Jump to content

త్రిభాషా నిఘంటువు/ప

Wikibooks నుండి
పంక్తి line पंक्ति*
పంచాంగం calendar कैलेंडर
పంచి పెట్టు disburse बांटना
పంచుకున్న shared साझा
పంజరం cage पिंजरा
పంజా claw पंजा
పంట crop फसल*
పంటకోత harvest कटाईफसल*
పంటలను నీటితో తడుపు irrigate सींचना
పంటలు పండించు cultivate खेतीविकसित करना
పంట్లాము pants पैंट
పండితుడు scholar विद्वान
పండు fruit फल
పండుగ festival त्योहार
పండుగుజ్జు pulp लुगदी*
పండ్ల గుజ్జు పాకం jelly जेली*
పండ్ల సారము juice रस
పండ్ల సారము గల juicy रसदार
పండ్లతోట orchard बाग
పండ్లు రావడం teething दांतआना
పండ్లుపంచదార పాకం jam जाम
పంది pig सुअर
పంది మాంసము pork सुअरकामांस
పందెం bet शर्त*
పందెం match मैच
పందెం race दौड़*
పందెం stake दांव
పందెం కాసినవాడు bidder बोलीदाता
పందెంగుర్రం race horse घुड़दौड़*काघोड़ा
పందెపు బాట racecourse दौड़धौड़*कामैदान
పందెపు బాట track ट्रैक
పందెములు కట్టడం betting बाजी*लगाना
పందొమ్మిది nineteen उन्नीस
పంపించటం dispatch प्रेषण
పంపించు send भेजना
పంపిణీ distribution वितरण करना
పంపిణీ చేయు despatch भेजना
పంపిణీ చేయు disburse चुकाना
పక్క side पक्ष
పక్కటెముక rib पसली*
పక్కదారి పట్టించు deviate बहकाना
పక్కన beside बगल*में
పక్కనున్న lateral पार्श्विक
పక్వత ripeness पक्वता*
పక్షం రోజులు 15 fortnight पख वाड़ा
పక్షపాతం bias partiality पक्षपात
పక్షపాతం prejudice पूर्वाग्रह
పక్షపాతము లేని unbiased निष्पक्ष
పక్షవాతం paralysis पक्षाघात
పక్షి bird पक्षी
పక్షిగూడు nest घोंसला
పక్షిముక్కు beak चोंच*
పక్షుల అధ్యయనం ornithology पक्षीविज्ञान
పగ ప్రతీకారం revenge बदला
పగటి ప్రదర్శన matinee मैटिनी
పగల గొట్టు raze मटियामेट करना
పగలగొట్టు crush कुचलना
పగలనట్టి గట్టి tough कड़ा
పగలని unbroken अटूट
పగిలి పోగల fragile नाजुक
పగిలిపోయినవి breakage टूटफूट*
పగులు, గాడి slot झिरी
పగులు, పగల గొట్టు break तोड़ना
పగ్గం తాడు, మోకు rope रस्सी*
పచ్చగడ్డి మైదానం lawn लॉन
పచ్చడి chutney चटनी*
పచ్చని బయలు ranch पशुपालनाकेंद्र
పచ్చబొట్టు tattoo गुदना
పచ్చికబయళ్లలో ఆడే ఆట golf गोल्फ
పటం map नक्शा
పటకారు tongs चिमटा
పటాల పుస్తకం atlas एटलस
పటిష్ట పరచు strengthen मजबूत करना
పటిష్టపరచటం reinforcement सुदृढीकरण
పటిష్టపరచు reinforce सुदृढ़करा
పట్టణం township बस्ती*, town
పట్టణ urban शहरी
పట్టణ దిగువప్రాంతం downtown व्यापारकेंद्र
పట్టణమండలి town council नगरपरिषद*
పట్టభద్రత graduation स्नातकउपाधि*की प्राप्ती*
పట్టభద్రానంతర post doctoral पोस्टडॉक्टरल
పట్టభద్రానంతర విద్యావంతుడు postgraduate पोस्टग्रेजुएट
పట్టభద్రుడు graduate स्नातक
పట్టభద్రుడు graduate स्नातक, ग्रेजुयेट
పట్టించుకొనని indifferent उदासीन
పట్టించుకొను care देखभाल*करना
పట్టించుకోని ignoring, neglecting लापरवाह
పట్టి పీడించు obsess, परेशान करना
పట్టిక table सारणी*
పట్టీ band बैंड
పట్టీ invoice बीजक
పట్టీ strap पट्टा
పట్టీ tape टेप
పట్టు కాయ cocoon कोकून
పట్టు వదలని obstinate हठी
పట్టుకొను catch hold seize पकड़ना
పట్టుకొను సాధనం clip क्लिप
పట్టుకొనే భాగం, పిడి grip मूठ
పట్టుదల perseverance लगन*
పట్టుదారం silk रेशम
పట్టుపురుగు silkworm रेशमकाकीड़ा
పడక couch बिछौना
పడక గది bedroom शयनकक्ष
పడక పరుపు bed बिस्तर
పడగొట్టు demolish ध्वस्त करना
పడవ boat नाव*
పడవ తెడ్డు oar डांड़
పడవపై షికారు yachting नौकायान
పడవేయు drop गिराना
పడుట, పతనం descend उतरना, गिराना
పతకం locket लॉकेट
పతకం medal पदक
పతనం fall गिर
పతనం slump मंदी*
పతనం windfall, downfall अप्रत्याशितलाभ
పతాక సన్నివేశం climax चरमोत्कर्ष
పత్రం document दस्तावेज़
పత్రంగా దాచు Document दस्तावेज़ बनाना
పత్రిక Journal, magazine पत्रिका*
పత్రికా భాగం, స్ధంభం column स्तंभ
పత్రికా రచన journalism पत्रकारिता*
పథకం scheme योजना*
పదం term word शब्द
పద వాడకం, ప్రయోగం wording शब्द
పదకొండు eleven ग्यारह
పదజాలం vocabulary शब्दावली*
పదబంధం phrase वाक्यांश
పదవి berth पद
పదవి క్రమ హోదా rank ओहदा
పదవి తొలగించు overthrow पदच्यत करना
పదవి రీత్యా Ex-offico पदेन
పదవీ విరమణ retirement सेवानिवृत्ति*
పదవీ విరమణ చేయు retire सेवानिवृत्ति
