Jump to content

త్రిభాషా నిఘంటువు/ట

Wikibooks నుండి
టపాలు mail डाकामेल*
టపాసు cracker पटाखा
టికెట్లు ఇచ్చుచోటు booking office बुकिंगकार्यालय
టీ, తేయాకు tea चाय*
టీకామందు వేయు vaccinate टीका लगाना
టెక్స్ట్ text पाठ
టెక్స్ట్ సందేశం text message पाठसंदेश
టెలిఫోన్ telephone टेलीफोन
టెలివిజన్ television दूरदर्शन, टॆलिविजन
టెలివిజన్ TV टीवी
టెలిస్కోప్ telescope दूरबीन
టేకు teak सागौन*
టైపు కొట్టువ్యక్తి typist टाइपिस्ट
టోకు wholesale थोक
టోపీ cap hat टोपी*
ట్రంక్ రోడ్ trunk road मुख्यपथ