Jump to content

త్రిభాషా నిఘంటువు/మ

Wikibooks నుండి
మంగళ వారం Tuesday मंगळवार
మంచం cot खाट
మంచి, బాగా well अच्छीतरहसे
మంచిది fine अच्छा
మంచిది okay सबटीकहो, अच्छा
మంచివిలువైన precious मूल्यवान, अनमोल
మంచిస్ధితికి మారు rebound पुनःअच्छीस्थिति*पाना
మంచు frost पालाकोहरा
మంచు ice, snow बर्फ*
మంచుకర్మాగారం ice factory बर्फकारखाना
మంజూరు grant अनुदान
మంజూరు sanction मंजूरी*, स्वीकृति
మండలి council परिषद्*
మండునట్లుగా చేయు inflame भड़काना
మంత్రసాని midwife दाई*
మంత్రి minister मंत्री
మంత్రి మండలి council of ministers मन्त्रिपरिषद्*
మంత్రివర్గం cabinet मंत्रिमंडल
మంత్రివర్గం ministry मंत्रालय
మందం thickness मोटाई*
మందంగా tardy आलसीमंदा
మంద drove झुंड
మందపు నూలుగుడ్డ jeans मोटासूतीकपड़
మందబుద్ధి dullness सुस्ती*
మందమతి idiot बेवकूफ
మందమైన dull सुस्त
మందలింపు reproach निंदा*
మందు drug दवा*
మందుల వ్యాపారి chemist रसायनज्ञ
మగ male पुरुष
మగ జింక buck stagहिरन
మగత నిద్రపోవు doze झपकी*लेना
మగ్గం loom करघा
మచ్చ scar निशान
మచ్చ, అతుకు patch जोड़
మచ్చ, మరక spot दाग
మచ్చికచేసిన tame पालतू
మట్టి కళాకృతులు terracotta टेराकोटा
మట్టితో చేసిన earthen मिट्टी*काबना
మడత fold मोड़
మడత loop पाश
మడత tuck चुन्नट*
మడమ Sole, heel एड़ि*
మణికట్టు wrist कलाई*
మణికట్టు గొలుసు bracelet कंगन
మతం religion धर्म
మత పరమైన communal सांप्रदायिक
మత ప్రచార సంస్ధ missionary मिशनरी*
మతగురువు bishop धर्माध्यक्ष
మతపరమైన religious धर्म
మతము doctrine धर्मनिरपेक्ष
మతాధికారి Pope पोप, प्रधानधर्मगुरु
మతారాధన వ్యవస్థ cult पंथ
మతి భ్రమణం delusion भ्रम
మతిభ్రమణం hallucination मतिविभ्रम*
మతిస్థిమితం లేని mad पागल
మత్స్యకారుడు fisherman मछुआरे
మత్స్యకారులు fisherman मछुआरे
మదింపు assessment, valuation मूल्यांकन
మద్దతు support समर्थन
మద్దతుఇచ్చెడు supportive सहायक
మద్దతుదారు supporter समर्थक
మద్యం alcohol liquor शराब*
మద్యపానం drinking मद्यपान
మధుమేహ వ్యాధి diabetes मधुमेह
మధ్య amid बीच, among, between
మధ్య mid मध्य, middle
మధ్య వచ్చు intervene हस्तक्षेपकरना
మధ్యతరగతి middleclass मध्यमवर्गीय
మధ్యదారి aisle बीचकारास्ता
మధ్యపదార్థంగల రొట్టె sandwich सैंडविच
మధ్యయుగ medieval मध्ययुगीन
మధ్యలో midst amongst बीचमें
మధ్యవర్తి arbitrator मध्यस्थ
మధ్యవర్తి mediator मध्यस्थ,
మధ్యవర్తి referee निर्देशी
మధ్యవర్తి umpire अंपायर
మధ్యవర్తి రుసుము commission दलाली*
మధ్యవర్తిత్వం arbitration मध्यस्थता*
మధ్యవర్తిత్వం చేయు mediate मध्यस्थता* करना
మధ్యవ్రేలు middle finger बीचकीउँगली*
మధ్యస్థం medium मध्यम
మధ్యాహ్నం afternoon, noon दोपहर*
మధ్యాహ్నం midday दोपहर*
