Jump to content

త్రిభాషా నిఘంటువు/ఏ

Wikibooks నుండి
ఏ దారీ లేదు no way कोईरास्तानहीं
ఏ ప్రాముఖ్యంలేని immaterial महत्वहीन
ఏక mono एक
ఏకకాలంలో simultaneously एकसाथ
ఏకకాల simultaneous एकसाथ
ఏకకాలానజరుగు coincide एकसाथहोना
ఏకగ్రీవం unanimity मतैक्य
ఏకగ్రీవ unanimous सर्वसम्मत
ఏకపక్ష one sided एकपक्षीय
ఏకరూప పదం homonym भिन्नार्धश्ब्द
ఏకాంకిక one act play एकांकि, अधिनियम
ఏకాంత, ఒంటరి lone अकेला
ఏకాంత, ఒంటరి solitary एकांतवासी
ఏకాకిని చేయు insulate अलग करना
ఏకీకరణ unification एकीकरण
ఏడవ seventh सातवां
ఏడాదికి P.A. , per annum प्रतिवर्ष
ఏడు seven सात
ఏదయినా what ever कुछभी
ఏది which जो
ఏదీ కాదు, ఎవరూ కాదు none कोईनहीं
ఏదేమైనా nonetheless फिरभी
ఏదైనా any कोई
ఏదైనా any thing कुछभी
ఏదో something कुछ
ఏదో ఒక either कोईएक
ఏదో ఒక రోజు someday किसीदिन
ఏదోవిధంగా somehow किसीनकिसीतरह
ఏనుగు elephant हाथी
ఏనుగు దంతం tusk, ivory हाथीदांत
ఏమిటి what क्या
ఏమిటి what? क्या
ఏమీ లేదు nothing कुछनहीं
ఏమైనప్పటికి anyhow किसीभीतरह
ఏమైనప్పటికి anyway जोभीहो
ఏర్పాటు arrangement व्यवस्था*
ఏర్పాటు చేయు arrange व्यवस्था*करना
ఏర్పాటు చేయు establish स्थापित करना
ఏర్పాటుచేయు form बनाना
ఏర్పాటుచేయు settle बनाना