Jump to content

త్రిభాషా నిఘంటువు/న

Wikibooks నుండి
నకలు copy प्रतिलिपि*
నకలు duplicate नकल*प्रतिलिपि*
నకలు ముద్రణ xerox छायाप्रति*बनाना
నకలు రాయు copy प्रतिलिपि बनाना
నకలుయంత్రం xerox machine ज़ेरॉक्समशीन
నకిలీ pseudo छद्म
నక్క fox लोमड़ी*
నక్షత్రం, తార star सितारा
నక్షత్ర పరిశీలనాకేంద్రం observatory वेधशाला*
నక్షత్ర మండలం galaxy आकाशगंगा*
నక్షత్ర శాస్త్రజ్ఞడు astronomer खगोलशास्त्री
నక్షత్రాలు stars सितारे
నగదు cash नकदनकदी*
నగదు ఉద్యోగి cashier खजांची
నగదు పంట cash crop नकदीफसल*
నగదు పుస్తకం cashbook नकदी*बही*
నగరం city शहर
నగర జిల్లా precinct नगरआला
నగర పాలకుడు mayor महापौर
నగర ప్రాంతం suburban उपनगरीय
నగర సమీపము suburb उपनगर
నగరపాలక సంస్ధ corporation निगम
నగల వ్యాపారి jeweller जौहरी
నగిషీ carving नक्कासी*
నగ్నత్వము nudity नग्नता*
నచ్చచెప్పు explain समझाना
నచ్చచెప్పు persuade मनाना
నట సమాజం troupe मंडली*
నటన hypocricy ढोंग
నటన pretension बहाना करना
నటించడం నటన acting अभिनय
నటించు enact अभिनय करना
నటించు pose ढोंग करना
నటీమణి actress अभिनेत्री*
నటుడు actor अभिनेता
నడక walk चाल*
నడచిపోవు walk चलना
నడవ corridor गलियारा
నడవటం walking घूमना, टहलना
నడి కట్టు belt कटीबंध
నడుపు drive चलाना,
నడుపు manipulate छलयोजना*करना
నడుపు monitor निगरानीकरना*
నడుపునది player स्वचालितवाद्य
నడుము loin waist कमर*
నడుస్తున్న running, ongoing चालू
నత్త snail घोंघापता
నత్రజని nitrogen नाइट्रोजन*
నది river नदी
నమలు chew जुगल, चबाना
నమస్కరించు greet नमस्कारकरना
నమస్కరించు salute सलामीदेना
నమూనా model मॉडल
నమూనా sample नमूना
నమూనా sketch रेखाचित्र
నమూనా పాత్ర role model रोलमॉडल
నమోదు registration पंजीकरण
నమోదు చేయటం incorporation निगमन
నమోదు చేయటం reporting सूचनादेना
నమోదు చేయు enrol नामांकितकरना
నమోదు చేయు record अंकितकरना
నమోదు చేయు register दर्ज, नमोद् करना
నమోదు చేయు, ప్రవేశించు enter प्रवेश होना
నమోదు చేయునది recorder रिकॉर्डर
నమ్మకం belief विश्वास
నమ్మకం conviction धृढविश्वास
నమ్మకం reliance भरोसा
నమ్మదగని unbelievable अविश्वसनीय
నమ్మదగని uncertain अनिश्चित
నమ్మదగిన reliable विश्वसनीय
నమ్మశక్యం కానట్లు incredibly अविश्वसनीयरूपसे
నమ్మినవాడు, విశ్వాసి believer विश्वासी
నమ్ము believe मानना
నరము nerve नस*
నరమేధం massacre नरसंहार
నరాల సంబంధ nervous स्नायविक
నర్తకి, నర్తకుడు dancer नर्तकी*नर्तक
నర్స్ nurse नर्स*
నలభై forty चालीस
నలుపు black काला
నల్లడబ్బు black money कालाधन
నల్లని black काला
నల్లని నీడ umbra प्रच्छाया*
నల్లబల్ల blackboard ब्लैकबोर्ड, श्यामपट
నల్లమందు opium अफीम*
నల్లి bug खटमल
నవకల్పనాశక్తి originality मौलिकता*
నవల novel उपन्यास
నవలారచయిత novelist उपन्यासकार
నవీనత innovation नवीनता
నవ్వు laughter हंसी*
నష్టం loss हानि*
నష్టపరిహారమిచ్చు recoup क्षतिपूर्ति करना
నష్టపూర్తి బిల్ bill of indemnity क्षतिपूर्तिबिल*
నష్టాలు damages क्षतिपूर्ति*