మనసు mind मन
మనసున నాటించు impress प्रभावित करना
మనసున నాటెడు impressive प्रभावशाली
మనస్తత్వ శాస్త్రం psychology मनोविज्ञान
మనస్తత్వవేత్త psychologist मनोविज्ञानी
మనిషి man आदमी
మనుమడు grandson पोता
మనుమడు grandson पोता*
మనుమడు/మనుమరాలు grandchild पोतापेती
మనుమరాలు granddaughter पोती*
మనుషులు గల manned मानव
మనోబలహీనత mental weakness मानसिककमजोरी*
మనోభావము sentiment भाव
మనోవ్యాకులత qualm मनस्ताप
మనోహరమైన fascinating आकर्षक
మనోహరమైన lovely pretty सुंदर
మన్నించు forgive माफ करना
మన్నిక గల durable टीकाऊ
మన్యజ్వరము yellow fever पीतज्वर
మర mill चक्की*
మరక stain धब्बा
మరగుజ్జు pygmy बौना
మరచిపోవు forget भूलना
మరణం mortality मृत्युदर*death
మరణించిన వ్యక్తి ఆత్మ ghost भूत
మరణించు die मरना
మరమనిషి robot रोबोट
మరమ్మతు చేయు repair मरम्मत*करना
మరల ఆరంభించు resume फिरसेशुरू करना
మరల కూర్చు reassemble पुनःसंयोजनाकरना
మరల హామీఇవ్వటం reassurance आश्वासन
మరలమరల వచ్చు recur फिरसे होना
మరలు తిప్పు పరికరం spanner नापनेवाला
మరసీల screw पेच
మరింత more अधिक
మరియు and और
మరియు/ లేక and /or / और/या
మరుగు దొడ్డి commode शौचासन
మరుగు దొడ్డి lavatory शौचालय
మరుగు దొడ్డి toilet, latrine शौचालय
మరొక other another अन्य
మర్మవాది mystic रहस्यवादी
మర్యాద courtesy शिष्टाचार
మర్యాద decency शालीनता*
మర్యాద politeness शिष्टतआदाब*
మర్యాద respect सम्मान
మర్యాద గల decent सभ्य
మలం night soil, stool मल
మలమూత్ర విసర్జన శిక్షణ Potty training पॉटीप्रशिक्षण
మలినాలు తీయు refine परिष्कृत करना
మలుపు turn मोड़
మలేరియా, చలిజ్వరం malaria मलेरिया
మల్లెపూవు jasmine चमेली*
మళ్లీయత్నించు reattempt पुनःप्रयास करना
మళ్లీసరిచేయు readjust पुनःसमंजन* करना
మళ్ళీ చెప్పు reiterate दोहराना
మళ్ళీ చేయు repeat दोहराना
మళ్ళీ మళ్ళీజరుగు recurrent आवर्ती
మళ్ళీ, మరల again फिर
మసకగా dim मंद
మసాలా spice मसाला
మసి soot कालिखपता*
మహత్తు magnanimity माहात्म्य*
మహాకావ్యాలు classics महाकाव्य
మహానగరం metropolis महानगर*
మహానగరవాసి metropolitan महानगरीय
మహాసముద్రం ocean महासागर
మహిళ lady महिला*
మహిళలు, స్త్రీలు women महिलाएं
మహోన్నతమైన supreme सर्वोच्च
మాంత్రికుడు wizard जादूगर
మాంసం mutton meat मांस
మా, మన our हमारा
మాకు, మనకు us हमें
మాకుమేమే, మనకుమనమే ourselves हमस्वयं
మాజీ former भूतपूर्व
మాట ప్రకారము literally अक्षरश़ः
మాటకు చేర్చు affix प्रत्ययजोड़ना
మాటల గారడి juggler बाज़ीगर
మాటలతో వర్ణించు depict शब्दोंमेंवर्णन करना
మాటలో అక్షరాలు spelling वर्तनी*
మాట్లాడు speak बोलना
మాట్లాడు talk बात करना*
మాట్లాడు విధానం accent उच्चारण
మాతృ భూమి motherland मातृभूमि*
