Jump to content

త్రిభాషా నిఘంటువు/క

Wikibooks నుండి
కంచర గాడిద mule खच्चर
కంచు, కాంస్యం bronze कांसा
కంచె hedge बाड़ा
కంటి తెర retina रेटिना
కంటి భాగం cornea कॉर्निया
కంటి సంబంధ ocular नेत्र*संबंधी
కంటి సంబంధ ophthalmic नेत्रसंबंथी
కంటి సంబంధ optic ऑप्टिक
కంటే than से
కంఠము, గొంతు pitch स्वर
కంఠము, గొంతు throat गला
కంఠస్వరం voice आवाज़*
కంఠహారం necklace हार
కండ flesh मांस*
కండరము muscle मांसपेशी*
కండె reel रील*
కందకము trench खाई*
కందిరీగ wasp ततैया*
కందెన grease ग्रीज़*
కందెన lubricant चिकनायी*
కంపము quake कंपना
కంపించు vibrate कांपना
కంపెనీ company कंपनी
కంపెనీ ఆదాయపన్ను corporation tax निगमकर
కక్ష, ముఠా తగాదా faction गुट
కక్షిదారు client मुवक्किल
కక్షిదారు party पार्टी
కక్ష్య orbit कक्ष्या*
కచ్చితం precision शुद्धता*
కచ్చితంగా accurately सहीतौरपर
కచ్చితంగా definitely निश्चितरूपसे
కచ్చితంగా strictly सख्ती*से
కచ్చితంగా sure निश्चित
కచ్చితత్వం accuracy शुद्धता*
కచ్చితమైన accurate सही
కచ్చితమైన exact ठीक
కచ్చితమైన precise सटीक
కచ్చేరి concert कॉन्सर्ट
కచ్ఛితంగా precisely निश्चितरूपसे
కట్ట మూటకట్టు pack पैक करना
కట్టు bandage पट्टी*
కట్టుకథ fable आख्यान
కట్టుబడు abide पालन करना
కట్టుబాటు norm आदर्श
కట్టె బంతి ఆట tennis टेनिस
కట్నం dowry दहेज
కఠిన పరీక్ష ordeal कठिन/ अग्निपरीक्षा*
కఠినమైన hard, rough, harsh, strict, rugged
కఠినమైన abject नितान्त
కడుగు, ఉతుకు wash धोना
కడ్డీ rod bar छड़ी*
కణజాలం tissue ऊतक
కణత temple कनपटी*
కణము particle कण
కణితి nodule ग्रंथी*
కణుపు node गांठ*
కత్తి knife चाकू
కత్తి razor उस्तरा
కత్తి sword तलवार*
కత్తి అంచు razor edge धार*
కత్తిరించు scissor कैंची*सेकाटना
కత్తెర scissors कैंची*
కథ narrative कथा*
కథ story, tale कहानी*
కథకుడు narrator वाचक
కథానాయిక heroine नायिका*
కదలిక వేగం momentum गति*
కదిలించు shake हिलाना
కదిలించు stir हलचल*
కదిలే moving चलताफिरता
కధ అల్లు fabricate गढना
కనపడునట్లుగా seemingly प्रकटरूपसे
కనబరచు/చూపునది indicator सूचक
కనిపించు appear दिखाईदेना
కనిపించు seem प्रतीत होना, प्रकट होना
కనిపించు visible द्रुश्यमान
కనిపించు వస్తువు percept प्रत्यक्ष
కనిపించే ఫలితం outcome परिणाम
కనిష్ట minimal कमसेकम
కనిష్ట minimum न्यूनतम
కనీసం least कमसेकम
కనీస సంఖ్య quorum कोरम
కనుక, కాబోయే So, prospective भावी
కనుగుడ్డు eye ball आँख*कीपुतली*
కనుగొనటం discovery खोजना
కనుగొనబడిన found पायागया
కనుగొను discover पता लगाना
కనుగొను find खोजना