పదవీ విరమణచేసిన retired सेवानिवृत्त होना
పదార్థం material पदार्थ
పదార్థం, విషయం matter बात*
పదార్థం, విషయం substance पदार्थ
పదార్థాలలో ఒకటి ingredient घटक
పది ten दस
పది లక్షలు million दसलाख
పదునయిదు fifteen पंद्रह
పదే పదే repeatedly बारबार
పదోన్నతి promotion पदोन्नति*
పద్ధతి method पद्धति*
పద్ధతి ప్రకారమైన formal औपचारिक
పద్యము verse छंदपद्य
పద్యరచన versification पद्यरचना*
పధకం, యోజన project परियोजना*
పనస jackfruit कटहल
పని act कार्य
పని Job, work काम
పని చేయటం working काम करना
పని చేయని defunct निष्क्रिय
పని నేర్చుకొను వ్యక్తి apprentice शिक्षु
పని మనిషి maid नौकरानी*
పనికాలం shift पारी*
పనికిమాలిన nonsensical निरर्धक
పనిచేయని inoperative निष्क्रिय
పనిచేయు function कार्य करना
పనిచేయు చోటు, కర్మాగారం workshop कार्यशाला*
పనిచేయు రోజు working day कार्यदिवस
పనిచేస్తుంది works चालू, सक्रिय
పనితనం workmanship कारीगरी*
పనిదొంగ work shy कामचोर
పనిమనిషి maid servant नौकरानी*
పనిముట్టు tool उपकरण
పనిముట్ల సంచి wallet थौलाझोला
పనిలేక తిరుగువాడు vagrant आवारा
పనిలోచేరు వేళ joining time कार्यग्रहणअवधि*
పన్ను tax कर, toll
పన్ను కాని రుసుం cess उपकर
పన్ను చెల్లింపుదారు ratepayer, tax payer करदाता
పన్ను నొప్పి toothache दांतदर्द
పన్ను విధింపు taxation कराधान
పన్నులు వేయు impose थोपना
పన్నెండు twelve बारह
పప్పు dal दाल*
పరగతం alienation अन्यसंक्रामण
పరదేశ సంబంధమైన exotic विदेशी
పరదేశి foreigner परदेशी
పరపతి ఓట్లు votes of redit साख*केवोट
పరపతిపత్రం letter of credit साखपत्र
పరమానందం bliss परमआनंद
పరస్పరం మార్చుకొను reciprocate विनिमयकरना
పరస్పర mutual आपसी
పరస్పర reciprocal पारस्परिक
పరస్పర విరుద్ధ contradictory परस्परविरोधी
పరస్పరచర్య interaction बातचीत*परस्परक्रिया*
పరస్పరచర్య జరుపు interact बातचीत, परस्परक्रिया*करना
పరాకు inattention असावधानी*
పరాక్రమము valour वीरता*
పరాన్నజీవి parasite परजीवी
పరామర్శ reference हवाला
పరికరం device instrument साधन
పరికరాలు equipment उपकरण
పరికల్పన hypothesis परिकल्पना*
పరిగణించు consider विचार करना
పరిగణించు deem समझना
పరిచయం Acquaintance, introduction परिचय करना
పరిచయం చేయు acquaint introduce परिचय करना
పరిచయము introduction परिचय
పరిణామం evolution विकास
పరిణామపూర్వక consequential परिणामी
పరిపక్వమగు mature परिपक्व
పరిపాలకుడు administrator प्रशासक
పరిపాలన administration प्रशासन
పరిపాలన కార్యవర్గం governing body प्रबंधनिकाय
పరిపాలనా కాలం regime शासनकाल
పరిపాలించిన administered प्रशासित
పరిపాలించు administer प्रशासन करना
పరిపాలించు govern शासन करना
పరిపూర్ణ perfect परिपूर्ण
పరిపూర్ణ అవగాహన realization पूरीसमझ*
పరిపూర్ణత integrity संपूर्णता*
పరిపూర్ణమైన wholesome पौष्टिक
పరిపూర్తి accomplishment परिपूर्ति*
పరిభాష terminology शब्दावली*
పరిమళం fragrance खुशबू*
పరిమాణం magnitude परिमाण
పరిమాణం quantity मात्रा*
పరిమాణం size आकार
పరిమాణం unit इकाई*
పరిమాణాలు sizes आकार
పరిమితి రద్దు delimitation परिसीमन
పరిరక్షణ conservation संरक्षण
పరిలబ్ది perquisite परिलब्दि*
పరివర్తనా సం transitional परिवर्तनसंबंधी
పరిశీలకుడు examiner परीक्षक
పరిశీలన observation अवलोकन
పరిశీలనలో గల pending लंबितअनिर्णीत
పరిశీలనలోగల వ్యక్తి probationer पर्यवेक्षणीय
పరిశీలించదగిన observable पर्यवेक्षण करना
పరిశీలించు supervise निगरानी
పరిశోధకుడు investigator अन्वेषक
పరిశోధకుడు researcher अनुसंधानकर्ता
పరిశోధన investigation जांच*
పరిశోధన research अनुसंधान
పరిశ్రమ industry उद्योग
పరిష్కరించు reconcile समाधानकरना
పరిష్కరించు resolve संकल्पकरना
పరిష్కరించు solve हलकरना
పరిష్కారం settlement निपटारा
పరిష్కారం solution समाधान
పరిసర surrounding परिसर, आसपास
పరిస్థితి circumstance परिस्थिति*
పరిస్థితి situation, condition स्थिति*
పరిహరించడం omission चूक*
పరిహారం compensation मुआवजा
పరిహాసం satire व्यंग्य
పరిహాస పూర్వకంగా ironically व्यंग्यपूर्णठंगसे
పరిహాసపు ironical व्यंग्यात्मक
పరిహాసాస్పదం ridiculous हास्यास्पद
పరీక్ష examination test परीक्षा*
పరీక్ష testing परीक्षण