మాతృ సంబంధ maternal मातृ
మాతృక parental पैतृक
మాతృత్వం motherhood मातृत्व
మాతృభాష mother tongue मातृभाषा*
మాత్ర pill गोली*
మాత్ర, బిళ్ల tablet गोली*
మాత్రమే only solely केवल
మాది, మనది ours हमारा
మాదిరి pattern पैटर्न
మాదిరి specimen नमूना
మానభంగం చేసినవాడు rapist बलात्कारी
మానవ human मानव
మానవజాతి mankind मानवता*
మానవత్వం humanity मानवता*
మానవరవాణా human trafficking मानवतस्करी*
మానసికంగా mentally मानसिकरूपसे
మానసిక mental मानसिक
మానసిక psychological मनोवैज्ञानिक
మానసిక అస్వస్థత unsoundness of mind मानसिकबीमारी*
మానసిక విశ్రాంతి recreation मनोरंजन
మానసిక వైద్యశాల lunatic asylum पागलखाना
మానసిక వైద్యుడు psychiatrist मनोचिकित्सक
మానసిక స్థితి mood मनोदशा*
మానసికరోగ చికిత్స psychiatry मानसिकचिकित्सा*
మామ uncle मामा
మామలు fathers- in- law ससुर
మారు change बदलना
మారుతుండు vary भिन्नहोताहुवा
మారుతున్న changing परिवर्तनशीलि
మారుపేరు nickname उपनाम
మారుపేరు Pseudonym छद्मनाम
మారువేషం guise वेश
మార్గం causeway बांधपुल
మార్గం course पाठ्यक्रम
మార్గం path पथ
మార్గదర్శకం guideline दिशानिर्देश
మార్గదర్శనం guidance मार्गदर्शन
మార్గదర్శి guide गाइड
మార్గనిర్దేశనచేయు guide मार्गदर्शन करना
మార్గము tract पथ
మార్గాలు means साधन
మార్చగలిగే changeable परिवर्तनीय
మార్చు alter बदल
మార్చు convert परिवर्तित करना
మార్చు shift बदलना
మార్చుట modification संशोधन करना
మార్పిడి conversion रूपांतरण
మార్పిడి exchange विनिमय करना
మార్పిడి interchange विनिमय करना
మార్పిడి చేయు exchange विनिमय करना
మార్పు alteration change परिवर्तन
మార్పు transition संक्रमण
మార్పులేని, ఏకరీతి monotonous एकरूप
మాసిన foul मैला*
మింగు swallow निगलना
మించి beyond परे
మించి చేయు overdo अधिककरना
మించి పెరుగు overgrow सेअधिक होना
మించు, అధిగమించు exceed बहुतछोटा
మిక్కిలి చిన్న tiny छोटे
మిక్కిలి నిడివిగల lengthy लंबा
మిగిలి పోయిన left शेष
మిగిలిన remaining बाकी
మిగిలిన residual अवशिष्ट
మిగిలిన ప్రాంతాల్లో elsewhere अन्यत्र
మిగిలియుండు remain रहना
మిగులు surplus अधिशेष
మిఠాయి candy मिठाई*
మిఠాయికొట్టు confectionery हलवाईकीदुकान*
మిణుకుమని ప్రకాశించు twinkle टिमटिमाना
మితిమించిన undue अत्यधिक
మితిమించిన ప్రభావం undue influence अनुचितप्रभाव
మినహాయించు exclude निकालना
మినహాయించు exempt मुक्त करना
మినహాయింపు exemption छूट*
మినుకు మినుకుమను wink टिमटिमाना
మిరపకాయ chilli मिर्च*
మిరియాలు pepper कालीमिर्च*
మిరుమిట్లు గొలుపు dazzle चकाचौंध करना*
మిళితమైన, కలిసిన combined संयुक्त
మిశ్రధాతువు alloy मिश्रधातु*
మిశ్రమం composition, mixture मिश्रण