కనుగొన్నది finding खोज*
కనుబొమ్మ eyebrow भौंह*
కనురెప్ప eyelid पलक*
కన్నఅమ్మ/నాన్న / parent माता/पिता
కన్నీటి బిందువు tear आंसू
కన్నీటితో tearful अश्रुपूरित
కన్నీరు కార్చు weep आंसूबहाना
కన్ను eye आंख*
కప్ప frog मेंढक
కప్పివుంచేది, దుస్తుచేయి sleeve आस्तीन*
కమలాపండు orange नारंगीसंतरा
కమిటీ committee समिति*
కమిషన్ commission आयोग
కమీషనరు commissioner आयुक्त
కమ్మరి blacksmith लोहार
కరకరమను, బొంగురు hoarse कर्कश
కరకరలాడెడు crisp कुरकुरा
కరగటం dissolution विलयन
కరపత్రం brochure विवरणिका*
కరపత్రం leaflet पत्रक
కరివేపాకు curry leaf कडीपत्ति*
కరుగు fuse फ्यूजहोजाना
కరుగు melt पिघलना
కరుణ లేని inclement निष्टुर
కరువు drought सूखा
కర్ణభేరి eardrum कर्णपटह
కర్త doer कर्ता
కర్తవ్యం duty कर्तव्य
కర్పూరము camphor कपूर
కర్మ ritual अनुष्ठान
కర్మాగారం factory कारखाना
కర్ర stick छड़ी*लकडी
కర్ర ఆకార సూక్ష్మజీవి bacilli दंडाणु
కర్రపెండలం tapioca टैपिओका
కర్రపెండలం yam रतालू
కర్రముక్క భాగం chunk piece टुकड़ा
కలం pen कलम*
కల dream सपना
కలప timber लकड़ी*
కలయిక combination संयोजन
కలవరము worry चिंता*
కలహం bickering कलह
కలహం tumult उपद्रव
కలిగిఉన్న comprise समाविष्ट करना
కలిగిన have पास होना
కలిగియుండు consist सम्मिलित होना
కలిగియుండు constitute गठन करना
కలిగియుండు contain शामिल होना
కలిగియుండు possess अधिकाररहना
కలిగియున్న having होना
కలిగియున్న possessive अधिकारात्मक
కలిపి కట్టటం binding जिल्द*बनाना
కలిపి కట్టు bind बांधना
కలిపి కట్టు interlock अंतकीलन करना
కలిసి alongside साथसाथ
కలిసి పనిచేయు cooperate सहयोग करना
కలిసి, తో with केसाथ
కలుపు blend मिश्रण करना
కలుపు combine मिलाना
కలుపు mix मिश्रण करना
కలుపు unite एकजुटा करना
కలుపు zip बांधकररखना
కలుపు మొక్క weed नीराना
కలుపుభాగం coupling जोडना
కలుషితపరచు contaminate दूषित करना
కలుషితపరచు pollute कलुषित करना
కలెక్టరు collector कलेक्टर, वसूल्दार
కల్తీ adulteration मिलावट*
కల్పన fabrication निर्माण
కల్పన fantasy, fiction कल्पना*
కల్పించు devise प्रकल्पना करना
కల్పితమైన fictitious काल्पनिक
కళంకం blemish धब्बा
కళంకం blur कलंक
కళ art कला*
కళా కేంద్రం art centre कलाकेंद्र
కళా ప్రక్రియ genre शैली*
కళాకారుడు artist कलाकार
కళాకృతి artefact कलाकृति*
కళాత్మకమైన artistic कलात्मक
కళాశాల college महाविद्यचालय
కళాసౌందర్యాత్మక aesthetic सौंदर्यात्मक
కళ్లు eyes आंखेँ
కళ్లు తెరచియున్న open eyed सजग
కళ్లెం వేయు bridle लगाम*लगाना
కవయిత్రి poetess कवयित्री*
