Jump to content

త్రిభాషా నిఘంటువు/బ

Wikibooks నుండి
బంక మన్ను clay चिकनी*मिट्टी
బంక, జిగురు gum गोंद
బంగారం gold सोना
బంగారపు golden सुनहरा
బంగారు పనివాడు goldsmith सुनार
బంట్రోతు peon चपरासी
బండ రాయి rock चट्टान*
బండి cart vehicle गाड़ि*
బంతి ball गेंद*
బంతి ఆట Soccer फुटबाल
బంతి విసురుట bowling गेंदबाजी*
బందీచేయు impound कब्जेमेँ करना
బంధం, పత్రం bond बंधपत्र
బంధించు capture गिरफ्तारकरना
బంధించు quarantine संगरोधकरना
బంధుత్వం kinship रिश्तेदारी*
బంధుత్వాలు Relatiionships रिस्ते
బలవంతంగా లాగుకొను wrest झटकना
బలవంతపు compelling बाध्यकारी
బలవర్ధక మందు tonic टॉनिक
బలహీనత debility दुर्बलता*
బలహీనత weakness कमजोरी*
బలహీనపరచు weaken कमजोर करना
బలహీనమైన feeble, weak कमज़ोर
బలాలు forces बल
బలిపశువు scapegoat बलिकाबकरा
బలిసిన stout हृष्टपुष्ट
బల్ల bench बेंच*
బల్ల board बोर्ड
బల్ల desk डेस्क
బస, వసతి ఇల్లు lodging निवास
బస్సు ద్వారా by bus बससे
బస్సులో ఒక అంతస్తు deck डेक
బహిరంగంగా publicly सार्वजनिकरूपसे
బహిరంగంగా ప్రకటించు profess खुलेआम कहना
బహిరంగ open खुला
బహిరంగ పరచు expose प्रकट करना
బహిరంగ ప్రదర్శన rally रैली*
బహిరంగ మనసుగల openminded निष्पक्ष
బహిరంగమైన overt खुला
బహిరంగవిపణి open market खुलाबाजार
బహిర్గతం exposure प्रकटीकरण
బహిర్గతం చేయు reveal प्रकट करना
బహిష్కరించు banish निर्वासितकरना
బహిష్కరించు debar रोक*लगाना
బహు లక్షాధికారి millionaire करोड़पति
బహుమతి gift उपहार
బహుమతి prize पुरस्कार
బహుళ multi बहु
బహుళ multiple विविध
బహుళ సాంకేతిక సంస్ధ polytechnic बहुशिल्पशिक्षणालय
బహుళప్రజ్ఞాశాలి all rounder बहुमुखीप्रतिभावान
బహుశ perhaps शायद
బహుశా possibly, likely संभावतः
బహుశా, కావచ్చు probability संभावतः
బహూకరణ offer प्रस्तुति*
బహూకరించు award पुरस्कारदेना
బాంబు bomb बम
బాంబు వేయటం bombing बमबारी*
బాకీ due देय
బాకీయుండు owe ऱुणी होना
బాగా తెలిసిన familiar सुपरिचित
బాగా తెలిసిన noted विख्यात
బాగా తెలిసిన well known प्रसिद्ध
బాగా విద్యావంతుడైన well read विद्वान
బాగామెరుగైన better, superior बेहतर
బాగావేడిచేయు overheat ज़्यादागरम करना
బాగుంది, మంచి nice , good अच्छा
బాగుచేసిన తోలు leather चमड़ा
బాడుగ fare किराया
బాడుగకారు taxi टैक्सी*
బాడుగకారు, బాడుగ వాహనం, కారు cab टैक्सी*
బాడుగకు తీసుకొను hire किरायापर लेना
బాణం arrow तीर
బాతు duck बतख*
బాతు కూత quack बतख*काशब्द
బాదం almond बादाम
బాదు bang धमाका
బాధ ache दर्द, suffering
బాధ కలిగించు infliction कष्टदेना
బాధ పెట్టటం harassment उत्पीड़न
బాధతో అరచు yelp कराहना
బాధతో కూడిన sad दुखी
బాధపడు suffer कष्टउठाना
బాధలో ఉన్నవాడు mourner शोकाकुल
బాధాకరమైన painful दर्दनाक
బాధించే harassing उत्वीडक
బాధితుడు victim पीड़ित
బాధ్యత liability देयता*
బాధ్యత responsibility जिम्मेदारी*
బాధ్యత గల responsible जिम्मेदार
బాధ్యతారహిత irresponsible गैरजिम्मेदार
బాధ్యుడైన liable उत्तरदायी
బానిస slave दास
బానిసత్వం slavery गुलामी*