మిశ్రమం చేయు merge मिलाना
మిశ్రమ mixed मिश्रित
మీ, నీ, తమ your तेरा, तुम्हारा, आपका
మీకు మీరు, నీకు నీవు yourself तु/तुम/आपस्वयं
మీగడ cream मलाई*
మీట switch, lever लीवर
మీటర్ metre मीटर
మీటల బల్ల keyboard कुंजीपटल
మీద over ऊपर , on upon
మీది, నీది, తమది yours तेरा, तुम्हारा, आपका
మీరు, నీవు, తమరు you तू, तम, आप
మీసము moustache मूंछ*
ముంచుట dip डुबाना
ముందంజ headway प्रगति*
ముందరి preceding पूर्ववर्ती
ముందరి, గత ante पूर्व
ముందు before पहले
ముందు front सामने
ముందు pre पूर्व
ముందు జరుగు precede पूर्वमेंहोना
ముందు జాగ్రత్త precaution एहतियात
ముందు పనిచేసిన వాడు predecessor पूर्ववर्ती
ముందు, పెందలకడ early शीघ्र
ముందుకు forth, further, forward आगे
ముందుకు తోయటం propulsion धक्का
ముందుకు నెట్టుట boost बढ़ावादेना
ముందుకు పంపు దస్త్రం onward pad अग्रवर्तीपैड
ముందుకు పోవటం precession अग्रगामन
ముందుకునెట్టు ప్రేరణ motivation प्रेरणा*
ముందుగా ahead आगे, prior
ముందుగా ఊహించు presuppose पूर्वानुमानकरना
ముందుచూపు fore sight दूरद़ष्टि*
ముందుచూపు లేని improvident अदूरदर्शी
ముందుజరిగిన preceding पूर्ववर्ती
ముందుమాట foreword प्राक्कथन
ముందే ఆలోచించు premeditate पूर्वचिन्तनकरना
ముందే ఉన్న pre exist पहलेसेहोना
ముందే ఊహించు anticipate आशा*करना
ముందే చెల్లించిన prepaid पूर्वदत्त
ముందే చెల్లించు prepay अग्रिमभरना
ముందే చేసిన readymade बनाबनाया
ముందే పోతపోసిన precast पूर्वनिर्मित
ముక్క segment खंड
ముక్కలుగా తరుగు mince क़ीमाटुकडेटुकडेकरना
ముక్కు nose नाक*
ముక్కు రంధ్రము nostril नथुना
ముక్కుదిబ్బడ catarrh नाकबंदहोना*
ముక్కోపం గల eccentric सनकी
ముక్కోపం గల ill tempered क्रोधी
ముఖం face चेहरा
ముఖచర్మ ఛాయ complexion रंग
ముఖానికి సం facial चेहरेका
ముఖాముఖి face to face आमनेसामने
ముఖాలు గల పట్టకం prism प्रिज्म
ముఖ్యంగా importantly मुख्य रूपसे*
ముఖ్యంగా particularly विशेषरूपसे
ముఖ్య chief प्रमुख
ముఖ్య important, significant महत्वपूर्ण
ముఖ్య పాత్రధారి protagonist नायक
ముఖ్య, ప్రధాన chief major प्रमुख
ముఖ్యమంత్రి chief minister मुख्यमंत्री
ముఖ్యమైన leading प्रमुख
ముఖ్యవర్తకుడు tycoon प्रमुखव्यापारी
ముఖ్యార్ధం purport तात्पर्य
ముగించు conclude निष्कर्षनिकालना
ముగించు finish खत्म करना
ముగించు terminate समाप्त करना
ముగింపు conclusion समापन
ముగింపు valedictory दीक्षांत
ముగింపు winding up समाप्ति*
ముచ్చటించు chat बातचीत* करना
ముట్టు, బహిష్టు menses मासिकधर्म
ముట్లు ఉడగటం menopause रजोनिवृत्ति*
ముఠా gang गिरोह
ముఠా, బృందం crew कर्मीदल
ముడత wrinkle शिकन*
ముడి knot गाँठ*
ముడి raw कच्चा
ముడి ఖనిజం ore कच्चीधातु*