కవాటము valve कपाट
కవి poet कवि
కవిత poem कविता*
కవిత్వం poetry कविता*
కవిత్వ సం poetic काव्यात्मक
కవులుకు ఇవ్వటం lease पट्टेपरदेना
కష్టం difficulty कठिनाई*
కష్టపడెడు laborious श्रमसाध्य
కష్టమైన difficult मुश्किल
కష్టమైన ప్రశ్న puzzle पहेली*
కసాయివాడు butcher कसाई
కస్టమ్ డ్యూటీ custom duty सीमाशुल्क
కస్తూరి musk कस्तूरी*
కాంక్రీటు concrete ठोस
కాండము stem तना
కాంతి light प्रकाश
కాంతి కిరణము streak कांतिकिरण*
కాంతి పరిణామ చిత్రం photograph फोटोग्राफ
కాందిశీకుడు evacuee शरणार्धी
కాకపోతే if not नहींतो
కాకి crow कौआ
కాగడా torch मशाल*
కాగడా పట్టువాడు torch bearer मशालची
కాగబెట్టు boil उबालना
కాగితం paper कागज
కాగితం paper काग़ज़
కాగితం మడత crease मोड
కాగితం, రేకు పొర sheet पत्र
కాగితకర్మాగారం paper mill काग़ज़कारखाना
కాఠిన్యం లేని relent कोमल
కాడి yoke जुआ
కాథలిక్ శాఖా సం catholic कैथोलिक
కాదనడం negation इनकार
కాదనుట, ఖండన contradiction खंडन
కాని but लेकिन
కాని non गैर
కాపరి pastor चरवाहा
కాపలాదారు watchman चौकीदार
కాపాడు వ్యక్తి defender रक्षक
కాపాడు, రక్షించు foster पालना
కాపాడు, రక్షించు save बचाना
కాపాడువాడు keeper रक्षक
కాపు cultivator कृषक
కాఫీ coffee कॉफ़ी*
కాఫీ దుకాణం cafe कैफ़े
కాబట్టి therefore इसलिए
కాబట్టి ఎప్పుడూ so ever इसलिए, हमेशा
కామం lust वासना*
కామప్రేరేపక sexy कामोत्तेजक
కామెర్లు jaundice पीलिया
కాయ unripe fruit कच्चाफल
కాయధాన్యం lentil मसूर
కారంగా spicy मसालेदार
కారంగా spicy pungent तीखा
కారకం factor कारक
కారణం reason, cause कारण
కారణం sake खातिर*
కారాగారం prison कारागार
కారు car कार*
కారుట leak रिसना
కారుణ్య compassionate दयालु
కారుణ్య humane मानवीय
కార్డు card कार्ड
కార్మికకర్షక విప్లవ సంఘం soviet सोवियत
కార్మికసంఘం labour union मजदूर संघ
కార్మికసంఘం trade union श्रमिकसंघ
కార్మికుడు worker कामगार
కార్యకర్త activist कार्यकर्ता
కార్యక్రమం programme कार्यक्रम
కార్యక్రమ మధ్య విరామం interlude अन्तराल
కార్యక్రమరచన programming कार्यक्रमयोजना*
కార్యక్షేత్రం arena अखाड़ा
కార్యక్షేత్రం workplace कार्यस्थल
కార్యదర్శి secretary सचिव
కార్యనిర్వాహక అధికారం executive
కార్యనిర్వాహక అధికారం power कार्यपालनशक्ति*
కార్యనిర్వాహకుడు executive कार्यपालक
కార్యము deed विलेख
కార్యసేన task force कार्यसेनाकार्यदल
కార్యాలయం office कार्यालय
కాలం period अवधि*
కాలక్రమపట్టిక timetable समयसारिणि*
కాలపరిమితి tenure कार्यकाल
కాలాతీతం expiry समाप्ति*
కాలి నడకన on foot पैदल
