Jump to content

త్రిభాషా నిఘంటువు/చ

Wikibooks నుండి
చంక armpit कांख*बगल*
చంద్రవంక crescent नयाचांद
చంద్రుడు moon चांद
చంద్రుని సం lunar चंद्रसंबंधी
చంపడం killing हत्यासंहारी
చక్కదిద్దు, సవరించు amend संशोधन करना
చక్కిలిగింత పెట్టు tickle गुदगुदाना
చక్కెర sugar चीनी*
చక్రం cycle चक्र
చక్రం disc चक्री, डिस्क*
చక్రం wheel पहिया
చక్రాల కుర్చీ wheelchair व्हीलचेयर
చట్టం act अधिनियम
చట్టం clause खंड
చట్టం law कानून
చట్టం legislation विधान
చట్టం చేయటం enactment अधिनियमन
చట్టం చేయువాడు lawmaker वधिकर्ता
చట్ట రీత్యా obligatory अनिवार्य
చట్టపరమైన lawful वैध
చట్టపరమైన legal कानूनी
చట్టబద్ధం కాని unlawful अवैध
చట్టబద్ధంగా legally कानूनीतौरपर
చట్టబద్ధమైన legitimate वैध
చట్టబద్ధమైన Statutory सांविधिक
చట్టవిరుద్ధచర్య illegal practice गैरकानूनीआचरण
చట్టసంబంధ ప్రశ్న question of law विधि*काप्रश्न
చట్రం frame फ्रेम
చట్రం framework ढांचा
చతురస్రం square चतुरस्रचतुर भुज
చతురస్రాకారఅంచు quadra वर्गाकारफ्रेम
చతుర్భుజం quadrangle चतुष्कोण
చదరంగం chess शतरंज
చదరపు ఆకారపు square वर्गाकारका
చదరపు పెంకు tile टाइल
చదవటం reading पढ़ना
చదునైన flat समतल
చదువదగిన readable पठनीय
చదువరులు readership पाठक
చదువుట reading, studying पढ़ना
చనిపోయిన dead मृत
చనుపాలు breast milk स्तनदूध
చనుమొన nipple चूचुक
చప్పట్లు కొట్టు clap तालियाँ*बजाना
చమత్కారపు quaint विचित्र
చమత్కారపు witty सरस
చమురు, నూనె oil तेल
చరిచిన శబ్దము slap थप्पड़
చరిత్ర history इतिहास
చరిత్రకారుడు historian इतिहासकार
చరిత్రపూర్వ prehistoric प्रागैतिहासिक
చర్చ debate बहस*
చర్చ discussion चर्चा*
చర్చించు discuss चर्चा*करना
చర్చి church चर्च
చర్చి మతాధిపతి cardinal कार्डिनल
చర్మ సం dermal चर्मीय
చర్మము skin त्वचा*
చర్య action कार्रवाई*
చర్య activity गतिविधि*
చర్యకారక పదార్ధం reagent अभिकर्मक
చలన యంత్రం motor मोटर
చలన శక్తి mobility गतिशीलता*
చలించ లేని inert निष्क्रिय
చలించనట్టి, స్దిర immobile स्थिर
చలి cold ठंड
చలి కాలం Winter सर्दी
చలి కోటు sweater स्वेटर
చలువ అద్దాలు goggles धूप*काचश्मा
చల్లటి గాలి breeze बयार*
చల్లని cold ठंडा
చల్లారిన అంతరించిన extinct विलुप्त
చల్లారు extinguish बुझाना
చవకైన cheap सस्ता
చాకచక్యం tact चातुर्य
చాక్లెట్ chocolate चॉकलेट
చాచు stretch पसारना
చాటించు, ప్రకటించు announce घोषणा*करना
చాటింపు tom tom टॉमटॉम*
చాప mat चटाई*
చార stripe धारी*
చారల గుర్రం zebra ज़ेबरा
చారిత్రాత్మకంగా historically ऐतिहासिकरूपसे
చారిత్రాత్మక historic ऐतिहासिक
చాలా extremely अत्यंत
చాలా lot, poly, very बहुत
చాలా most अधिकांश
చాలా several कई
చాలా ఉత్తమమైన optimum इष्टतम
చాలా ఎత్తయిన topmost सर्वोच्च
చాలా కాంతిగల brilliant देदीप्यमान
చాలా మేలైన superfine सबसेउत्तम
చాలాచిన్న miniature लघु
చాలాచిన్న minute बहुतछोटा,
చాలావరకు presumably संभाव्यतः
చాలించు prorogue संसथगनअवसानकरना
చాలినంత లేకపోవటం inadequacy अपर्याप्तता*
చించు tear फाड़ना
చింతపండు tamarind इमली*
చిందరవందరచేయు confuse अस्तव्यस्त करना
చిందిపోవు, పొంగిపొర్లు spill बिखरजाना
