Jump to content

త్రిభాషా నిఘంటువు/ఎ

Wikibooks నుండి
ఎంచుకొను opt, choose चुनना
ఎంచుకొను select चयनकरना
ఎండగా sunny धूपदार
ఎండబెట్టిన dried सूखा
ఎండు ద్రాక్ష raisin किशमिश*
ఎండుగడ్డి hay सूखीघास*
ఎందుకంటే because क्योंकि
ఎందుకు why क्यों
ఎందుకు why? क्यों
ఎంపిక choice पसंद*
ఎంపిక selection चयन
ఎంపిక చేసిన selected चयनित
ఎక్కడ where? कहाँ
ఎక్కడ? where , whither जहां, कहा, कहाँ
ఎక్కడయినా wherever जहांकहीं
ఎక్కడా లేదు nowhere कहींनहीं
ఎక్కడైనా anywhere कहींभी
ఎక్కడో somewhere कहींनकहीं
ఎక్కువ పరిమాణం bulk थोक
ఎక్కువగా highly अत्यधिक
ఎక్కువగా largely बड़ेपैमानेपर
ఎక్కువగా mostly अधिकतर
ఎక్కువగా much बहुत
ఎక్కువచక్రాల లారీ truck ट्रक
ఎగతాళి చేయు ridicule उपहास करना
ఎగతాళియైన funny अजीब
ఎగవేయటం evasion अपवंचन
ఎగశ్వాస pant हींपनी*
ఎగుమతి export निर्यात
ఎగుమతి పన్ను export duty निर्यातशुल्क
ఎగుమతి పన్ను export tax निर्यातकर
ఎగురు fly उड़ना
ఎగురుతూ flying उडतेहुए
ఎగువ upper ऊपरी
ఎగువ సభ senate सीनेट*
ఎటువంటి వంచనలేని genuine असली
ఎట్లా how? कैसे
ఎడతెగని uninterrupted निरंतर
ఎడమ పక్క left बाए
ఎడమచేతివాటపు lefthanded वामहस्त
ఎడారి desert रेगिस्तान
ఎత్తయిన high उच्च
ఎత్తయిన కొండ ridge ऊंछापहाड
ఎత్తయిన, పొడవైన tall लंबा
ఎత్తు height ऊंचाई*
ఎత్తు పీట stool स्टूल
ఎదిరించు oppose विरोध करना
ఎదురు దాడి encounter मुठभेड*
ఎదురు దాడి onslaught हमलासामना
ఎదురుగా opposite सामने
ఎదురుచూచు await इंतजारकरना
ఎదురుచూడని unexpected अप्रत्याशित
ఎదురుపడు confront सामनाकरना
ఎదుర్కొనినిలుచు withstand मुकाबलाकरना
ఎదుర్కొను face सामना करना
ఎద్దు bull ox बैल
ఎనిమిదవ eighth आठवाँ
ఎనిమిది eight आठ
ఎన్నిక election मतदान
ఎన్నిక election चुनाव, poll
ఎన్నికల కమీషనర్ commissioner निर्वाचनआयुक्त
ఎన్నుకొను elect चुनावकरना, चुनना
ఎన్నుకోబడిన elected निर्वाचित
ఎప్పటికీ forever सदाकेलिये
ఎప్పుడయినా whenever जबकभी
ఎప్పుడు when कब
ఎప్పుడూ always हमेशा
ఎప్పుడూ ever कभी, सदा
ఎప్పుడూ ఏదీ లేదు never something कभीकुछनही
ఎప్పుడూ లేదు/ కాదు never कभीनहीं
ఎముక bone हड्डी*
ఎముక విరగటం fracture अस्थिभंग
ఎముకల గూడు skeleton कंकाल
ఎముకల శాస్త్రం orthopaedics अस्थियों*
ఎముకల శాస్త్రం osteology अस्थिविज्ञान
ఎయిడ్స్ వ్యాధి AIDS एड्स
ఎర lure प्रलोभनचारा
ఎరబెట్టు bait चारा
ఎరుపు red लाल
ఎరుపు redness, red लाली*, लाल
ఎరుపు రంగు red लाल
ఎరువు manure खाद*
ఎర్రని వేడి red hot अंगारेलाल
ఎలక్ట్రాన్ల శాస్త్రం electronics इलेक्ट्रॉनिक्स
ఎలా how कैसे
ఎలుక rat चूहा
ఎలుక బోను rattrap चुहोदानि*
ఎలెక్ట్రానిక్ electronic इलेक्ट्रॉनिक
ఎవరయినా anybody कोईनकोई
ఎవరయినా whoever जोकोईभी
ఎవరి whose किसको, जिसका
ఎవరికైనా, ఎవరినైనా whom ever किसेभीजिसेभी
ఎవరిని, ఎవరికి whom जिसे, किसे
ఎవరు who कौन
ఎవరు who? कौन
ఎవరూ లేకపోవడం nobody कोईनहीं
ఎవరైనా anyone कोईभी
ఎవరో ఒకరు someone कोई