కాలి బంతి football फुटबॉल
కాలి బాట sidewalk फ़ुटपाथ
కాలి మడమ heel एड़ी*
కాలిబంతి ఆట football/soccer फुटबॉल
కాలివేళ్లు toe पैरकीउंगली*
కాలీఫ్లవర్ cauliflower फूलगोभी*
కాలు leg पैर
కాలువ canal नहर*
కాలుష్యం pollution प्रदूषण
కాలేయం liver जिगर
కాల్చటం burning जलाना
కాల్చిన బొగ్గు charcoal लकड़ीकाकोयला
కాల్చు burn जलाना
కాల్చు shoot गोली*मारना
కాల్పు, అగ్ని fire आग*
కాల్పులు జరపటం firing गोलाबारी*करना
కాల్పులు జరపటం shooting गोली*मारना
కాళ్లు చేతులతో పైకెక్కు climb चढ़ना
కావచ్చు may संभव
కావలసినంత enough पर्याप्त
కావలసిన requisite अपेक्षित
కావాల్సిన వస్తువు commodity पण्य
కింద down under नीचे
కింద గీత గీయు underline खांकनकरना
కిందట ago पहले
కిటికి window खिड़की*
కిరణం beam किरण*
కిరణీకరణం చేయు irradiate चमकाना
కిరీటం crown ताज
కిలోగ్రాము kilogramme किलोग्राम
కిలోమీటర్ kilometre किलोमीटर
కీటక కోశస్థ దశ pupa कोषस्थकीट
కీటక గుంపు swarm झुंड
కీటక సంహారి insecticide कीटनाशक
కీటకము insect कीट
కీర్తన psalm भजन
కీర్తి fame प्रसिद्धि*
కీర్తి glory वैभव
కీర్తి reputation ख्याति*
కీర్తిలేని infamous कुख्यात
కీలక గుర్తు landmark मीलकापत्थर
కీలకప్రసంగం keynote speech मुख्यभाषण
కీలకమైన crucial महत्वपूर्ण
కీలు joint जोड
కీలు బందు hinge कब्जा
కీలుబొమ్మలాట puppetry कटपुतलियोंकाखेल*
కీళ్ళనొప్పి rheumatism गठिया*
కీళ్ళుఎముకల సం orthopaedic हस्तीसंबंद
కుంకుమ పువ్వు saffron केसर*
కుంగటి/కూకటి వేరు taproot मुख्यजड़*
కుంగిపోవటం depression अवसाद
కుంచించు కొను shrink किकुड़ना
కుంచె brush ब्रश
కుంచెతో శుభ్రం చేయు scrub झाडना
కుంటి lame लंगड़ा
కుంటుట limp लंगड़ाना
కుండ pot घड़ा
కుందేలు rabbit hare खरगोश
కు to तक
కుక్క dog कुत्ता
కుక్క పిల్ల pup puppy पिल्ला
కుగ్రామం hamlet छोटागांव
కుటుంబం family परिवार
కుటుంబ నియంత్రణ family planning परिवारनियोजन
కుటుంబము household परिवार
కుట్టు stitch सीना
కుట్టుపరికరం stapler सिलाई*मिशीन*
కుట్ర conspiracy साजिश*
కుడిపక్క right दाए
కుతంత్రం చేయువాడు conspirer षडयंत्रकारी
కుదవపెట్టు hypothecate रॆहनरखना
కుదించు, తగ్గించు, వత్తు compress दबाना
కుదింపు compression संपीड़न
కుదుపు flip धक्का
కుదుపు jog झटका
కుప్ప pile ढेर
కుప్ప కూలడం collapse ढहजाना
కుప్పకూలు crash दुर्घटना*
కుమారి ms कुमारी*
కుమారుడు son बेटा*
కుమార్తె daughter बेटी*
కుమ్మరి potter कुम्हार
కురుచ చొక్కా slack सुस्त
కుర్చీ chair कुर्सी*
కుర్రవాడు guy व्यक्ति
కులం caste जाति*
కులపతి chancellor कुलपति
