Jump to content

త్రిభాషా నిఘంటువు/త

Wikibooks నుండి
తండ్రి dad father पिता
తండ్రి father पिता
తక్కాలి, రామమునగ tomato टमाटर
తక్కువ fewer, less कम
తక్కువ low कम, निम्न
తక్కువ ఖర్చు low cost कमलागत*
తక్కువ వెలకట్టు underrate कमआंकना
తక్షణ instant तत्काल
తక్షణ prompt शीघ्र
తక్షణ quick त्वरित
తక్షణమే promptly शीघ्र
తక్షణమే readily तुरंत
తగని Improper, unfair अनुचित
తగనిచోట ఉంచటం misplacement गलतजगहरखना
తగరము tin चीन
తగాదా quarrel झगड़ा
తగాదాలు పెట్టుకొను quarrelsome झगड़ालू
తగినంత adequate पर्याप्त
తగినంత sufficient पर्याप्त
తగిన fit योग्य
తగిన suitable appropriate उपयुक्त
తగిన అర్హతగల competent सक्षम
తగు కారణం చూపు justify औचित्यसाबितकरना
తగ్గించు diminish less कम करना
తగ్గించు minimize, decrease कमसेकमकरना,
తగ్గించు reduce कमकरने*
తగ్గించు retrench छँटनीकरना
తగ్గించు, నిలుపు retard धीमाकरना
తగ్గింపు commutation कम करना
తగ్గింపు concession रियायत*
తగ్గింపు rebate, remission छूट*
తగ్గింపు reduction कमी*
తగ్గిపోవు, మునుగు sink झुकना, नष्ट होना, डूबना
తగ్గు ebb भाटाआना
తటస్థ neutral तटस्थ
తటాకము, చెరువు pond तालाब
తట్టు knock दस्तकदेना*
తడబడి నడచు toddle लड़खड़ातेचलना
తడబడు stagger लड़खड़ाना
తడి wet गीला
తత్కాల ఆపుదల abeyance आस्धगन
తత్పలితంగా consequently फलस्वरूप
తత్వశాస్త్రం philosophy दर्शन
తదుపరి subsequent अनुवर्ती
తదుపరిపరిణామం side effect अतिरिक्तपरिणाम
తదేకంగా చూచు stare ताकना
తదేకంగాచూచు gaze घूरना
తన, అతని, వాని his उसका, उसके, उसकी
తన, స్వంత own अपना
తనకు తానే himself खुदही
తనఖా mortgage बंधक
తనఖాపెట్టుకొనువ్యక్తి mortgagee बंधकग्राही
తనఖాపెట్టువాడు mortgager बंधककर्ता
తనపై నమ్మకంగల confident विश्वासकेसाथ
తనిఖీ inspection निरीक्षण
తనిఖీ verification सत्यापन
తనిఖీ చేయు Check जांच करना*,
తనిఖీ చేయు inspect निरीक्षणकरना
తనిఖీ చేయు overhaul जांचपड़ताल*करना
తనిఖీ చేయు verify सत्यापितकरना
తనిఖీదారు inspector निरीक्षक
తన్ను kick लात*
తన్మయం rapture उल्लास
తన్మయంగా rapt निमग्न
తపస్వి, ముని hermit तपस्वी
తపాల post डाक*
తపాలా అధికారి postmaster पोस्टमॉस्टर
తపాలా ఉద్యోగి postman डाकिया
తపాలా కార్యాలయం post office डाकघर, तपालाकार्यालय
తపాలా గుర్తింపుసంఖ్య pin zip code ज़िपपिनकोड
తపాలా బిళ్ల postage डाकटिकट*
తపాలా వ్యక్తి postman डाकिया
తపాలా సేవకుడు postman डाकिया
తపాలాముద్ర postmark डाकमुहर*
తపించు crave तरसिना
తప్ప except को-छोड़कर
తప్పక should चाहिए
తప్పక చేయవలసిన ought चाहिए
తప్పటడుగుల బిడ్డ toddler चलन सीकनेबच्चा
తప్పనిసరి compulsory अनिवार्य
తప్పనిసరిగా certainly निश्चितरूपसे
తప్పనిసరిగా surely निश्चितरूपसे
తప్పించు elude टालना
తప్పించుకుతిరుగు abscond फ़रारहोना
తప్పించుకొను avoid बचना