నా, నాయొక్క my मेरा, मेरे, मेरी
నాకు నేనే myself अपनेआप
నాకు, నన్ను me मुझे
నాగరకత civilization सभ्यता*
నాగరికత తెలియని crude अपरिष्कृत
నాగుపాము king cobra नागराज, नाग
నాచు moss काई
నాటకకర్త dramatist नाटककार
నాటకము drama नाटक
నాటకీయంగా dramatically नाटकीयरूपसे
నాటకీయమైన dramatic नाटकीय
నాడి pulse नाड़ी*
నాణెం coin सिक्का
నాణెం ఎగురవేయు toss टॉस
నాణ్యత quality गुणवत्ता*
నాణ్యనియంత్రణ quality control गुणवत्ता*नियंत्रण
నానబెట్టు soak भिगोना
నాన్న daddy पिताजी
నాభి, బొడ్డు navel नाभि*
నాభి/ బొడ్డు సంబంధ umbilical नाल
నామ నిర్దేశనం nomination नामांकन
నామమాత్ర nominal नाममात्र
నామవాచకం noun संज्ञा*
నాయకత్వం leadership नेतृत्व
నాయకుడు leader नेता
నాయనమ్మ grand mother नानी*
నార linen लिनन
నారింజ orange नारंगी
నారు నాటుట transplantation प्रतिरोपण
నాలుక tongue जीभ*
నాలుకతో నాకు lick चाटना
నాలుగచ్చుల మాట quadrisyllable चारअक्षरोंकाशब्द
నాలుగింతలు quadruple चौगुना
నాలుగు four चार
నాలుగు కాళ్ళ జీవి quadruped चौपाया
నాలుగుపక్కలున్న quadrilateral चतुर्भुज
నాలుగో వంతు quarter चतुर्धांश
నాలుగో, నాలుగవ fourth चौथा
నాళం duct नलिका*
నాళము tube नली
నావ తలకిందగు capsize नावकाउलटना*
నాశనంచేయు destroy नष्ट करना
నాశనము ruin विनाश
నింద వేయు accuse आरोप लगाना
నింద, అభిశంసన blame दोषारोपण*
నిందారోపణ accusation आरोप
నిందారోపణ impeachment महाभियोग
నిందితుడు accused अभियुक्त
నింపు fill भरना
నికృష్టమైన, దయనీయ abject नीच
నిగూఢమైన underlying अंतर्निहित
నిగ్రహం restraint संयम
నిగ్రహించు restrain नियंत्रित करना
నిఘంటువు dictionary शब्दकोश
నిఘా vigilance सतर्कता*
నిచ్చెన ladder सीढ़ी*
నిజం, వాస్తవం truth सच
నిజంగా actually, virtually वास्तवमें
నిజంగా indeed, really truly वास्तवमें
నిజమైన actual वास्तविक
నిజమైన authentic प्रामाणिक
నిజానికి in fact असलमें
నిజాయితీ honesty, sincerity ईमानदारी*
నిజాయితీ గల honest, sincere ईमानदार
నిటారుగా upright सीधा
నిటారుగా ఉంచు erect खड़ा करना
నిటారుగాచేయు straighten सीधा करना
నిటారైన steep खड़ा
నిటారైన upright सीदाखड़ा
నిట్టూర్పు sigh गहरीसांस*
నిట్టూర్పు whisper कानाफूसी*
నిదానంగానడుచు march धीरेधीरेचलना
నిదానము slowness धीमी
నిద్ర sleep नींद*
నిద్రపోతున్న asleep सोताहुआ
నిద్రపోవు sleep सोना
నిద్రలేమి insomnia अनिद्रा*
నిద్రవేళ bedtime सोनेकासमय
నిద్రించగల రైలు పెట్టె sleeper स्लीपर
నిధి fund कोष
నిధి treasure खजाना
నిధులు funding निधीयन
నినాదము slogan नारा
నిన్నటి రోజు నిన్న yesterday कल
నిపుణ సలహాదారు consultant सलाहकार
నిపుణుడు expert specialist विशेषज्ञ
నిప్పురవ్వ spark चिंगारी*
నిబంధన bye law उपविधि*
నిబంధన regulation विनियमन
నిబంధన restriction प्रतिबंध
నిబంధన చట్టం clause खंड
నిబంధనలు terms शर्तें*
నిబద్ధత commitment प्रतिबद्धता*
నిమగ్నత preoccupation निमग्नता*
నిమగ్నమగు, immerse निमग्न करना
నిమిషం minute मिनट
నిమ్మ పానీయం lemonade नींबूपानी
