Jump to content

త్రిభాషా నిఘంటువు/గ

Wikibooks నుండి
గంజి porridge दलिया*
గంట bell घंटी*
గంట hour घंटा
గంటలు o'clock बजे
గంటు, గాటు incision खटाई*
గందరగోళం chaos अव्यवस्धा
గందరగోళం చేయు derange अस्तव्यस्त करना*
గంధపు చెక్క sandalwood चंदन
గంభీరమైన serious earnest गंभीर
గజము yard गज
గజిబిజి, గందరగోళం confusion भ्रम
గజిబిజిగా zigzag वक्रगति*से
గజిబిజిచేయు jumble झालमेलकरना
గట్టిగా strongly दृढ़ता*से
గట్టిగా అరచు, గర్జించు roar गर्जनकरना
గట్టిగా కోరు insist जोरदेना
గట్టిగా కౌగిలించు cuddle आलिंगनकरना
గట్టిగా చెప్పేమాట assertion ध्रुढकथन
గట్టిగా పట్టుకొను grasp कसकरपकड़ना
గట్టిగా లాగు pull जोरसेखींचना
గట్టితనం, మొండితనం toughness कठोरता*
గట్టితనము hardness कठोरता*
గడియారం clock watch, imepiece घड़ी*
గడియార అంకెలఫలకం dial डायल
గడువు deadline समयसीमा*
గడువుతీరు expire समयसीमा*समाप्त होना
గడువుమించి నివసించు overstay जादीठहराना
గడ్డం beard दाढ़ी*
గడ్డం chin ठोड़ी*
గడ్డ దినుసు tuber गांठकंद
గడ్డకట్టు freeze स्थिरजमना
గడ్డి పరక straw पुआल
గడ్డి పోగుచేయు దంతె rake पांचा
గణతంత్ర republican गणतंत्रवादी
గణతంత్రరాజ్యము republic गणतंत्र
గణన count गणना*
గణనయంత్రం calculator गणक
గణనయంత్రం computer कंप्यूटर
గణనీయంగా considerably अत्यंत
గణనీయంగా significantly उल्लेखनीयरूपमेँ
గణనీయంగా substantially अत्यधिक
గణనీయ considerable काफी
గణనీయ substantial पर्याप्त
గణాంక statistical सांख्यिकीय
గణాంకాలు statistics आँकड़े
గణించు calculate गणन करना*
గణితం math mathematics गणित
గణితశాస్త్రజ్ఞుడు mathematician गणितज्ञ
గతంలో Formerly, previously पहले
గతంలో జరగని unprecedented अभूतपूर्व
గత past गत
గతించు elapse बीतना
గతించు lapse व्यपगत होना
గతిశాస్త్రం dynamics गतिकी*
గది room कमरा
గదులసమూహం apartment अपार्टमेंट
గద్ద eagle गरुड़
గద్యరచయిత prose writer गद्यलेखक
గనుల తవ్వకం quarrying उत्खनन
గబ్బిలం, ఆట కర్ర bat चनगीदड़
గమన వేగం velocity वेग
గమనించటం, పరిశీలన probation परिवीक्षा*
గమనించదగ్గ salient प्रमुख
గమనించు mind ख्यालकरना
గమనించు note ध्यानदेना
గమనించు notice देखना
గమనించు observe ध्यानसेदेखना
గమనించు వాడు observer प्रेक्षक
గమనిక note नोट
గమ్యం destination गंतव्य
గమ్యంలేకుండా తిరుగు wander घूमना
గరిష్ఠంగా max maxi अधिकतम
గరిష్ఠ maximum अधिकतम
గరిష్ఠమితి ceiling उच्छतमसीमाछत
గర్భందాల్చు conceive गर्भधारणकरना
గర్భధారణ conception गर्भधारण
గర్భము pregnancy सगर्भावस्था
గర్భస్రావం abortion गर्भपात
గర్భాశయం womb, uterus गर्भ
గర్భిణీ pregnant गर्भवती*
గర్వం proud गर्व
