Jump to content

త్రిభాషా నిఘంటువు/ఓ

Wikibooks నుండి
ఓటమి defeat हार*
ఓటరు voter मतदाता
ఓటర్లజాబితా electoral roll मतदातासूची*
ఓటర్లు electorate निर्वाचनक्षेत्र
ఓటింగ్ voting मतदान
ఓట్లు వేయు ballot मतदानकरना
ఓడ ship जहाज
ఓడరేవు port बंदरगाह
ఓడల వరుస fleet बेड़ा
ఓడలకు సం naval नौसेनासंबंधी
ఓడించు rout beat defeat हराना
ఓడిపోవు concede हार*स्वीकारकरना
ఓదార్పు consolation सांत्वना*
ఓపిక సహనం endurance सहनशीलता*
ఓర్చుకొను endure सहना
ఓర్పు tolerance सहिष्णुता*
ఓహ్ oh ओह