Jump to content

త్రిభాషా నిఘంటువు/ఖనిజాలు, లోహాలు

Wikibooks నుండి
ఖనిజాలు, లోహాలు Mineral, metals खनिज, लोहधातु
అభ్రకం mica अभ्रक
ఇత్తడి brass पीतल
ఇనుప ఖనిజం iron ore लौहअयस्क
ఇనుము iron लोहा
ఉక్కు steel इस्पात
కంచు bronze कांसा
ఖనిజ సంపద mineral resources खनिजसंसाधन
ఖనిజం mineral खनिज
గంధకం sulphur गंधक
గని కార్మికుడు miner खानश्रामिक
గని mine खान, खनिज भांडार
గీటురాయి touchstone कसौटी
చలువరాయి marble संगमरमर
చవిటిమట్టి fuller’s earth मुलतानीमिट्टी
తగరము tin टीन
తారు bitumen डामर
తెల్ల సీసం white lead सफेदासीसा
పాదరసం mercury पारा
ప్లాటినం platinum प्लैटिनम
బంగారం gold सोना
బొగ్గు coal कोयला
యశదం zinc जस्ता
రాగి copper तांबा
వెండి silver चांदी
సీసం lead सीसा
సుద్ద రాయి soap stone सेलखड़ी
సుద్ద chalk चाक