ముడి పదార్థం raw material कच्चामाल
ముడ్డి anus गुदा
ముడ్డి గుడ్డ diaper डायपर
ముతక coarse मोटा
ముదరా, తగ్గింపు discount, remission छूट*
ముద్ద lump paste पिंड
ముద్దగా చేయు mash लुगदी बनाना*
ముద్దు kiss चुंबन
ముద్దు పెట్టుకొను kiss चुंबन करनाचूमना
ముద్ర imprint छाप*
ముద్ర stamp, brand टिकट,
ముద్ర, ముద్ర వేయు seal मुहर लगाना*
ముద్రణ Print, printing मुद्रण
ముద్రణ కర్త printer मुद्रक
ముద్రణాయంత్రం press प्रेस
ముద్రణాయంత్రం printing press मुद्रणालय
ముద్రించు print छापना
ముని saint संत*
మునిమాపు dusk गोधूलिबेला*
మునిసిపల్ కార్పొరేషన్ municipal corporation नगरनिगम
మునుగు drown डूबना
మునుపటి previous पिछला
మున్సిపల్ కమిటీ municipal committee नगरपालिका*समिति*
మున్సిపల్ ప్రాంతం municipal area नगरपालिकाक्षेत्र*
ముప్ఫయ్ thirty तीस
మురికి filth गंदगी*
మురికి గల dirty गंदा
మురికి చేయు soil गंधा करना
మురికి పోగొట్టునది detergent डिटर्जेंट
మురికిగా dirty गंदा
మురుగు నీరు drainage जलनिकासी*
మురుగునీరు sewage गंदीनालीकापानी*
ముల్లంగి radish मूली
ముల్లు thorn कांटा
ముళ్ల పంది porcupine साही*
ముళ్లు గల prickly कांटेदार
ముష్టి యుద్ధం boxing बॉक्सिंग
ముసలి old बूढा
ముసుగు mask मुखौटा
ముసుగు veil घूंघट
ముసుగు తీయు uncover पर्दाहटाना
ముస్లిం ప్రార్ధనాలయం mosque मस्जिद
ముస్లిం మత సం Muslim मुसलमान
మూకాభినయం mime मूकअभिनय
మూగ dumb mute मूक
మూడవ third तीसरा
మూడవ నకలు triplicate तीसरीप्रति
మూడవ వ్యక్తి third person अन्यव्यक्ति
మూడింట 2 వంతులు two thirds दोतिहाई
మూడింతలు triple तीनगुना
మూడు three तीन
మూడు పక్కలుగల trilateral त्रिपक्षीय
మూడు భాషలు గల trilingual त्रिभाषी
మూడు వస్తువులు trio तिकड़ी*
మూడేళ్లకు ఒకసారి triennial त्रैवार्षिक
మూడో వంతు one third तिहाई*
మూడోకోణం third dimension तीसराआयाम*
మూఢ నమ్మకం superstition अंधविश्वास
మూత cover ढक लेना
మూత lid ढक्कन
మూత సంచి envelope लिफाफा
మూతపెట్టు, దాచిఉంచు cover कवर
మూత్రం విసర్జించు urinate पेशाब करना*
మూత్ర తిత్తి urinary bladder मूत्राशय
మూత్ర విసర్జన స్థలం urinal मूत्रालय
మూత్ర సంబంధ urinary मूत्रसंबंधी
మూత్రపిండం kidney गुर्दा
మూత్రపిండ సం renal गुद्देका
మూత్రపు తిత్తి bladder मूत्राशय
మూత్రము urine मूत्र
మూత్రవిసర్జన urinate मूत्रविसर्जन
మూపు nape गुद्दी
మూయు shut बंद करना
మూర్చ fit मूर्छा*मिरगी*
మూర్ఛపోవు faint बेहोश होना
మూలం origin मूल
మూలం source स्रोत
మూలం, చేవ core केंद्र
మూల corner कोना
మూల primal मौलिक
మూల వ్యాధి haemorrhoids बवासीर*
మూల, మౌలిక basic बुनियादी
మూలిక herb जड़ीबूटी*
మూలికా సం herbal जड़ीबूटीसंबंधी
మూల్యాంకనం evaluation मूल्यांकन
