రశాస్త్రం engineering अभियांत्रिकी
యంత్రశీతల భాగం radiator रेडिएटर
యంత్రాంగం machinery मशीनरी*
యజమాని employer नियोक्ता, मालिक
యజమాని master, owner, proprietor मास्टर
యజమానురాలు matron मैट्रन
యథాతథంగా చెప్పు quote उद्धरणदेना
యధాస్థితికి రావటం reversion प्रत्यावर्तन
యశదము zinc जस्ता
యాంత్రిక mechanical यांत्रिक
యాజమాన్యం ownership स्वामित्व
యాజమాన్య proprietary मालिकाना
యాజమాన్య హక్కు claim स्वत्वअधिकार
యాత్రికుడు tourist पर्यटक
యాత్రికుడు traveller यात्री
యాదృచ్ఛిక random यादृच्छिक
యాభై fifty पचास
యుక్తవయసు puberty सयानापन
యుక్తవయసు teenage किशोरवय*
యుక్తి, ప్రణాళిక, పని project परियोजना*
యుగళగీతం duet युगलगीत
యుద్దభూమి battlefield रणभूमि*
యుద్ధం battle war लड़ाई*युद्ध
యుద్ధం, పోరాటం combat मुकाबला
యుద్ధంకోరు దేశం belligerent nation युद्धाकांक्षीदेश
యుద్ధ కళ martial art मार्शलआर्ट
యుద్ధ ఖైదీలు prisoners of war युद्धबंदी
యుద్ధ చర్య operation आपरेशन
యుద్ధ మంత్రి war minister युद्धमंत्री
యుద్ధ రంగం battle ground युद्दक्षेत्र
యుద్ధ విమానం fighter plane लड़ाकूविमान
యుద్ధ వీరుడు fighter योद्धा
యుద్ధనౌక battleship युद्धपोत
యుద్ధబలం armaments युद्धसामाग्री*
యువ young युवा
యువకుడు teenager किशोर
యువకుడు youngster नौजवान
యువత youth युवा
యువత వసతిగృహం youth hostel युवआवास
యువనాయకుడు young Turk युवातुर्क
యువరాజు prince राजकुमार
యువరాణి princess राजकुमारी*
యూదు సం jewish यहूदी
యూదుడు Jew यहूदी
యూరప్ వాసి European यूरोपीय
యొక్క of का, के, की
యోగం, అదృష్టం luck भाग्य
యోగ yoga योग
యోగి yogi योगी
యోగ్యత కలిగించు entitle समर्थ बनाना
యోగ్యతా పత్రము testimonial प्रशंसापत्र
యోచన deliberation विमर्स
యోధుడు knight शूरवीर
యోని vagina योनि*