Jump to content

త్రిభాషా నిఘంటువు/బంధుత్వాలు

Wikibooks నుండి
బంధుత్వాలు Relationships रिश्ते
బంధువు kin परिजनों
బంధువు relative रिश्तेदार
బాంధవ్యం relationship रिश्ता
బావ, బావ మరది brother- in- law बहनोई
భర్త husband पति
భార్య wife पत्नी, बीवी*
మామ father in law ससुर
మారు కుమారుడు Step son कदमपुत्र
మారు కుమార్తె Step daughter सौतेलीबेटी*
మారు తండ్రి Step father कदमपिता
మేనకోడలు niece भतीजी, भानजी
మేనమామ maternal uncle मामा
మేనమామ/ బాబాయి uncle चाचा, मामा
మేనల్లుడు nephew भतीजाभानजा
వదిన/మరదలు Sister in law भाभी*
వారసుడు heir वारिस
సంబంధము relation संबंध
సవతి సోదరి Step sister सौतेलीबहन*
సవతి సోదరుడు Step brother सौतेलेभाई
సోదరి sister बहन*
సోదరుడు brother भाई
సోదరుని/సోదరి కుమార్తె niece भतीजी*