Jump to content

త్రిభాషా నిఘంటువు/డ

Wikibooks నుండి
డచ్ దేశవాసి Dutch डच
డబ్బా పెట్టె container कंटेनर
డబ్బు finance वित्त
డబ్బు money धन
డబ్బు తయారు coinage सिक्काढलाई*
డబ్బు ప్రమాణం dollar डॉलर
డబ్బు సంచి pouch बटुआ
డాక్టరు సూచన prescription नुस्खा
డిగ్రీ degree डिग्री*
డేటాబేస్ database डेटाबेस