తప్పించుకొను escape बचनिकलना
తప్పించుకొను evade टालना
తప్పించుకొను parry टालदेना
తప్పిదము fault दोष
తప్పిపోయిన missing लापता
తప్పు error त्रुटि*
తప్పుగా గ్రహించిన mistaken भ्रमपूर्ण
తప్పుచేయటం malpractice कदाचार
తప్పుచేయు commit चूक*करना
తమలపాకు betel leaf पान
తమాషా fun तमाशा, मजाक
తమ్మె lobe पालि*
తయారీ manufacturing विनिर्माण
తయారీ preparation तैयारी*
తయారీ చేయు manufacture निर्माण
తయారు చేయు make बनाना
తరం generation पीढ़ी*
తరగతి class कक्षा, वर्ग*
తరగతి, రకం sort तरह*
తరగతిగది classroom कक्षा*
తరచుగా frequently बारबार
తరచుగా often अक्सर
తరపున behalf कीओरसे
తరలించు, కదిలించు move हटाना
తరిణ పట్టువాడు turner टर्नर
తరిమి వేయటం repulse खदेड़ना
తరుగు wastage अपव्यय*
తరువాత later बादमें
తరువాత పద్దు post entry प्रविष्टि*केबाद
తరువాతి latter बादका
తర్కశాస్త్రం logic तर्कशास्त्र
తర్కించు, వాదించు argue बहस*करना
తర్వాత afterward बादमें
తర్వాత next अगला
తల head सिर
తల బిరుసైన headstrong हठी
తలతిరుగుట vertigo सिरकाचक्कर
తలనొప్పి headache सिरदर्द
తలపాగా turban पगड़ी*
తలసరి prorata अनुपातिक
తలస్నాన ద్రవం shampoo शैम्पू
తలుపు shutter शटर
తలుపు, ద్వారము door दरवाजा
తల్లి mother मां*
తల్లి mummy मम्मी*
తల్లి అమ్మ mother मां*
తల్లి/తండ్రి తోబుట్టిన స్త్రీ aunt मौसी*बुआ*
తల్లితండ్రులతోపుట్టిన స్త్రీ aunt बुई*मौसी*
తవుడు bran चोकर
తవ్వి తీయు గుంట quarry खदान*
తవ్వితీయు unearth पता लगाना
తాకట్టు కుదువ pawn गिरवी*
తాకు touch छूना
తాగిన drunk शराबी
తాగు drink पीना
తాజా fresh ताजा
తాజా fresh ताज़ा
తాజాగా చేయు update अद्यतनकरना
తాటి/ కొబ్బరి ఆకులు మొ thatch छप्पर
తాడు cord रस्सी*
తాడు lace फीता
తాత grandfather दादा
తాత grandfather नाना
తాత/అవ్వ grandparent दादा, दादी*
తాత్కాలికంగా నిలుపు suspend निलंबित करना*
తాత్కాలిక ad hoc तदर्थ
తాత్కాలిక pro tem कुछसमयकेलिये
తాత్కాలిక provisional अनंतिम, तात्कालिक
తాత్కాలిక temporary अस्थायी
తాత్కాలిక transient क्षणिक
తాత్కాలిక గృహం booth बूथ
తాత్కాలిక సంధి truce युद्धविरामसंधि*
తాత్కాలికమైన interim अंतरिम
తాత్విక philosophical दार्शनिक
తాపీ పనివాడు mason राज
తాపీపని masonry चिनाई*
తాబేలు turtle tortoise कछुआ
తామర ringworm दाद*
తామర పువ్వు lotus कमल
తారం, తరుగు tare बारदाना
తారాగణం cast पात्रवर्ग
తారు tar डामर
తారుమారగు overturn उलटजाना
తారుమారు చేయు upset उलटदेना
తార్కికం reasoning तर्क
తార్కిక logical तार्किक
తాళం చెవి key कुंजी*
తాళంచెవి రంధ్రం keyhole तालेकाछेद
తావీదు talisman ताबीज
తికమకపెట్టు distract ध्यानविचलितकरना
తిట్టు scold डाँटना
తినడం eating खाना
తిను eat खाओ
తిప్పి కొట్టునది repellent विकर्षक
తిమింగలం whale व्हेल
తిరగబెట్టు relapse पुनरावर्तन
తిరస్కరించు refuse मना करना