పరీక్ష నాళిక test tube परखनली*
పరీక్షణ scrutiny संवीक्षा*
పరీక్షించు examine जांचना
పరీవాహక ప్రాంతం basin बेसिन
పరుగెత్తు run धौड़ना
పరుగెత్తు వాడు runner धावक
పరుపు bedding बिस्तर
పరుపు mattress गद्दा
పరువు నష్టం defamation मानहानि*
పరోక్ష indirect अप्रत्यक्ष
పరోక్షఎన్నిక indirect election अप्रत्यक्षचुनाव
పర్యటన tour दौरा
పర్యవసానం consequence परिणाम
పర్యవేక్షకుడు invigilator निरीक्षक
పర్యవేక్షకుడు overseer ओवरसियर
పర్యవేక్షకుడు superintendent अधीक्षक
పర్యవేక్షకుడు supervisor पर्यवेक्षक
పర్యవేక్షణ superintendence अधीक्षण
పర్యవేక్షణ supervision पर्यवेक्षण*
పర్యవేక్షణ surveillance निगरानी
పర్యవేక్షించు oversee देखरेख*करना
పర్యాటక శాఖ tourism पर्यटन
పర్యాయపదము synonym पर्याय
పర్యావరణం environment पर्यावरण
పర్యావరణ environmental पर्यावरणसंबंधी
పర్యావరణ సంబంధ ecological पारिस्थितिक
పర్వతం mountain पहाड़
పర్వతారోహకుడు mountaineer पर्वतारोही
పలక slate स्लेट
పలక బల్ల slab पटिया*
పలచని, సన్నని thin पतला
పలహారశాల cafe कैफे
పలాయనమైన fugitive भगोड़ा
పలుకు utterance उक्ति*
పలుకుబడి prestige प्रतिष्ठा*
పలుకుబడి వాడు influence प्रभावडालना
పలుచని నేతగుడ్డ gauze गाज़
పలుచని ముక్క chip चिप
పళ్ల చక్రం gear गियर
పళ్లు తోము కుంచె toothbrush टूथब्रश
పళ్లెం disk डिस्क
పళ్లెం plate प्लेट*
పళ్లెం tray ट्रे
పవిత్రం కాని unholy अपवित्र
పవిత్రమైన holy, sacred, pious पवित्र
పశు మాంసం Beef, steak गोमांस
పశు వైద్యం veterinary medicine पशुचिकित्सा*
పశువుల పాక cattle shed पशुशाला*
పశువులు cattle मवेशी
పశువులు livestock पशुधन
పశ్చాత్తాపం penitence पश्छात्ताप
పశ్చాత్తాపం remorse पछतावा
పశ్చాత్తాప పడు repent पछताना
పశ్చిమం, పడమర west पश्चिम
పశ్చిమ దేశాలు occident पश्छिमीदेश
పశ్చిమ, పడమర western पश्चिमी
పసుపు turmeric हल्दी*
పసుపు పచ్చ yellow पीला
పసుపు రంగుగల yellowish पीला
పసుపురంగు yellow पीला
పాండిత్యం mastery विद्वत्ता*
పాక, రేకుల పంచ shed शेड
పాకుడు పేరుడు silt गाद*
పాకుతూ పోవు crawl रेंगना
పాక్షికంగా partially, partly आंशिकरूपसे
పాక్షిక partial आंशिक
పాక్షిక ఒప్పందం quasi contract अंशिकसंविदा*
పాట song गीत
పాఠం lesson पाठ
పాఠకుడు, చదువరి reader पाठक
పాఠశాల school स्कूल, पाठशाला, मदरसा
పాఠాలు చెప్పటం tuition अध्यापन
పాఠ్య ప్రణాళిక curriculum पाठ्यचर्या*
పాఠ్యపుస్తకం textbook पाठ्यपुस्तक*
పాఠ్యాంశాలు course, syllabus पाठ्यक्रम
పాడుచేయు impair spoil खराब करना
పాడైపోకుండాఉంచు preserve सुरक्षितरखना
పాత, మరొకరు వాడిన pre owned पुराना
పాతకాలపు old-fashioned पुरानेढंगका
పాతాళం, నరకం hell नरक
పాత్ర kettle केतली*
పాత్ర role भूमिका*
పాత్ర vase फूलदान
పాత్ర vessel बर्तन
పాత్ర చిత్రించు portray चित्र बनाना
పాత్ర, సాధనము utensil बर्तन
పాత్రికేయులు press प्रेस
పాదచారి, నడచువ్యక్తి walker पादचारी
పాదరక్ష boot बूट
పాదరక్ష shoe जूता
పాదరక్షల తయారీదారు shoe maker मोची
పాదరసం mercury पारा
పానీయం drink beverage पेय
పాప baby बच्चा
పాపము sin पाप
పాము snake साँप
పారదర్శక transparent पारदर्शी
పారదర్శకత transparency पारदर्शिता
పారాయణ recitation सस्वरपाठ
పారితోషికం gratuity उपदान
పారితోషికం honorarium मानदेय
పారిపోవు flee पलायन करना
పారిశుద్ధ్యం sanitation सफाई*
పారిశుద్ధ్య sanitary स्वच्छता*संबंधी
పారిశ్రామిక industrial औद्योगिक
పారిశ్రామిక వేత్త entrepreneur उद्येगपति
పార్లమెంటు parliament संसद*
పార్శ్వపు నొప్పి migraine अर्धकपाली*
పాలకుడు ruler शासक
పాలన reign राज्य
పాలనాసంబంధ administrative प्रशासनिक
పాలస్తీనా సం Palestinian फ़िलिस्तीनी
పాలించు rule govern शासन करना
పాలిపోయిన pale पीला
పాలు milk दूध
పాల్గొనటం participation सहभागिता*
పాల్గొను participate भाग लेना
పాల్గొనే వ్యక్తి participant सहभागी
పావురం dove कबूतर
పాశ్చాత్యుడు westerner पाश्चात्य
పింగాణీ ceramics मिट्टीकेबरतन
పింగాణీ పాత్రలు porcelain चीनीमिट्टीपात्र
పింఛను pension पेंशन
పిండం embryo foetus भ्रूण
పిండపు తొలిదశ zygote युग्मज
పిండి starch स्टार्च
పిండి, రొట్టెలపిండి flour, dough आटा
పిండిని పిసికి కలుపు knead गूँधना