కుళాయి tap नल
కుళ్లిపోవు decompose सड़ना
కుళ్లిపోవు decompose सड़नाकैद*करना
కుళ్ళిన rotten सड़ाहुआ
కుళ్ళిపోవుట decay सड़ना
కుష్టు వ్యాధి leprosy कुष्ठरोग
కుస్తీ wrestle कुश्ती*
కుస్తీ వస్తాదు wrestler पहलवान
కూజా jar जार
కూజా jug सुराही*
కూటమి front गठन
కూటమి gathering सभा*भीड*
కూడబెట్టు accumulate, amass एकत्र करना
కూడలి junction जंक्शन
కూడా Also, too भी
కూడా, పైగా even, moreover सके, अलावा
కూడిన మొత్తం add on जोड़हुआ
కూడు, కలుపు plus जोडकर
కూర curry सब्जी
కూరగాయ gourd लौकीकद्दूआदीसब्जी*
కూరగాయ vegetable शाकसागभाजी*सब्जि
కూరగాయ ముక్క salad सलाद
కూర్చొను sit बैठना
కూర్పు సేకరణ levy संग्रह करना
కూలి wage मजदूरी*
కూలీ cooly coolie कुली
కృతజ్ఞత కలిగివున్న grateful आभारी
కృతజ్ఞత తెలుపుట thanks giving कृतज्ञता*दिखाना
కృత్రిమ శిరోజాలు wig विग
కృత్రిమ, అసహజ unnatural अप्राकृतिक
కృత్రిమఅవయవం prosthesis कृत्रिमअंग
కృత్రిమమైన artificial कृत्रिम
కృషి effort प्रयास
కృషీవలుడు, దున్నుమర tiller किसानटिलर
కెనడా దేశస్థుడు Canadian कैनेडियन
కెప్టెన్ నాయకుడు captain कप्तान
కెమెరా camera कैमरा
కెలొరీ ఉష్ణ ప్రమాణం calorie कैलोरी*
కెలొరీ ఉష్ణ ప్రమాణం calory उष्णप्रमाण
కేంద్రం centre केंद्र
కేంద్రం chamber कक्ष
కేంద్ర central केंद्रीय
కేంద్ర నిఘాసంస్ధ Central Intelligence Bureau
కేంద్రకము nucleus नाभिक
కేంద్రీకరణం concentration केंद्रीयकरण
కేంద్రీకరించు concentrate केंद्रितकरना
కేటాయించిన వాటా quota कोटा
కేటాయించు allot आवंटितकरना
కేటాయింపు allocation, allotment आवंटन
కేటాయింపు reservation आरक्षण
కేరింతలు కొట్టు cheer हर्षित होना
కేవలం barely मुश्किलसे
కేవలం just केवल
కేవలం mere मात्र
కేవలంగా Merely, Simply केवल
కేశఖండన haircut बालकाटना
కొంకి staple स्चेपल
కొంచెం a little थोड़ा
కొంచెం విశ్రాంతి respite विराम
కొంచెం సేపు awhile थोड़ीदेर
కొంటె Silly, naughty नटखट
కొంటెతనపు mischievous शरारतपूर्ण
కొంటెపని mischief शरारत*
కొండ/ముఖ్యగుర్తు landmark महत्वपूर्णचिह्न
కొండపైకి uphill ऊपरकीओर
కొండరాయి granite ग्रेनाइट
కొండలలో కనుమదారి ghat pass दर्रा
కొండసిలువ python अजगर
కొంత ప్రాంతం sector सेक्टर
కొంతకాలంఉండు transitory अस्धायी
కొంతకాలంబతుకు survive जीवितरहना
కొంతమంది handful मुट्ठीभर
కొంతవరకు somewhat कुछकुछ
కొక్కీ hook हुक
కొక్కీతగిలించు hook हुकपरटांगदेना
కొక్కెం buckle बकसुआ
కొట్టడం striking मारना
కొట్టివేయడం abrogation निराकरण
కొట్టు hit मारना
కొట్టు thump प्रहार करना
కొడుకు son बेटा