గర్వంగా pleased गर्वसे
గర్వపడు elate गर्वित होना
గలగల మాట్లాడు rattle प्रलारकरना
గవర్నర్ governor राज्यपाल
గసగసాలు poppy खसखस
గస్తీదారుడు patrol पहरा
గా, వలె as रूपमेंजिस् प्रकार
గాజు bangle चूड़ी*
గాజు glass कांच
గాజు పలక slide स्लाइड
గాడిద ass donkey गधा
గాఢమైన ఘాటైన pungent तीखा
గాదె barn गोठार
గాదె, డబ్బా bin बिनधानी*
గానం recital गायन
గానంచేయు, పాడు sing गाना
గాబరా పడిన perplexed व्याकुल
గాయం hurt, injury चोट*
గాయం sore घाव
గాయం wound घाव,
గాయకుడు singer गायक
గాయపడని unhurt अनाहत
గాలి air wind हवा*
గాలి గుమ్మటం parachute हवाईछतरी*
గాలి మర windmill पवनचक्की*
గాలి వాద్యము trumpet तुरही*
గాలిపటము kite पतंग*
గిటార్ guitar गिटार
గిడ్డంగి warehouse गोदाम, depot
గిన్నె bowl कटोरा
గిన్నె cup प्याला
గిరాకీ demand मांग*
గిరిజన tribal आदिवासी
గిరిజన తెగ tribe जनजाति*
గిరిజనప్రాంతం tribal area आदिवासीक्षेत्र
గిరిజనసమితి tribal council जनजातीयपरिषद*
గిలక pulley चरखी*
గిల్లు nip चुटकीलेना*
గీకు, గీరు scrape खुरचना
గీత inscription शिलालेख
గీత rule राज
గీత scratch खरोंच*
గుంటనక్క jackal सियार
గుండీ button बटन
గుండు సూది pin पिन
గుండె heart दिल
గుండె సంబంధ cardiac हृदयसंबंधी
గుండ్రని round गोल
గుండ్రని రాయి roller रोलर
గుంత pit गड्ढा
గుంపు crowd भीड़*
గుంపు group समूह
గుంపు, గుత్తి cluster समूह
గుచ్చు plunge डुबाना
గుచ్చు prick चुभोना
గుటకలు వేయు gulp निगलना
గుట్ట hill पहाड़ी*
గుడారం tent तम्बू
గుడారాల గుడ్డ canvas कैनवास
గుడిసె, గుడారం cottage झोपड़ी*
గుడిసె, పాక hut झोपड़ी*
గుడ్డపేలికలు ఏరువాడు ragpicker रौगपिकर
గుడ్డు egg अंडा
గుడ్డుతో వేసిన అట్టు omelette आमलेट
గుడ్డులో పచ్చ సొన yolk जर्दी*
గుడ్లగూబ owl उल्लू
గుణం attribute विशेषता*
గుణకము multiplication गुणन
గుణపర్చగల therapeutic चिकित्सीय
గుణపర్చు heal स्वस्त करना
గుణాత్మక qualitative गुणात्मक
గుణాత్మక విశ్లేషణ qualitative analysis
గుత్తకాడు, గుత్తేదారు contractor ठेकेदार
గుత్తాధికారి monopolist एकाधिकारी
గుత్తాధిపత్యం monopoly एकाधिकार
గుత్తి bunch गुच्छा
గుత్తేదారు contractor ठेकेदार
గుద్దు pound घूँसेमारना
గునపం crowbar लोहदंड
గుమస్తా clerk क्लर्क
గుమ్మటపు కప్పు dome गुंबद
గుమ్మడికాయ pumpkin कद्दू
గుమ్మము sill देहली*
గురించి about केबारेमेँ
గురి aim लक्ष्य
గురి పెట్టు point लक्ष्य बनाना
గురువారం Thursday बृहस्पति/गुरुवार
గురువు mentor परामर्शदाता
గురువైన preceptor गुरु
గుర్తించు detect पतालगाना
గుర్తించు recognise पहचानना
గుర్తింపు identification पहचान*
గుర్తింపు identity पहचान*
