Jump to content

త్రిభాషా నిఘంటువు/దుస్తులు

Wikibooks నుండి
దుస్తు Robe पोशाक*
అంచు, హద్దు border सीमा*
ఏకరూపదుస్తు uniform एकसमान
కండువా scarf दुपट्टा, उत्तरीय
గుండీ button बटन
గుడారాల గుడ్డ canvas कैनवास
గుడ్డ cloth कपडा
గొంగడి blanket कंबल
చిన్న తువ్వాలు napkin नैपकिन
చెస్టర్, పై కోటు chester, overcoat चेस्टर, ओवरकोट
చేతి తొడుగులు gloves दस्ताने
చొక్కా shirt षर्ट*
చొక్కాగుడ్డ shirting कमीज़*काकपड़ा
చొక్కాపై వేసుకునే కోటు coat कोट
జేబు pocket जेब*
టేపు tape टेप
టోపీ cap टोपी*
టోపీ hat टोपी*
తలగుడ్డ muffler मफलर
తలపాగా turban पगडी*
తాడు lace फीता
తువాలు towel तौलिया
దారం thread धागा
దుప్పటి sheet चादर*
దుస్తు garb पहिरावा
దుస్తు robe, attire पोशाक*
దుస్తు vest अंतर्वस्त्र
దుస్తుల పెట్టె wardrobe वस्त्रमंजूषा
దుస్తులు కుట్టటం tailoring सिलाई*
దుస్తులు dress पोशाकलिबास*
దుస్తులుఉతుకుచోటు laundry धुलाई*घर
నడుము కోటు waist coat कमरकोट
నార linen लिनन
నూనె వస్త్రం oil cloth तैलवस्त्र
నూలు yarn सूत
పట్టుదారము silk रेशम
పత్తి, నూలు cotton कपास*
పరుపు mattress गद्दा
పైజమా pyjama पाजामा
పెద్ద పన్నా గుడ్డ long cloth लंकलाट
పొట్టి లాగులు shorts हाफपैंट
పొడవు లంగా long skirt लांगस्कर्ट
ప్యాంటు Trousers, pant पतलून
బట్ట fabric कपड़ा
బట్టలు clothes वस्त्र
బెల్ట్ belt बेल्ट
మందపు గుడ్డ drill ड्रिल
ముదురురంగు bright colour चमकीलारंग
ముసుగు veil घूंघट
మెత్తని గుడ్డ satin साटन
మెత్తని గుడ్డ velvet मख़मल
మెత్తని బొంత quilt रजाई*
మేజోళ్లు socks मोज़े
రవిక jacket जैकेट
రుమాలు handkerchief रूमाल
లంగా skirt लहंगा
లేతరంగు light colour हल्कारंग
లోపలి దుస్తు underwear अंडरवियर
వస్త్రం Textile, cloth कपड़ा
శాలువ cashmere कश्मीरी
సూటు suit सूट
స్త్రీల గౌను gown गाउन