Jump to content

త్రిభాషా నిఘంటువు/చెట్టు, భాగాలు

Wikibooks నుండి
చెట్టు Tree पेड़
ఆకు leaf पत्ता
కాండము stem तना
కాక్టస్ cactus कैक्टस
కొబ్బరి పీచు coir नारियलजटा*
కొయ్య wood लकड़ी*
గడ్డ bulb कंद
గుజ్జు pulp लुगदी*
చర్మము skin त्वचा*
చింతపండు tamarind इमली*
చెట్టు చేవ xylem जाइलेम
చెట్టు tree पेड़
జామపండు guava अमरूद
జిగురు బంక gum गोंद
టెంకె stone गुठली*
టేకు teak सागान
పీచు fibre रेशा
పుప్పొడి నాళం pollen tube परागनाल
పుప్పొడి రేణువు pollen, grain परागकण
పుప్పొడి pollen पराग
పువ్వు flower फूल
పువ్వుల గుత్తి bouque पुष्पगुच्छा
బీజము germ बीज
మర్రి banyan बरगद
మహోగని mahogany महोगनी
మామిడి mango आम
ముల్లు thorn कांटा
మొక్క అంటు graft कलम*
మొగ్గ bud कली*
విత్తనం seed बीज
వెదురు bamboo बांस
వేరు root जड़*
శాఖ, కొమ్మ branch शाखा*
సారము juice रस