కొత్త new नया
కొత్త నివాసప్రాంతం colony कॉलोनी*
కొత్త వ్యక్తి stranger अजनबी
కొత్త సంవత్సరం new year नयासाल
కొత్తగా newly हालमें
కొత్తగా పనిలో తీసుకున్న recruit रंगरूट
కొత్తగా వచ్చిన incoming आनेवाला
కొత్తగా వచ్చిన వ్యక్తి newcomer नवागंतुक
కొద్దికొద్దిగా తాగు sip घूंटघांटसेपीना
కొద్దిగా slightly थोड़ा
కొద్దిగాఉడికిన parboil थोडाउबालना
కొనటం shopping खरीदारी*करना
కొనసాగించ బడిన continued निरंतर
కొనసాగించు continue जारीरखना
కొనసాగింపు continuation निरंतरता*
కొనసాగింపు pursuance अनुसरण
కొనసాగు proceed आगेबढ़ना
కొనసాగుతున్న continuing जारी
కొనుగోలు buy खरीदना
కొనుగోలు purchase क्रय
కొనుగోలుదారు buyer, purchaser खरीददार
కొన్ని certain some few कुछ
కొన్నిసార్లు sometimes कभीकभी
కొబ్బరి coconut नारियल
కొబ్బరి copra नारियल
కొబ్బరి పీచు coir नारियलजटा
కొమ్మలు కత్తిరించు prune छाँटनाकतरना
కొమ్ము horn सींग
కొయ్యచెప్పు ski स्की*
కొయ్యపని woodwork लकड़ीकाकाम
కొయ్యబొమ్మల పనివాడు xylographer काष्ठकलाकार
కొరడా whip कोड़ाचाबुक
కొరత deficit घाटा
కొరత scarcity, shortage कमी*
కొరతైన scarce दुर्लभ
కొరియన్ Korean कोरियाई
కొరుకు bite काटना
కొలత dimension आयाम
కొలత measure माप
కొలత meter मीटर
కొలతచూపటం quantification मात्रा*काअनुमान
కొలను pool पूलताल
కొలమానం, ప్రమాణం yardstick मापदंड
కొలువులో నియమించు employ रोजगारदेना
కొలెస్ట్రాల్ కొవ్వు cholesterol कोलेस्ट्रॉल
కొల్లగొట్టు rob लूटना
కొల్లగొట్టువాడు highwayman लुटेरा
కొవ్వు fat चरबी*
కొవ్వొత్తి candle मोमबत्ती*
కోట fort, castle किलामहल
కోటా వ్యవస్థ quota system कोटापद्धति*
కోడలు daugher in law बहू*
కోడలు daughter - in - law बहू*
కోడి chicken, hen/cock चिकन, मुर्गी, मुर्गा*
కోడిపిల్ల chick मुर्गी*काबच्चा, चूजा
కోడిపుంజు cock मुर्गा
కోడెదూడ bullock बैल
కోణమాని protractor कोणमापक
కోణము angle कोण
కోత deduction कटौती*
కోత(నేల) erosion कटाव
కోత, తెగినగాయం cut घाव
కోతి ape वानर
కోతి monkey बंदर
కోపం anger क्रोध
కోపం తెప్పించు bother घुस्सादिलाना
కోపంగా angry नाराज
కోపముఖం చూపు frown भ्रूभंग करना
కోయు pick चुनना
కోయు, నరుకు cut काटना
కోరిక desire इच्छा*
కోరు aspire आकांक्षा*करना
కోరు urge अनुरोध करना
కోరుకుంటున్న supposed अनुमानित
కోరుకుంటున్నట్లుగా supposedly अनुमानितरूपमेँ
కోరుకున్న wanted अपेक्षत
కోర్టు, న్యాయస్ధానం court कोर्ट
కోలాహలం uproar कोलाहल, हंगामे
కోల్పోయిన lost खोयाहुआ
కోల్పోవు lose खोना
కోళ్ల పెంపకం poultry मुर्गीपालन
