Jump to content

త్రిభాషా నిఘంటువు/ఛ

Wikibooks నుండి
ఛందస్సు prosody छंदशास्त्र
ఛాతీ chest छाती*
ఛాతీ దుస్తు brassiere बाडीचोली*
ఛాయాగ్రహణం photography फोटोग्राफी
ఛాయాచిత్రకారుడు photographer फोटोग्राफर