త్రిభాషా నిఘంటువు/ఫ
స్వరూపం
| ఫంగస్, బూజు | fungus | फफूंद* |
| ఫలవంతమైన | effective | प्रभावी |
| ఫలవంతమైన | productive | उत्पादक |
| ఫలవంతమైన | prolific | उर्वर |
| ఫలాహారశాల | cafe | कैफ़े |
| ఫలాహారశాల | restaurant | रेस्टोरेंट |
| ఫలితం | result | परिणाम |
| ఫలితం పొందు | reap | परिणामपाना |
| ఫిరంగులు | ordnance | तोपखाना |
| ఫిర్యాదు | complaint | शिकायत* |
| ఫిర్యాదు | lawsuit | मुकदमा |
| ఫిర్యాదు చేయు | complain | शिकायत*करना |
| ఫీజు | fee | शुल्क |
| ఫైనాన్స్ కమిషన్ | finance commission | वित्तआयोग |
| ఫోటో | photo | फ़ोटो |
| ఫోన్ | phone | फ़ोन |