కోశాధికారి treasurer कोषाध्यक्ष
కోసం for केलिए
కోసివేయు incise काटना
కోసుకుపోవు erode कटजाना
కౌగిలించు hug, embrace आलिंगनकरना
కౌన్సిల్ సమితి council परिषद्*
కౌమారం adolescence किशोरावस्था*
కౌమార adolescent किशोर
కౌలుదారీతనం tenancy किरायेकारी*
కౌలుదారు tenant किरायेकार, किरायेदार
క్యాన్సరు అధ్యయనం oncology ऑन्कोलॉजी*
క్యాన్సర్, పుట్టకురుపు cancer कैंसर
క్యాపిటేషన్ పన్ను capitation tax प्रतिव्यक्तिकर
క్యారెట్ దుంప carrot गाजर
క్రమం sequence अनुक्रम
క్రమం తప్పక regularly नियमितरूपसे
క్రమంగా orderly सुव्यवस्थितरूपमे
క్రమంగా, నిలకడగా steadily नियमिततासे
క్రమంతప్పని steady स्थिर
క్రమంతప్పిన deranged अव्यवस्थित
క్రమంమార్చు invert पलटना
క్రమంలేకుండా చేయు disturb बाधाडालना
క్రమత లేమి orderless अस्तव्यस्त
క్రమబద్ధంచేయు regulate विनियमित
క్రమభంగం, ఇబ్బంది disturbance अशांति*
క్రమమును తెలిపే ordinal क्रमसूचक
క్రమమైన regular नियमित
క్రమరహితమైన informal अनियमित
క్రమరాహిత్యం disorder अव्यवस्था
క్రమశిక్షణ discipline अनुशासन
క్రమశిక్షణగల disciplinary अनुशासनात्मक
క్రమశిక్షణలేని గుంపు crowd, raff नीचजन
క్రమేణ gradually धीरेधीरे
క్రింద below नीचे
క్రిమి germ रोगाणु
క్రిమినల్ న్యాయం criminal law फौजदारीकानूनअदालत
క్రియ verb क्रिया*
క్రియాత్మక functional कार्यात्मक
క్రియారూపమిచ్చు materialize अमलमेंलाना
క్రియావిశేషణం adverb क्रियाविशेषण
క్రిస్మస్ Christmas क्रिसमस
క్రీడా ప్రాంగణం stadium स्टेडियम
క్రీడా సంబంధ athletic व्यायामशील
క్రీడాకారుడు athlete, sportsman, player खिलाड़ी
క్రూరమైన brutal क्रूर
క్రూరమైన cruel क्रूर
క్రూరమైన fierce भयंकर
క్రైస్తవ మతం Christianity ईसाईधर्म
క్రైస్తవుడు Christian ईसाई
క్లిష్టమైన complex जटिल
క్లిష్టమైన critical महत्वपूर्ण
క్లుప్తంగా briefly संक्षिप्तरूपसे
క్లుప్తమైన concise संक्षिप्त
క్లుప్తీకరణ compendium संग्रह
క్విజ్ ఆట quiz game खेलप्रश्नोत्तरी*
క్షణం moment पल
క్షణికమైన momentary क्षणिक
క్షమాపణ apology माफी*
క్షమాపణ excuse बहानामाफी*
క్షమాపణ pardon क्षमा*
క్షమాపణ చెప్పు apologize माफी*माँगना
క్షమాపణకోరు excuse क्षमायाचनाकरना
క్షమాభిక్ష amnesty क्षमादान
క్షమించు excuse क्षमा*करना
క్షమించు, ఉపేక్షించు overlook अनदेखीकरना
క్షయం, శిధిలం decay क्षय
క్షామము famine अकाल
క్షీణదశ decline गिरावट*
క్షీణించు deteriorate बिगड़ना
క్షీరదం, పాలిచ్చుజంతువు mammal स्तनपायी
క్షురకుడు barber नाई
క్షేత్రం field क्षेत्र
క్షేమము wellbeing खुशहाली
క్షోభ, కష్టం distress संकट