పిండివంట sweetmeat मिष्टान्न, पकवान
పిండివేయు squeeze निचोड़ना
పిండు, మెలిపెట్టు wring ऐंठना
పిక్క calf पिंडली*
పిచ్చాపాటి బాతాఖాని gossip गपशप*
పిచ్చిపట్టిన rabid पागल
పిచ్చుక sparrow गौरैया*
పిజ్జా pizza पिज़्ज़ा
పిట్ట bird quail चिड़िया*
పిట్ట గోడ parapet मुंड़ेर*
పిడి handle मूठ*
పిడి knob घुंडी*
పిడికిలి fist मुट्ठी*
పిడికిలితో కొట్టు punch घूंसामारना
పిన్న వయసుగల younger छोटा
పిన్ని, పెద్దమ్మ mother’s sister, maternal aunt माँकी, बहन*
పియానో piano पियानो
పిరమిడ్ pyramid पिरामिड
పిరికితనం గల timid डरपोक
పిరికిపంద sneak कायर
పిరికివాడైన timid डरपोक
పిరికివ్యక్తి coward कायर
పిరుదు, పిర్ర buttock कूल्हा
పిరుదులు breech नितंब
పిలక ratoon पेड़ी*
పిలకజుత్తు pigtail चोटी*
పిలుచు call बुलाना
పిలుపు calling बुलावा
పిల్ల kid बच्चा
పిల్లల ఆటబొమ్మ doll गुड़िया*
పిల్లలను కను procreate पैदा करना
పిల్లలు children बच्चे
పిల్లి cat बिल्ली*
పిసినారితనం miserlyness कंजूसी
పిస్టలు pistol पिस्तौल*
పీచు fibre रेशा
పీఠభూమి upland plateau पठारा
పీడ menace भीती*
పీడకల nightmare दुःस्वप्न
పీత, ఎండ్రకాయ crab केकड़ा
పీపా barrel पीपा
పీల్చు absorb suck चूसना
పీల్చు inhale सांस लेना*
పీల్చు, శ్వాసించు breathe साँस*लेना
పీల్చుకొను గుడ్డ pad सोखता
పుంలింగం masculine पुल्लिंग
పుకారు rumour अफवाह*
పుక్కిలించు gurgle कुल्ला करना
పుచ్చకాయ melon, watermelon तरबूज
పుట్టగొడుగు mushroom कुकुरमुत्ता
పుట్టటం descent birth जन्म
పుట్టించేది generator उत्पादक
పుట్టిన born पेदाजात
పుట్టిన రోజు birthday जन्मदिन
పుట్టు originate पैदा होना
పుట్టు మచ్చ mole तिल
పుట్టుక birth जन्म
పుట్టుక ముందు prenatal जन्मकेपूर्वका
పుట్టుకతో కల congenital, inborn जन्मजात
పుట్టుకతో వచ్చిన pristine मूल
పునః ప్రతిధ్వని re echo गूंजना
పునఃచక్రీకరణ చేయు recycle पुनरावर्तन
పునఃప్రవేశం readmission पुनःप्रवेश
పునఃప్రారంభం resumption पुनरारंभ
పునఃవిక్రయం resale पुनर्विक्रय
పునఃశ్చరణ revision पुनरीक्षण
పునరావాసం కల్పించు rehabilitate पुनर्वासदेना
పునరావృతం repetition पुनरावृत्ति*
పునరుజ్జీవనం renaissance पुनर्जागरण
పునరుజ్జీవనం revival पुनरुद्धार
పునరుత్పత్తి reproduction पुनरुत्पादन
పునరుద్ధరణ renewal नवीकरण
పునరుద్ధరణ renovation पुनरुद्धार
పునరుద్ధరణ restoration बहाली*
పునరుద్ధరించు renew नवीनीकृतकरना
పునరుద్ధరించు renovate सुधारना
పునరుద్ధరించు restore बहाल करना
పునర్జన్మ rebirth reincarnation पुनर्जन्म
పునర్నిర్మాణం చేయు reconstruct फिरसेबनाना
పునర్ముద్రణ reprint पुनर्मुद्रण
పునర్విమర్శ చేయు retrospect सिंहावलोकन
పునాది basement नींव*
పునాది foundation बुनियाद*
పుప్పొడి pollen पराग
పురపాలక municipal नगरपालिका*
పురపాలకసంఘం municipality नगरपालिका
పురమాయింపు deputation प्रतिनियुक्ति*
పురాణం myth पुराण
పురాణాలు mythology पौराणिककथाएं
పురాతత్వ శాస్త్రం archaeology पुरातत्त्व
పురాతన ancient प्राचीन
పురిబెట్టు twine बलदेना
పురీష ద్వారము, ముడ్డి rectum गुदा
పురుగు, కీటకం moth worm कीट
పురుషాంగం penis शिस्नलिंग
పురుషులు, మగవారు men पुरुष
పురోగతి progress प्रगति*
పుర్రె skull खोपड़ी*
పులి tiger बाघ
పులిపిరి wart मस्सा
పులుపు sour खट्टा
పులుసు soup शोरबा
పుల్లని sour खट्टा
పువ్వు flower फूल
పువ్వులు flowers फूल
పుష్కల ample पर्याप्त
పుష్టిగలవాడు superman पहलवान
పుష్పగుచ్చం bouquet गुलदस्ता
పుష్పగుచ్ఛం wreath माला*
పుష్పసంబంధమైన floral पुष्पसंबंधी
పుస్తకం book किताब*
పుస్తక విక్రేత bookseller पुस्तकविक्रेता
పూచీ incumbency बाध्यता*
పూజ చేయువాడు rector याजक
పూజారి priest पुजारी
పూజారివృత్తి priesthood पौरोहित्य
పూజించు, ఆరాధించు worship पूजा करना*
పూడ్చు bury दफनाना
పూత coating लेपन
పూత మందు balm मलहम
పూత మందు lotion लोशन
పూరకం supplement पूरक
పూరకం, పూరించునది complement पूरक
పూర్ణ బిందువు full stop पूर्णविराम
పూర్తి completion समापन
పూర్తి full पूर्ण
పూర్తికాని incomplete अधूरा
పూర్తికాని unfinished अधूरा
పూర్తికాలపు fulltime पूर्णकालिक
పూర్తిగా absolutely पूर्णत
పూర్తిగా entirely, fully, completely, totally पूरीतरहसे