నిమ్మజాతి citric नींबूका
నిమ్మపండు lime lemon निंबू
నియంత dictator तानाशाह
నియంత్రణ regulation विनियमन
నియంత్రణా సం regulatory विनियामक
నియంత్రించు control नियंत्रण करना
నియంత్రించు వ్యక్తి/భాగం controller नियंत्रक
నియంత్రిణి regulator विनिमायक
నియతకాలపు periodical आवधिक
నియమం rule नियम
నియమనెపంతో ఆలస్యం red tapism लालफीताशाही*
నియమము precept नियम
నియమావళి prospectus सूचीपत्र*
నియమించు appoint नियुक्तकरना
నియమించు nominate मनोनीतकरना
నియామకం appointment नियुक्ति*
నియామకం placement कामदेना
నియోజకవర్గం constituency निर्वाचनक्षेत्र
నిరంతరంగా constantly निरंतर
నిరంతర continuous, ceaseless निरंतर
నిరంతరసహాయసేవ helpline हेल्पलाइन
నిరక్షరాస్యత illiteracy निरक्षरता*
నిరపరాధియైన guiltless बेगुनाह
నిరర్ధక vain व्यर्थ
నిరసన dissent असहमति*
నిరసన protestation विरोध
నిరసనగా వెళ్లటం walkout बहिर्गमन
నిరాకరణ refusal इनकार
నిరాకరణ rejection अस्वीकृति*
నిరాకరించు deny इनकार करना
నిరాడంబరత simplicity सादगी*
నిరాధారమైన baseless निराधार
నిరాశ despair निराशा*
నిరాశ గల disappointed निराश
నిరాశ పడు regret अफसोसकरना
నిరాశగా desperately निराशासे*
నిరీక్షణ expectation उम्मीद*
నిరుత్సాహంగా spiritlessly सुस्ती*से
నిరుత్సాహపడు depress उदास होना
నిరుత్సాహపరచు discourage हतोत्साहित करना
నిరుద్యోగము unemployment बेरोज़गारी*
నిరుపయోగవస్తువు rubbish अनुपयोगी वस्तुबकवास*
నిరూపించు testify प्रमाणित करना
నిరూపితమైన proven प्रमाणित
నిరోధక వ్యతిరేక anti विरोधी
నిరోధక శక్తి resistance प्रतिरोधशक्ति*
నిరోధించు prevent block रोकना
నిర్జలీకరణము dehydration निर्जलीकरण
నిర్ణయం decision निर्णय
నిర్ణయమైన definite निश्चित
నిర్ణయించు decide फैसला करना, तयकरना
నిర్ణయించు determine निर्धारितकरना
నిర్ణయించు ordain आदेशदेना
నిర్ణాయక ఓటు casting vote निर्णायकमत
నిర్ణీత కేటాయింపు ration राशन
నిర్ధరించు confirm पुष्टि*करना
నిర్ధరించు ensure सुनिश्चित करना
నిర్బంధం detention नजरबंदी*
నిర్బంధం lockup हवालात*
నిర్బంధం remand रिमांड
నిర్బంధించు arrest गिरफ्तार करना
నిర్బంధించు detain रोकना, हवालातमेँ*रखना
నిర్మలం కాని impure अशुद्ध
నిర్మాణం formation निर्माण
నిర్మాణం structure संरचना*
నిర్మాణ శాస్త్రం architecture स्थापत्य
నిర్మాణపర structural संरचनात्मक
నిర్మాత producer उत्पादक
నిర్మించు build, construct निर्माण करना
నిర్మించువాడు builder निर्माता
నిర్మూలన eradication उन्मूलन
నిర్మూలించు abolish समाप्त करना
నిర్వచనం definition परिभाषा*
నిర్వచించు define अर्थबताना
నిర్వహణ handling संचालन
నిర్వహణ maintenance रखरखाव
నిర్వహణ management प्रबंधन
నిర్వహణ performance निष्पादन
నిర్వహణలాభం operating profit परिचालनलाभ
నిర్వహించడం managing प्रबंध
నిర్వహించబడ్డ organized व्यवस्थित, संगठित
నిర్వహించు conduct संचालितकरना
నిర్వహించు handle संभालना
నిర్వహించు manage प्रबंधनकरना
నిర్వహించు tackle सुलझानानिपटना