చికాకు irritation चिढचिढाहट
చికాకుకల్గించు irritable संवेदनशील*
చికిత్స therapy चिकित्सा*
చికిత్స treatment उपचार
చికిత్స చేయు treat उपचार करना
చికిత్సకుడు therapist चिकित्सक
చిక్కని దట్టమైన compact घना
చిక్కు maze उलझन*
చిక్కు ప్రశ్న riddle पहेली
చిక్కుడుకాయ bean सेम
చిక్కులు కల complicated जटिल
చిగురు gum मसूडा
చిగుళ్ల చీము pyorrhoea पाइरिया
చిటికిన వ్రేలు little finger कनिष्ठा*
చిట్కా మొన tip टिप*
చిట్టి ఎలుక mouse चूहे
చిట్టి ఎలుకలు mice चूहों
చితాభస్మం, బూడిద ashes ash राख*
చితి pyre चिता*
చిత్తడి, ఊబి నేల quagmire दलदल*
చిత్తు draft मसौदा
చిత్రం film फ़िल्म*
చిత్రం movie चलचित्र
చిత్రం, రేఖాచిత్రం chart चार्ट
చిత్రరచన painting पेंटिंग
చిత్రలేఖకుడు draftsman नक़्शानवीस
చిత్రలేఖనం drawing चित्रांकन
చిత్రాల పుస్తకం album एल्बम
చిన్న mini, small छोटा
చిన్న minor नाबालिग
చిన్న small छोटा
చిన్న కొండ cliff खड़चट्टान*
చిన్న కొమ్మ twig टहनी*
చిన్న కోత nick निबकटाव
చిన్న ఖాళీ lacuna रीक्ति*
చిన్న గరిటె, మి లీ5 teaspoon छोटीछंम्मच
చిన్న గాజు బుడ్డి vial शीशी*
చిన్న గుర్రం pony टट्टू
చిన్న దెబ్బ rap खटका
చిన్న పడవ punt ढिंगी*
చిన్న పుస్తకం booklet पुस्तिका*
చిన్న ప్రయాణము trip यात्रा*
చిన్న ముక్క bit टुकड़ा
చిన్న సూది prickle कांटा
చిన్న స్థలము plot भूखंड
చిన్నగది, ఘటం, కణం cell, cabin सेल
చిన్నగది, వంటగది pantry पेंट्री*,
చిన్నతనం, బాల్యం childhood बचपन
చిన్నపళ్లెం saucer तश्तरी*
చిన్నపిల్లల బడి nursery नर्सरी*
చిన్నవిషయం trivial तुच्छ
చిన్నసంచి purse थैली*
చిన్నసంచి sachet छोटा थैली, साचॆ*
చిరుత cheetah चीता
చిరుతపులి leopard तेंदुआ
చిరుతిండి junk food उपाहार
చిరుతిండి tiffin टिफिन
చిరుధాన్యం millet मोटाअनाज
చిరునవ్వు smile मुस्कान*
చిరునామా address पता
చిరునామాదారు addressee पानेवाला
చిలుకు, మధించు churn मंथन करना
చిల్లర junk कबाड़
చిల్లర retail खुदरा
చిల్లర ఉద్యోగాలు odd jobs छोटेमोटेकाम
చిల్లర వ్యాపారి retailer खुदराव्यापारी
చివర end अंत
చివరకు finally ultimately अंतमें
చివరి final last अंतिम
చివరి చోటు terminus टर्मिनस
చివుక్కున పైకి లేచు bounce उछालना
చిహ్నం emblem प्रतीक
చిహ్నం logo चिह्नलोगो,
చిహ్నం token टोकन
చీకటి darkness अंधेरा
చీకటిగా నల్లని dark अंधेरा
చీటి chit slip पर्ची*
చీటి label लेबल
చీటి tag टैग
చీటి ticket टिकट
చీపురు broom झाड़ू
చీమ ant चींटी*
చీమల పుట్ట anthill बांबी*
చీమిడి mucus बलगम
చీము pus मवाद
చీము పట్టిన purulent मवादयुक्त
చీము పొక్కు pustule फोड़ा
చీముపుండు abscess फोड़ा
చీలమండ ankle टखना
చీలిక, నెర్రె crack दरार*
చీలికలు గల pronged शाखदार
చీల్చివేయు rip चीरना
చీవాట్లుపెట్టు rebuke फटकारना
చుక్క, బిందువు dot बिंदु
చుక్క, బిందువు drop बूंद*
చుక్కలుగా చల్లు sprinkle छिड़कना
చుక్కలుగా పడు dribble चूना
చుట్ట coil कुंडल
చుట్ట చుట్టటం rolling लुंछन
చుట్ట చుట్టు wind लपेटना
చుట్టగా ఏర్పడినది spiral सर्पिल
చుట్టి విసురు hurl जोरसेफेंकना
చుట్టు ముట్టు surround घेरना
చుట్టుతిరుగుడు roundabout चक्करदार
చుట్టూ around चारोंओर
చుట్టూ తిరుగు revolve घूमना