పూర్తిగా thoroughly , quite बिलकुल
పూర్తిగా ఆధారపడిన relying आश्ररित
పూర్తిగా ఉన్న integral अभिन्न
పూర్తిగా ఎదగని immature अपरिपक्व
పూర్తిచేయు complete पूरा करना
పూర్తియైన thorough संपूर्ण
పూర్వ వివేకం providence पूर्वविवेक
పూర్వరూపం తీసుకురాలేని irreversible अपरिवर्तनीय
పూర్వస్థానంలో వుంచు reinstate बहाल करना
పూర్వీకుడు ancestor पूर्वज
పూర్వీకుల ancestral पैतृक
పూస bead मनका
పూసలు కూర్చటం beading मनकेडालना
పెంకుగల కాయ nut बडाना
పెంచు raise बडाना
పెంచు, విస్తరించు enhance बढ़ाना
పెంచు, విస్తృతం చేయు widen चौड़ा करना
పెండ్లాడు wed शादी*करना
పెంపు hike increase वृद्धि*
పెట్టు lay रखना
పెట్టుబడి investment निवेश
పెట్టుబడి పెట్టు invest निवेश करना
పెట్టుబడి విలువ capital value पूंजीगतमूल्य
పెట్టుబడిదారు capitalist पूंजीपति
పెట్టుబడిదారు investor निवेशक
పెట్టె box पेटि*
పెదవి lip ओंठ
పెదవి రంగు lipstick लिपस्टिक
పెద్ద big बड़ा
పెద్ద Big, large बड़ा
పెద్ద elder बड़ा
పెద్ద senior वरिष्ठ
పెద్ద గది chamber कक्ष
పెద్ద తప్పు blunder गलती
పెద్ద దుకాణం mall मॉल
పెద్ద దుకాణం supermarket सुपरमार्केट
పెద్ద ప్రజాసమూహం multitude भीड़*
పెద్ద సంచి, బస్తా sack बोरा
పెద్దగరిటె(15మిలీ tablespoon बड़ाचम्मच
పెద్దగా చొరబడు invade आक्रमण करना
పెద్దదిగా చేయు enlarge बढ़ाना
పెద్దబండి omnibus आम्नीबस
పెనము pan तवा
పెనుగులాట scramble हाथापाई*
పెనుతుఫాను typhoon आंधी*
పెన్సిల్ pencil पेंसिल*
పెరటితోట kitchengarden शाकवाटिका*
పెరడు backyard पिछवाड़ा
పెరిగిన increased बडाहुआ
పెరిగే growing वर्धमान
పెరుగు వంటిది yoghurt दही
పెరుగు, దధి curd दही
పెరుగు, పెద్దదగు, అధికమగు grow बढ़ना
పెరుగుతున్న increasing बढ़ताहुआ
పెరుగుదల growth वृद्धि*
పెరుగునట్లుగా increasingly अधिकाधिक
పెర్షియా దేశ సం Persian फ़ारसी
పెళ్లి తరువాత విహారయాత్ర honeymoon हनीमून
పేగు intestine आंत
పేగు, ఆంత్రము bowel आंत्*
పేజీ, పుట page पृष्ट
పేజీకి సం లింకులు navigation नेविगेशन
పేద poor गरीब
పేదరికం poverty निर्धनता*
పేను louse जूं*
పేము కాడలు rattan बेंत
పేరా, పేరాగ్రాఫ్ para, paragraph अनुच्छेद
పేరు name नाम
పేరుగల renowned विख्यात
పేరుగల బల్ల signboard साइनबोर्ड
పేరులేని anonymous गुमनाम
పేర్కొను specify निर्दिष्ट करना
పేలం పాటపాడు bid बोली*लगाना
పేలాలు popcorn पॉपकॉर्न
పేలిక strip पट्टी*
పేలిపోవు, పేలు burst फटना
పేలు explode विस्फोट होना
పేలు, తలలోపేలు lice जूँ*
పేలుడు blast explosion विस्फोट
పేలుడు పదార్ధాలు explosives विस्फोटक
పై అధికారి boss मालिक
పై తొక్క peel छिलका
పై భాగం upside ऊपरीभाग
పై ముసుగు, దుస్తు garment परिधान
పైకం తీసుకునే వ్యక్తి drawer आहर्ता
పైకి up ऊपर
పైకి ఎగురు soar ऊंचीउड़ान*भरना
పైకి ఎత్తు elevate ऊपरउठाना
పైకి కనిపించు ulterior बाहरी
పైకి తీసుకొను take up ऊपर लेना
పైకి లేచు rise ऊपरउठाना
పైకి, కిందికి up and down ऊपरऔरनीचे
పైకివెళ్లు యంత్రం elevator लिफ्ट
పైకెత్తు lift उठाना
పైత్యరసం bile पित्त
పైన above atop ऊपर
పైన చుట్టు కాగితం wrapper आवरण
పైన చుట్టు పొట్లం కట్టు wrap लपेटना
పైన, పై భాగం top शीर्ष
పైబడు attack हमलाकरना
పైబడు, దాడిచేయు assail आक्रमणकरना
పైస pie पैसा
పైస్ధాయికి పోటీ rat race अंथीदौड*
పొంగి పొర్లు overflow उमढ़ना
పొందటం obtainment प्राप्ति*
పొందు get मिलना
పొందు obtain, derive प्राप्त करना
పొక్కు blister छाला
పొగ smoke fume धूआं
పొగ చుట్ట cigar सिगार
పొగడ్త compliment प्रशंसा*
పొగమంచు dew धुं
పొగమంచు fog कोहरा
పొగమంచు mist धुंध*
పొగాకు tobacco तंबाकू
పొట్ట belly पेट
పొట్టి short नाटा
పొట్లం parcel पार्सल
పొట్లకాయ snake gourd चिचिंडा
పొడవు length लंबाई*
పొడవైన long लम्बा
పొడవైన tall लंबा
పొడి powder चूर्ण
పొడి కప్ప toad भेक
పొడి చేయు pulverize चूरचूर करना
పొడిగా dry सूखा
పొడిగించిన extended विस्तारित
పొడిగించు lengthen, extend बढ़ाना
పొడిసున్నం quicklime बिनाबुझायाचूना
పొడుచు prod चुभोना
పొడుచుకు వచ్చినది protrusion निस्सरण
పొద bush अंडेसेना*
పొదుగు hatch पक्षियोंकेबच्चे
పొదుపు thrift किफ़ायत*
పొదుపు, మదుపు saving बचत*
పొయ్యి oven stove चूल्हा
పొర layer परत*