నిర్వహిస్తున్న operating परिचारीत
నిర్వాహకుడు conductor कंडक्टर
నిర్వాహకుడు manager प्रबंधक
నిర్వాహకుడు operator ऑपरेटर
నిలకడ, స్ధిరత్వం constancy स्थिरता*
నిలకడగా consistently लगातार
నిలబడిన standing स्थित
నిలబడు stand खड़ा होना
నిలిపి ఉంచు reserve प्रारक्षितकरना
నిలిపి ఉంచు withhold रोकरखना
నిలిపివేత suspension निलंबन
నిలుచుట, మకాం halt पड़ावडालना, ठहराना
నిలుపు cease बंद करना
నిలుపుదల retention प्रतिधारण
నిలుపుదల stay ठहराव
నిలువు, నిటారుగాగల vertical खड़ा
నిల్వ కేంద్రం store भंडार
నిల్వ చేయటం storage भंडारण
నిల్వ నిల్వ చేయు stock संभरण करना
నివసించు live रहना
నివసించు reside निवास करना
నివసిస్తున్న living विद्यमान
నివారణ prevention रोकथाम*
నివారణా సంబంధ remedial उपचारी
నివాసం abode निवास
నివాసం habitat वास
నివాసం residency निवास
నివాసం ఏర్పరచుకొను inhabit निवास करना
నివాసం లేని homeless बेघर
నివాస residential आवासीय
నివాసి habitant बाशिंदा
నివాసి Resident, occupant निवासी
నివేదిక report रिपोर्ट*
నివేదిక return विवरणी*
నివేదిక statement वक्तव्य
నివేదిక ప్రకారం reportedly कथितरूपसे
నిశితమైన keen निशित
నిశితమైన meticulous सावधानीपूर्वक
నిశ్చయం determination दृढ़संकल्प
నిశ్చయం resolution संकल्प
నిశ్చయంగా resolute दृढ़
నిశ్చల quiet शांत
నిశ్చలత tranquillity शांति*
నిశ్చితపరచటం affirmation अभिपुष्टि*करना
నిశ్చితార్థం engagement सगाई*
నిశ్చితార్థం జరిగిన betrothed मंगेतर
నిశ్శబ్దం, మౌనం silence मौन
నిశ్శబ్దంగా quietly चुपचाप
నిషిద్ధం taboo वर्जित
నిషేదాజ్ఞ curfew कर्फ्यू
నిషేధం boycott बहिष्कार
నిషేధం prohibition निषेध
నిషేధం proscription अभिनिषेध
నిషేధించబడిన forbidden निषिद्ध
నిషేధించు ban प्रतिबंध लगाना
నిషేధించు forbid निषेधकरना
నిషేధించు proscribe बहिष्कार करना
నిషేధించే హక్కు veto वीटो
నిష్కపటంగా openly खुलेतौरपर
నిష్పక్షపాతం impartiality निष्पक्षता*
నిష్పక్షపాతమైన impartial निष्पक्ष
నిష్పత్తి ratio अनुपात
నిష్ఫలమైన useless बेकार
నిస్పృహ frustration निराशा*
నిస్పృహలో గల depressed उदास
నీచమైన mean अधम
నీచమైన menial नीच
నీటి ఆవిరి steam भाप
నీటి గుంట sump नाबदान
నీటి తుంపర shower बौछार*
నీటి తుంపర spray फुहार*
నీటి మట్టం water level जलस्तर
నీటితో తడుపుట watering सिंचन
నీటితోకలుపురంగు watercolour जलरंग
నీటిని పిండు drain निचोड़ना, जलनिकालना
నీటినిల్వ స్థలము reservoir जलाशय
నీటిపారుదల irrigation सिंचाई*
నీడ shade, shadow छाया*
నీతికథ parable नीतिकथा*
నీతిశాస్త్రము ethics नीतिशास्त्र
నీరసం fatigue थकान*
నీరు, నీళ్లు, జలం water पानी
నీరుగార్చు, పల్చన చేయు dilute पतलाकरना
నీలం blue नीला
నీలిమందు indigo नील
నీళ్ళు చొరని waterproof जलसह
నుండి from से
నుండి since उससमयसे
నురుగు froth, foam झूगफेन
నురుగు lather साबुनकाझाग
నువ్వులు gingelly तिल
నూతన కల్పన invention आविष्कार
నూతనజన్మ నిచ్చు regenerate पुनर्जन्मदेना
నూనె గానుగ oil press कोल्हू
నూనెల వ్యాపారి oilman तेलव्यापारि
