Jump to content

త్రిభాషా నిఘంటువు/ధ

Wikibooks నుండి
ధనవంతుడైన wealthy अमीर
ధనిక rich धनी
ధనియాలు coriander धनिया
ధనుర్వాతం tetanus धनुर्वात
ధన్యవాదాలు thanks धन्यवाद
ధన్యవాదాలు చెప్పు thank धन्यवाददेना
ధమని artery धमनी*
ధర వెల ఖరీదు price मूल्य
ధరల పట్టిక price list मूल्यसूची*
ధరలు rates दरें*
ధరావతుసొమ్ము earnest money बयानाराशि*
ధరించ బడిన worn पहनागया
ధరించు wear पहनना
ధరించువాడు wearer पहननेवाला
ధర్మం charity दान
ధర్మం legitimacy वैधता*
ధర్మ సంస్థ charitable institution धर्मार्थसंस्थान
ధర్మ సంస్థ endowment धर्मास्व
ధర్మకర్త trustee न्यासी
ధాన్యజాతి cereal grain अनाज
ధారగా పోయు pour उंडेलना
ధారాళము fluency धाराप्रवाह
ధారావాహిక serial धारावाहिक
ధిక్కారం contempt अवमानना
ధీర్ఘ చతురస్రము rectangle आयत
ధూళి, మురికి dirt गंदगी*
ధృడపరచు strengthen मजबूत बनाना
ధృవీకరణ పత్రం certificate प्रमाणपत्र
ధృవీకరించు attest प्रमाणितकरना
ధృవీకరించు ratify अनुसमर्थनकरना
ధైర్యం courage साहस
ధైర్యం గల brave बहादुर
ధైర్యం/సాహసంగల bold साहसी
ధైర్యంగా frankly हिम्मतसे
ధోరణి tendency trend प्रवृत्ति*
ధ్యానం meditation ध्यान
ధ్యానంచేయు meditate ध्यान लगाना
ధ్రువం pole ध्रुव
ధ్రువ polar ध्रुवीय
ధ్రువాభిముఖత polarity धृवाभिमुखता*
ధ్రువీకరణం polarization ध्रुवीकरण
ధ్వంసం ravage नाश
ధ్వని audio श्रव्य
ధ్వని noise शोर
ధ్వని sound ध्वनि*
ధ్వని పెంచుసాధనం microphone माइक्रोफोन