గుర్తింపు recognition मान्यता*
గుర్తుంచుకొను remember याद*रखना
గుర్తు mark निशान
గుర్తు symbol प्रतीक
గుర్తు చేసుకొను recollect स्मरण करना
గుర్తు పట్టీ badge बिल्ला
గుర్తు పెట్టు mark निशान लगाना
గుర్తు పెట్టు కలం marker मार्कर
గుర్తు స్ధంభం signpost नामस्तंभ
గుర్తుచేయు remind याद*दिलाना
గుర్తుచేయునది memo स्मारक
గుర్రపు తోక pony tail पोनीटेल
గుర్రము horse घोड़ा
గులకరాయి gravel बजरी*
గులాబీ rose गुलाब
గుల్ల shell खोल
గుసగుసలాడు mutter धीरेसेकहना
గుహ cave गुफा*
గూఢచారవ్యవస్త intelligence आसूचना*
గూఢచారి spy जासूस
గృహం abode निवास
గృహ వసతి housing आवास
గృహనిర్వాహకురాలు housekeeper गृहिणी
గృహిణి, ఇల్లాలు housewife गृहिणी*
గెలుచు win जीतना
గెలుపు winning जीत*
గేదె buffalo भैंस*
గేయ కావ్యం ode गीतिकाव्य
గైరు హాజరు absence अनुपस्थिति*
గొంగళి పురుగు caterpillar इल्ली*
గొంతుబిళ్ల tonsil गलतुण्डिका*
గొట్టం capsule कैप्सूल
గొట్టపుబావి boring नलकूप
గొట్టము pipe पाइप
గొడుగు umbrella छाता
గొడ్డలి axe कुल्हाड़ी*
గొడ్డలితో నరకడం chop कुल्हाड़ी*सेकाटना
గొణుగుడు మాటలు murmur बढबढाहटा*
గొప్ప bumper, great, noble महान
గొప్ప remarkable उल्लेखनीय
గొప్ప వరద deluge बाढ़*
గొప్ప విపత్తు calamity आपदा*
గొప్పగా greatly बहुत
గొరుగు shave हजामत*बनाना
గొర్రె పిల్ల lamb भेड़*काबच्चा
గొర్రె, గొర్రెలు sheep भेड़*
గొర్రెల కాపరి shepherd गड़रिया
గొలుసు chain जंजीर*
గోడ wall दीवार*
గోడ పత్రం poster इश्तहार
గోదాము go down गोदाम
గోధుమ brown भूरा
గోధుమ రంగు brown भूरा
గోధుమలు wheat गेहूँ
గోపురం pylon गोपुरम्
గోపురం tower मीनार*
గోప్యత privacy, secrecy गोपनीयता*गुप्तता
గోరింట henna हिना
గోరు nail नाखून
గోరు మొదలు nail bed नखजाह
గోరు వెచ్చని lukewarm गुनगुना
గోరు, మేకు nail नाखूनाकील*
గోలీ marble संगमरमर
గోళము sphere गोला
గోళ్ల రంగు nail polish नेलपॉलिश
గోళ్ళు కొరుకుట nail biting नाखूनकाटना
గోవు, ఆవు cow गाय*
గౌరవం esteem , honour आदर
గౌరవం pride गौरव
గౌరవం reverence श्रद्धा*
గౌరవ పురుషుడు gentleman सज्जन
గౌరవించు regard आतर करना
గ్రంథము treatise ग्रंथ
గ్రంథాలయ అధికారి librarian लाइब्रेरियन*
గ్రంథి, కణితి tumour ग्रंधि*
గ్రంధాలయం library पुस्तकालय
గ్రహణం eclipse ग्रहण
గ్రహము planet ग्रह
గ్రహించిన perceived ज्ञात
గ్రహించు పరికరము sensor सेंसर
గ్రహీత receiver ग्रहीता
గ్రామ సమితి village council ग्रामपरिषद*
గ్రామము village गांव
గ్రామస్తుడు villager ग्रामवासी
గ్రామీణ rural ग्रामीण
గ్రీకు భాష Greek ग्रीक
గ్లాసు, లోటా tumbler गिलास
గ్లూకోజ్ glucose ग्लूकोज