Jump to content

త్రిభాషా నిఘంటువు/జ

Wikibooks నుండి
జంట couple युगल
జంట pair जोड़ा
జంట twin जुड़वां
జంతు ప్రదర్శనశాల zoological garden प्राणिउद्यन
జంతు విజ్ఞాన శాస్త్రవేత్త Zoologist प्राणिवौज्ञानिक
జంతు శాస్త్రం Zoology प्राणिविज्ञान
జంతు సం zoological प्राणिशास्त्रसंबंधी
జన్యు genetic आनुवंशिक
జన్యువు gene जीन
జపాన్దేశసం Japanese जापानी
జబ్బుపడిన sick बीमार
జమ deposit जमा*
జమచేయు deposit जमा*करना
జరగకుండాచేసే preventive निवारक
జరిగించు execute निष्पादितकरना
జరిగిఉండవచ్చు maybe शायद
జరిమానా fine penalty जुर्माना
జరుగని unlikely असंभाव्य
జరుగు, సంభవించు occur होना
జరుపు perform करना
జరుపు, నిర్వహించు operate संचालितकरना
జర్మనీదేశసం German जर्मन
జలపాతం waterfall झरना
జలుబు cold जुकाम
జవాబు answer जवाब
జవాబు counter प्रतिकार
జవాబుదారి onus दाइत्व
జవాబుదారీ accountability जवाबदेही*
జాకెట్టు blouse ब्लाउज
జాగ్రత్తగల careful सावधान
జాగ్రత్తగల prudent सतर्क
జాగ్రత్తగా carefully सावधानी*से
జాగ్రత్తగాయోచించు ponder चिंतनकरना
జాగ్రత్తపడు beware सचेतरहना
జాజికాయ nutmeg जायफल
జాడ track रास्ता
జాతకచక్రం horoscope जन्मकुंडली*
జాతి breed नस्ल*
జాతి race मूलवंश
జాతి species प्रजाति*
జాతిపరమైన ethnic जाति*संबंधी
జాతివాదం racism जातिवाद
జాతిసం racial जातीय
జాతీయం idiom मुहावरा
జాతీయ national राष्ट्रीय
జాతీయత nationality राष्ट्रीयता*
జాతీయరహదారులు nationalhighways राष्ट्रीयराजमार्ग
జానపద folk लोक
జాప్యము delay विलंब
జాబితా list सूची*
జాబులురాయువ్యక్తి correspondent संवाददाता
జామపండు guava अमरूद
జామీను bail जमानत*
జారిపడు slip फिसलना
జారీచేయు issue जारी करना
జారు slide फिसलना
జాలికరమైన sorry दुखी, खेद
జాలిలేని unkind निर्दयी
జావ porridge दालिया*
జింక deer हिरन
జిగురు adhesive चिपकनेवाला
జిగురు glue गोंद
జిడ్డుగా oily चिकना
జిత్తులు వేయగల cunning चालाक
జిల్లా district जिला
జిల్లా కౌన్సిల్ district council ज़िलापरिषद*
జిల్లా నిధి district fund जिलाकोष
జిల్లా న్యాయస్ధానం district court जिलान्ययस्थान
జిల్లా బోర్డు district board ज़िलाबोर्ड
జీతభత్యాలు emoluments परिलब्धियां
జీతము salary वेतन
జీర్ణకోశము stomach पेट
జీర్ణము digestion पाचन
జీర్ణించు digest पचना
జీవన వ్యాపకం career कैरियर
జీవనవేతనం living wage निर्वाहीवेतन
జీవనశైలి lifestyle जीवनशैली*
జీవపదార్థం protoplasm जीवद्रव्य
జీవశాస్త్రం biology जीवविज्ञान
జీవసంబంధ biological जैविक
జీవాణువిజ్ఞానం bacteriology जीवाणुविज्ञान
జీవావరణ శాస్త్రం ecology पारिस्थितिकी*
జీవావరణవ్యవస్థ ecosystem पारिस्थितिकीतंत्र
జీవి creature प्राणी
జీవి organism जीव
జీవితం life जीवन
జీవిత చరిత్ర biography जीवनी*
జీవితకాలం lifetime जीवनकाल
జీవితకాల lifelong आजीवन
జుట్టు hair बाल
జుట్టుఅలంకరణకళ hair art केशकला*
జున్ను cheese पनीर
జూదం gambling जुआ
జూదం ఆడు gamble जुआखेलना
జూదగృహం casino कैसिनो
జెండా flag झंडा
జెట్ యంత్రం jet जेट
జెర్రి పాము rat snake धमिना
జేబు pocket जेब*
జేబుడబ్బు pocket money जेबखर्चकापौसा
జేబులో ఉంచు pocket जेब*मेरखना
జైలు jail prison जेल*
జైలుశిక్ష విధించు imprison
జోకొట్టు, నిద్రపుచ్చు lull सुलाना
జోక్యం intervention हस्तक्षेप
జోడించబడిన appended संलग्न
జోడించిన added जोड़ाहुआ
జోస్యం prediction भविष्यवाणी*
జ్ఞప్తి చేయునది reminder अनुस्मारक
జ్ఞప్తికి తెచ్చుకొను recollection स्मरण करना
జ్ఞానం knowledge ज्ञान
జ్ఞానం perception बोध
జ్ఞానం wisdom ज्ञान
జ్ఞానం కల wise बुद्धिमान
జ్ఞాన సం cognitive संज्ञानात्मक
జ్ఞానోదయం revelation ज्ञानोदय
జ్ఞాపకం reminiscence स्मृति*
జ్ఞాపకశక్తి memory स्मरणशक्ति*
జ్ఞాపిక memento स्मृतिचिह्न
జ్యామితి geometry ज्यामिति*
జ్యోతిష్యం astrology ज्योतिष
జ్వరం కలిగించు pyretic ज्वरसंबंधी
జ్వరము fever बुखार
జ్వాల flame ज्वाला*