Jump to content

త్రిభాషా నిఘంటువు/ద

Wikibooks నుండి
దండన sentence दंडादेश
దండయాత్ర invasion आक्रमण
దండాకారసూక్ష్మజీవులు bacillus दण्डाणु
దండించు punish सज़ा*देना
దంతం tooth दांत
దంత వైద్యం dentistry दंतचिकित्सा*
దంత వైద్యుడు dentist दंतचिकित्सक
దంతాల సంబంధ dental दंतसंबंधी
దంతాలు/పళ్లు గల toothed दांतेदार
దక్షిణం south दक्षिण
దక్షిణపు southern दक्षिणी
దగ్గర near पास
దగ్గరగా close पास
దగ్గరగా closely निकट
దగ్గరగా closer करीब
దగ్గు cough खांसी*
దట్టమైన dense सघन
దట్టమైన thick, lush घना
దడి, కంచె fence बाड़*
దత్తత కుమార్తె adopted daughter दत्तककन्या*
దత్తపుత్రుడు adopted son दत्तकपुत्र
దద్దు measles खसरा*
దద్దుర్లు rash चकत्ते
దప్పిక thirst प्यास*
దయ favour एहसान
దయ, జాలి, కరుణ mercy दया*
దయగల feeling दयावान
దయగల kind दयालु
దయగల sympathetic रहमदिल, सहानुभूतिपूर्ण
దయచేసి please कृपया
దయాగుణం గల obliging उपकारी
దయ్యం demon दानव
దరఖాస్తు చేయు apply आवेदन करना
దర్జీ, కుట్టు పనివాడు tailor दर्जी
దర్శకత్వంచేయు direct निर्देशन करना
దర్శకుడు director निदेशक
దళసరి thick मोटा
దళారి broker दलाल
దవడ jaw जबड़ा
దవడల పళ్ళు molar teeth दाढ़दांत
దశ phase चरण
దశాబ్దము decade दशक
దస్త్రం, ఆకురాయి file फ़ाइल*रेती*
దహనంచేయు cremate दाहसंस्कार करना
దహించటం cremation दाहसंस्कार
దాగియున్న concealed गुप्त
దాచి ఉంచు, దాచు cover दकदेना
దాచిన hidden छिपाहुआ
దాచిపెట్టు hide छिपाना
దాటవేయు over skip लांघना
దాటవేయు, గెంతు skip खिसकना, छलांगना
దాటిఅడుగువేయు overstep अतिक्रमण करना
దాటిపోవు overtake आगेनिकलना
దాటు cross पार करना
దాడి assault हमला
దాడి raid छापा
దాడి చేయు aggressive आक्रामक
దాత donor दाता
దాదాపు nearly, almost लगभग
దానధర్మ సం charitable धर्मार्थ
దానధర్మాలు alms धर्मदान, भीख
దాని its इसके, इसका, इसकी
దానికదే itself खुद
దానిమ్మపండు pomegranate अनार
దారం thread धागा
దారం తీయు spin सूतकातना
దారి route मार्ग
దారి way रास्ता
దారి చూపించు steer मार्गदर्शन करना
దారి చూపు lead नेतृत्व करना
దారి తప్పించు mislead गुमराह करना
దారి పక్క wayside सडकका*किनारा
దారి మళ్లింపు diversion विचलन
దారితీయు predispose प्रवृत्ति होना
దారుణమైన atrocious नृशंस
దారులు లేవు no ways किसीप्रकारनहीं
దాల్చిన చెక్క cinnamon दालचीनी*
దావా case मुकदमा
దావాకారణం cause of action कार्रवाई*काकारण
దిండు pillow तकिया
దిక్కు direction दिशा*
దిగంతం horizon क्षितिज
దిగంబరమైన bare naked नग्न
దిగుబడి yield उपज*
దిగుమతి import आयात
దిగుమతి దారు importer आयातक
దిగుమతి సుంకం import duty आयातशुल्क
దిగులు apprehension शंका*
దిగులు పడిన worried चिंतित
దిగువ lower निचला
దిగువ సభ lower house निम्नसदन
దిగువన bottom तल
దిగువన infra बुनियादी
దిద్దుబాటు, రద్దుచేయటం undo पूर्ववत्करें
దినచర్య పుస్తకం diary डायरी*
దినవార సూచిక calendar कौलॆंडर
దివాలా insolvency दिवाला, दिवालियापन
దివాలా తీయు bankrupt दिवालानिकलना
దివిటీ torchlight मशाल*कीरोशनी*
దివ్యమైన divine दिव्य
దివ్యమైన fine अच्छा
దీనికి విరుద్ధంగా contrast इसकेविपरीत
దీపము lamp दीपक
దీపాలు lighting प्रकाश
దీర్ఘ పొడవైన long लंबा
దీర్ఘకాలం long time दीर्घावधि*
దీర్ఘకాలిక chronic पुराना
దీర్ఘకాలిక long term दीर्घकालिक
దీర్ఘచతురస్ర oblong आयताकार
దీర్ఘదృష్టి long sight दूरदृष्टि*
దీర్ఘాయువు longevity दीर्घायु*
దీర్ఘాలోచన deep thinking गहारीसोच*
దీవెన blessing आशीर्वाद
దుఃఖం grief sorrow दुःखशोक
దుఃఖకర విషయం woe विपत्तिशोक*
దుఃఖపడ్డ aggrieved पीड़ित
దుఃఖపెట్టు, బాధించు aggrieve दुःखदेना
దుఃఖము sorrow दुःख
దుఃఖించు deplore शोक करना
దుఃఖించు lament विलाप करना