మూల్యాంకనచేయు evaluate मूल्यांकन करना
మూస రకం stereotype एकरूप
మూసివేయబడిన closed बंद
మృతులకర్మకాండ obsequies क्रियाकर्म
మృదు సామగ్రి software सॉफ्टवेयर
మృదుత్వం sensitivity संवेदनशीलता*
మృదువుగా softly नरमीसे
మృదువుగా చేయు soften नरम करना
మృదువైన soft नरम, flexible
మెక్సికన్ Mexican मेक्सिकन
మెచ్చుకొను appreciate सराहना
మెచ్చుకోలు appreciation प्रशंसा*
మెట్టు stair सीढ़ी*
మెట్టు step कदम
మెట్లవరుస ramp ढलाना
మెట్లవరుస staircase सीढ़ी*
మెడ neck गरदन*
మెడపట్టీ collar पट्टा
మెత్తని బొంత quilt रजाई*
మెత్తబరచు subdue कोमल बनाना
మెదడు brain मस्तिष्क
మెరుగుపరచు improve सुधरना
మెరుగుపెట్టిన polished परिथ्क़्रुत
మెరుపు gloss चमकदमक*
మెరుపు lightning बिजली*
మెరుపు lustre flash चमक*
మెల్లగా చప్పుడుచేయు pat थपथपाना
మెల్లని నడక drift मंदगमन
మే నెల May मई
మేక goat बकरी*
మేకు rivet कील*
మేఘం cloud बादल
మేజోడు sock मोज़ा
మేడమీద upstairs ऊपर
మేత feed fodder चारा
మేత forage ख़ुराक*
మేధావి genius प्रतिभावान
మేధావి intellectual बुद्धिमान, प्रतिभावान
మేము, మనం we हम
మేరకు extent सीमा*
మేలుకొని యుండు wake जागना
మేల్కొన్న conscious जागरूक
మేల్కొలుపు awake जगाना
మేషరాశి పొటేలు ram मेष
మైకంకల్గించు intoxicate मदमत्तबनाना
మైనము paraffin पैराफिन
మైనము wax मोम
మైమరవటం trance तन्मयता*
మొండెము trunk धड़
మొక్క plant पौधा
మొక్కజొన్న corn मकई*
మొక్కజొన్న maize मक्का
మొగ్గ bud कली*
మొటిమలు acne मुँहासा
మొత్తం amount राशि*
మొత్తం entire , whole संपूर्ण
మొత్తం lot बहुत
మొత్తం quantum मात्रा*
మొత్తం sum योग
మొత్తం total, aggregate कुल
మొత్తం అమ్మకం turnover कुलकारोबार
మొత్తం కలుపు incorporate शामिलकरना
మొత్తం మీద overall कुलमिलाकर
మొత్తానికి altogether कुलमिलाकर
మొదటి first पहला
మొదటి చిత్రం prototype मूलरूप
మొదటి పఠనం first reading प्रधमपठन
మొదటిరంగు primer रंगरोगनकीपहलीतह
మొదలు starting शुरूआत*
మొద్దు log कुंदा
మొద్దుబారిన blunt कुंद
మొద్దుబారుట numbness सुन्नहेन
మొరుగు bark भौंकना
మొలక seedling अंकुर
మొలకెత్తు germinate उगना
మొలకెత్తు sprout अंकुरित होना
మొసలి crocodile घड़ियाल
మోకరిల్లు kneel घुटनेटेकना
మోకాలు knee घुटना
మోక్షం salvation मोक्ष
మోచేయి elbow कोहनी*
మోటారు వాహనశాల garage गेराज
మోత కూలి porterage ढुलाई*
మోతాదు dose खुराक*
మోయు carry लेजाना
మోసం చేయు deceive धोखादेना
మోసగించు cheat deceive धोखादेना
మోసము fraud धोखा
మోసుకు పోవటం portage भारवाहन
మోహింపజేయు seduce बहकाना*
మౌఖిక పరీక్ష interview मौखिकपरीक्षा*
మౌనంగా ఉన్న silent मूक
మౌలికంగా basically मूलरूपसे
మౌలిక సదుపాయాలు infrastructure बुनियादीसुविधाएं*