తిరస్కరించు reject अस्वीकारकरना
తిరస్కారం repudiation निराकरण
తిరిగి re फिरसे
తిరిగి ఇచ్చు return वापस करना
తిరిగి కనిపడు reappear पुनःप्रकट होना
తిరిగి కలుపు recombine फिरसेजोड़ना
తిరిగి చెప్పటం reassertion पुनःसमर्थन
తిరిగి చెల్లించు repay चुकाना
తిరిగి చెల్లింపు refund वापसी*
తిరిగి తీసుకొను re take फिरसे लेना
తిరిగి తీసుకొను reassume पुनःग्रहणकरना
తిరిగి నింపు refill फिरसेभरना
తిరిగి పొందలేని irrecoverable अप्रतिलभ्य
తిరిగి పొందు regain पुनःहासिलकरना
తిరిగి ప్రవహించు reflow पुनःप्रावाहित होना
తిరిగి రాయు rewrite फिरसेलिखना
తిరిగి విను rehear फिरसेसुनना
తిరిగిఎన్నుకొను re- elect फिरसेचुनना
తిరిగిస్వాధీనపరచుకొను recover पुनःअधिकृतकरना
తిరుగుబాటు mutiny गदर
తిరుగుబాటు rebellion revolt विद्रोह
తిరుగుబాటు revolt rebellion विद्रोह
తిరుగుబాటు sedition राजद्रोह
తిరుగుబాటుదారు rebel, insurgent विद्रोही
తిరోగమనము recession मंदी*
తిరోగమించు regress पीछेजाना
తివాచి rug गलीचा
తివాచీ carpet कालीन
తీక్షణంగా sharply तेजीसे
తీక్షణమైన, పదునైన sharp तेज़
తీగ sting डोर, स्ट्रिंग
తీపి sweet मीठा
తీపి పదార్థం dessert मिठाई*
తీపి బిళ్ల toffee टॉफ़ी*
తీపి రొట్టె cake केक
తీయగా sweet मीठा
తీర ప్రాంత coastal तटीय
తీరిక leisure अवकाश
తీరిక లేని busy व्यस्त
తీర్పు judgement प्रलय, न्यायनिर्णय
తీర్పు verdict निर्णय
తీర్పు చెప్పు judge निर्णय करना
తీర్పు చేయు adjudge फ़ैसला करना
తీర్పు, నిర్ణయం ruling निर्णय, आदेश
తీర్పుకు సహాయకుడు juror जूरीकासदस्य
తీర్మానం motion प्रस्ताव
తీర్మానం resolution संकल्प
తీవ్రంగా seriously गंभीरतासे
తీవ్రంగా severely गंभीररूप*से
తీవ్రంగా మందలించు reprimand फटकारना
తీవ్ర acute, intense तीव्र
తీవ్ర drastic कठोर
తీవ్ర extreme चरम
తీవ్ర grave गंभीर,
తీవ్ర severe गंभीर
తీవ్ర vigorous जोरदार
తీవ్ర ఆగ్రహం wrath क्रोध
తీవ్ర వాంఛ craving लालसा*
తీవ్రత Severity, intensity तीव्रता*
తీవ్రమగు ultra अति
తీవ్రమైన చికాకు/దెబ్బ shock झटका
తీవ్రవాదం terrorism आतंकवाद
తీవ్రవాది radical पूर्णसुधारवादि
తీవ్రవాది terrorist आतंकवादी
తీవ్రాలోచన speculation चिंतन
తీసివేయు deduct घटाना
తీసివేయు minus कम करना
తీసుకొను take लेना
తీసుకొనెను took लिया
తుంటి hip नितंब
తుక్కు trash कचरा
తుచ్ఛమైన wretched मनहूस
తుడిచివేయు efface मिटाना
తుడుచు, చెరుపు erase मिटाना
తుడుచు, చెరుపు wipe पोंछना
తుదకు eventually अंतमें
తుది, అంతిమ terminal अंतिम
తునక fragment टुकड़ा
తుపాకి gun बंदूक*
తుపాకి rifle राइफल*
తుపాకి గుండు bullet गोली*
తుపాకి మడమ butt बटकुंदा
తుపాకీ కీలు trigger घोड़ा
తుపాకీ గొట్టము muzzle नली*
తుపాను, సుడిగాలి cyclone चक्रवात
తుప్పు rust जंग
తుప్పు పట్టని stainless स्टेनलेस
తుఫాను storm तूफान
తుమ్ము sneeze छींक*
తులసి basil तुलसी*
