Jump to content

త్రిభాషా నిఘంటువు/ఖ

Wikibooks నుండి
ఖండం continent महाद्वीप
ఖండించు condemn खंडन करना
ఖండించు refute खंडन करना
ఖగోళశాస్త్రం Astronomy खगोलशास्त्रविज्ञान
ఖడ్గమృగం rhinoceros गैंडा
ఖరీదైన costly expensive महंगा
ఖర్చు cost लागत
ఖర్చు Debit, expenditure व्यय, नामेडालना
ఖర్చు expense spending खर्च,
ఖర్చు పూరణ reimbursement प्रतिपूर्ति
ఖర్చు, వెల cost लागत
ఖర్చుచేయు spend खर्च करना
ఖర్చుపెట్టు exhaust बिल्कुलसमाप्तकरदेना
ఖర్చుపెట్టు expend व्ययकरना
ఖర్జూర date खजूर
ఖాతా account खाता
ఖాతా ఓటు vote on account लेखानुदान
ఖాతాదారు customer ग्राहक
ఖాళీ blank रिक्त
ఖాళీ empty खाली
ఖాళీ vacancy रिक्ति*
ఖాళీ స్థలము gap अंतराल
ఖాళీచేయు empty, vacate खाली करना
ఖైదీ prisoner बंदी
ఖైదు imprisonment कारावास
ఖ్యాతి, ప్రఖ్యాతి repute ख्याति*