Jump to content

త్రిభాషా నిఘంటువు/ఒ

Wikibooks నుండి
ఒంటరి single एकल
ఒంటరిగా alone lonely अकेला
ఒంటరిగా ఉన్న recluse एकांतवासी
ఒంటరితనం loneliness अकेलापन
ఒంటె camel ऊंट
ఒక a, an एक
ఒక కుదుపు jerk घटका
ఒక చుట్టు మలుపు twist मोड़
ఒక చోటికి చేర్చు gather इकट्ठा करना
ఒక నృత్యం rock एकन्रुत्य
ఒక ప్రక్కన aside एकतरफ
ఒక మోస్తరు medium मध्यम
ఒక మోస్తరు moderate उदारवादी
ఒక రకం శిల quartz स्फटिक
ఒక రకపు పుష్పం lily लिली*
ఒక సంగీతవాద్యం xylophone सिलाफ़ोन
ఒకటి one एक
ఒకటిగా కలసి together एकसाथ
ఒకరు వాడినది second hand पुराना
ఒకసమయంలో sometime कभी
ఒకసారి once एकबार
ఒకే ఒక sole एकमात्र
ఒకే తీరైన uniform एकसमान
ఒకేరకమైన identical समान
ఒకేరకమైనది likelihood समानता*
ఒకేరీతిగా స్ధిరంగా consistent संगत
ఒక్కలాగా alike समान
ఒడంబడిక treaty संधि*
ఒడంబడిక బాడుగదారు lessee पट्टेदार
ఒడి lap गोद*
ఒడిలోని గణనయంత్రం laptop लैपटॉप
ఒడ్డు side किनारा
ఒత్తి పలకటం emphasis जोर
ఒత్తిడి pressure दबाव
ఒత్తిడి stress तनाव
ఒప్పందం agreement समझौता
ఒప్పందం contract अनुबंध
ఒప్పందం deal सौदा
ఒప్పందం stipulation शर्त*
ఒప్పంద ఆమోదం ratification अनुसमर्थन
ఒప్పించబడిన convinced आश्वस्त
ఒప్పించు convince समझाना
ఒప్పుకొనక పోవటం denial इनकार
ఒప్పుకోలు confession स्वीकारोक्ति
ఒలింపిక్ క్రీడల Olympic ओलिंपिक
ఒలింపిక్ క్రీడాస్ధలం Olympiad ओलंपियाड