దుంగ raft बेड़ा
దుంప bulb कंदा
దుకాణం shop दुकान*
దుకాణం stall स्टाल
దుకాణ సముదాయం market बाजार
దుకాణదారుడు shopkeeper दुकानदार
దుప్పటి bedspread पलंगपोश
దుప్పటి గొంగళి blanket कंबल
దుబారాగా lavishly अत्यधिक
దుముకు leap छलांग*लगाना
దుముకు దూకు jump कूदना
దుమ్ము dust धूल*
దుమ్ము తుడుచునది duster झाड़न*
దురద itch खुजली*
దురదృష్టకర unfortunate दुर्भाग्यपूर्ण
దురదృష్టమైన unlucky भाग्यहीन
దురదృష్టవశాత్తు unfortunately दुर्भाग्यसे
దుర్బుద్ధి malice दुर्भावना*
దుర్భర unbearable दुर्भर
దుర్వాసన stink बदबू*
దుర్వినియోగం abuse गुरुपयोग
దుర్వినియోగం misappropriation दुर्विनियोजन
దుర్వినియోగం misuse दुरुपयोग,
దువ్వెన comb कंघी*
దుష్టత్వం wickedness दुष्टता*
దుష్టుడు rascal गुष्ट
దుష్ప్రవర్తన misconduct दुराचार
దూర్చటం insertion प्रवेशन
దూలము rafter बेड़ाबनानेवाला
దూషణ insult अपमान
దూషణతోకూడిన slanderous अपवचनात्मक
దూషణపత్రిక libel निंदापत्र
దూషించు malign निंदा करना
దృక్పధం stance रुझान
దృగ్గోచర విషయము phenomenon घटना*
దృఢత్వం stiffness कठोरता*
దృఢపరుచు toughen कड़ाहोजाना
దృఢముగా firmly दृढ़तासे*
దృశ్యం scene दृश्य
దృశ్యం scenery प्राकृतिकदृश्य
దృశ్యం shot शॉट
దృశ్యత visibility दृश्यता*
దృశ్యత visual दृश्य
దృశ్యాలు optics प्रकाशिकी*
దృష్టాంతం illustration उदाहरण
దృష్టి eyesight दृष्टिसंबंधी*
దృష్టి focus केंद्र
దృష్టి sight दृष्टि*
దృష్టి మరల్చు distract ध्यानविचलित करना
దృష్టి మరల్చు divert मोड़ना
దృష్టి సంబంధించిన optical दृष्टिसंबंधी
దృష్టికోణం perspective परिप्रेक्ष्य
దెబ్బ stroke आघात
దెబ్బవేయు strike प्रहार करना
దేవదారు cedar देवदार
దేవదూత angel फरिश्ता
దేవాలయప్రాంతం parish जनपदपल्ली*
దేవుడు almighty सर्वशक्तिमान
దేవుడు deity देवता
దేశం country देश
దేశం జాతి nation राष्ट्र
దేశదిమ్మరి తనం vagrancy अवारागर्दी
దేశపైభాగం upcountry देशकाअंतर्वर्तीभाग
దేశభక్తి patriotism देशभक्ति*
దేశవ్యాప్తంగా nationwide देशभरमे
దేశీయ domestic घरेलू
దేశీయమైన indigenous स्वदेशी
దైవ సంబంధమైన divine दिव्य
దైవవాక్యం oracle देववाणी
దైవానికి అర్పణ sacrifice बलिदानत्याग
దైహిక systemic दैहिक
దొంగ సంతకం forgery जालसाजी*
దొంగ, చోరుడు thief चोर
దొంగఓట్లు వేయటం rigging हेराफेरी*करना
దొంగతనం theft चोरी*
దొంగతయారీ piracy नकलीमाल बनाना
దొంగనిల్వ చేయు hoard जमाखीरी*करना
దొంగిలించు steal चोरी*करना
దొడ్డి దారి backdoor गुप्तद्वार
దొర్లించు, పడవేయు topple गिरादेना
దొర్లిపడు tumble गिरना
దొర్లిపోవు roll लुढ़कना
దోచుకొను ransack लूटखसोटकरना
దోపిడి దొంగ dacoit डकैत
దోపిడిచేయు exploit शोषण करना
దోపిడిచేయు loot लूटना
దోపిడీ robbery डकैती*
దోమ mosquito मच्छर
దోషము గల guilty दोषी
దోషి convicted दोषप्रमाणितव्यक्ति
దోషి miscreant नीच
దోసకాయ cucumber ककड़ी*
దౌత్య సంబంధ diplomatic राजनयिक
దౌత్యవేత్త consul कान्सुल
దౌత్యవేత్త diplomat राजनयिक
దౌర్జన్యం rowdyism गुंडागीरी*
దౌర్భాగ్యుడు wretch अभागा
ద్రవం fluid तरलपदार्थ
ద్రవం liquid द्रव,
ద్రవములో కరిగించు dissolve घोलना
ద్రవాలను పంపు pump पंप करना
ద్రవ్యం currency मुद्रा*
ద్రవ్య monetary मौद्रिक
ద్రవ్యోల్బణం inflation मुद्रास्फीति*
ద్రాక్ష సారా wine शराब*
ద్రాక్షపండు grape अंगूर
ద్రావణం solution घोल
ద్రావణరూప మందు syrup शर्बत
ద్రోహం treachery द्रोह, विश्वासघात
ద్వారం, మార్గం doorway द्वार
ద్వారం, మార్గం entrance प्रवेशद्वार
ద్వారం, మార్గం opening खोलने
ద్వారా through केमाध्यमसे
ద్వారా via, by द्वारा
ద్విచక్ర వాహనం bike दुपहिया
ద్విసభా bicameral द्विसदनी
ద్వీపం island द्वीप, टापू
ద్వీపవాసి islander द्वीपवासी
ద్వేషించు hate नफरत*करना