Jump to content

త్రిభాషా నిఘంటువు/గృహ వస్తువులు

Wikibooks నుండి
గృహ వస్తువులు HOUSE ARTICLES घरकासामान
అంతస్తు storey मंज़िल
అగ్గి పుల్ల match stick दियासलाई*
అగ్గి పెట్టె match box माचिस*
అద్దం mirror दर्पण
అధ్యయనగది study room अध्ययनकक्ष
అల్లికసూది knitting needle बुनाई*कीसूई*
ఇంటి పైకప్పు roof छत
ఇంటిపై ఖాళీస్ధలం terrace खालीछत
ఇనుము iron लोहा
ఇల్లు house घर
ఉత్తరం letter पत्र
ఊయల swing झूला
కంత, గూడు peep, hole झरोखा
కత్తెర scissors कतरनी*कैंची*
కర్ర stick छड़ी*
కలం pen कलम*
కాగితం paper काग़ज़
కిటికి window खिड़की*
కిరోసిన్ నూనె kerosene oil मिट्टीकातेल
కుండ pot मटका
కుళాయి tap नल
కూజా jar सुराही*
కూర్చొను గది sitting room बैठनेकाकमरा
కొయ్యమేకు peg खूंटी
కొష్టం shed शेड
గడియారం Watch, clock घड़ी
గది room कमरा
గరిటె spoon चम्मच
గాలి కిటికి ventilator रोशनदान
గొడుగు umbrella छाता
గోడ wall दीवार*
చదరపు పెంకు tile टाइल
చాకు knife चाकू
చాప mat चटाई*
చిత్రం picture चित्र
చెంచా spoon चम्मच
చొక్కా shirt कमीज*
జాకెట్ jacket जैकेट
టెలిఫోను telephone टेलीफ़ोन, दूरभाष
టెలివిజన్ television दूरदर्शन, टॆलीविजन
టేబుల్ డెస్క్ table desk दराज*
టేబుల్ table मेज*
డబ్బు సంచి wallet बटुआ
తాళం చెవి key चावी*
తీగ string तार
తువ్వాలు towel तौलिया
దారం thread धागा
దిండు గలీబు pillow cover तकियाकवर
దిండు pillow तकिया
దీపం lamp दीपक
నోటు పుస్తకం notebook नोटबुक
పండ్ల పొడి tooth powder दांतमंजन
పండ్లుతోము కుంచె Tooth brush टूथब्रश
పండ్లుతోము ముద్ద Tooth paste टूथपेस्ट
పగ్గము rope रस्सी*
పటం map मानचित्र
పఠన గది reading room वाचनालय
పళ్లెం plate प्लेट
పళ్లెం tray तख्तरी*
పాత్రలు utensils बर्तन
పాదరక్షలు shoes जूते
పెన్సిలు pencil पेन्सिल*
పై కప్పు roof छत*
పొడవు కాళ్ల లాగు pants पंटलून*पैंट*
పొయ్యి stove चूल्हा
బట్టలుతుకు మర washing machine कपड़ेधोनेकीमशीन
బల్ల table मेज*
బస్తా sack बोरा
బీగం, తాళం lock ताला*
భద్రమైన పెట్టె safe सुरक्षित
భూగర్భ గది underground cell तहखाना
మంచు పెట్టె ice box बर्फ़पेटी*
మరుగు దొడ్డి latrine शौचांलय
మరుగు దొడ్డి toilet शौचालय
మరుగు దొడ్డి toilet शौचांलय
మూత్ర విసర్జన చోటు urinal मूत्रालय
మెత్తని బొంత quilt रजाई*
మేజోళ్లు socks मोज़े
రుబ్బు రోలు mortar खरल
వంట ఇల్లు kitchen रसोईघर
వక్క పగలగొట్టునది nut cracker सरौता
వత్తి wick बाती*
వరండా verandah बरामदा
వేదిక platform मंच
శీతల యంత్రం refrigerator फ्रिज
షాంపూ shampoo शैम्पू
సబ్బు పెట్టె soap case साबुनपेटी*
సబ్బు soap साबुन
సరుకుల గది store room भंडारकक्ष
సాసర్ saucer तख्तरी
సిరా ink स्याही*
సూది needle सुई*