నూర్పిడి యంత్రం thresher थ्रेशर
నూలు yarn सूत
నృత్యం చేస్తున్న dancing नृत्यरीति
నృత్యంచేయువ్యక్తి dancer नर्तकी, नर्तक*
నృత్యంలో అడుగు step कदम, पद
నృత్య సంగీతము jazz जाज
నెట్టటం pushing धक्कादेना
నెత్తురోడుతున్న bloody रक्तरंजित
నెపం pretext बहाना
నెమరువేయు ruminate जुगाली*करना
నెమ్మదించిన calmed शांत
నెమ్మది, సులువు ease राहत*
నెమ్మదిగా slowly धीरेधीरे
నెమ్మదిగా పాకు creep रेंगना
నెయ్యి ghee घी
నెరవేర్చు cope पूरा करना
నెల month महीना
నెలవంక new moon नवचंद्र
నెలవారీ monthly मासिक
నేడు today आज
నేత పద్ధతి weave बुननाबुनाई*
నేత పనివాడు weaver बुनकर
నేను I मैं
నేపథ్యం background पृष्ठभूमि*
నేరం offense, crime अपराध
నేరం నిరూపించు convict अपराधी प्रमाणित करना
నేరం మోపు prosecute मुकदमाचलाना
నేరంఒప్పుకొను confess अपराधस्वीकारकरना
నేర పరిశోధకుడు detective जासूस
నేర పరిశోధన చేయు investigate जांच*करना
నేర భావం guilt अपराध
నేర సం criminal अपराधिक
నేరశాస్త్రము criminology अपराधविज्ञान
నేరసమయాన పట్టుకొను red handed रंगेहाथपकडना
నేరస్తుడు criminal अपराधी
నేరారోపకుడు prosecutor अभियोजक
నేరారోపణ prosecution अभियोजन
నేరాలు జరిగేచోటు den अपराधियोंकाअड्डा
నేరుగా directly सीधे
నేర్చుకొను learn सीखना
నేర్పు talent प्रतिभा*
నేల floor फर्श
నేల, మట్టి soil मिट्टी*
నేలపై దిగు land भूमि*परउतरना
నేలపై పెరిగే గడ్డి grass घास*
నేసినవిధానము texture बुनावट*बुनाई*
నైతిక, నీతి moral नैतिक
నైతికత morality नैतिकता*
నైతికమైన ethical नैतिक
నైపుణ్యం expertise विशेषज्ञता*
నైపుణ్యం skill कौशल
నైపుణ్యం గల skilled कुशल
నైరుతి southwest दक्षिणपश्चिम
నైవేద్యము offering नौवेद्य
నొక్కి ఉంచు hold थामना
నొక్కి చెప్పు stress जोरदेना
నొక్కి పలుకు emphasize ज़ोरदेना
నొక్కిచెప్పటానికి must चाहिए
నొక్కు, వత్తు press दबाना
నొప్పి pain दर्द
నొసలు forehead माथा
నోట చెప్పిన verbal मौखिक
నోటి సం oral मौखिक
నోటు పుస్తకం notebook नोटबुक
నోరు mouth मुंह
నోరు తెరవని mum मूक
నౌకా బలం navy नौसेना*
న్యాయం justice न्याय
న్యాయంగా fairly काफीबहुतखूब
న్యాయంగా righteous न्यायनिष्ट
న్యాయ నిర్ణయం adjudication न्यायनिर्णय
న్యాయ సంఘము jury जूरी*
న్యాయఆజ్ఞ warrant आज्ञापत्रवारंट
న్యాయఉత్తర్వు judicial proceeding न्यायिककार्यवाही*
న్యాయపరమైన judicial न्यायिक
న్యాయమూర్తి judge न्यायाधीश
న్యాయమైన equitable न्यायोचित
న్యాయమైన fair निष्पक्ष
న్యాయవాది advocate, lawyer, counsel वकील
న్యాయవాదులసంఘం bar बार, न्यायवादि यें का संघ
న్యాయవ్యవస్థ judiciary न्यायपालिका*
న్యాయసభ tribunal अधिकरण
న్యాయసలహాదారు attorney महान्यायवादी
న్యాయస్థాన గది courtroom अदालत*
న్యాయస్థానధిక్కారం contempt of court न्यायालयकीअवमानना
న్యాయస్ధానం court कोर्ट
న్యాయస్ధానం tribunal न्यायाधिकरण
న్యాయాధికారం judicial power न्यायिकशक्ति*
న్యాయాధికారి magistrate मजिस्ट्रेट
న్యాయాధికారి సం magisterial मजिस्ट्रेटी
న్యూనత inferiority हीनता*