పొర membrane झिल्ली*
పొరపాటు mistake गलती*
పొరపాటు oversight चूक*
పొరపాట్లు చేయు stumble गलती*करना
పొరుగింటివాడు neighbour पड़ोसी
పొరుగు neighbourhood पड़ोस
పొరుగున ఉన్న neighbouring पड़ोसी
పొలం దున్ను till जोतना
పొసగక పోవటం disagreement असहमति*
పోకిరి rowdy उपद्रवी
పోగుగా పడవేయు dump धेर लगाना
పోటీ competition, contest प्रतियोगिता*
పోటీ contest, competition प्रतियोगिता*
పోటీ tournament स्पर्धा*
పోటీ పడు contend मुकाबला करना
పోటీచేయు contest, compete प्रतिस्पर्धा*करना
పోటీచేయువాడు competitor प्रतियोगी
పోటీపడగల competitive प्रतियोगी
పోటు నీరు tidal waters ज्वारजल
పోట్లాడు fight लड़ाई*करना
పోరాటం conflict संघर्ष
పోరాడు struggle संघर्ष करना
పోరు, పోరాటం fighting लड़ाई*
పోలిక comparison तुलना*
పోలిక resemblance सादृश्य
పోలిన similar समान
పోలియుండు resemble सदृश होना
పోలియోవ్యాధి polio, poliomyelitis पोलियो
పోలీసు policeman पुलिस
పోలీసు అధికారి cop पुलिस*
పోలెండ్ వాసి Polish पॉलिश
పోల్చదగిన comparable तुलनीय
పోల్చిచూపు compare तुलना*करना
పోషకుడు patron, benefactor संरक्षक
పోషకుడు sponsor प्रायोजक
పోషణ nurture पोषण
పోషణకారి nutrient पोषक
పోషించు feed खिलाना
పోషించు maintain बनाएरखना
పోషించు nourish पोषणरखना
పౌండ్, డబ్బు విలువ pound पौंड
పౌనఃపున్యం frequency आवृत्ति*
పౌర civil नागरिक
పౌరసత్వం citizenship नागरिकता*
పౌరుడు civilian असैनिक
పౌరుషము fortitude धैर्य
పౌర్ణమి full moon पूर्णिमा*
ప్రకటన advertisement विज्ञापन
ప్రకటన notification अधिसूचना*
ప్రకటన proclamation announcement, declaration घोषणा*
ప్రకటన promulgation एलान
ప్రకటన పత్రం manifesto घोषणापत्र
ప్రకటన పత్రిక circular परिपत्र
ప్రకటనచేయటం advertising विज्ञापन करना
ప్రకటించు advertise विज्ञापित करना
ప్రకటించు Pronounce, proclaim उद्गोषणा*करना
ప్రకారం according अनुसार
ప్రకాశం radiance प्रकाशचमक
ప్రకాశము sunshine धूप*
ప్రకాశించు radiate प्रकाशफेंकना
ప్రకాశించు shine चमकना
ప్రకాశించెడు bright, radiant उज्ज्वल
ప్రకాశింపజేయు illuminate रोशन करना
ప్రకృతి nature प्रकृति*
ప్రకృతి దృశ్యం landscape प्रकृतिदृश्य
ప్రకృతీకరణం naturalization देशीकरण
ప్రక్రియ process प्रक्रिया*
ప్రక్రియీకరణ processing प्रसंस्करण
ప్రక్షాళన purge शुद्ध करना
ప్రక్షేపణ projection प्रक्षेपण
ప్రగతిశీల dynamic गतिशील
ప్రగతిశీల progressive प्रगतिशील
ప్రచారం campaign अभियान
ప్రచారం propaganda प्रचार
ప్రచారం చేయు promote बढ़ावादेना
ప్రచార కర్త promoter प्रवर्तक
ప్రచార వ్యవస్థ publicity प्रचार
ప్రచురణ publication प्रकाशन
ప్రచురించు publish प्रकाशित करना
ప్రజలతోనింపు populate आबद करना
ప్రజలు people लोग
ప్రణాళిక పని project परियोजना*
ప్రతి ఒక్క everyone हरएक
ప్రతి ఒక్కరు everybody हरएक
ప్రతి ముద్రణ edition संस्करण
ప్రతి రోజూ everyday हररोज़
ప్రతి సంవత్సరం annually प्रतिवर्ष
ప్రతికూలం contravention प्रतिकूलता*
ప్రతికూల negative प्रतिकूल
ప్రతికూల పరిస్థితి disadvantage प्रतिकूलअवस्ध*
ప్రతికూల, విరుద్ధ adverse प्रतिकूल
ప్రతికూలత adversity प्रतिकूलता*
ప్రతికూలత గల repugnant प्रतिकूल
ప్రతిక్షేపించు substitute स्थानापन्न करना
ప్రతిగంటకూ hourly प्रतिघंटा
ప్రతిచోటా everywhere हरजगह
ప్రతిదీ everything सबकुछ
ప్రతిధ్వని echo गूंज*
ప్రతిధ్వని repercussion प्रतिध्वनि
ప్రతిన పూను vow प्रतिज्ञा*करना
ప్రతినాయకుడు villain खलनायक
ప్రతినిధి Proxy, agent एजेंट
ప్రతినిధి representative प्रतिनिधि
ప్రతినిధి spokesman प्रवक्ता
ప్రతిపక్షం opposition विपक्ष
ప్రతిపాదన proposal प्रस्ताव
ప్రతిపాదించబడిన proposed प्रस्तावित
ప్రతిఫలం consideration reward प्रतिफल
ప్రతిఫల చెల్లింపు royalty रॉयल्टी*
ప్రతిబింబించటం reflection प्रतिबिंब
ప్రతిబింబించు reflect प्रतिबिंबित करना
ప్రతిబింబించెడు reflective प्रतिबिंबक
ప్రతిభ talent प्रतिभा*
ప్రతిభ గల celebrated विश्यात
ప్రతిభ గల gifted प्रतिभाशाली
ప్రతిభావంతులైన meritorious मेधावी
ప్రతిభావంతులైన talented प्रतिभावान
ప్రతిమ image statue प्रतिमा*
ప్రతిమూర్తి నకలు obverse प्रतिवृत्त
ప్రతివాది defendant, respondent प्रतिवादी