తువాలు towel तौलिया
తూచు weigh तौलना
తూర్పు East पूर्व
తూర్పు సంబంధించిన Eastern पूर्वी
తృప్తి satisfaction, contentment संतोष
తృప్తి చెందు satisfy संतुष्ट होना
తెగ clan जनजाति*
తెగువగల daring साहस
తెచ్చు bring लाना
తెర curtain पर्दा*
తెర screen यवनिका*
తెరచాప sail पाल
తెరచు open खोलना
తెరపై చూపు screen स्क्रीनपरदिखाना
తెరపైచూపటం screening प्रदर्शित करना
తెలియచెప్పు educate शिक्षित करना
తెలియచెప్పేవాడు educator शिक्षक
తెలియజేయు communicate सूचित करना
తెలియని unaware अनजान,
తెలియని unknown अज्ञात
తెలియపరచటం intimation सूचनादेना*
తెలియపరచు intimate, inform सूचित करना
తెలివి లేని stupid बेवकूफ
తెలివైన clever चतुर, चालाक
తెలివైన intelligent बुद्धिमान
తెలిసిన aware जागरूक
తెలుపు white सफ़ेद
తెలుపు రంగు white सफ़ेद
తెలుపు, ప్రకటించు declare घोषित करना
తెలుసుకొను behold दृष्टि*द्वाराजानना
తెలుసుకొను know जानना
తెలుసుకొనే శక్తి intellect बुद्धि*
తెలుసుకోవటం perception समझना
తెలుసుకోవాలనే ఆసక్తి curiosity जिज्ञासा*
తెల్లగా చేయు bleach सफेद करना
తెల్లవారు సమయం dawn भोर
తేజము vitality तेज
తేటయైన lucid स्वच्च
తేదీ date तारीख*
తేనె honey शहद
తేనె మైనం bees wax मधुमोम
తేనెటీగ honeybee bee मधुमक्खी*
తేపు, తేనుపు belch डकार लेना*
తేమ humidity नमी*
తేరిపారజూచు glance उड़तीहुईदृष्टिडालना
తేలిక చేయు lighten हल्का करना
తేలికగా lightly हल्केसे
తేలికైన light सरल
తేలు, తేలియాడు float तौरना
తేలు, వృశ్చికం scorpion बिच्छू
తేలుచున్న floating तैरता
తొందర speed जल्दी
తొంభయ్యవ ninetieth नव्वां, नब्बेवाँ*
తొంభై ninety नब्बे
తొక్కిసలాట stampede भगदड़*
తొట్టి tub टब
తొడ thigh जांघ*
తొమ్మిదవ ninth नौवां
తొమ్మిది nine नौ
తొలగించగల removable हटानेयोग्य
తొలగించు allay दूर करना
తొలగించు discard छोड़देना
తొలగించు eliminate हटादेना
తొలగించు expel निकालदेना
తొలగించు remove हटाना
తొలగింపు exclusion अलग करना
తొలగింపు removal हटाना
తొలి debut प्रथमप्रवेश
తొలిమాటలు prologue प्रस्तावना*
తొలుచు excavate खोदना
తోక tail पूंछ*
తోకచుక్క comet धूमकेतु
తోట garden उद्यान, बगीचा
తోటమాలి gardener माली
తోడు యంత్రం pump पंप
తోడుగా ఉండే వ్యక్తి companion साथी
తోడుదొంగ accomplice सहापराधी
తోడేలు wolf भेड़िया
తోబుట్టువు sibling सहोदर
తోలు/ కీలు బొమ్మ puppet कठपुतली*
తోలుపనులు చేయువ్యక్తి cobbler मोची
తోలుశుభ్రపరచు tan चमडासाफं करना
త్యజించటం renouncement त्याग
త్యజించు renounce छोड़ना
త్రికోణమితి trigonometry त्रिकोणमिति*
త్రిభుజము triangle त्रिकोण
త్రైమాసిక quarterly त्रैमासिक
త్రోయు push धक्कादेना
త్వరగా quickly जल्दीसे
త్వరలో shortly शीघ्रही
త్వరితం haste जल्दबाजी*
త్వరితం quickness शीघ्रता*
త్వరితం చేయు accelerate तेजी*लाना
త్వరితమైన quick त्वरित