Jump to content

త్రిభాషా నిఘంటువు/ఊ

Wikibooks నుండి
ఊక, పొట్టు chaff फूस
ఊగిసలాడు oscillate डोलायमान होना
ఊడ్చు sweep झाडू लगाना
ఊతకర్ర crutch बैसाखी*
ఊదా purple बैंगनी
ఊపిరి పీల్చుట breathing साँस*लेना
ఊపిరితిత్తి lung फेफड़ा
ఊబకాయం obesity मोटापा
ఊయల cradle पालना
ఊయల swing झूला
ఊరట కలిగించు relieve राहत*देना
ఊరిపెద్ద headman मुखिया
ఊరేగింపు parade परेड
ఊరేగింపు procession जुलूस
ఊహ assumption कल्पना*
ఊహ envision कल्पना*करना
ఊహల్లో విహరించు muse चिंतनाकरना
ఊహాచిత్రం, కల్పన imagery कल्पना*
ఊహించదగిన presumptive प्रकल्पित
ఊహించని, అకస్మాత్ sudden अचानक
ఊహించలేని unforeseen अदृष्ट
ఊహించు guess अनुमान करना
ఊహించు speculate विचार करना
ఊహించు suppose मान लेना