ప్రతిష్టించు induct प्रतिष्ठित करना
ప్రతిస్పందన response प्रतिक्रिया*
ప్రతీక చిహ్నం icon आइकॉन
ప్రతీకగా symbolically प्रतीकात्मकरूपसे
ప్రతీకారం చేయు retaliate प्रतिकारकरना
ప్రత్తి, పత్తి cotton कपास*
ప్రత్యక్ష live, direct प्रत्यक्ष
ప్రత్యక్ష obviously जाहिरहै
ప్రత్యక్షఎన్నిక directelection प्रत्यक्षचुनाव
ప్రత్యయం చివరచేర్చునది suffix प्रत्यय
ప్రత్యర్థి opponent प्रतिद्वंद्वी
ప్రత్యర్థి opposer सामनाकरनॆवाला
ప్రత్యామ్నాయం alternative विकल्प
ప్రత్యామ్నాయ alternate वैकल्पिक
ప్రత్యామ్నాయ మంజూరు supplementary grant अनुपूरकअनुदान
ప్రత్యుత్తరం reply उत्तर
ప్రత్యేకంగా especially, specifically विशेषरूपसे
ప్రత్యేకంగా exclusively अनन्यरूपसे
ప్రత్యేక distinct अलग
ప్రత్యేక specific विशिष्ट
ప్రత్యేక unique अद्वितीय
ప్రత్యేక గుణగణం trait लक्षणविशेषता*
ప్రత్యేక హక్కు privilege विशेषाधिकार
ప్రత్యేకత specialty विशेषता*
ప్రత్యేకత కల్గించు specialize विशिष्टबनाना
ప్రత్యేకమైన exclusive अनन्य
ప్రత్యేకమైన particular, special विशेष
ప్రత్యేకవిధుల దళం corps कोर
ప్రత్యేకించు assign निश्चित करना
ప్రత్యేకించు separate अलग करना
ప్రదర్శకుడు performer प्रदर्शक
ప్రదర్శన appearance दर्शन
ప్రదర్శన display प्रदर्शन
ప్రదర్శన exhibition प्रदर्शनी*
ప్రదర్శన presentation प्रस्तुति*
ప్రదర్శన గుడ్డ banner बैनर
ప్రదర్శన శాల museum संग्रहालय
ప్రదర్శన శాల showroom शोरूम
ప్రదర్శించి చూపు demonstrate दिखाना
ప్రదర్శించి చూపు exhibit प्रदर्शित करना
ప్రదేశం area क्षेत्र
ప్రధానంగా mainly मुख्यतः
ప్రధానంగా primarily मुख्यरूपसे
ప్రధాన న్యాయమూర్తి chief justice मुख्यन्यायाधीश
ప్రధాన స్రవంతి mainstream मुख्यधारा*
ప్రధానమంత్రి premier प्रधानमंत्री
ప్రధానమంత్రి prime minister प्रधानमंत्री, पी
ప్రపంచం world दुनिया*
ప్రపంచ global वैश्विक
ప్రపంచవ్యాప్తంగా worldwide दुनिया*भरमें
ప్రబలంగా rampant प्रबल
ప్రబల అంటువ్యాధి epidemic महामारी*
ప్రభావం effect impact प्रभाव
ప్రభావవంతంగా effectively प्रभावीरूपसे
ప్రభావవంతమైన influential प्रभावशाली
ప్రభావితం affect प्रभावित
ప్రభావితంచేయు శక్తి charm आकर्षण
ప్రభుత్వం government सरकार*
ప్రభుత్వ అప్పుపత్రం debenture डिबेंचर
ప్రభుత్వేతర పరిశీలకుడు ombudsmen लोकपाल
ప్రభువు lord प्रभु
ప్రమాణం oath शपथ*
ప్రమాణం rating दर्ज़ा
ప్రమాణం scale पैमानास्केल
ప్రమాణం కొలమానం domain डोमेन
ప్రమాణం చేయు swear कसम*खाना
ప్రమాణంచేసి చెప్పు వ్యక్తి deponent साक्षी
ప్రమాణము standard मानक
ప్రమాణికత validity वैधता*
ప్రమాణీకరణ authentication प्रमाणीकरण
ప్రమాణీకరించు validate मान्य बनाना
ప్రమాదం accident, mishap दुर्घटना*
ప్రమాద సంభావ్యత risk जोखिम
ప్రమాదకరం hazard खतरा
ప్రమాదకర risky जोखिमभरा
ప్రమాదమృతుడు casualty हताहतमृत्यु
ప్రముఖ prominent प्रमुख
ప్రముఖ కీర్తిగల famous प्रसिद्ध
ప్రముఖ వ్యక్తి celebrity प्रसिद्धव्यक्ति
ప్రమేయం involvement भागीदारी*
ప్రయత్నం attempt प्रयास
ప్రయత్నం భాగస్వామ్యం input निवेश
ప్రయత్నించు try कोशिश*करना
ప్రయాణం journey यात्रा*
ప్రయాణ అనుమతిపత్రం visa, ticket टिकट
ప్రయాణ రుసుము charge प्रभार
ప్రయాణ వాహనం bus बस*
ప్రయాణ వెల fare किराया
ప్రయాణ సామాను luggage सामान
ప్రయాణవివరాల పుస్తకం logbook कार्यपंजी
ప్రయాణీకుడు passenger यात्री
ప్రయోగం experiment प्रयोग
ప్రయోగశాల lab, laboratory प्रयोगशाला*
ప్రయోగాత్మక experimental प्रयोगात्मक
ప్రయోజనం advantage लाभ
ప్రయోజనం purpose उद्देश्य
ప్రయోజనం utility उपयोगिता*
ప్రలోభం temptation प्रलोभन
ప్రలోభపెట్టు tempt लुभाना
ప్రవక్త prophet पैगंबर
ప్రవర్తన manner behaviour व्यवहार
ప్రవర్తనా నియమావళి protocol प्रोटोकॉल
ప్రవర్తించు behave व्यवहार करना
ప్రవహించు flow बहना
ప్రవాస భారతీయుడు non resident Indian निवासीभारतीय
ప్రవాసి non resident अनिवासी
ప్రవాహం stream धारा*
ప్రవేశం access पहुँच*
ప్రవేశం admission प्रवेश
ప్రవేశం entry प्रविष्टि*,
ప్రవేశ పత్రం passport पासपोर्ट
ప్రవేశగది దారి hallway दालान
ప్రవేశద్వారం threshold/ प्रवेशद्वार, मार्ग
ప్రవేశపు గది lobby लॉबी*
ప్రశంస admiration प्रशंसा*
ప్రశంసనీయ commendable सराहनीय
