Jump to content

త్రిభాషా నిఘంటువు/భ

Wikibooks నుండి
భంగం frustration निराशा*
భంగం కలిగించు disrupt बाधित करना
భంగిమ posture pose मुद्रा*
భండారము fiscal store भंडार
భక్తి devotion भक्ति*
భక్తుడు devotee भक्त
భక్తుడు, ఆరాధకుడు worshipper पूजारी*
భగవంతుడు God भगवान
భగ్నము wreck बरबादी*
భత్యం allowance भत्ता
భద్రత safety security सुरक्षा*
భద్రత లేని unsafe असुरक्षित
భద్రతకై ఉంచిన వస్తువు deposit जमा*
భద్రతలేని precarious अरक्षित
భద్రపరచు పెట్టె locker लाकर
భద్రమైన safe सुरक्षित
భయం dread भय
భయం fear भय, डर
భయం horror आतंक
భయం menace खतरा
భయంకరంగా terribly भयंकररूपसे
భయంకర awful भयंकर
భయంకర horrible, terrific भयानक
భయంకర పాలనాకాలం reign of terror आतंककाराज
భయంకరమైన fearful डरावना
భయంకరమైన formidable भीषण
భయంకరమైన savage जंगली
భయపడిన scared भयभीत
భయపడు afraid डरना
భయపెట్టు scare डराना
భయపెట్టు terrify आतंकित करना
భయపెట్టు threaten धमकीदेना
భయము fear डर
భయాందోళనకు గురైన panic stricken त्रस्त, आतंक
భయానకంగా scary आतंकित
భరించదగిన bearable सहनेयोग्य
భరించు afford वहनरकना
భరించు bear सहन करना
భరించు sustain पोषण करना
భరోసాఇచ్చు reassure आश्वस्त करना
భర్త husband पति
భర్త తమ్ముడు husband's younger brother देवर
భర్తీ replacement प्रतिस्थापन
భర్తీ చేయు replace पुनःस्थापितकरना
భర్తీ నియామకం recruitment भर्ती*
భవనం building इमारत*
భవనం mansion हवेली
భవనంలో గృహం flat फ्लैट
భవిష్య provident भविष्य
భవిష్య విపణి future market वायदाबाजार
భవిష్యత్ దృశ్యం prospect संभावना*
భవిష్యత్తు future भविष्य
భవిష్యత్తు చెప్పటం prophesy भविष्यवाणी*
భాగం component घटक
భాగం episode प्रकरण
భాగం part portion भाग
భాగఫలం quotient भागफल
భాగస్వామి partner साधेदार
భాగస్వామ్యం contribution योगदान
భాగస్వామ్యం partnership साझेदारी*
భాగాలన్నింటిని కలుపు integrate एकीकृत करना
భాగాలు కూర్చు compose संघटित करना
భాగాలు చేయు divide विभाजित करना
భాగాలుగా విడగొట్టు split विभाजित करना
భారం burden बोझ
భారతదేశం India भारत
భారతదేశ వాసి Indian भारतीय
భారీ huge massive विशाल
భారీ మహా mammoth विशाल
భార్య wife पत्नी*
భార్య చనిపోయిన భర్త widower विधुर
భార్య భర్త spouse पतिपत्नि*
భావం emotion भावना*
భావం idea भाव
భావజాలము ideology विचारधारा*
భావన concept संकल्पना*
భావన presumption अनुमान
భావనలో మాత్రమున్న imaginary काल्पनिक
భావము notion धारणा*
భావించు assume मानना
భావించు contemplate विचार करना
భావించు presume अनुमान करना
భావి సూచకమైన predictive ominous भविष्यसूचक
భావోద్రేకం excitement उत्तेजना*
భావోద్వేగ emotional भावुक
భాష language भाषा*
భాషాంతరీకరించు translate अनुवादकरना
భాషానైపుణ్యం linguistic skill भाषानैपुण्य
భిన్నము fraction भिन्न
భీతి panic terror आतंक
భుజ ఎముక collar bone हँसुली*
భుజము shoulder कंधा
భుజాలుఎగరవేయు shrug कंधेउचकाना
భూకంపం earthquake भूकंप
భూగర్భం underground भूगर्भ
భూగర్భ గది cellar तहखाना
భూగర్భ శాస్త్రం geology भूविज्ञान
భూగోళం globe भूमंडल
భూగోళ తూర్పు ప్రాంత oriental प्राच्य
భూగోళ తూర్పుప్రాంతం orient पूर्वीदेश, पूरब
భూగోళ శాస్త్రం geography भूगोल
భూతము devil monster भूत
భూప్రాంతం terrain भूभाग
భూభాగం territory क्षेत्र
భూభాగ జలమార్గాలు inland waterways अंतर्देशीयजलमार्ग
భూమధ్యరేఖ equator भूमध्यरेखा*
భూమి earth पृथ्वी*, land
భూమి ground जमीन*
భూమి దస్త్రాలు land records भूअभिलेख
భూమి పట్టా గడువు land tenures पट्देदारी*
భూమి రెవిన్యూ land revenue भूराजस्व
భూమి సంబంధించిన terrestrial भौमिक
భూమి, మట్టి terra पृथ्वी
భూమిలోపలికి దారి tunnel सुरंग*
భూమ్యాకర్షణ gravity गुरुत्वाकर्षणशक्ति*
భూస్వామి landlord मकानमालिक
భోజనం lunch मध्याह्नभोजन
భోజనం meal भोजन
భోజన శాల mess भोजनशाला
భోజనాల వడ్డన dining भोजन
భౌతికంగా physically शारीरिकरूपसे
భౌతిక physical material भौतिक
భౌతిక శాస్త్రం physics भौतिकविज्ञान
భౌతికవాదం materialism भौतिकवाद
భౌతికవాది materialist भौतिकवादी
భ్రమ illusion fancy भ्रम
భ్రమకలిగించు delude भ्रममेंडालना
భ్రమణం rotation परिभ्रमण