చురుకుగా actively सक्रियरूपसे
చురుకుగా లేని inactive निष्क्रिय
చురుకైన active सक्रिय
చురుకైన brisk तेज
చురుకైన smart चुस्त
చువ్వ spoke बल्ली*
చూచిరాయటం transcription प्रतिलिपिलेखन
చూడండి refer देखों
చూడబడని unseen अनदेखा
చూడు look see देखना
చూపు vision दृष्टि*
చూపుడు వేలు index finger तर्जनी*
చూపులేని, అంధ blind अंधा
చూసెను, చూసిరి saw देखा
చెంచా చిన్న గంటె spoon चम्मच
చెందిన belonging संबंधित
చెక్క wood लकड़ी*
చెక్కతో చేసిన wooden लकड़ीका*
చెక్కుచెదరకుండా intact अक्षुण्ण
చెడిపోయిన putrid सड़ाहुआ
చెడిపోయిన rancid गंदा
చెడు ప్రేరణ abetment बहकाव
చెడుగానిర్వహించు mismanage अस्तव्यस्तकरदेना
చెడుప్రవర్తన misbehaviour दुरव्यवहार
చెడ్డ wicked दुष्ट
చెడ్డ పాలన misrule कुशासन
చెడ్డగా badly बुरीतरह
చెడ్డదిగా ప్రకటించు damn लानत*
చెత్త litter कचरा
చెత్త riffraff कूड़ा
చెత్త బుట్ట dustbin कचरापेटी*
చెప్పి రాయించు dictate लिखवाना
చెప్పు assert बलपूर्वककहना
చెప్పు say कहना
చెప్పు tell बताना
చెప్పు, వ్యక్తపరచు express व्यक्तकरना
చెప్పుకోదగ్గ ఫలితము dent गड्ढा
చెప్పులు sandal चप्पल*
చెప్పులు లేని కాళ్ళు barefoot नंगेपाँव
చెమట, స్వేదం sweat पसीना
చెమటపొక్కులు prickly heat अम्हौरी*
చెయ్యవచ్చు can करसकना
చెరకు sugarcane गन्ना
చెరపునది, రబ్బరు eraser, rubber रबड़
చెరువు, తొట్టి Tank टौंक, टंकी*
చెలికాడు mate दोस्त
చెల్లకపోవటం invalidity अमान्यता*
చెల్లని invalid अमान्य
చెల్లనిదగు void अमान्य
చెల్లాచెదరు, చెత్త debris मलबा
చెల్లింపు payment भुगतान
చెల్లింపు remittance प्रेषण
చెల్లింపు దారు remitter प्रेषक
చెల్లుబడి validity वैधता*
చెల్లుబాటు అగు valid वैध
చెవి ear कान
చెవి పోగు earring बाली*
చెవితో విను hear सुनना
చేతకాని స్థితి disability असमर्धता
చేతబడి black magic कालाजादू
చేతి తొడుగులు gloves दस्ताने
చేతి పిడి haft मूठ*
చేతి రుమాలు handkerchief रूमाल
చేతికర్ర walking stick टहलनेकीछड़ी*
చేతితో చేసిన handmade हस्तनिर्मित
చేతితో చేసిన manual पुस्तिका
చేతిపార spade कुदाल*
చేతివ్రాత handwriting लिखावट*
చేతివ్రేలు finger उंगली*
చేతిసంకెళ్లు handcuffs हथकड़ी*
చేతులతో నెట్టు manhandle धकेलना
చేతులుగల armed हाथोंसेयुक्त
చేదు, తీవ్రం bitterness कड़वाहट*
చేదుగా bitter कड़वा
చేప fish मछली*
చేపల వర్తకం fishery मत्स्यव्यापार
చేపలు పట్టడం fishing मछली*पकड़ना
చేయకోరు want करनाचाहना
చేయగల శక్తి గల able सक्षम
చేయటం making बनाना
చేయబడిన done कियागया
చేయి hand हाथ
చేయు do render करना
చేయు పనుల పట్టీ task bar कार्यदर्शिका*
చేయువాడు maker निर्माता
చేరనిచ్చు admit स्वीकारकरना
చేరి involved शामिल
చేరు arrive पहुंचनाआना
చేరు join शामिलहोना
చేరుకొను reach पहुंचना
చేర్చు add जोड़ना
చేసిన made बनाया*
చైతన్యం కలిగించు revive पुनःसचेतनकरना
చైతన్యపరచు motivate प्रेरित करना
చైనావాసి, చైనా భాష Chinese चीनी*
చొక్కా shirt कमीजा*
చొక్కాపై దుస్తు coat कोट
చొప్పించు insert सम्मिलित करना
చొరవ initiation उपक्रम
చోటుమార్చి నాటు transplant रोपना
చోద్యమైన fantastic अनोखा, शानदार
చౌక అయిన inexpensive सस्ता