ప్రశంసనీయ Praise, worthy प्रशंसायोग्य*
ప్రశంసించు acclaim अभिनंदन करना
ప్రశంసించు praise, admire प्रशंसा*करना
ప్రశాంతత quietness शांति*
ప్రశాంతపరచు soothe शांत करना
ప్రశ్న Query, question प्रश्न
ప్రశ్న గుర్తు question mark प्रश्नचिह्न
ప్రశ్న లేని questionless निस्संदेह
ప్రశ్న సమయం question time प्रश्नसमय
ప్రశ్నజవాబు question, answer प्रश्न उत्तर
ప్రశ్నల పట్టీ questionnaire प्रश्नावली
ప్రశ్నలు questions सवाल
ప్రశ్నావినోదం quiz प्रश्नोत्तरी
ప్రశ్నించటం interrogation पूछताछ
ప్రశ్నించదగిన questionable शंकास्पद
ప్రశ్నించు వ్యక్తి quizmaster क्विजमास्टर
ప్రసంగం talk वार्ता*
ప్రసంగించు address संबोधित करना
ప్రసంగించువాడు addresser निवेदक
ప్రసంగికుడు orator वक्ता
ప్రసరణము circulation परिसंचरण
ప్రసవానంతర postnatal प्रसवकेबादका
ప్రసారం broadcast, transmission प्रसारण
ప్రసారం relay पुनःप्रसारण
ప్రసారంచేయు transmit संप्रेषित करना
ప్రసార మాధ్యమం media मीडिया
ప్రసార మాధ్యమాలు means of communication प्रसारमाध्यम
ప్రసారణ communication संचार
ప్రసూతి ఉపశమనం maternity relief प्रसूतिसहायता*
ప్రసూతి వైద్యుడు obstetrician प्रसूतिवौद्याविशेषज्ञ
ప్రసూతి శాస్త్రము obstetrics प्रसूतिशास्त्र
ప్రస్తావ పూర్వకమైన passing पारक
ప్రస్తుత current present वर्तमान
ప్రస్తుత రోజుల్లో nowadays आजकल
ప్రస్తుతానికి for the time being फिलहाल
ప్రాంగణం campus कैंपस, premises
ప్రాంతం locality इलाका
ప్రాంతం region क्षेत्र
ప్రాంతీయ regional क्षेत्रीय
ప్రాంతీయ zonal आंचलिक
ప్రాంతీయ కమిషనర్ regional commissioner क्षेत्रीयआयुक्त
ప్రాంతీయ నిధి regional fund क्षेत्रीयनिधि*
ప్రాంతీయ మండలి regional council क्षेत्रीयपरिषद्
ప్రాచీన కాలపు primitive आदिकालीन
ప్రాణంలేని inanimate निर्जीव
ప్రాణవాయు కవచం oxygen mask ऑक्सीजनमास्क
ప్రాణవాయువు oxygen ऑक्सीजन
ప్రాణాంతకమైన deadly प्राणघातक
ప్రాణావశ్యమైన vital महत्वपूर्ण
ప్రాతినిధ్యం representation प्रतिनिधित्व
ప్రాతినిధ్యంవహించు represent प्रतिनिधित्व करना
ప్రాథమిక elementary primary प्राथमिक
ప్రాథమిక fundamental मौलिक
ప్రాదేశిక territorial क्षेत्रीयप्रादेशिक
ప్రాదేశిక జలాల territorial waters भूभागीसमुद्र
ప్రాదేశిక విధింపు territorial charge प्रादेशिकप्रभार
ప్రాధమిక fundamental मौलिक
ప్రాధమిక Initial प्रारंभिक
ప్రాధాన్యం ప్రమాణం criteria मापदंड
ప్రాధాన్యత preference वरीयता*
ప్రాధాన్యత priority प्राथमिकता*
ప్రాధాన్యత ప్రకారం preferential अधिमान्य
ప్రాధాన్యమిచ్చు prefer वरीयतादेना
ప్రాన్సుదేశ సం French फ्रांसीसी
ప్రాపంచికమైన mundane सांसारिक
ప్రాబల్యం prevalence प्रबलता*
ప్రామాణిక classic क्लासिक
ప్రాముఖ్యం importance महत्व
ప్రాముఖ్యం లేని insignificant महत्वहीन
ప్రారంభం beginning शुरुआत*
ప్రారంభం opening उद्घाटन
ప్రారంభంలో initially शुरूमें
ప్రారంభ inaugural उद्घाटनसंबंधी
ప్రారంభపోటీ preliminary प्रारंभिकस्पर्धा*
ప్రారంభస్ధాయి వ్యక్తి beginner नौसिखिया*
ప్రారంభించు begin, commence शुरू करना
ప్రారంభించు inaugurate उद्घाटन करना
ప్రారంభించు initiate आरंभकरना
ప్రారంభించు institute प्रारंभकरना
ప్రారంభించు start प्रारंभ करना
ప్రారంభించునది starter प्रवर्तक
ప్రార్థన prayer, entreaty प्रारथना*
ప్రార్థన గీతం anthem गान
ప్రార్థన చేయు pray प्रार्थना* करना
ప్రావీణ్యం proficiency प्रवीणता*
ప్రావీణ్యం కలవాడు versed निपुण
ప్రాసపదం rhyme तुक*
ప్రియమైన dear प्रिय
ప్రియమైన favourite पसंदीदा प्रेमपात्र
ప్రియుడు boyfriend lover प्रेमी
ప్రియుడు lover प्रेमी
ప్రియురాలు girlfriend प्रेमिका*
ప్రేక్షకుడు onlooker दर्शक
ప్రేక్షకుడు spectator साक्षी
ప్రేమ compassion दया*
ప్రేమ love प्यार
ప్రేమించదగిన lovable प्याराप्रेमयोग्य
ప్రేరణ induction प्रेरण
ప్రేరణ inspiration प्रेरणा*
ప్రేరేపణ incitement उकसाहट*
ప్రేరేపించు propel प्रेरित करना
ప్రోటీన్ మాంసకృత్తు protein प्रोटीन
ప్రోత్సహించు encourage प्रोत्साहित करना
ప్రోత్సాహం encouragement प्रोत्साहन
ప్రోత్సాహకం incentive प्रोत्साहन
ప్రోత్సాహకరమైన encouraging प्रोत्साहक
ప్లాస్టిక్ plastic प्लास्टिक
ప్లీహము spleen तिल्ली