Jump to content

త్రిభాషా నిఘంటువు/జంతువులు

Wikibooks నుండి
జంతువులు Animals पशु
ఆవు cow गाय*
ఎద్దు bull बैल
ఎలుక mouse चूहे
ఎలుకలు mice चूहो
ఎలుగుబంటి bear भालू
ఏనుగు elephant हाथी
కుందేలు rabbit ख़रगोश
కుక్క dog कुत्ता
కోతి monkey बंदर
గద్ద eagle गस्र्ड
గాడిద donkey गधा
గుర్రం horse घोड़ा
జంతు ప్రదర్శన శాల zoo चिड़ियाघर
జంతు ప్రదర్శనశాల zoological garden प्राणिउद्यन
జంతు విజ్ఞానశాస్త్రవేత్త Zoologist प्राणिवौज्ञानिक
జంతు శాస్త్రం Zoology प्राणिविज्ञान
జంతు సం zoological प्राणिशास्त्रसंबंधी
జంతువు పొదుగు udder थन
జంతువుల దొడ్డి coop मवोशीखाना
జిరాఫీ girafe जिराफ़
తోడేలు wolf भेड़िया
పక్షి bird पक्षी
పాము snake साँप
పిల్లి cat बिल्ली*
పులి tiger बाघ
మేక goat बकरा
మొసలి alligator घडि़याल
లేడి deer हिरन
సింహం lion शेर