బాలబాలికల సహవిద్య coeducation सहशिक्षा*
బాలమేధావి prodigy बालमेधावी
బాలల వంటి babyish बालोचित
బాలిక girl लड़की*
బాలిక కుమారి miss कुमारी*
బాలుడు boy लड़का
బాల్యం boyhood लड़कपन
బావ sister's husband साला, जीजा
బావ, బావమరది brother-in-law बहनोई
బావ, బావమరది wife's brother साला
బావ, భర్త అన్న husband's elderbrother जेठ
బావి, నుయ్యి well कुंआ
బాహ్య external बाहरी
బాహ్యదృష్టికి prima facie प्रथमद्रष्टि*आधारित
బిందువు drop बूंद*
బిందువు, మొన point बिन्दु
బిగించినది fixture जुड़नार
బిగించు tighten कसना , fix
బిగువు tension tightness खिंचाव
బిగువుగా, గట్టిగా tightly कसकर
బిగువైన tight तंग
బిగ్గరగా loud aloud जोरसे
బిగ్గరగా నవ్వు scream अट्टहासरकना
బిగ్గరగా పిలుచు shout चिल्लाना
బిచ్చగాడు beggar भिखारी
బిడ్డ child बच्चा
బిడ్డలదుస్తులు baby wear बच्चेंकेवस्त्र
బియ్యం rice चावल
బియ్యం, ఊక తూరుపారపట్టు winnow फटकना
బిలియన్(100 కోట్లు) billion बिलियन
బిల్లు bill बिल
బిస్కట్ biscuit एकबिस्कुट
బీగం, తాళం lock ताला
బీజగణితం algebra बीजगणित
బీట rift दरार*
బీటు దుంప beetroot चुकंदर
బీడులో పశువులను మేపు graze चराना
బీమా insurance बीमा
బీమా చేయు insure बीमा करना
బీమా మొత్తం coverage कवरेज
బీమాచేయు సంస్థ insurer बीमाकर्ता
బీమాపట్టా policy of insurance बीमापालिसी*
బీరు మద్యం beer बियर
బుగ్గ, చెంప cheek गाल
బుగ్గలు cheeks गाल
బుట్ట basket टोकरी*
బుడగ bubble बुलबुला
బుధవారం Wednesday बुधवार
బురద mud कीचड़
బుసకొట్టు hiss फुफकारना
బూజు mildew फफूंदी*
బూటకపు bogus झूछा
బూడిద రంగు gray grey भूरा
బూర balloon गुब्बारा
బృందం band बृंद
బృందం panel group समूह
బృంద corporate संघसंबंधी
బృందగానం chorus समूहगान
బృందము squad दस्ता
బెంగ yearning तड़पना*
బెంగ పెట్టుకొను yearn उदासबैठना
బెండ okra ladyfinger भिंडी*
బెండు, చెక్క cork कॉर्क
బెజ్జం వేయు drill छेद करना
బెణుకు sprain मोच*
బెత్తం cane बेंत
బెదరించు threaten धमकाना
బెదిరించి వసూలుచేయు blackmail दबावसे ऐंठना
బెదిరింపు threat धमकी*
బెదిరిన afraid भयभीत
బెల్లం jaggery गुड़
బేదిమందు, విరేచనకారి purgative रेचक
బేరం bargain सौदा
బేరమాడదగిన negotiable मोलभावकरनेयोग्य
బేరమాడు negotiate मोलभाव करना
బైబిలు పరిశుద్ధ గ్రంధం bible बाइबिल*
బొంత మిరపకాయ capsicum शिमलामिर्च*
బొక్కెన bucket बाल्टी*
బొగ్గు carbon कार्बन
బొగ్గు coal कोयला
బొచ్చు fur रोम
బొటనవేలు thumb अंगूठा
బొట్లుగా పడు trickle टपकना
బొత్తిగా sheer नितांत
బొద్దింక cockroach तिलचट्टा
బొబ్బ boil छाला
బొమ్మ picture चित्र
బోడి bald गंजा
బోధకుడు instructor प्रशिक्षक
బోధకుడు preacher उपदेशक
బోధన instruction शिक्षा*
బోధన teaching शिक्षण
బోధించు preach प्रचार
బోధించు teach सिखाना
బోధించువాడు tutor शिक्षक
బోర్డు board बोर्ड
బోలుగా hollow खोखला
బ్యాంకింగ్ banking बैंकिंग
బ్యాంకు bank बैंक
బ్యాంకు అధికారి banker बैंकर
బ్యాంకు చీటి cheque चैक
బ్యాటరీ battery बैटरी*
బ్రతుకు తెరువు livelihood आजीविका*
బ్రిటిష్ British ब्रिटिश